ఆదరణ నీవేగా DKMC112 ADHARANA NEVEGA
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
ఆదరణ నీవేగా DKMC112 ADHARANA NEVEGA #DKMC112 DevuniKrupa MusicChanel #dkmc
MUSIC , LYRICS , SINGERS:- MARK
CHORUS :- JYOTHI MARK
ఆదరణ నీవేగా
పల్లవి
ఆదరణ నీవేగా ఆనందము నీవేగా
నా పోరాటపు ప్రతి విజయము | నీయందే కలిగింది నా యేసయ్య
నా ఆశ్రయ దుర్గము నిత్యము నువ్వేగా
నను నిత్యము నడిపే ధైర్యము నువ్వేగా
ఆదరణ నీవేగా ఆనందము నీవేగా
చరణం 1
కనిపెట్టి ప్రార్ధించుట నాకిచ్చిన బాధ్యత
కునుకున్నదే తీయక పోరాడి ప్రార్ధించెద
ఉన్నావని నువ్వే వింటావని నీపైన భారము నే మోపెద
నా ఆశ్రయ దుర్గము నిత్యము నువ్వేగా
నను నిత్యము నడిపే ధైర్యము నువ్వేగా
చరణం 2
నాకనులను ఎత్తేదా ఆ శిఖరము వైపుకు
ఏ సాయము అందునో అని ఎదురు చూసెదను
ఆకాశమందున్న నా తండ్రివే ఈ దీనుని ఎన్నడూ వదలవే
నా ఆశ్రయ దుర్గము నిత్యము నువ్వేగా
నను నిత్యము నడిపే ధైర్యము నువ్వేగా
చరణం 3
బలమైన నీ హస్తము నాకున్న ఆధారము
నా చింత యావత్తును నీపైనే మోపెదను
సర్వాధికారము గలవాడవు ఒక క్షణములో అన్ని మార్చెదవు
నా ఆశ్రయ దుర్గము నిత్యము నువ్వేగా
నను నిత్యము నడిపే ధైర్యము నువ్వేగా
Aman 🎉🎉🎉🎉🎉
God bless you బ్రదర్
God bless you brother & sister
God bless u
Yes Amen
Amen❤
God bless you brother 🤝🤝🤝
Amen
Amen yes Lord 🙏
అవును ప్రభువా 💯🙏మా ఆదరణ ఆనందం evry thing నువ్వే తండ్రి 💯🙏సహోదరుడా చాలా ఆదరణ కలిగింది ఇ పాట వింటూ ఉంటే god bless you 💯🙏
God bless u sister
GOD BLESS YOU BROTHER ❤
Praise the Lord glory
God bless you brother
Praise the lord brother very nice song ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
God bless u brother
❤👍🙏🍇
God bless you ❤All
ఈ పాట చాలా బాగుంది బ్రదర్ ఈ పాట ద్వారా ఎంతో మంది ఆదరించబడాలని నమ్ముతున్నాను
God bless u brother
Song super Anna
Amen
Amen🍇