నీ కనుదృష్టి నాపైవుంచి - నీకనుపాపవలె నను కాపాడిన కరుణామయా /2/ కంటికి రెప్పలా కాచిన దేవుడా - కునుకక నిద్రించక కాచినా దేవుడా /2/ నీకే స్తోత్రము - నీకే స్తోత్రము - నీకే స్తోత్రము - నీకే స్తోత్రము /2/కంటి/ 1. ఎవరు తీయలేని - నీకంచె నాచుట్టూ ప్రాకారముగా వుంచావయా నా బలహీనతలో నాబలము నీవై - నా భయములన్నిటిని తీసావయా /2/ ఏ అపాయమైనను దరి చేరనీయక - ఏ శత్రువైనను నను తాకనీయక /2/ నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా - నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/ 2. ఎవరు ఇవ్వలేని నీరక్షణ నాకిచ్చి - నీ జీవ గ్రంధములో నాపేరు వుంచావు నీ అగ్ని నాచుట్టూ సరిహద్దు వేసి - పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు/2/ ఏ అపాయమైనను దరి చేరనీయక - ఏ శత్రువైనను నను తాకనీయక /2/ నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా - నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/
నీ కనుదృష్టి నాపైవుంచి - నీకనుపాపవలె నను కాపాడిన కరుణామయా /2/
కంటికి రెప్పలా కాచిన దేవుడా - కునుకక నిద్రించక కాచినా దేవుడా /2/
నీకే స్తోత్రము - నీకే స్తోత్రము - నీకే స్తోత్రము - నీకే స్తోత్రము /2/కంటి/
1. ఎవరు తీయలేని - నీకంచె నాచుట్టూ ప్రాకారముగా వుంచావయా
నా బలహీనతలో నాబలము నీవై - నా భయములన్నిటిని తీసావయా /2/
ఏ అపాయమైనను దరి చేరనీయక - ఏ శత్రువైనను నను తాకనీయక /2/
నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా - నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/
2. ఎవరు ఇవ్వలేని నీరక్షణ నాకిచ్చి - నీ జీవ గ్రంధములో నాపేరు వుంచావు
నీ అగ్ని నాచుట్టూ సరిహద్దు వేసి - పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు/2/
ఏ అపాయమైనను దరి చేరనీయక - ఏ శత్రువైనను నను తాకనీయక /2/
నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా - నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/
❤❤❤❤
వందనాలు బ్రదర్
Prise the lord ❤ nyce lyrics 🎉