How Israel Make Use Of Technology To Beat The Arabs | Dr. Bhaskar Yogi | Idi Nijam | Sai Krishna |NH

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии •

  • @NationalistHub
    @NationalistHub  Год назад +13

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @kvsarma8192
    @kvsarma8192 Год назад +14

    నిజాన్ని వెలువరించిన డా. భాస్కర యోగి గారికి హృదయపూర్వక ధన్య వాదములు.

  • @indian5546
    @indian5546 Год назад +41

    ఏది ఏమైనా ప్రతి హిందూ బంధువు ఈ దరిద్రపు ఎడారి మతాల గురించి మత గ్రంథాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి హిందువులంతా ఐక్యముఅవ్వాలి ధర్మ రక్షణ కోసం దేశ రక్షణ కోసం జైశ్రీరామ్ 🙏🙏🙏🕉️🚩🔱🇮🇳

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 Год назад +13

    అందరికీ నమస్కారం
    భాస్కర యోగి గారు మి వివరణ ఛాల బాగుంటుంది మీకు ధన్యవాదాలు

  • @MrPrasadvallampati
    @MrPrasadvallampati Год назад +24

    ఇజ్రాయెల్ అక్కడే దేశం కావాలని కోరుకోవడానికి కారణం వుంది, ఇజ్రాయెల్ వాసులు ముందు అక్కడే నివసించేవారు అలాగే వారి పవిత్ర ప్రార్ధన స్థలమైన టెంపుల్ మౌంట్ అక్కడే వుంది.

  • @raambabu2113
    @raambabu2113 Год назад +6

    గురువు గారు మీ మేధోశక్తికి విశ్లేషణ కు పాదాభివందనం..

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Год назад +9

    భాస్కర్ యోగి ఎన్నో నిజాలు చెప్పరు,
    భారత దేశ గొప్ప తనం చెప్పరు
    Good ప్రోగ్రాం 👌

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Год назад +17

    అజాగ్రత్తగా ఉండి కాంగ్రెస్స్ కు వోట్ వేస్తే ఇదే జరుగుతుంది

  • @lakshmaiahmenta5752
    @lakshmaiahmenta5752 Год назад +2

    దేవుడు వాళ్లకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశం అది.

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 Год назад +10

    మనం use చేసే మొబైల్స్...మొబైల్స్ లో కెమెరా...వీడియో గేమ్స్ అన్ని ఇజ్రాయిల్ వారి innovations...only...

    • @raghul-b9v
      @raghul-b9v Год назад

      Née mokam vallu business men lu maatramee

  • @techinside1005
    @techinside1005 Год назад +7

    We are waiting guruji 😁🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Har har Mahadev Shambhu Shankara namah shivay 🔱🚩🚩🚩🚩

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Год назад +6

    🌼🌿
    ధన్యవాదాలు

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 Год назад +1

    With Bhaskarayogis vivid explanation,we come to understand the birth of the country Israel and its greatness in creating technology and shaking
    the entire world with its modern technology and weapons
    We are grateful to yogi Garu.

  • @devendargoud9400
    @devendargoud9400 Год назад +2

    Jai o Hindu 🕉

  • @ASTROMURTHY
    @ASTROMURTHY Год назад +1

    Religious fundamentalism is reality in this conflicts.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад

    పేరుకు తగ్గట్టే యోగి గారి విశ్లేషణ. అత్యంత vijnaanadaayakam

  • @VishnuP-g2j
    @VishnuP-g2j Год назад +2

    Namasthe bhaskar yogi sir

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Год назад +3

    jaihindu

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 Год назад

    యోగి గారి కి 🎉🎉🎉🎉

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Год назад +4

    The Hindhus community honored all the world 🌎. That's why they the Hindhus community facing 🎉much and more troublesome problems in thair own native Bharat,as on this day.

  • @pallapothuvasu8737
    @pallapothuvasu8737 Год назад +3

    Super intrwu

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 Год назад +3

    Ram ram ji

  • @govindarajuc7820
    @govindarajuc7820 Год назад +4

    Thanks to Israel

  • @nitinkumarkarumuri4763
    @nitinkumarkarumuri4763 Год назад

    Manchi information share chesinanduku thanks

  • @goundlarajashekargoud9692
    @goundlarajashekargoud9692 Год назад +3

    Jai shree

  • @bvngoud3258
    @bvngoud3258 Год назад +2

    Super explain sir

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Год назад +2

    " India ( Panjab ) Is 21 And Richest Satraps of Persian Empire ". Founded Indians In Persian Army ( Marathon Battles Between Greece & Persia had proved That - 490 BC )".

  • @johnkishan-cw2oq
    @johnkishan-cw2oq Год назад

    Katharnak explanation sir

  • @somarajup9843
    @somarajup9843 Год назад +4

    That is Santana dharma

  • @mallikarjunvakiti5943
    @mallikarjunvakiti5943 Год назад

    Thanks sir

  • @NalliLakshmi-wi7dr
    @NalliLakshmi-wi7dr Год назад +10

    మీరు Bible చదివితే ఈ సృష్టి ని,israel దేశ చరిత్ర మీకు విరముగా తేలుసుంది

    • @venkateshpaladhi952
      @venkateshpaladhi952 Год назад +4

      బైబిల్ ను పూర్తిగా చదవండి ఆ తరువాత మాత్రమే మాట్లాడండి అర్థవంతంగా
      కురాను చదవండి
      చివరకు భాగవత్గీతను చదివితే నిజమేంటో ఏది దైవగ్రంధమో ఏది అసలైన వ్యక్తివికాస జ్ఞానాన్ని ఇస్తుదో తెలుసుకుని మసులుకోండి మనిషి మరో మనిషి ఎదుగుదలకు కారకుడు కావాలి గాని మృగాళ్ల లాగా మానవ ధర్మం మరిచిపోయి జీవకోటి వినాశనం కోసం ఈ మనిషి అనేవాడు ఉన్నాడా అని ?...
      ఏది నీ ధర్మం
      ఏది అధర్మం
      ఓ మనిషీ నీవెక్కడ?

    • @ExYedarimatham
      @ExYedarimatham Год назад

      Yemundhi antha dolla ,nee devude sannasi aaku telisdu puvvu telidhu

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 Год назад

      Solar system planets Hinduism Jesus devudu enti

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 Год назад

      Fake jesus

    • @narasimhareddyyarramalla5847
      @narasimhareddyyarramalla5847 Год назад

      Islam has to remove kaafir and jeehad from kuran. Christian Bible has to remove matha marpidi

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Год назад +4

    " Those are Not Religions But Philosophical Thoughts / Theories Were Born in India And Abroad World At 06 Century BC , The Thathvika Revolution ( Iran , China , Greece , Rome , Japan & India )".

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie Год назад +2

    Manam Carefull ga Vundakapothe Manaku kuda Ede Gathi Paduthundhi

  • @Al-mitrom
    @Al-mitrom Год назад +3

    ధ్వేషంకోసంధరిద్రంకోసం ఎక్కడైనా చదవలేదు

  • @vinaytalluri
    @vinaytalluri Год назад +2

    2000-3000 kadu anDi, statistics ga choosthE India lo prasthuthamu 57000 mandi unnaru (as per 2011 census).

  • @ramprasvm
    @ramprasvm Год назад

    Sai Anna congratulations for your podcast room. Please ensure your studio has India flag and RSS flag. Thankyou 🙏🙏🙏

  • @AlavalapatiPushpavati
    @AlavalapatiPushpavati Год назад

    Dayshabhakti,gala,prajlanu,bharath,tayaru,chyyali,,,,,,,jaisriram.

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @ShaikWasif-u5u
    @ShaikWasif-u5u Год назад +2

    124000 prophets

    • @ExYedarimatham
      @ExYedarimatham Год назад

      Puppy la aslu mee yedari devudu ledu,antha mee last puppet ani cheppukunde vaadi creativity

  • @Balak-k4y
    @Balak-k4y Год назад +1

    ఇజ్రాయెల్ అంత గొప్ప ఆవిష్కరణలు చేస్తే మీరు ఏమి చేసారు సర్, గుళ్ళు గోపురాలు విగ్రహాలు బొమ్మలు కల్పిత కథలు ఆతులు గిక్కోను కూడా పనికిరాని ఆయుధాలు, 😄😄😄

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Год назад +1

      @user-dp8cb8ud9f గారు నీవు ఈ దేశము యొక్క వ్యక్తివేనా లేక విదేశీవాడివా హౌలాగానీ లాగా వున్నావు. ఒకవేళ నువ్వు ఈ దేశము వాడివే అయితే నీకు సిగ్గు అనిపించడం లేదు.నీ పూర్వికుల ను అంటే మీ అమ్మ నాన్నను తిట్టు కోవడానికి బాధా అనిపించడం లేదా. నీకు భారతదేశము గురించి ఏమీ తెలుసురా వేదవ.ప్రపంచములో అన్ని దేశాలు ఇజ్రాయిల్ వాళ్లను బాధాలకు గురిచేస్తే (ఇబ్బందులు పెడితే) ఒక్క మన దేశము (భారత దేశము) మాత్రమే వారికి రక్షణ కల్పించిన విషయం నీకు తెలుసారా గాడిద. ఇజ్రాయిల్ వారు ప్రపంచములో ఏ ఏ దేశాలలో ఎన్ని కష్టాలు అనుభవించారో ఒక పుస్తకం వ్రాసుకొన్నారు.ఆ పుస్తకం లో మొదటి page లో మన దేశానికి కృతఘ్నతలు (Thanks)చేపుతారు అన్న జ్ఞానము (బుద్ధి)నీకు వుందా.కన్న తల్లి పాలు తాగి ఆమే రొమ్ము నే గుద్దె వేదవలు ఎట్లా పాడుతారు రా నా దేశములో.

  • @prabhakar0076
    @prabhakar0076 Год назад +2

    Hamas ni penchi poshinchindi ISRAEL eh against Palestinian Liberation army.
    Israel creation ki mana Bharath soldiers eh Karanam 2nd world War lo

    • @VasuSrinu-r6z
      @VasuSrinu-r6z Год назад

      Super sir
      Honestly explained everything

  • @tanuku
    @tanuku Год назад

    అలాగే ఆహూరా శబ్దం కూడా అసుర అహుర అయినది.

  • @atharali376
    @atharali376 Год назад

    Karanam-: Britishers. Mana daggara yela gaitay ala naati British agents [ Hindu maha sabha] sahyam tho deshanni rendu mukkalu chaysaro same alagay undi idi kooda.

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 Год назад

    purvamu, yee avulu yedduleraaa vyavasaysm chesindi

  • @vallepuveeranna
    @vallepuveeranna Год назад +6

    అందుకే చెప్పేది, ఇజ్రాయేల్ యెహోవా (యేసుక్రీస్తు ) దేశం, యూదులు ఆయన ఏర్పరుచుకున్న జనంగాము.

    • @ExYedarimatham
      @ExYedarimatham Год назад

      Appudu British vaade devudu

    • @vallepuveeranna
      @vallepuveeranna Год назад

      @@ExYedarimatham మనం ఏర్పాటు చేసుకున్న కులం మతం ప్రాంతం దేవునికి ఉండవు.

    • @raghul-b9v
      @raghul-b9v Год назад

      ​@@vallepuveerannaayana Israel vaallakee devdu raaa Bible chaduv

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 Год назад

      @@vallepuveerannafake god Jesus

    • @vallepuveeranna
      @vallepuveeranna Год назад +1

      @@raghul-b9v ఎదుటి వారిని రా అనే సంభోదించే నీ ధర్మం చాలా గొప్పది, 👌

  • @earnsmart7165
    @earnsmart7165 Год назад

    Yudhulu, technology develop chesthunte, inko mathasthulu terrorists thayaru chesthunnaru. Alochinchukovali. Sarvejana sukhino bhavanthu annaru.
    Than religion, humanity is precious, more important 🙏.
    Without humanity, they is no right to even think about God.
    True mother or father never say to kill his children, for just not calling him father or not calling her mother. 😢. Everything is created by God, then surely no prayer, belief goes against him.
    Let everyone call God, how they like him to call, how they like to worship they worship. Everything belongs him only, all names, all worships... because he is ultimate. There is no one equal to god!. Or no one created this universe other than almighty God. Let people call him with different names, and in different languages. Every prayer goes to him.
    Jai Bharath, Bharath mahan 🙏🇮🇳.

  • @dandusubbarayudu2841
    @dandusubbarayudu2841 Год назад

    One state ki 50 enim

  • @GudivakaSrinivas
    @GudivakaSrinivas Год назад

    నువ్వు

  • @MadhavJK
    @MadhavJK Год назад +1

    అసలు ఈ భూమి ఎవరి సొంతమూ కాదు. పుట్టినప్పుడు మనమేమీ తీసుకు రాలేదు. అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్ళలేం.
    వందల, వేల సంవత్సరాల క్రితం వివిధ కారణాల వల్ల మెరుగైన జీవితం కోసం పొట్ట చేత పట్టుకుని ఎక్కడెక్కడో స్థిర పడిన వారు, ఇప్పుడు తిరిగి వచ్చి, అక్కడ ఎప్పటి నుంచో స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రశాంతంగా జీవిస్తున్న వారి భూమిని లాక్కుని, నిలువ నీడ లేకుండా చెయ్యటం అన్యాయం.
    ఇప్పుడు వచ్చి దేవుడు మాకు ఫలానా ల్యాండ్ ప్రామీస్ చేశాడు, ఇది మాదే అంటే ఎలా కుదురుతుంది? ఇంకొకడు వచ్చి దేవుడు మాకు కూడా అదే ల్యాండ్ ప్రామీస్ చేశాడు, మీరు వెళ్ళి పోండి అంటే ఏం సమాధానం చెబుతాం? దానికి ఆధారం ఏమిటి? దేవుడి పేరుతో నాటకాలాడితే చెల్లుతుందా?
    ఒకప్పుడు వివక్షకు, జాతి హననానానికి గురైన బాధిత జాతి... మరో జాతిని ఘోర బాధిత జాతిగా మార్చే చర్యలకు పాల్పడదని సహజంగా భావిస్తాం. అనుభవించిన అకృత్యాలనూ, దారుణాలను నిత్యమననం చేసుకునే జాతి.. చాలా మానవతతో వ్యవహరిస్తుందని ఆశిస్తాం. కానీ పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌ దశాబ్దాలుగా అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే బాధిత జాతి ప్రదర్శించాల్సిన మానవతా లక్షణాలేవి మనకు కనపడవు.
    ఇప్పుడు యూదుల వాలకం చూస్తుంటే తమంత దీటుగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మరో జాతిని.. సొంత భూభాగం నుంచి అన్ని విధాలుగా పెకలించి వేస్తున్న బీభత్స దృశ్యమే మనకు కనపడుతుంది. తమకు ప్రమేయంలేని చారిత్రక దారుణాలకు, అగ్ర రాజ్యాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకు పాలస్తీనా పౌరులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు.
    హమాస్‌ ఉగ్రవాదులు పేల్చిన రాకెట్లతో ఇజ్రాయెల్‌లో జరిగిన దారుణ ప్రాణనష్టం, దానికి ప్రతిగా గాజాపై సాగుతున్న దాడులతో చరిత్ర పునరావృతం అవుతోంది తప్ప సమస్య పరిష్కారం కోసం అడుగులు పడటం లేదు.
    ఒకప్పుడు హిట్లర్ చేసిన యూదుల హోలోకాస్ట్ కు, ఇప్పుడు ఇజ్రాయేల్ పాలస్తీనీయులను “ఒపెన్ జైలు”లో పెట్టి… ఆహారం, నీరు, విద్యుత్తు, ఇంటర్నెట్టు, రవాణా, వైద్య సదుపాయాలు లేకుండా చేసి అమాయక ప్రజలను చంపడానికి తేడా కనపడదు. ఇది కూడా ఒక జాతి హననం కన్నా ఎక్కువే!
    వందల యేళ్ళ వివాదానికి పరిష్కారం ఒక్కటే: గతంలో ఐక్యరాజ్య సమితి తీర్మానించినట్టు కాస్త ఇంచు మించు ఇటు ఇటుగా చెరి సగం భూభాగంతో ఇజ్రాయేలు, పాలస్తీనా దేశాలను ఏర్పాటు చేసి, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ఏర్పాటు చెయ్యటమే. యూదు, క్రైస్తవ, ఇస్లాం… మూడు మతాల వారు జెరూసలేంలో ప్రార్థన చేసుకునే వీలు కల్పించాలి.
    అలా కాకుండా బల ప్రదర్శనతో ఈ వివాదానికి తెర దించ లేము. బలహీనుడు తాత్కాలికంగా సద్దు మణిగినట్టు అనిపించినా, అదను చూసుకుని మళ్ళీ తిరగ బడతాడు. అలా ఈ ప్రాతం నిరంతరం అశాంతితో రగిలి పోతూనే ఉంటుంది.

  • @ramarajukl685
    @ramarajukl685 Год назад

    Al world affected by britan

  • @LuckyLucky-oc3im
    @LuckyLucky-oc3im Год назад

    You don't know anything

  • @obaiahkondepogu5049
    @obaiahkondepogu5049 Год назад +2

    మీకు ఇజ్రాయెల్ చరిత్ర తెలియకపోతే బైబిల్ చదవండి తెలుస్తుంది.అది మీకు ఇష్టంలేదు కాబట్టి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయండి.కానీ అబద్ధాలు చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి.అది జర్నలిజం అనిపించుకోదు.

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ Год назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

  • @ramanaj8894
    @ramanaj8894 Год назад

    🙏🙏🙏🙏🙏