Social Content bits for TET DSC/9th Class Economics Food Security in India/భారతదేశంలో ఆహార భద్రత
HTML-код
- Опубликовано: 19 янв 2025
- A,P లో ఎక్కడాలేని విధంగా TET DSC SGT SA SOCIAL కి సంబంధించి 6th 7th 8th class New Textbook లోని ప్రతి line శోధించి, జల్లెడ పట్టి రూపొందించిన bit bank అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది ఈ పుస్తకం మన KK PUBLICATIONS లో తప్ప మరెక్కడా దొరకదు. పుస్తకం వెల300 రూపాయలు మాత్రమే
9th Class Economics లోని 4వ పాఠం, భారతదేశంలో ఆహార భద్రత (Food Security in India) అనే పాఠ్యాంశం కు సంబంధించి ప్రతి line ను శోధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా - ముఖ్యంగా డీఎస్సీ, టెట్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని బిట్స్ రూపొందించడం జరిగింది. మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో మీరు చూసినట్లయితే మీరు తప్పక డీఎస్సీ లో మరియు టెట్ లో ర్యాంకు సాధించగలరు.
K Kabeer M.Sc, M.A, M.Ed. గారి చే నడప బడుతున్న Kabeer Isha Spoken English channel ని Subscribe చేసుకుని మీ కలని, లక్ష్యాన్ని చేరుకోగల సమాచారాన్ని పొందగలరని ఆశిస్తూ మీ K Kabeer
Bit bank book chala bagundi sir tq sir
Today I received a Social text book bits book Sir. చాలా చక్కగా ప్రతీ lesson bits ఇందులో పొందుపరిచారు. Thanq verymuch Sir 🙏
Hi send me any images sir...
Book is very very super sir
Sir 9th to Inermediate 1st year, 2nd year tho kalipi inko bit bank cheyandi sir please adi S.A.Social vaĺlaku chala help avtundi please sir
Thank you for providing this book sir
This helps me alot
Please make a book on 9th and 10th class also🙏
Book purchase chesa bagundi Excellent 👌👌👌
Sri miru release books maku practice very nice. Thank you sir
బుక్ నిన్ననే పోస్ట్ఆఫీస్ ద్వారా వచ్చింది...
బిట్ బ్యాంకు చాలా బాగుంది సార్ .... కొన్ని చాఫ్టర్స్ చూసాను ఎక్కడ ఒక్క బిట్ కూడా మిస్ కాలేదు.... బెస్ట్ అఫ్ ది బెస్ట్ అని నా అభిప్రాయం....
KK Publications వారికి ధన్యవాదములు 🙏🙏🙏
త్వరలోనే బుక్ 2 విడుదల చేస్తారని వేచివున్నాం....
అలాగే ఇంటర్మీడియట్ కూడా చేసినట్లుయితే SA Social వారికి చాలా మేలు చేసిన వారు అవుతారు....
P Viswanath
Nellore.
Avuna andi enni rojulaki book vachindi sir
Sir intermediate social bits tharayaru cheyandi sir 💐💐😀
Yes and yes student
Sir mee book chala bagundi👌👌👌
9&10❤
Please sir, social methodology SA ki book prepare cheyandi sir please
Book kosam okasari book chupistu oka video cheyandi
Please inter tappa kunda cheyandi
Sir intermediate social bit bank prepare cheyandi sir please 🙏
Practice bit bank na sir adi
🙏🙏🙏🙏🙏
Sir social methodology bit to bit cheyandi
Sir money send chesanu
9th 10 th part 2and inter part 3 ga evvandi appudu miru chesina ee prayatnam vijavanta mautundi and contact number display cheyandi