ఏడు సోమవారాలు శివునికి ఇలా చేస్తే ఎంతటి కష్టమైన తీరాల్సిందే || Edu somavarala puja

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 78

  • @sobhkumari7096
    @sobhkumari7096 7 месяцев назад +3

    Photo pettukuni chesukovachu kada akka, abishekam cheyala

  • @SankeerthiKalwala
    @SankeerthiKalwala Месяц назад +1

    Om Namah shivaya 🙏

  • @sailajacheetirala2108
    @sailajacheetirala2108 12 дней назад

    Madam this year mukkoti ekadasi eppudu vachindhi. Ayipoinda ledante time unda

    • @lakshmiwonders
      @lakshmiwonders  12 дней назад

      జనవరి లో కదమ్మా ముక్కోటి ఏకాదశి

    • @sailajacheetirala2108
      @sailajacheetirala2108 12 дней назад

      @lakshmiwonders oh sorry andi marchipoyina edo alochanalo ala comment pettesanu

  • @sitabujji2060
    @sitabujji2060 8 месяцев назад +2

    Mangalavaram pindideepam thiyavacha medam.

  • @sailajacheetirala2108
    @sailajacheetirala2108 3 месяца назад

    Madam panchahaarathi ela ivvali

  • @kurubachnadra9710
    @kurubachnadra9710 3 месяца назад +1

    Akka morning ee time nundi ee time lopu pooja cheyali , evening ayite ee time nundi ee time lopu cheyyali akka

    • @lakshmiwonders
      @lakshmiwonders  3 месяца назад

      సిస్టర్ వీడియో లో చెప్పాను మా ప్లీజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అర్ధం అవుతుంది

  • @sailajacheetirala2108
    @sailajacheetirala2108 4 месяца назад

    Madam sivayya nu shodasanaamaalatho ahvaninchaaka sivayya vaariki kuda panchopachaara pooja cheyyalaa. Ledhante shodasanamalatho ahvaninchaaka mantram chaduvukovacha.

    • @lakshmiwonders
      @lakshmiwonders  4 месяца назад

      షోడాసోపచార పూజ చేసుకుంటే మంచిది అంత టైం లేదు చేయలేము అనుకుంటే పంచోపచార పూజ చేసుకుని అయినా స్వామి వారి మంత్రం చదువుకోవాలి మా

  • @ManuVaibhav-t6q
    @ManuVaibhav-t6q 4 месяца назад

    Thank for you madam

  • @thimaja9079
    @thimaja9079 8 месяцев назад +1

    Memu abroad lo vuntamu, maku temple kooda chala dhuram, velladam kudarakapothe ela sister

    • @lakshmiwonders
      @lakshmiwonders  8 месяцев назад

      వీలు లేదు అనుకుంటే పూజ చేసే సమయం లో అభిషేకం ఇంట్లోనే చేసుకోండి మా

    • @lakshmiwonders
      @lakshmiwonders  8 месяцев назад

      శివలింగం లేదు అంటే పూజ చేసుకోండి స్వామికి తెలియంది ఏమి లేదు కదా
      కుదిరినంత భక్తి భావంతో చేసుకోండి మా

  • @sailajacheetirala2108
    @sailajacheetirala2108 4 месяца назад

    Madam swami vaariki panchaharathi matrame ivvalaa. Mamuluga haarathi ivvocha. Pacha karpuram tho ivvocha

    • @lakshmiwonders
      @lakshmiwonders  4 месяца назад

      @@sailajacheetirala2108 pancha harathi ne ivvali anemi ledu ma mamulu harathi ivvandi

  • @kurubachnadra9710
    @kurubachnadra9710 3 месяца назад

    Akka putta mannu shivalingam chesukovalaa

    • @lakshmiwonders
      @lakshmiwonders  3 месяца назад

      @@kurubachnadra9710 శివలింగం ఉంటే పెట్టుకోండి లేదంటే పటము కైనా పూజ చేసుకోవచ్చు వీడియో లో పూర్తి గా చెప్పాను మా పూర్తి గా ఒక్కసారి చూడండి మా

  • @sailajacheetirala2108
    @sailajacheetirala2108 3 месяца назад

    Madam cheyyagaligithe 8 vaaralu cheyyocha ee vrathanni.

    • @lakshmiwonders
      @lakshmiwonders  3 месяца назад

      ఏడు వారాలు చేయండి ma చాలు

  • @sireeshabtecheee
    @sireeshabtecheee 7 месяцев назад

    Ye time lo chesthe better andi

    • @lakshmiwonders
      @lakshmiwonders  7 месяцев назад

      Evening 4 nundi 7lopu chesukondi ma

  • @guntuparvathi6696
    @guntuparvathi6696 4 дня назад

    Vudhaym cheyala Andi

    • @lakshmiwonders
      @lakshmiwonders  4 дня назад

      @@guntuparvathi6696 ప్రదోష సమయం లో చేయండి మా మంచిది

  • @usharao860
    @usharao860 8 месяцев назад

    Gudiki tappKunda vellala andi. Intlo abhishekam cheyyakudada andi.

    • @lakshmiwonders
      @lakshmiwonders  8 месяцев назад +1

      ఇంట్లో కంటే గుడిలో చేపించుకుంటే చాలా మంచిది మా
      ఇంటిలో కంటే గుడిలో దైవ శక్తి ఎక్కువ గా ఉంటుంది మా

  • @sailajacheetirala2108
    @sailajacheetirala2108 3 месяца назад

    Madam aa mantram every day chaduvukovaala somavaaram roju chadhivithe saripothundha.

    • @lakshmiwonders
      @lakshmiwonders  3 месяца назад +1

      సోమవారం చదువుకోండి ma చాలు

    • @sailajacheetirala2108
      @sailajacheetirala2108 3 месяца назад +1

      @@lakshmiwonders oh thank you andi nenu everyday anukunnanu. But thank you for your advise

  • @keerthiemani4681
    @keerthiemani4681 5 месяцев назад

    Madam vratham start chasaka date vasthaa intlo undavachaaa.... Mare wife and husband undavachaaa....

    • @lakshmiwonders
      @lakshmiwonders  5 месяцев назад

      ఆడవాళ్ళకి అది అందరికి ఉండేదే కాబట్టి ఎక్కడకి వెళ్లే అవసరం లేదు మా
      కానీ రెండవ వారం ఆటంకం రాకుండా ఉండాలి రెండవవారం డేటే టైం అయితే అయ్యాక మొదలు పెట్టండి కానీ రెండవ వారం ఆగకూడదు పూజ
      పూజ చేసిన రోజు మాత్రం బ్రహచర్యం పాటించాలి కానీ మిగతా రోజులు ఎటువంటి నియమాలు అవసరం లేదు మా

  • @kurubachnadra9710
    @kurubachnadra9710 3 месяца назад

    Akka siva parvatula family photo undi akka pettu koni vratam chesukovachha akka

    • @lakshmiwonders
      @lakshmiwonders  3 месяца назад

      @@kurubachnadra9710 ha చేసుకోవచ్చు మా

    • @kurubachnadra9710
      @kurubachnadra9710 3 месяца назад

      @@lakshmiwonders Tq akka

  • @sobhkumari7096
    @sobhkumari7096 7 месяцев назад

    Maku sivalingalam ledhu, ee vratam chesukovali ante tappakunda sivalingam undala akka

    • @lakshmiwonders
      @lakshmiwonders  7 месяцев назад

      అవసరం లేదు మా ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు

  • @suryajokali9303
    @suryajokali9303 6 месяцев назад

    Yes akka

  • @kyashodayashodha3783
    @kyashodayashodha3783 2 месяца назад

    Akka nenu 1 week lingam nimarjanam chesanu 2 week pooja chesanu but nimarjanam ki veelu avvaledu akka inka 15 weeks poja chesi 15 yedaina konerulo kalapavachaa akka

    • @lakshmiwonders
      @lakshmiwonders  2 месяца назад

      @@kyashodayashodha3783 అలానే కలపండి ఒకేసారి అన్ని శివలింగాలని కానీ ఇంట్లో శివలింగం జాగర్తగా అంటూ తగల కుండా పెట్టాలి మా

    • @kyashodayashodha3783
      @kyashodayashodha3783 2 месяца назад

      @@lakshmiwonders 15 ye kalapavacha akka separate devudi gudilo petanu

    • @lakshmiwonders
      @lakshmiwonders  2 месяца назад

      @@kyashodayashodha3783 ok ma

    • @kyashodayashodha3783
      @kyashodayashodha3783 2 месяца назад

      @@lakshmiwonders inka aithe bharya bhrathalu 16 weeks antu thagalakudadha andi

    • @lakshmiwonders
      @lakshmiwonders  2 месяца назад

      @@kyashodayashodha3783 అదేమీ లేదు మా పూజ చేసే రోజు బ్రహచర్యం పాటిస్తే చాలు మా

  • @sindhusrim600
    @sindhusrim600 8 месяцев назад

    Meru ekadaa untaru chepandi

    • @lakshmiwonders
      @lakshmiwonders  8 месяцев назад

      గుంటూరు

    • @sindhusrim600
      @sindhusrim600 8 месяцев назад

      @@lakshmiwonders billwaa pathri chetuu mee inktiloo undhaa andii

  • @ManuVaibhav-t6q
    @ManuVaibhav-t6q 4 месяца назад

    Alagag 7 weeks unchala madam lkpotha tuesday tesasai malli monday patukovli

    • @lakshmiwonders
      @lakshmiwonders  4 месяца назад +1

      అలానే 7వీక్స్ ఉంచవలసిన పని లేదు మా

    • @ManuVaibhav-t6q
      @ManuVaibhav-t6q 4 месяца назад

      @@lakshmiwonders madam naku okay China help varahi ammavri pooja laga chyalo chalpndi amma 9 days chydam kudharanpudu alaga chylo

    • @lakshmiwonders
      @lakshmiwonders  4 месяца назад

      @@ManuVaibhav-t6q ok ma🥰

  • @veerabhavanigundelli8632
    @veerabhavanigundelli8632 7 месяцев назад

    Pooja Morning cheyala evng cheyala mam...

    • @lakshmiwonders
      @lakshmiwonders  7 месяцев назад

      ఈవెనింగ్ ప్రదోశ వేళలో చేయాలి మా

    • @veerabhavanigundelli8632
      @veerabhavanigundelli8632 7 месяцев назад

      @@lakshmiwonders thq mam

    • @veerabhavanigundelli8632
      @veerabhavanigundelli8632 7 месяцев назад

      @@lakshmiwonders mam temple ki kuda evng povala mrng poina m kada plz chepandi

    • @lakshmiwonders
      @lakshmiwonders  7 месяцев назад

      @@veerabhavanigundelli8632 వీడియో లో డిటైలగా చెప్పాను మా
      టెంపుల్ కి మార్నింగ్ వెళ్లి అభిషేకం చేపించుకుంటే మంచిది లేదంటే కనీసం కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి అన్న రావాలి

    • @veerabhavanigundelli8632
      @veerabhavanigundelli8632 7 месяцев назад

      Ok mam... thq soo much mam....

  • @vijayasreenija6200
    @vijayasreenija6200 8 месяцев назад

    🙏💐🙏

  • @thirumalaaquafoodproducts2233
    @thirumalaaquafoodproducts2233 7 месяцев назад

    మంగళవారం పీఠాన్ని కదలించవచ్చా మేడమ్

    • @lakshmiwonders
      @lakshmiwonders  7 месяцев назад

      Ha చేయవచ్చు అండి

  • @bayannabulagonda230
    @bayannabulagonda230 3 месяца назад

    అక్క చాలా బాగా చెప్పారు ఇంట్లో రుద్రాక్షలు ఉండవచ్చా అమ్మ కాశీకి వెళ్ళింది అమ్మని రుద్రాక్షలు తెమ్మని చెప్పాను ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అక్క ప్లీజ్ చెప్పండి

    • @lakshmiwonders
      @lakshmiwonders  3 месяца назад

      @@bayannabulagonda230 పెట్టుకోవచ్చు మా దేవుని గది దగ్గర పెట్టుకోండి మా

    • @bayannabulagonda230
      @bayannabulagonda230 2 месяца назад

      అక్క అక్క ఒక్క నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను మూడు వారాలు గుడికి వెళుతున్నాను శివాలయం ఇంకా చేస్తూనే ఉంటాను అక్క ఇంట్లో రుద్రాక్షలు పెట్టేటప్పుడు మళ్లీ కడిగి కడుక్కో వచ్చారు కడగవచ్చా

    • @lakshmiwonders
      @lakshmiwonders  2 месяца назад

      @@bayannabulagonda230 ఏంటి మా అర్ధం కాలేదు

    • @bayannabulagonda230
      @bayannabulagonda230 2 месяца назад

      హలో అక్క అక్క టెంకాయ దీపారాధన పిండి దీపారాధన ఈ వారానికి నాలుగు వారాలు శివాలయం వెళ్లి పెడుతున్నాను అమ్మ కాశీకి వెళ్ళింది అన్నాను కదా రుద్రాక్షలు తెచ్చింది ఆరు ద్రాక్షలు ఇంట్లో పూజ చేసిన తరువాత కడుక్కో అక్క నా పేరు వసుంధర మా ఆయన పేరు బి బయన్న నాకు ముగ్గురు పిల్లలు ఇప్పుడైతే చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాను ఎందుకు అంటే మా ఆయన ఎం కామ్ బిఈడి ఎం ఏ ఇంగ్లీష్ చేశాడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్తున్నాడు గవర్నమెంట్ జాబ్ కి ఎంత ప్రయత్నించినా ఒక మార్కు రెండు మార్కుల్లో వెనక్కి వస్తున్నాడు నీ వీడియో చూసి నాకెందుకో ఈ పూజ చేయాలి అనిపించింది 5 వారాలు శివాలయం లో పెట్టాలి అనుకుంటున్నాను ఇప్పటికి నాలుగు వారాలు టెంకాయ దీపారాధన పిండి దీపారాధన చేస్తున్నాను ఇంకొక వారం ఉంది మళ్లీ ఇంట్లో కంటిన్యూ చేస్తాను ప్లీజ్ అక్క నీతో మాట్లాడుతాను రిప్లై ఇస్తావా అన్న ఆనందంతో పెడుతున్నాను ప్లీజ్ అక్కా అర్థం చేసుకోండి కావాలంటే నా ఫోన్ నెంబర్ గాని ఇస్తాను ప్లీజ్ అక్క మాట్లాడండి నేను ఈ పరిస్థితి నుండి గడ్డకు పడితే నీ మేలు ఈ జన్మకు మర్చిపోను ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @shanti599
    @shanti599 8 месяцев назад +2

    ఎటి శుతకం ఉన్నాది చెయ్యకూడదు కదండి

  • @shanti599
    @shanti599 8 месяцев назад +1

    బియ్యం ఏంటి చెస్తారు

    • @lakshmiwonders
      @lakshmiwonders  8 месяцев назад +1

      మరుసటి రోజు ప్రసాదంగా అయినా లేదంటే మాములు రైస్ గా అయినా ఓండుకొని తినవచ్చు మా

  • @MachchaShakuntalapriya
    @MachchaShakuntalapriya 3 месяца назад

    𝗠𝗮𝗱𝗮𝗺 𝗺𝗼𝗿𝗻𝗶𝗻𝗴 𝘁𝗲𝗺𝗽𝗹𝗲 𝗸𝗶 𝘃𝗲𝗹𝗼𝗰𝗵𝗮