తాతకు తగ్గ మనవడు.. కర్ణాటక లో ఎన్టీఆర్ క్రేజ్ : Mahaa Vamsi Analysis On Jr NTR Craze In Karnataka

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 438

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +281

    అప్పట్లో తాతకు తగ్గ మనవడు... కానీ.. ఇప్పట్లో...... తాతను మించిన మనవడు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥
    #manofmassesNtr ♥️♥️♥️♥️♥️
    #goesglobelstarNtr ♥️♥️♥️♥️♥️

  • @girivasgiri477
    @girivasgiri477 2 года назад +37

    జూనియర్ ఎన్టీఆర్ మా కన్నడ భాషని చాలా బాగా మాట్లాడాడు మా కర్ణాటక జనం ఒక్కసారి అభిమానించారంటే అంతే

  • @anjiNTR6520
    @anjiNTR6520 2 года назад +165

    కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయిన దేవుడు జై అప్పు జై జై NTR జై NTR

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +167

    బహుభాష కోవిధుడు.. ♥️♥️♥️నవరస నట సార్వభౌముడు ♥️♥️♥️♥️♥️మా ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️❤🔥🔥🔥🔥🔥
    We miss u punith సార్ 😔😔😔

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 2 года назад +88

    ఒకప్పుడు పిల్ల కాకి అన్న వాళ్ళు,ఇప్పుడు తాతకి తగ్గ మనవడు అని అంటున్నారు...Ntr గారు అంటే ఏంటో మాకు అభిమానులకి తెలుసు..మా అన్న NTR గారు ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుంది..

  • @uppierapp9078
    @uppierapp9078 2 года назад +49

    ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಈ ಚನಲ್ಗೂ NTR ಸರ್ ಗೂ... 🙏🙏

  • @eramu2341
    @eramu2341 2 года назад +65

    CM NTR 👍❤️

    • @manintranna.3291
      @manintranna.3291 2 года назад +2

      Jai NTR Anna next CM

    • @SatyanarayanaG-gc3iw
      @SatyanarayanaG-gc3iw 2 месяца назад

      Ntr cm emiti..cm CBN.....వైపిచ్చి పార్టీ వారు.అంటారు..గుట్కా నాని గాడి బ్యాచ్.

    • @SatyanarayanaG-gc3iw
      @SatyanarayanaG-gc3iw 2 месяца назад

      ​@@manintranna.3291ntr only actor..not cm ....CBN one and only cm next Jai Balayya..aa next jr NTR..

  • @subramanyamyamala3708
    @subramanyamyamala3708 2 года назад +22

    జై ఎన్టీఆర్. I love ఎన్టీఆర్ anna

  • @gopinellamarri
    @gopinellamarri 2 года назад +42

    Na anna NTR 🔥🔥🔥🔥....I'm proud to be NTR fan

  • @boyamadhu1071
    @boyamadhu1071 2 года назад +19

    రానున్న రాజ్యం మన రామన్న రాజ్యం (జై NTR)

  • @cherryrangoli
    @cherryrangoli 2 года назад +101

    మొన్నే కదరా ఎన్టీఆర్ ని నోటికి వచ్చినట్లు తిట్టారు అన్ని గుర్తుపెట్టుకుంటాం రోయ్ మహా మండి

    • @ssrinivas7702
      @ssrinivas7702 2 года назад +1

      Mari thittara state mente sariga lekapothe

  • @pardhuammu6210
    @pardhuammu6210 2 года назад +125

    నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి వీర అభిమానిని ఎందుకంటే నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా బాలకృష్ణ గారు ఈరోజు ప్రూవ్ చేసుకోలేదని నా యొక్క ప్రగాఢ విశ్వాసం కాబట్టి అతని యొక్క పునికి పుచ్చుకున్న నట వారత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పకుండా నిల్చోబెడతారని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తిని కానీ మొన్న ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టే ప్రక్రియలో జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన తీరు నాకు ఎక్కడో కొంత బాధ కలిగించింది., ఎవరు అవునన్నా కాదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు భారతదేశం గర్వించదగ్గ ఇప్పుడు నేటి తరం నటుల్లో టాప్ టెన్ లో నిలవాల్సిన ఏకైక తెలుగు నటుడు అని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను కానీ ఇకనుంచి అతని యొక్క పట్టుదలని కృషిని స్వయం సమృద్ధి అయిన నటనతో పీర్ తెచ్చుకున్న పేరును మాత్రమే ప్రస్తావిస్తూ అతని కీర్తించాలని నా మనవి ఎందుకంటే తాతతో ఇకనుంచి పోల్చకండి ఎవరైనా అది నేనేనా మీరైనా ఇంకోసారి కళ్యాణ్ రామ్ గారు కూడా తాత విషయంలో వెనకడుగు వేస్తే అతని పేరును మోస్తూ అతని పేరుతో పోలుస్తూ మనం ఇక నుంచి కామెంట్లు గాని పెట్టకూడదు అని నా మనవి ఎందుకంటే ఎన్టీఆర్ గారు స్వయంకృషితో పైకి వచ్చారు స్వయంకృషితో ఈ పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఇకనుంచి అతని పేరుని అతనికి ఆపాదిస్తూ అతని గొప్పతనాన్ని చాటుదాం తప్ప సీనియర్ ఎన్టీఆర్ గారిని మధ్యలోకి తీసుకువచ్చి తాతకు తగ్గ మనవడు తాత పేరు నిలబెట్టే మరణాన్ని పేర్లు మాత్రం చెప్పకండి మాటలు మాత్రం అనకండి ఎందుకంటే తాత పేరుకు భగ్నం కలుగుతుంటే గోడమీద పిల్లి మాదిరి ప్రవర్తించారాయన అతను ఏ విధంగా ఏ ఆలోచనతో ఆయన ఆ మాట అన్నాడు కానీ ఇకనుంచి అయినా జూనియర్ ఎన్టీఆర్ ది గ్రేట్ లెజెండరీ ఆక్టర్ ఇన్ ఇండియా అంతే

  • @UMAMAHESHYR
    @UMAMAHESHYR 2 года назад +23

    తాత గారు పేరు నిలనెట్టడానికి అను నిత్యం తపించే వ్యక్తి JR NTR గారు మాత్రమే

  • @muddasimhachalam4435
    @muddasimhachalam4435 2 года назад +29

    Jai ntrr

  • @chethanbm5050
    @chethanbm5050 2 года назад +59

    We kannadigas always loves and respect Jr NTR garu..

  • @pillalokvikranth5164
    @pillalokvikranth5164 2 года назад +9

    Young NTR is the real Legacy of the Great NTR
    His Kannada speach is extraordinary.
    God Bless him for ever

  • @pisinikamesh6171
    @pisinikamesh6171 2 года назад +14

    Ntr Annaya fan ekkada pakka fan jai ntr Annaya 🐅🐅🐅🐅🐅🐅🐅🙏🙏🙏💯💯💯💯💙💜💛❤

  • @pawanreddy8287
    @pawanreddy8287 2 года назад +62

    In Karnataka lo NTR ki Fans base ekkuva ...Jai NTR ✊🔥🔥 iam from Ballari

    • @bharathmbharath152
      @bharathmbharath152 2 года назад +1

      Bongem kaadu punith fans support ante mega fans ekkuva vunnaru

  • @ಭಾಸ್ಕರ್ರಾಜ್.ಜಿಹೆಚ್

    ಎನ್ಟಿಆರ್ ಅವರು ಕನ್ನಡವನ್ನು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮಾತನಾಡುತ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಅವರು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಬೇರೆ ಯಾವ ಟಾಲಿವುಡ್ ನಟರು ಸಹ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆ ಬಗ್ಗೆ ಗೌರವ ಕೊಡೋದಿಲ್ಲ. NTR ರವರು ತುಂಬ ಗೌರವ ಕೊಡ್ತಾರೆ
    ಜೈ NTR..
    ಜೈ ಕರ್ನಾಟಕ..

  • @gnanavi426
    @gnanavi426 2 года назад +72

    అన్నయ్య ఇంకా రాజకీయాలు వద్దనుకుంటున్నాడు అయినా సరే రోజుకో వార్త మరి మా అన్న రాజకీయ మొదలుపెడితే దేశ రాజకీయాల్లో సంచలనం మొదలవుతుంది

    • @TiruSiddu310
      @TiruSiddu310 2 года назад

      ఈ ఓవర్ యాక్షన్ వొద్దు బ్రో... ఎన్టీఆర్ రాజకీయాల్లో కాదు నటుడు మాత్రమే... రాజకీయo నువు అనుకునేంత ఈజీ కాదుగా.... 😄😄😄..

  • @vijayamyneni48
    @vijayamyneni48 2 года назад +16

    పునాది కోసం రాయి రాయి పేర్చుకోవాలి...మనిషి మంచివాడయితే,మనీషి గా మారడానికి ప్రకృతి, విధి అన్నీ సహకరిస్తాయి....ఎదురుచూడాలి అంతే...

  • @YNR699
    @YNR699 2 года назад +315

    ఎన్టీఆర్ కు పేరు వస్తే, తాత కు తగ్గ మనవడు, మొన్న ఎన్టీఆర్ పేరు తీసేసి వైస్సార్ పేరు పెట్టినపుడు, మా అన్న ఎన్టీఆర్ ని, ఎన్ని మాటలు అనారో.

    • @gayathri5437
      @gayathri5437 2 года назад

      Peru tagga Manavadu kadu,Vadu Vadiki Vadi Amma Buddulu vaccheyi,Dongatanam ga kaapuram chestey puttinodu kada alage behave chestadu,Sr,NTR name maristeney matladaleni SANKARA JARI MUSLIM yedhava

    • @m.v.v.prasad3770
      @m.v.v.prasad3770 2 года назад +14

      అందులో మాత్రము NTR పేరు మార్చి నపుడు Jr.NTR తీరు బాగోలేదు

    • @basheerahmed609
      @basheerahmed609 2 года назад +2

      @@m.v.v.prasad3770 em baledhu 😉

    • @SK.Entertainment-j6p
      @SK.Entertainment-j6p 2 года назад +8

      True words bro jai NTR 🔥🔥

    • @mandalapuramanaiah1400
      @mandalapuramanaiah1400 2 года назад

      అది స్పాన్సర్డ్ ప్రోగ్రాం మిత్రమా

  • @ravindranathrao1675
    @ravindranathrao1675 2 года назад +18

    He speaks very good kannada. That brings him very closer to kannadigas.

  • @ramaraoreddi8588
    @ramaraoreddi8588 2 года назад +18

    He's the super Star ✨ in Indian Cinema 🔥🔥🔥

  • @sharanpoojary9274
    @sharanpoojary9274 2 года назад +17

    మన కర్ణాటకలోని కుందాపుర్ కొడుకు వాడు మన NTR❤️

  • @raviyadav-et4tc
    @raviyadav-et4tc 2 года назад +14

    Jai ntr anna

  • @sureshchowdary3068
    @sureshchowdary3068 2 года назад +21

    Jai ntr 🔥🔥🔥

  • @tempersuri1335
    @tempersuri1335 2 года назад +5

    జై ఎన్టీఆర్ అన్నయ్య 😘😘😘😘😘😘🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srinivasaraomudadla2507
    @srinivasaraomudadla2507 2 года назад +9

    తిట్టిన నోళ్లే పొగుడుతూ ఉన్నాయంటే ఏదో ఉంది

  • @vaibhavcreations2898
    @vaibhavcreations2898 2 года назад +2

    Namma ntr super anna

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Год назад +3

    Jaiho Global star World's no.1 legendary actor, Dancer, Dialogue king and next CM one and only NTR

  • @deepakm8811
    @deepakm8811 2 года назад +15

    The craze is because he was the best friend of Karnataka Ratna Dr. Puneet Rajkumar...and Jr. NTR is a good actor and respects everyone...simple down to earth person.
    The craze is because of Punit Rajkumar...in that function superstar Rajani was also present.

  • @taraktarak2509
    @taraktarak2509 2 года назад +5

    అన్నయ్య నా ప్రాణం

  • @MANU-555
    @MANU-555 2 года назад +5

    #JAiaNtR🧡🇮🇳✊🐅 జై నందమూరి🐯💪💛 జై హరికృష్ణ💛✊జై బాలయ్య🦁💞💛జై కళ్యాణ్ రామ్🔥✊ జై ఎన్టీఆర్🔥🐅✊💛💪 జై జై ఎన్టీఆర్🔥🐅🧡✊💪#JAIHIND🇮🇳🔥✊💪

  • @basheerahmed609
    @basheerahmed609 2 года назад +35

    Monna Tweet kosam vesukunna meere eroju Ntr anna ni poguduthunnara 😉... enthaina Ma anna Great....Thanani thittinollathone Pogide Dhaka theesthadu 😅

  • @penkichanti9100
    @penkichanti9100 2 года назад +5

    India's greatest actor NTR Anna 👍Jai NTR Anna ❤️👌👌

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 3 месяца назад +1

    ప్రపంచ వీరుడు 007 దటీజ్ ఎన్టీఆర్🎉🎉

  • @ramaraoreddi8588
    @ramaraoreddi8588 2 года назад +31

    Height gurinchi matladaku.. height not a problem.. he's the talented actor in Indian Cinema 🔥🔥

  • @kolususanthoshkumar8910
    @kolususanthoshkumar8910 2 года назад +17

    Jai NTR anna 💞🙏

  • @anjiyalamachinthala2735
    @anjiyalamachinthala2735 2 года назад +25

    Jai ntr Jai Jai ntr

  • @MANU-555
    @MANU-555 2 года назад +3

    #జైఎన్టీఆర్💛🇮🇳✊🐅जय एनटीआर🐯💪💛✊ಜೈ ಎನ್ಟಿಆರ್🔥✊ ஜெய் என்டிஆர்🔥🐅 ജയ് എൻ ടി ആർ🐅🔥#JAiNTR🐅🧡✊💪#JAIHIND🇮🇳🔥✊💪

  • @jogaraoviswanadhuni3945
    @jogaraoviswanadhuni3945 3 месяца назад +1

    Yes sir exactly

  • @aryakavyaak3309
    @aryakavyaak3309 2 года назад +11

    Universal boss Appu boss ❤️❤️❤️

  • @appu8965
    @appu8965 2 года назад +6

    💛ಜೈ ಅಪ್ಪು ಜೈ ಎನ್ ಟಿ ಆರ್❤️

  • @mvkantharaju4690
    @mvkantharaju4690 2 года назад +3

    Jr.NTR is true Gentleman ,loved by all

  • @guruprasadguruprasad4347
    @guruprasadguruprasad4347 2 года назад +4

    రాజు ఎక్కడ ఉన్న రాజే 🐅🐅🐅🐅

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +15

    JAI. SR NTR🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jaganbalireddy8838
    @jaganbalireddy8838 2 года назад +6

    JAI NTR ANNA

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +9

    Jai Tarak👍👍🌶🧨🌷🍀

  • @jogaraoviswanadhuni3945
    @jogaraoviswanadhuni3945 2 года назад +5

    Jai ntr annayya

  • @nnssrr7543
    @nnssrr7543 2 года назад +2

    Next ap cm jr ntr

  • @shaikmuhammadrafi7016
    @shaikmuhammadrafi7016 2 года назад +3

    ఒకటే నినాదం జై ఎన్ టి ఆర్ అన్న

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 2 года назад +3

    జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 3 месяца назад

    సొంత అత్తను మామయ్యను పరమర్శించలేనివాడు ఉట్టికెక్కలేనివాడు
    స్వర్గానికి నిచ్చెనలు వేసాడంట
    జై బాలయ్య
    జై టిడిపి

  • @asokr7481
    @asokr7481 2 года назад +1

    Jai.ntr

  • @balipogupitchiah7497
    @balipogupitchiah7497 2 года назад +5

    Jai NTR Jaiiiiiii

  • @sandhejanardhan7265
    @sandhejanardhan7265 2 года назад +4

    jaiNTR 🙏

  • @SubbaraoMungi
    @SubbaraoMungi 3 месяца назад +1

    Jai ntr jai balaya

  • @rajeshvuyyuru6578
    @rajeshvuyyuru6578 2 года назад +2

    Jai ntr anna...

  • @odishaboy1435
    @odishaboy1435 2 года назад +3

    Man of masses NTR 💥😎

  • @gudipudipeddavenktarao2590
    @gudipudipeddavenktarao2590 2 года назад +10

    Jai NTR anna

  • @rajeshtechyt
    @rajeshtechyt 2 года назад +2

    Jaiiii NTR

  • @manjunathv640
    @manjunathv640 2 года назад +3

    Jr NTR mother in Karnataka kundapura that's why we love more

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 2 года назад +5

    Jaitdp. JaiNTR

  • @jhansikatumala8543
    @jhansikatumala8543 2 года назад +1

    Jai n t r

  • @pillalokvikranth5164
    @pillalokvikranth5164 2 года назад +3

    వాళ్ళు నిన్ను విసిరెద్ధామని అనుకోని,
    వాళ్లకు తెలియదు నేనొక బంతిననీ,

  • @thadivalasaeswararao797
    @thadivalasaeswararao797 2 года назад +2

    Ma devudu ntr anna jai ntr

  • @chinnatarak2832
    @chinnatarak2832 2 года назад +22

    Jai young tiger NTR Anna 🫀🫀🫀🔥🔥

  • @charumathisingaraju1721
    @charumathisingaraju1721 2 года назад +1

    Tatanu minchina manavadu. Keep it up

  • @MattaKonda-tt6yz
    @MattaKonda-tt6yz 2 месяца назад

    ఎన్.టి.ఆర్... తాత ను మించిన మనవుడు ఆ పేరులో నే ఏదో మహాత్య ము ఉంది జై జై జై NiR

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 2 года назад +5

    Jai Ntr.... Jai Ho Ntr 🇮🇳

  • @GoodBoy-iy1jj
    @GoodBoy-iy1jj 2 года назад +2

    Ji ntr anna 🙏 ♥️ ❤️

  • @BVKRthode
    @BVKRthode 2 года назад

    జూ NTR స్వంత పార్టీ పెట్టాలి.. తన సత్తా చాటుకోవాలి

  • @basavarbasavar1528
    @basavarbasavar1528 2 года назад +7

    JAI 🦁 NTR 💪 Kannada fans 😊🥰

  • @nenavathtulasiram7222
    @nenavathtulasiram7222 2 года назад +1

    జై ఎన్టీఆర్ అన్న

  • @ganga2862
    @ganga2862 2 года назад +6

    Jai NTR ✊✊✊✊

  • @SK.Entertainment-j6p
    @SK.Entertainment-j6p 2 года назад +18

    Jai NTR 🔥🔥🔥

  • @ashwathbc8816
    @ashwathbc8816 2 года назад +1

    great NTR from Bengaluru

  • @shobhav2733
    @shobhav2733 2 года назад +4

    IM FRM KARNATAKA , I LIKE JUNR NTR HIS HUMANBEING , HIS RESPECT ,LOVE LY , ONE THINK HIS MOTHER ALSO FROM KARNATAKA MANGALORE ,

  • @mounikanani1409
    @mounikanani1409 2 года назад +24

    మహా న్యూస్ వంశీ గారు mi news super 100 💯 percentage but ఇంతక ముందు ntr kanna Bala krishna garu pere Andhra Pradesh ప్రజలు jai బాలయ్య anttunaru ani అన్నారు మీరు cheppindhi నిజమే jai బాలయ్యే అప్పుడు ntr ni తక్కువ చేశారు endukante main CBN గారు లోకేష్ పవన్ కళ్యాణ్ mi allochana CBN pavan లోకేష్ mind lo NTR Ni తొక్కేయలని final ga okate చెప్తున్న mi news isttam CBN next CM avvali pavan Kalyan ki మంచి pisition ఇవ్వాలి CBN dicider అతనే కాబట్టి NTR కోసం తక్కువ చేస్తే ఊరుకోరు అతని mind miku kadhu kadha sinior ntr ki kuda అర్థం అవ్వదు maha మేధావి మంచి banggaram lantti మనిషి అతన్ని తగ్గిస్తే fans ఒప్పుకోరు next elago CBN cm పక్కా పవన్ కళ్యాణ్ gari మంచి maasu walla life long ila వుండాలి ante ntr Ni తక్కువ చెయ్యకండి తోలు తీసేస్తారు anna NTR ఫ్యాన్స్ trust me

  • @karthikchowdary3101
    @karthikchowdary3101 2 года назад +4

    Jai ntr

  • @leonidasspartan9781
    @leonidasspartan9781 2 года назад +3

    Dr Rajkumar highest diehard fan following in India 💥💥💥

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +2

    తారక్. కు. ఎ రాష్ట్ర నికి. పోయినా. తను అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆయనంటే ఇష్టపడని. వ్యక్తులు ఎవరుంటారయ్య

  • @gangalaxmiram1945
    @gangalaxmiram1945 2 года назад +3

    Jai NTR 👑👑💖❤️💖

  • @lokeshbandivvaddar8592
    @lokeshbandivvaddar8592 2 года назад

    Jai power star appu boss appu is real god ❤️🙏🙏🙏🙏🙏 real hero Dr rajakumar. No1 and appu. boss ❤️🙏🙏🙏🙏🙏

  • @Cartoonvieoskannada
    @Cartoonvieoskannada 2 года назад +2

    ಜೈ ಅಪ್ಪು ಬಾಸ್ ಜೈ ಕನ್ನಡ ಜೈ ಕರ್ನಾಟಕ

  • @pisinikamesh6171
    @pisinikamesh6171 2 года назад +1

    Ntr Annaya Ante maku pernam jai ntr Annaya ntr Annaya thone untam

  • @monesh92
    @monesh92 2 года назад +1

    ఇప్పటికైనా🔥cm🦁ntr అన్న 👍

  • @devsingleabaidev2020
    @devsingleabaidev2020 Год назад

    Jai ntr annaya 🤞🤞❤️🤞

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +3

    Thanks Vamsi garu.👍👍👍

  • @ravitejagolla689
    @ravitejagolla689 2 года назад +5

    Negative ga matlade channel lo positive ga marchukone Akkaika Hero ma Tarak anna Jai ntr 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @prasadShree
    @prasadShree 2 года назад +2

    Jai appu boss jai NTR anna

  • @raokari4163
    @raokari4163 3 месяца назад

    బహుభాష పండితుడు తాతకి తగ్గ మానవుడు jr ntr.

  • @truelovesneverend7637
    @truelovesneverend7637 2 года назад

    Nandhamuri family lo Sr NTR gaari ki thagina vaadu maa Jr ntr anna okkadey ippatiki nandhamuri family ki ntr anna valley fans peruguthunaaru Jai ntr jai jai NTR 🔥🔥🔥🔥

  • @mahalakshmipunthsirmove5855
    @mahalakshmipunthsirmove5855 2 года назад +1

    Sir.only.actor.and.superstar.dacer.actor.singer.allways.dr.rajkumer.sir.and.n.t.r.famli.actor.sir

  • @kuwaitku626
    @kuwaitku626 2 года назад +1

    Jai NTR jindabad

  • @srinadhusappa29
    @srinadhusappa29 2 месяца назад

    Jai ntr jaiyo ntr

  • @bharibhari3548
    @bharibhari3548 2 месяца назад

    Jai ntr annaya 💞💞💞

  • @ArunKumar-qs3zs
    @ArunKumar-qs3zs 2 года назад +1

    Appu ❤️ NTR ❤️

  • @HARISHGOWDA-lr3xr
    @HARISHGOWDA-lr3xr 2 года назад +2

    Andhra pradesh king NTR 💥🔥
    Karnataka King. Dr Rajkumar 💥🔥