YSRCP Uma Shankar Ganesh Counter To MLA Ayyanna Patrudu | Chandrababu |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2024
  • YSRCP Leader Ganesh Counter To MLA Ayyanna Patrudu | Chandrababu | @SakshiTVLIVE
    #ysrcp #AyyannaPatrudu #Chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 127

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 9 дней назад +56

    చాలా మంచిగా వివరించారు అండి మీకు ధన్యవాదాలు ఇవన్ని చేస్తారని కోరుకుంటూ అభినందిస్తున్నాము

    • @sujathavarma8185
      @sujathavarma8185 9 дней назад +1

      Anni mandala lo ilane adite bagundi Ani కోరుకుంటున్నాం

  • @ravikumarb6720
    @ravikumarb6720 9 дней назад +46

    మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేని వారు మీరు. అందుకనే మీరు ఓడిపోయారు సార్

  • @Samudarpolitical
    @Samudarpolitical 9 дней назад +37

    సూపర్ గణేష్ గారు మంచి వీడియో

    • @Sre-x4l
      @Sre-x4l 8 дней назад

      Lavadalo video

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 9 дней назад +45

    వాళ్ళ కు అదే కావాలి అలాగే జరగాలి . మీరు బాధ పడకండి .

    • @GKVVx
      @GKVVx 9 дней назад

      సైకో లం. కొ. రాష్ట్రానికి చేసిన నష్టం అన్యాయం అంత ఇంతా కాదు. వాడిని నిలువెల్ల కోసి అమరావతిలో పాతి పెట్టినా కూడా వాడి పాపం పోదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే, సైకో గాడు చేసిన పనులు మూలముగా, అటు ముందుకు వెళటానికి గాని వెనుకకు వెళ్ళ టానికి గానీ పాలు పోటల్లేదు. ఇంకా కొంత కాలం పడుతుంది. అటు బి జె పి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలు లేదు. పైకి తీపి మాటలే చెబుతారు, కానీ ఏమీ చేయరు. గతములో ఏపి లో ఉన్న డబల్ రైలువే లైనులకు రుపాయలు ఒక వెయ్యి చొప్పున మాత్రమే బద్జెట్ లో పెట్టారు. ఇస్తాము అంటారు కాని ఇవ్వరు. కమిట్మెంటు ఉంది అంటారు ఏమీ ఇవ్వరు. కమిట్మెంట్ వేరు నిధులు ఇవ్వటము వేరు. సైకో గాడు బతుకున్నంత కాలం ఏ పి కి, ఏ చిలక కొట్టుడు పరిశ్రమలే గాని భారి పరిశ్రమలు వస్తాయి అని గారంటీ లేదు. సైకో గాడు పోతేనే ఏమైనా వస్తాయ్లి. కనుక కొత్త ప్రభుత్వానికి గడ్డు కాలమే. చూడాలి సి బి ఎన్ ఎంత నేర్పుగా రాష్ట్రాన్ని సైకో గాడు నాశనం చేసిన దాని నుంచి బయట పడేస్తారో చూడాలి.

  • @Siri00179
    @Siri00179 9 дней назад +28

    ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది అంటీంటారు ఉద్యోగులకు తిట్టే వారంటే నే ఇష్టం సంతోషం❤

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 9 дней назад +46

    మీరు బాధపడకండి సార్. ఏరి కోరి ఎన్నుకున్నారు గా అనుభవించని ఇవ్వండి. వాళ్ళు ఏమి అనుకోరు.

  • @COMMENT_CHADVU_MUNDHU
    @COMMENT_CHADVU_MUNDHU 9 дней назад +20

    స్పీకర్ అయిన వారు కచ్చితంగా విడిపోతారు 😂 next నర్సీపట్నం mla ganesh anna🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @GKVVx
      @GKVVx 9 дней назад

      సైకో లం. కొ. రాష్ట్రానికి చేసిన నష్టం అన్యాయం అంత ఇంతా కాదు. వాడిని నిలువెల్ల కోసి అమరావతిలో పాతి పెట్టినా కూడా వాడి పాపం పోదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే, సైకో గాడు చేసిన పనులు మూలముగా, అటు ముందుకు వెళటానికి గాని వెనుకకు వెళ్ళ టానికి గానీ పాలు పోటల్లేదు. ఇంకా కొంత కాలం పడుతుంది. అటు బి జె పి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలు లేదు. పైకి తీపి మాటలే చెబుతారు, కానీ ఏమీ చేయరు. గతములో ఏపి లో ఉన్న డబల్ రైలువే లైనులకు రుపాయలు ఒక వెయ్యి చొప్పున మాత్రమే బద్జెట్ లో పెట్టారు. ఇస్తాము అంటారు కాని ఇవ్వరు. కమిట్మెంటు ఉంది అంటారు ఏమీ ఇవ్వరు. కమిట్మెంట్ వేరు నిధులు ఇవ్వటము వేరు. సైకో గాడు బతుకున్నంత కాలం ఏ పి కి, ఏ చిలక కొట్టుడు పరిశ్రమలే గాని భారి పరిశ్రమలు వస్తాయి అని గారంటీ లేదు. సైకో గాడు పోతేనే ఏమైనా వస్తాయ్లి. కనుక కొత్త ప్రభుత్వానికి గడ్డు కాలమే. చూడాలి సి బి ఎన్ ఎంత నేర్పుగా రాష్ట్రాన్ని సైకో గాడు నాశనం చేసిన దాని నుంచి బయట పడేస్తారో చూడాలి.

  • @munnakalpa7979
    @munnakalpa7979 9 дней назад +33

    భూతులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ కీ మందు తాగి వెళతాడు చూడండి చీ చీ కూటమి ప్రభుత్వం కి స్పీకర్ ఎవ్వరు దొరకలేదా

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk 8 дней назад

      చీ.చీ.
      ఎం బ్రతుకురా నీది, payytmm చిల్లర కోసం. One person or state imp😢???
      బుచ్చాయ్య MLA 7-8 సార్లు గెలుచాడు. ఎప్పుడు ఇంతలా తిట్టలేదు.
      ఎందుకంటే అయనకి కూడా గౌరవంలేదు 2019-2024. అంత పొగరు ఒక్క చాన్స్ ఇస్తే.
      Have you didn't addicted to jaggu cunning speeches to become slave?
      I hope your brain still working to understand things...😂😂

  • @sivasankar214
    @sivasankar214 9 дней назад +45

    అధ్యక్షా అనాలా అసెంబ్లీ లో అయ్యన్నన్ని లేదా వాళ్ళ బాషా లోనే పిలవాలా

    • @anandaraokundavaram7926
      @anandaraokundavaram7926 9 дней назад +3

      మనం అతన్ని అదే భాషలో పిలవాలి, అప్పుడు మాత్రమే అతను అర్థం చేసుకుంటాడు మరియు సంతోషంగా ఉంటాడు.

    • @chandusureddi434
      @chandusureddi434 9 дней назад

      అంతే మరి

    • @chandusureddi434
      @chandusureddi434 9 дней назад

      తెలుగుబాటు కావాలి

    • @chandusureddi434
      @chandusureddi434 9 дней назад

      Too much

    • @kumard3622
      @kumard3622 9 дней назад +2

      అయ్యన్న పాత్రుడు లాంటి వాడు అసెంబ్లీ స్పీకర్ గా వుండడం మన కర్మ.పూర్వజన్మ లో మనం చేసికొన్న పాపము

  • @rajaramesh2070
    @rajaramesh2070 9 дней назад +27

    Great words sir

  • @MokshajnaRam-ps5tb
    @MokshajnaRam-ps5tb 8 дней назад +8

    2029 లో గణేష్ సార్ కి మినిస్టర్ పదవి ఇవ్వాలి👍👍👍

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 9 дней назад +31

    సార్ నమస్కారం సార్ సాక్షి ఛానల్ వాళ్ళకి శుభాకాంక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఈసారి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి ఇలా అన్ని మాకు ఇవ్వాలి మీరు ప్రవేశపెట్టిన పథకాలు తొందరగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రవేశపెట్టండి అని చెప్తే బాగుంటుంది జై జగన్ దేవా

  • @jampanisastry1301
    @jampanisastry1301 9 дней назад +9

    ఇంటిని చూసి ఇల్లాలుని ఎంత సుబ్రతగా ఇల్లు ఉన్నదని అని అంచనా వేయ వచ్చు. స్పీకర్ ని బట్టి మంత్రి మండలి ఎంత హుందాగా ఉంటుందని ఆలోచించ వచ్చు

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 8 дней назад +4

    ఉమాశంకర్ గణేష్ గారు చాలా బాగా చెప్పారు మరియు చూస్తూ ఉండండి బాగా వివరించారు

  • @medasrinu2536
    @medasrinu2536 8 дней назад +4

    Good response 👍 👏 👌
    చాల బాగా మాట్లాడారు
    ఎక్కడ కూడా చెడు మాటలు లేకుండా మాట్లాడారు
    వాళ్ల హామీలు మీద కూడా బాగా అడిగారు
    ఇలాంటి conversation healthy గా ఉంటుంది..

  • @sujathavarma8185
    @sujathavarma8185 9 дней назад +9

    ప్రతి మండలం లో మలగే అడగమనడి బ్రో సూపర్ అగ అడిగారు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 9 дней назад +24

    బుతులు స్పీకర్

  • @pssswaroop2010
    @pssswaroop2010 9 дней назад +6

    పాపం అనకండి.మా ప్రభుత్వం,మన ప్రభుత్వం అని ఎంప్లాయీస్ కౌంటింగ్ నాడు గోల గోల చేసి సంబరాలు చేసుకున్నారు.మనకి కావాల్సిన బ్రాండ్స్ దొరుకుతాయి బావ గారు.అంటూ కొందరు ఎంప్లాయీస్ కేరింతలు కొట్టారు మా కాకినాడ లో ఆనందం పట్టలేక! కౌంటింగ్ నాడు రాత్రి.let them enjoy . ఓటేసి గెలిపించిన వాళ్ళు తిడితే ఓర్చుకుంటారు లెండి.వాళ్లకి మీరు sympathy చూపించక్కర్లేదు.

  • @jupiterhonda370
    @jupiterhonda370 9 дней назад +6

    WELL SAID SIR

  • @rajasekharjuttuka42you36
    @rajasekharjuttuka42you36 9 дней назад +5

    good sir

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 9 дней назад +3

    GOD BLESS YOU ABUNDANTLY SURELY

  • @lovakumararts
    @lovakumararts 9 дней назад +5

    Super sir speech

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 9 дней назад +3

    Super Sir 👌

  • @user-xg4uv6gj4q
    @user-xg4uv6gj4q 9 дней назад +3

    అసెంబ్లీలో ఆయన భాషలోనె మాట్లాడాలి. అప్పుడు ఆయన నా భాష అందరికి వచ్చిందని సంతోషపడతాడు. అధ్యక్షా బదులు ఏమి వాడాలో mla లే తెలుసుకోవాలి.

  • @Karriganesh-bp4ql
    @Karriganesh-bp4ql 8 дней назад +2

    Jai Ganesh Anna

  • @siyonukumari2123
    @siyonukumari2123 9 дней назад +5

    మహిళలకు వచ్చేటట్టు సిలిండర్లు నెలకు 1500 నిరుద్యోగులకు 3000 సంవత్సరం వచ్చేలాగా 18,000 అమ్మకి మళ్ళీ దయచేసి నెరవేరిస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్రజలకు మేలు జరిగింది

    • @sujathavarma8185
      @sujathavarma8185 9 дней назад

      Adekada అన్ని మండలాల్లో naykuku అడగాలి ముందుకొచ్చి

  • @mounikarajana2198
    @mounikarajana2198 9 дней назад +2

    Ganesh garu natural ⭐️ ….best MLA Narshipatnam

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 9 дней назад +2

    Super sir jai jagan garu🌹🌹🌹🌹🌹

  • @ballubalaji9991
    @ballubalaji9991 9 дней назад +5

    వాడు చేసేది సచ్చేది లేదు ఉర్రరౌడి లా కల్లు తగిన కోతిలా చిందులు వెయ్యడం తప్ప ఏమీ ఉండదు 2014&2019 వరకు ఇ జనల్ని గోర్రేలు చెసి ఏలా అడించరో అదే రీపిట్ అవుతుంది

  • @user-uf3jz3ii7b
    @user-uf3jz3ii7b 9 дней назад +1

    Well said sir

  • @nagarajupajjuri2587
    @nagarajupajjuri2587 9 дней назад +1

    Superb bro

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 9 дней назад +1

    Super speech sir

  • @peketirao1670
    @peketirao1670 9 дней назад +1

    Super sir

  • @Ackknpgkwevvs
    @Ackknpgkwevvs 9 дней назад +6

    sutiga suthhi lekunda baga matladaru ......dsc gurinchi koda chala baga matladaru

  • @satishj3479
    @satishj3479 9 дней назад +2

    జై జగన్ అన్న

  • @sivaramakrishnak2616
    @sivaramakrishnak2616 9 дней назад +5

    32000 missing లేడీస్ అన్నారు వారు నీ తీసుకొని రనండి

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h 4 дня назад

      నా.దగ్గర లిస్టు ఉన్నదంటున్నాడు. చూపించే మానండి

  • @VenkateshMangalapudi-ol3qk
    @VenkateshMangalapudi-ol3qk 8 дней назад

    సూపర్... సార్

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 9 дней назад +1

    👌👌👌👌👌👌

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 4 дня назад

    Namaste sir excellent bagachepparu sir

  • @gsreddy1835
    @gsreddy1835 3 дня назад

    Super speech Ganesh Garu 2029 minister compulsory Avatar

  • @user-hp8bb3hy1h
    @user-hp8bb3hy1h 4 дня назад +1

    సహబాష్ గణేష్ గారు. ఇలాగేకంటిన్యూ చెయ్యండి

  • @srinivasaraokarri9050
    @srinivasaraokarri9050 2 дня назад

    Super sir your speech...❤

  • @bhadraa2zlibrary.
    @bhadraa2zlibrary. 6 дней назад +1

    అవన్నీ ఇస్తే అది టిడిపి ఎందుకు అవుతాది?just manifesto lo పెడతాం అంతే.గెలిచేవరకే

  • @josephrathnam2863
    @josephrathnam2863 6 дней назад

    U r great sir
    Gud analysis sir

  • @user-rn6bj5go6m
    @user-rn6bj5go6m 7 дней назад

    Super sar 🎉🎉

  • @meruvasubbareddy6878
    @meruvasubbareddy6878 9 дней назад +3

    Ycp vallu I'll undali press meet.

  • @user-gn5px9vs8f
    @user-gn5px9vs8f 5 дней назад

    Super sir miru miru chela manchi varu chinna pillala tho kuda chela respect ga mataladutharu

  • @SyamalaAmbati
    @SyamalaAmbati 7 дней назад

    Nice sir

  • @satishj3479
    @satishj3479 9 дней назад +3

    అయ్యన్న కి స్పీకర్ పదవి ఏమీటీ చేరగా ఉన్నధి ఛీ ఛీ

  • @laxmanreddybusa
    @laxmanreddybusa 8 дней назад

    Super counter ❤😮miru 👌😮❤❤

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 2 дня назад

    Good Ganesh Anna

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 8 дней назад

    బాగా చెప్పారు

  • @Kshatriya345
    @Kshatriya345 7 дней назад

    మీడియా మంచిది రావాలి ఆ దరిద్రపుది ఏబీన్ బ్లోక్ చేయాలి

  • @apparaorao3913
    @apparaorao3913 9 дней назад

    💯

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti 6 дней назад +1

    Yes. Jai. Jagan

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 9 дней назад +2

    ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని అంటారు అలాగే ఈ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు అగ్నిపరీక్ష అనుభవిస్తారు

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. 9 дней назад +7

    గంజాయి పాత్రుడు

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 8 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @KGangadharGangadhark
    @KGangadharGangadhark 8 дней назад

    Mana Puri jagannadh brothar super sir 🎉

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 9 дней назад +1

    అయ్యన్నపాత్రుడు వాడొక రౌడీ అండి.. రౌడీ మనసున్న వాడికి రౌడీ మాటలే వస్తాయి, మంచి మాటలు ఎలా వస్తాయి?

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 День назад

    It is correct decession, previously take this type of action with BJP, now JAGAN is CM

  • @nirmalanirmala6788
    @nirmalanirmala6788 9 дней назад +1

    HA VADAVALU DOSUCO DASUKO PANCHUCO BATCH KI PATTAM KATTINA PRAJALU MOSAPOKUNDA SUPPER EXLENT GA CHAPARU SAR MARLA MA JAGAN BABU RAVALI A .P LO PEDALU BAGU PADALE JAI JAGAN BABU GOD BLESS YOU NANA

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 6 дней назад

    అబ్బే ఉరుకొండి సార్...ఇది అయ్యేలా లేదు ....జనం మరీ ఇంత ఎర్రి పప్పలా ...బాబు గారు 1996 నుండి ఇలాంటి అబద్దాలు చాల చెపారు..

  • @sriplays1596
    @sriplays1596 8 дней назад

    Sir, Please let know Jagan garu to let leaders and party workers talk about the issues instead of Jagan garu talking always in the meetings and telling the same thing again and again, if he dont do this he will not know the problems of leaders and party workers. He will never win again. This is the critical issue, Hope you will understand.Thank You.

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 7 дней назад

    Avaru bro meeru CBN kee, Logesh kee, PK kee gunapalu dimparu for just only in one constituency then what abt 174 constituencies. Excellent analysis for year 2024.

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 8 дней назад

    Is it possible to implement those welfare schemes to TDP?

  • @user-rn6bj5go6m
    @user-rn6bj5go6m 7 дней назад

    Madhuri Nellore Nellore Jilla wait Chetan

  • @srinivasaraokarri9050
    @srinivasaraokarri9050 2 дня назад

    5 years kuda idevidanga question cheyyali...

  • @chamakcherry4133
    @chamakcherry4133 7 дней назад

    Emo sir memu ap 😂😂❤❤

  • @rasoolkhan7144
    @rasoolkhan7144 5 дней назад

    Very gy

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 9 дней назад +1

    పవన్ కళ్యాణ్ గారు త్వరలో ముఖ్యమంత్రిగా అవుతారట జనసేన వల్లే కూటమికి అంత మెజార్టీ వచ్చిందట నిజమేనా ఆయన త్వరలో ముఖ్యమంత్రి అవుతారట నిజమేనా

  • @purushottamtirumareddi9708
    @purushottamtirumareddi9708 8 дней назад

    40% gang….please assemble and comment

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 7 дней назад

    జనాలకు ఇంకా చెయ్యాలానే తపన ఉండాలి కాని కోర్రిలు వెతకడం మానుకోవాలి.

  • @vippartis
    @vippartis 9 дней назад

    No double game by YSRCP. They should demand and welcome implementation of all promises made by CBN ,Pawan and Lokesh. Give some reasonable time. Then start questioning. The poor if at all deceived by Kutami govt should raise their voice. The poor do not get land , bank loans, no business, no industries for them . They do not have cars,lorries,tractors to use roads built by govt. They want welfare ,quality education, good free health care and help to cultivate if they have lands.

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 5 дней назад

    రోడ్డులో మంచాలు వేసుకొని ప్రచారాలు చేసుకొన్న దరిద్రులు పచ్చ బ్యాచ్ 😊ఇచ్చినహామీలు 33వేల అమ్మాయిలు తెప్పిస్తా అన్నారు నెరవేర్చక పోతే మీడియా ముందు ప్రశ్నించాలి సోషల్ మీడియా లో ట్రోల్ చేయాలిmla లు మంత్రు లుప్రజల సొమ్ము జీతాలు గా దొబ్బడం లేదా పెన్షన్ కరెంట్ ప్రయాణాలు లంచాలు ప్రజల సొమ్మే కదా మెంటల్ గాడు ఎక్కడ చచ్చాడు ప్రశ్నించేడేం ఎవడిది.......

  • @ravitejateja8334
    @ravitejateja8334 9 дней назад

    Super jagan anna cm 🎉🎉🎉🎉

  • @pavancscnsb
    @pavancscnsb 8 дней назад

    Chale apandi ra babu.. Tega chesaru meru

  • @srinivaspatrudupilla5025
    @srinivaspatrudupilla5025 9 дней назад

    Tagisi vunnattu vundhi

  • @ballubalaji9991
    @ballubalaji9991 9 дней назад

    మీరు అంత గౌరవం ఇవ్వనవసరంలేదు మీరు ఇచ్చిన అది తిసుకోనేవడు కదు అక్కడ వైయస్ మర్చలి మీరు కుడా గణేష్ గారు

  • @dorababu6695
    @dorababu6695 9 дней назад

    Annyapratudu 2029 undi ra mudhu 2029 anna vasthadu

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 7 дней назад

    ఇచ్చిన హామీలు నేరవేర్చలేక కొంతమంది టిడిపి సైకోలు జగన్ మిధపడి ఏడుస్తున్నారు. మంచి పాలన ఇవ్వండి.అందరూ హర్షిస్తారు.

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 9 дней назад +1

    We are wid you jagan sir. 2009 nundi how these people harassed u how u struggled. We all know sir.
    Soon very soon people is going to repent for backstabbing you and loosing kind hearted human leader like u sir.
    See these selfish more concentrated on u and again started abusing you after their favourite party won.
    Congratulations anyway to all those who voted for kutami
    I m also waiting to see 600 promises of CBN mini manifesto and 6 main promises of main manifesto to all those people who voted for kutami sir.
    Please followup me. Even world is watching to see AP government governance from now.
    1st promise in july 7000/- to pensioners alongwith April to june arrears.
    Tell your kutami leaders if they loose credibility without fulfilling their mini and main manifesto promises then future will be very difficult for their party.
    So u people also encourage ur leaders for not loosing credibility.
    Dont go anywhere. Be with me. We have to discuss in the coming 5years. I will congratulate you people wenever ur leader CBN and pavan fulfills their promises.
    U also be here to take my congratulations and also help ur kutami leaders for not to loose their credibility without fulfilling their 600 promises sir. All the best to all kutami voters
    Atleast now concentrate on ur kutami party and their 600 promises manifesto instead of abusing jagan.

  • @mskhajapeer2648
    @mskhajapeer2648 5 дней назад

    Sir ayyanna vedava tagubotu

  • @bujjikanna9859
    @bujjikanna9859 9 дней назад

    Jai jagan anna

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 7 дней назад

    1. అరేయ్ బాబు వాడికి అంత చక్కటి భాష వాడొద్దు నాయనా!
    2. వాడికి విలువ ఇచ్చే వైస్సార్సీపీ ఓడింది
    3. వాడి భాషలోనే సమాధానం ఉండాలి
    4. జగన్ కూడా ఎవడైతే బూతులు మాట్లాడతాడో వాడికే టికెట్స్ ఇవ్వాలి
    5. గుండా గాళ్ళకు అలా చెబితేనే అర్థం అవుతుంది
    జై జగన్👍👍👍

  • @LatcharaoMarnidi-jz8ge
    @LatcharaoMarnidi-jz8ge 9 дней назад

    😂😂😂July 1st ki 10000 crores kavali vatike dikku ledu
    Ivanni inka yekkada

  • @rnanibabu2069
    @rnanibabu2069 День назад

    ok ilagey torcher cheyandi budhi vasthundhi

  • @samuelrepalle814
    @samuelrepalle814 9 дней назад

    Padhakalu ki samyam evali

    • @realtalks9472
      @realtalks9472 9 дней назад +2

      Antha ivali ??janalu dabulu janalki ivadaniki anti badha ??sontha jabulo istunada anti .. ??

  • @chinnikrishnamenda7244
    @chinnikrishnamenda7244 9 дней назад

    Baagaane kuutami prabhutvaaniki melukokouthunnaaru sir. Migilina YSR leaders andharu idhe reethilo press meet petti prajalu tharapuna poraadandi. Kuutami ki paripaalana jante kaksha saadhimpulu ki ekkuva time waste chesthunnaaru. Vaalla manipesto eppudu... Amalu cheyaru. Adhi kuuda vennupotlu podichi Raajakeeyamulo konasaaguthunna CBN party

  • @swamy3229
    @swamy3229 8 дней назад

    Thagubothu ki vucham nicham
    Telustaya

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 6 дней назад

    అరేయ్ గణేష్ నువ్వు సరియిన వాడివి అయితే చింతకాయ గాడు ఇలా రెచ్చి పోయి వుండే వాడు కాదు.

  • @Arunk484
    @Arunk484 9 дней назад +1

    Nuvvu tension padaka

    • @realtalks9472
      @realtalks9472 9 дней назад +4

      Cheyaka pothey ...meeku 2029 lo untadhi...

  • @rajeswararaog9563
    @rajeswararaog9563 9 дней назад +1

    Malli meeru raaru ippudu 151 lo 5 cut malli elections lo 11 okate cut ante one and only one

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 День назад

    Corruption addicted em ployees couldn't adjust in the govt of y c p. Because tdp activists also accustomed to drinking and earning money.

  • @graceofgodchanal5472
    @graceofgodchanal5472 9 дней назад +3

    అయ్యన్న గడిని చెప్పుతో కొడతారు ప్రజలు

    • @sujathavarma8185
      @sujathavarma8185 9 дней назад

      Valla family kids andaru చూస్తారు కదా అండి వీడియోస్ ఎంత బాధ పడతారు

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 9 дней назад +2

    Amma vodi ledu
    Nanna buddi mathram pakka

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 8 дней назад

    చీ.చీ..
    ఒకరిని చూసి ఒకరు ఇలా అయ్యారా? మీ J బాస్ వల్ల ఇలా అయ్యార?? లేక ఎప్పుడు ఇంతేనా??? ఈ రాష్ట్రం అభివ్రుద్దికి పెద్ద శనిలాగ తయారుఅయ్యారు. తెలంగాణా పోండి.
    పేదలు, అమయకులు వోట్లు కొసం...అన్ని అబద్దాలు, నటనలు, మాయ మాటలు.
    వాళ్ళ అవసరం కోసం ఇలా మోసం చేసే బూతుల, పనికిమాలిన నాయకులని, వాళ్ళని ఇలా చేసిన J బాస్.ని, వాళ్ళ టి.వి.లని, tissue పత్రికలని ఎమి చెయ్యాలి??
    అబద్దాలు చెప్పినొడు & నమ్మినొడు బాగుపడ్డట్టు చరిత్రలొ లేదు కదా. మరి జగ్గు, అయన కొద్దిమంది మూర్ఖపు అభిమానులు ఎప్పుడు తెలుసుకుంటారొ???