ప్రియమైన దేవుడవే - నా ప్రాణ నాథుడవే || Worship Song || Pas. P. Ramesh

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025
  • పల్లవి: ప్రియమైన దేవుడవే - నా ప్రాణ నాథుడవే
    ప్రేమా.......పూర్ణుడా - నాదు నజరేయుడా
    నా స్తుతులకు - అర్హుడ నీవు || ప్రియమైన ||
    1. సత్యము కానకనే - నిన్ను హేళన చేసితిని
    నీ రూపము నొందీ - నిను వంచన గాంచితిని
    ఐనా ఓ ప్రభువా.....నన్ను కనికరించితివయ్యా
    నను - కనికరించితివయ్యా || ప్రియమైన ||
    2. మార్గము తెలియకనే - మరణానికి చేరితిని
    మరణము తొలగించి - నాకు జీవము నిచ్చితివి
    ఇలలో ఓ ప్రభువా.....నీకు సాటి ఇంకెవరయ్యా
    నీకు - సాటి ఇంకెవరయ్యా || ప్రియమైన ||
    3. ఆశ్రయము నీవే - నా కోటా కొండయు నీవే
    ఆనందము నీవే నా ఆరాధన నీకే
    ఇశ్రాయేలు కాపరీ.....నీకే నా స్తుతి మహిమా
    నీకే - నాస్తుతి మహిమా || ప్రియమైన ||
    రచన స్వరకల్పన గానం :
    Pas.P.Ramesh
    AatmaDwaniMinistries - Bapatla
    #worshipsongs
    #paspramesh
    #aatmadwaniministries
    #worshipsong
    #priyamainadevudave
    #jesussongstelugu
    #jesustelugusongs

Комментарии •