SC & ST Caste Actors in Tollywood | Tollywood Stuff

Поделиться
HTML-код

Комментарии • 506

  • @dammusureshnaidu4117
    @dammusureshnaidu4117 Год назад +31

    నేను ఒక కాపు సామాజికవర్గము వాడి గా చెబుతున్నాను ,,,,,,,, sc సామాజికవర్గము వారు ఐన ఇళయరాజా గారిని,లారెన్స్ గారిని ఇలా యంతో మంది sc సామాజికవర్గము ప్రముఖల్ని ఆదర్శము గా తీసుకొని మీరు ఆర్దికము గా బలపడాలని నేను మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 Год назад +11

    గర్వంగా ఉంది.
    ఐతే ఎంత కళా నైపుణ్యం , తెలివి తేటలు,అందం, మొ//లక్షణాలు ఉన్నప్పటికీ కొందరు అగ్ర వర్ణాల వారి మనసుల్లో sc లంటే చులకన భావం, చిన్నచూపు ఉంటుంది. అదే బాధాకరం. ఈ కులం బురదను ఎవరు పులిమారో కానీ ఆ కంపు ఎంతకీ పోవడం లేదు.అదే బాధాకరం

  • @MojeshReddypogu6970
    @MojeshReddypogu6970 Год назад +97

    విజయ్ దళపతి.. విక్రమ్ చియాన్ ♥️♥️♥️

    • @sirishatunuguntla7866
      @sirishatunuguntla7866 Год назад +5

      They belong to Christian minority community not sc or st

    • @MojeshReddypogu6970
      @MojeshReddypogu6970 Год назад +3

      @@sirishatunuguntla7866 yes your correct

    • @srenewaason5352
      @srenewaason5352 Год назад +7

      @@sirishatunuguntla7866 cast SC అరుందితీయర్ Religian క్రిస్టియన్.

    • @Viswanath20
      @Viswanath20 Год назад

      ​@@srenewaason5352 మతం తీసు కున్నాక కులం వుండదు అది తెలుసుకో.

    • @srenewaason5352
      @srenewaason5352 Год назад +10

      @@Viswanath20 హిందూ కూడా మతం కదా. మరి కులం ఎందుకు వచ్చిందో..... మతం మారినంత స్పీడుగా కులం స్టేటస్ మారటం లేదు. అందుకే అతనికి తెలుగులో స్ట్రెయిట్ సినిమా అవకాశం ఎవ్వరు ఇవ్వటం లేదు.సుధాకర్ కూడా క్రిస్టియన్ మతం తీసుకున్న అతనిని మాదిగ గానే చూసి హీరోగా అవకాశం ఇవ్వలేదనేది వాస్తవం.ఎవ్వరు మతం మారిన వారిని కులం అనే జబ్బు వదలటం లేదు.నీకు వీలైతే సమాజాన్ని కులరహితంగా మార్చు. లేదా వాస్తవాల్ని అంగీకరించు.పే టి యమ్ గాడిలాగా వాదించకు. ఏదయినా ఇన్ఫర్మేషన్ చెప్పిన మరుక్షణం పది పేర్లు పెట్టుకొని దాడికి దిగిపోతున్నారు.ఎవడిని బతకానివ్వరా.ఇది దళిత హీరోల నిజలకు సంబందించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే.అంబేద్కర్ హిందు మతం నుండి బౌద్ద మతంలోకి మారినంత మాత్రాన ఆయనకు కులం పోయిందా......

  • @shivakumarmarepally1954
    @shivakumarmarepally1954 Год назад +58

    అన్నా... కళకు, తలకు లేదు కులం... అది కేవలం మనకు మనం వేసుకున్న వివక్షత తాళం...ఇకనైనా కులం అనే తాళాన్ని విరగొట్టాలి...మనుషులుగా ఒకటిగా బతకాలి...ఎందుకంటే మనం అందరం మనుషులమే కదా...

    • @NethrasaiVuppala-ed4te
      @NethrasaiVuppala-ed4te Год назад +7

      ముందుగా ఈ రిజర్వేషన్స్ రద్దు చెయ్యాలి

    • @srinukavurikavuri2813
      @srinukavurikavuri2813 Год назад +5

      ​@@NethrasaiVuppala-ed4te కులాలు లను తీసేస్తే రిజర్వేషన్ ఉండవు

    • @vamshidharachakravarthy2380
      @vamshidharachakravarthy2380 Год назад

      Anna mashulu antee veru gaa vntara kulpichi unaa valle nethulu cheputharu

    • @gowriammiti
      @gowriammiti 5 месяцев назад

      ​@@NethrasaiVuppala-ed4teSc,St, bc, ews andariki unnayi e bc reservation add cheyadam valle ews reservation vachindhi
      Unnavatini teeyaru inka penchutharu
      Caste feelings, reservation rendu daridrale avepudu povali

  • @kotipallipyditalli745
    @kotipallipyditalli745 Год назад +38

    దళపతి విజయ్ కూడా

  • @kalyanarajasekharbabu931
    @kalyanarajasekharbabu931 Год назад +112

    The great illyaraja sir is belongs sc caste
    His music inspiration to many non schedule caste

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Год назад

      kadhunayibrahmin ilayarajakoduku christianity theesukunnaru

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Год назад

      Yes

    • @myanapoojitha9642
      @myanapoojitha9642 Год назад

      3:09

    • @myanapoojitha9642
      @myanapoojitha9642 Год назад

      😮😊b🎉😂❤😊

    • @prakashrao8077
      @prakashrao8077 Год назад +1

      Talent / skill is gift of the Almighty and man rises knowing where his talent lies. God helps those who help themselves. All men evolved from forest dwellers and hunters with no caste. We all seem to forget our ancestors and our origin.

  • @LIFE-op8vf
    @LIFE-op8vf Год назад +55

    సార్ కళాకారులకు కులం రంగు పులమొద్దు. వారి ప్రతిభ వారికి గౌరవం తెచ్చింది. కులం కాదు.

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 Год назад +119

    సోదరా దయచేసి ఈ కులాల వారిగా Videos చెయ్యకు వాళ్ళందరిీ ఒక్కటే కులం సినిమా కులం మనందరిదీ మానవ కులం

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం Год назад +19

    India -- group of 140 cr people
    State-- group of 5+cr people
    District -- lacs of people
    Town -- thousands of people
    Same like that
    Caste is group of people ( lacs/crores)

  • @autowala8863
    @autowala8863 Год назад +30

    కులం ఏదైనా మీరు చెప్పిన ఆక్టర్స్ అందరూ మంచి అర్టిట్స్

  • @madhulandhagiri4292
    @madhulandhagiri4292 Год назад +315

    అన్ని వర్గాలు కలిసి హీరో సుధకర్ని కమిడియన్ సుధాకర్ చేసారు.

  • @srenewaason5352
    @srenewaason5352 Год назад +117

    తమిళనాడులో అత్యంత బలమైన సామాజిక వర్గంగా ప్రసిద్ధి చెందిన SC కులం నించి వచ్చినవారే ఇళయరాజా, విజయ్ దళపతి, చియాన్ విక్రమ్ వంటివారు.వీరిలో కొంతమంది క్రిస్టియన్ మతం తీసుకున్నా వీరిని దళిత హీరోలుగానే పరిగనిస్తున్నారు.

    • @menuganagaraj901
      @menuganagaraj901 Год назад +2

      Nijam bro TQ bro na kulam nunchi varini gurthu chesaaru

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Год назад

      Vijay is not sc. But once fisherman r not sc ok

    • @srenewaason5352
      @srenewaason5352 Год назад

      @@krishnakhumaar2353 he belongs to sc.. But his wife belongs to srilanka.....

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Год назад

      @@srenewaason5352 no dear. Plz see properly.

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Год назад

      @@srenewaason5352 vellalars. R. Agriculture. fisherman

  • @manhar3891
    @manhar3891 Год назад +8

    Thalapathy Father(Director) SC (Christian) mother Brahmin(singer)

  • @aniljeegari8463
    @aniljeegari8463 Год назад +21

    సలోని (మర్యాద‌రామన్న)

  • @donsoori1351
    @donsoori1351 Год назад +6

    The Legendary Director Pa Rajith🔥 SC 💪

  • @raja-bp4jj
    @raja-bp4jj Год назад +8

    Totally Whole Tamil industry technicians belongs to this community

  • @msrinivas5206
    @msrinivas5206 Год назад +9

    సుధాకర్ మంచి అందగాడు

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 Год назад +37

    Cinema field is dominated by Kammas. Producers, Directors, Sudhakar was a hero in Tamil films. But, he was reduced to a comedian.

  • @somasekharreddynellipalli9463
    @somasekharreddynellipalli9463 Год назад +1

    హలో బ్రదర్ అలనాటి మేటి నటులు శ్రీ రామకృష్ణ గారు, దేవదాసు కనకాల గారు, వారి అబ్బాయి రాజీవ్ కనకాల

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 Год назад +6

    Yes famous cameraman and Aparna movies producer Mr.vVRS Swami belongs to SC. he provided cinematography to many movies

  • @NethrasaiVuppala-ed4te
    @NethrasaiVuppala-ed4te Год назад +10

    All good performance... best actress
    ఇప్పటికీ వీరు అందరకీ రిజర్వేషన్స్ అవసరమా
    నెక్స్ట్ ఇలాంటి కులాలు అని చెప్పకుండా మనమంతా ఒక్కటే అని చెప్పి. వాళ్ళ talanet కోసం పబ్లిక్ చెప్పండి.

  • @nrg1323
    @nrg1323 Год назад +3

    In this context I would like to share with you lesser known facts of a family whose children and grand children made it big in hindi and south indian films. This story starts in 1930's, with one, Sundaramma, a SC (mala) of kurnool(A,P) who's relationship with a Brirltish tommy (soldier) resulted in birth of two girls, Kamala kotnis and leela rani. Kamala kotnis acted in both Hindi. Telugu and Tamil movie's in 1940's, Hindi film hero Devanand's first film was with her. Kamala kotnis sister Leela rani was married to Raja of Ramnad, The Sethupathi clan. They had two children Lata Sethupathi and Raj kumar Sethupathi. Lata was a top most telugu/ tamil heroine of 1970's ,she acted with all major hero''s like NTR, ANR ,SOBHAN BABU, MGR and many more actors, currently she's doing charactor roles mainly in tamil and telugu serials, she was offered mla seat by ntr for the kodumur constituency(Kurnool reserved) but she refused. Her lesser known brother Raj Kumar Sethupathi also acted in few tamil/ telugu films as hero,and is married to Sripriya, a popular yester year's heroine.

  • @VinodKumar-gf2bv
    @VinodKumar-gf2bv Год назад +35

    వాళ్ళు ఏ కులానికి సంభదించిన వాళ్ళు అయితే మనకు ఎందుకు బ్రదర్....

    • @ravikumarmunagala6594
      @ravikumarmunagala6594 Год назад +3

      Modalo kulam

    • @prakash143vaishu4
      @prakash143vaishu4 Год назад

      Niku Emdhuku Bro avasarama niku MAA istam maaa kulam mem chepukuntum adagadaniki NV evadura maa phone kulam vallu maa istam maa jathi vallu maa istam maa phone maa istam maa RUclips channel maa istam niku Emdhuku

    • @VinodKumar-gf2bv
      @VinodKumar-gf2bv Год назад +2

      @@prakash143vaishu4 కులం కులం అని చాలా బాగా చెప్పుకుంటున్నావు, అన్నా. నాకూ చిన్నప్పుడు నుంచి ఒక ధర్మ సందేహం అసలు కులం అంటే ఏమిటి.

    • @prakash143vaishu4
      @prakash143vaishu4 Год назад

      Nidhi A kulam chinna

    • @VinodKumar-gf2bv
      @VinodKumar-gf2bv Год назад

      @@prakash143vaishu4 ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, నా సందేహానికి సమాధానం చెప్పు.

  • @Subbu_Manda
    @Subbu_Manda Год назад +12

    తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ 70% sc లే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ లో అయితే ఎదగనివ్వరు.

    • @tejaentrainments
      @tejaentrainments Год назад +3

      1 .pa Ranjit
      2.atlee
      3. Lokesh kanagaraj
      4. Mari selvaraghavan
      5.cb Chakravarti
      6. Nelson
      7. Vetrimaran
      8. Selvaraghavan
      నాకు తెలిసిన వాళ్లు వీళ్లే మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చెయ్యడి

    • @nageswararaodoolapalli8020
      @nageswararaodoolapalli8020 Год назад

      దీనివలన sc,St లు "మా వాళ్లు ఉన్నారనే సంతోషంగా, ఉన్నప్పటికీ, తెలుగు ఇండ్ట్రీలో వీరిని అనగ ద్రోక్కే అవకాశం.. ఉండొచ్చు. ex....ఉదయ్ కిరణ్.BC.కావునే........

    • @Subbu_Manda
      @Subbu_Manda Год назад

      @@tejaentrainments hero Jai, director Cheran,Ilayaraja,comedian soori, bharat, comedian karunas director gnanavel raja Inka chala mandi unnaru

  • @chikka1963
    @chikka1963 Год назад +5

    My favourites are Ilaya raja, Madhavi & Archana.

  • @agasthya.
    @agasthya. Год назад +5

    Very happy to see this legends unfortunetly in kannada cinema industri not allowed sc community people 😢

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 Год назад +11

    Art does not have caste or creed !Talent is the true criteria on for success !

  • @mallikamallika2473
    @mallikamallika2473 Год назад +14

    E lokam lo cast pichi pote bagunnu eppudu maratharo

  • @pattalalithakumari7528
    @pattalalithakumari7528 Год назад +28

    Cast to panemunidi bro, tellent undali gani.🤷

    • @Dhi_3
      @Dhi_3 Год назад +3

      Avuna andhuke na andaru kamma fellows untaru tollywood lo.. matladithe siggu undali

  • @bujji6761
    @bujji6761 Год назад +4

    మన భారత దేశం లో ఎంతో విలువైన సంపదలు ఎన్నో రకాల విలువలైన కానిజాలు అలాగే బూగర్భ జలాలు, అంతే కాక, వేరు వేరు మతాలు ఇలా ఇన్నో ఎన్నోన్నో చారిత్రమిక విలువలు ఆలయాలు కట్టడాలు ఇలాంటి ఇన్నో అద్భుతాలు కలిసిన మహా క్షేత్రం మన భారత దేశం,
    ఏ రంగంలోనైనా కులాన్ని బట్టి వేరు చేయకండి
    వాళ్ళు వ్యక్తిత్వాన్ని వాళ్ల నైపుణ్యాని బట్టి గుర్తించండి
    ఇంకా కులాలు ఏంట్రా
    మన తర్వాత తరాలకు మనుషులందరు ఒక్కటే అనే భావం కల్పించండి 🙏🙏🙏🙏🙏

  • @Mokshitha2000
    @Mokshitha2000 Год назад +13

    Other countries no cast only tallent... but in india castism primary qualifications

  • @lankasomeswararaosomu3361
    @lankasomeswararaosomu3361 Год назад +6

    There should be no caste bar in any field humanity integrity is important

  • @Editshorts59
    @Editshorts59 Год назад +32

    Vijay thalapathy

  • @nagaprasad7866
    @nagaprasad7866 Год назад +28

    కళకు కులమేంట్రా నాయనా
    అక్కడ కూడా కుల సంఘాలు ఏర్పడి ఒక కులం వారు ఇంకొక కులం వారితో కొట్టుకు చావాలనా నీ ఉద్దేశ్యం

    • @YohanDanday
      @YohanDanday Год назад

      సినిమా రంగంలో కులం లేదా?
      మరి హీరోలుగా కమ్మ కాపు కులాలే ఎందుకు వున్నారు? భారత దేశంలో ఏ మూల చూసినా కులమనే భూతం సామాన్యులను దోచుకోవడానికి సిద్ధంగా వుంటుంది. లేదని నమ్మించాలని చూడటం అమాయకత్వమే కాదు అవివేకం కూడా.

  • @praveengaddam6737
    @praveengaddam6737 Год назад +2

    Vikram.
    Danush.
    Vijay.(pizza)
    Arya.
    Most Tamil heros are from sc comunity.
    TFI is just Kamma,Raju,few Reddy n Welama.
    From Andra TFI all r kamma 90% in all categories.

  • @santhoshkumard8449
    @santhoshkumard8449 Год назад +9

    ❤❤Vijay dalapathi❤❤

  • @TechnicalAudit-II
    @TechnicalAudit-II Год назад +4

    Dhanush, Vijay,Kalamani Bhavan also belong to SC Community.

  • @nagugeddam4776
    @nagugeddam4776 Год назад +17

    It is gratifying that there are several talented stars who actually belong to SC and ST category. It goes to prove that the talent and calibre are not the sole preserve only a particular caste denomination. As for Sudhakar, he shone in the tamil industry as a hero for many years ( it is reported that heroine Radhika paired with Sudhakar in as many as 18 tamil movies on a trot), it still remains a mystery as to the circumstances that drove Sudhakar to leave the tamil industry when he had an ascending career graph. Unfortunately, in the telugu cinema industry Sudhakar was just reduced to a comedian , despite his standing as a hero in the tamil industry. In the cinema industry there are many factors that are inscrutable and beyond comprehension.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Год назад +2

      True sir. Our country will not develop till this divide is there what I feel. Day by day we are becoming mean minded which is very sad.Talent and calibre is God gift and not owned by a particular community. Really sudhakar is a very good artist and most unfortunate that he is not getting good chances to shine. I felt very bad of this.Many talented artists are there but no recognition. Let us hope for good for them.

    • @kanumurijamima3203
      @kanumurijamima3203 Год назад

      Yes

    • @prakashrao8077
      @prakashrao8077 Год назад

      Sudhakar financed his movies or acted free and paid later. This made him overconfident and he made a big mistake of producing films by himself. He remade a Telugu hit Aathmeeylu in Tamizh with Rathi as penin Vazhkayi stuck in cans for a long time released and bombed. He wanted to promote his brother in a Tamizh film a youngster falling in love with a Catholic nun with Dasari in a guest role ! Bombed. He was hounded by financiers. He ditched Jayachithra and fled from the scene. He produced a Telugu film remake of Tamizh average hit and debut film of Bhagyaraj as director which was another disaster Beedala…….I forget the name. He acted too big for his boots. Made money and lost money by bad investments. His caste saved him in Andhra and even Chiranjeevi too

    • @nagugeddam4776
      @nagugeddam4776 Год назад

      Prakasha Rao ji, I salute you at the outset for coming out with a graphic details that resulted in the down fall of Sudhakar in the tamil industry in which he ruled roost for many years. Money and fame blind a person to the extent of arrogance. It appears that he too was carried away with short sighted ness and finally ended in penury and distress. Your english is of top quality and i always relish good drafting. Good day sir.

  • @raitheraju470
    @raitheraju470 Год назад +6

    పైట్ మాస్టర్ రాజు వారి శిష్యులు రామ్ లక్ష్మణ్

  • @sivaramaprasadtadimeti2197
    @sivaramaprasadtadimeti2197 Год назад +10

    there's no need to bring caste into any art media much less movies. I am sure most of the artists will be thinking&doing delicate& may even be embarrassing to get them tagged with a ' caste element '. however, the same thing can not be said with regard to film industry itself, which directly or indirectly rakesup caste-sensitivities, by misplaced portrayal of some castes in the films, whose characters, will be moving around a theme of deceit, treachery, superstition, conservatism& violence. people have already seen how some film personalities have both in the past&present have sought to have a sway in power-politics, than social-service

  • @AVChannel09
    @AVChannel09 Год назад +5

    ఎక్కువ తమిళమ్ లో నే వుంటారు బ్రో రజిని కాంత్ విజయ్ కూడా ఇంకా విక్రమ్ కూడా

  • @astrix_ss
    @astrix_ss Год назад +4

    Dhanush , Rajinikanth

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 Год назад +29

    మనమందరం భారతీయులం సోదరా🙂💐🙏🏻

  • @TheJovial1970
    @TheJovial1970 Год назад +21

    If there are SC producers and directors in Telugu, then more actors from those communities will get opportunities.

    • @Jeevan919
      @Jeevan919 Год назад +1

      Abba antha scene ledu

  • @PraveenKumar-su9tk
    @PraveenKumar-su9tk Год назад +12

    Thalapathy Vijay

  • @gangleader2009
    @gangleader2009 Год назад +12

    Rajinikanth belongs to mahar community also belongs to sc community in maharashtra.

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 Год назад

      Rajani belongs to Marata community in karnataka n they are kshathrias in classification.

  • @kirankumarkandikatla1898
    @kirankumarkandikatla1898 Год назад +8

    Andhra lo vunnantha kulam pichi India lo ekkadaa vundadhu... Tamilnadu lo kulam pichi chala takkuva... Andhuke s.c lu hero lu ga technicians ga raaninchaaru... Kamma, Kaapu,,Reddish, Brahmin matrame andhra lo hero lu . Kula pichi rashtram la lo number 1 Andhra

  • @UR_Kishor_Charan
    @UR_Kishor_Charan Год назад +13

    Vijay talapathy

  • @jaishreeramjairavan2116
    @jaishreeramjairavan2116 Год назад +2

    Ranjinkath,Vijay Thalapathy, Dhanush Vikram, Belongs to SC Caste

  • @kaladar5377
    @kaladar5377 Год назад +7

    దివ్య భారతి పేరు మిస్ అయింది ...
    ఈమె నార్త్ ' చామర్ ' సామాజిక వర్గం కి చెందింది ... చామర్ అంటే అంటరాని కుటుంబం

    • @YohanDanday
      @YohanDanday Год назад

      కాదు! ఎస్సీలోనే జాతవ్ వర్గానికి చెందిన వారు. ప్లే బ్యాక్ సింగర్ సోనూ నిగమ్ కూడా జాతవ్ సామాజిక వర్గమే.

  • @prakashrao8077
    @prakashrao8077 Год назад +3

    Hero Prashanth s grandfather is Peketi Sivaram

  • @madapatisatyanarayanared-mg5hb
    @madapatisatyanarayanared-mg5hb Год назад +3

    Samantha... Nayanathara... Vijai... Balaji.. Silksmitha...

    • @parkhisachith6327
      @parkhisachith6327 Год назад

      Sc candy

    • @chengalalokanath684
      @chengalalokanath684 Год назад

      ​@@parkhisachith6327 ఎస్సీ కాస్ట్ లో వీరు మాల మాదిగ ఏదో ఒకటి చెప్పండి నాకు తెలియదు దయచేసి చెప్పండి

  • @powerpunch8438
    @powerpunch8438 Год назад +10

    Nayana tara

  • @nareshkeesari6261
    @nareshkeesari6261 Год назад +2

    విజయ్ దళపతి SC మాదిగ సామాజిక వర్గం, ఇప్పుడు క్రిష్టియన్ గా ఉన్నారు...

    • @KondalaVB
      @KondalaVB Год назад

      అవును బ్రో...

  • @lavanyachidella1473
    @lavanyachidella1473 Год назад +6

    Hero Ravi Teja & Hero Vinod Kumar belongs to SC Caste

  • @naralareddy6474
    @naralareddy6474 Год назад +2

    ప్రతి దాంట్లో కులం చూస్తే ఎలా? ఆఖరికి తిండి కూడా దొరకదు

  • @ijasperzen9796
    @ijasperzen9796 Год назад +2

    Is there any test for caste like DNA, Biometric....what is the caste of the blood...

  • @v.chandrasekhararao9527
    @v.chandrasekhararao9527 Год назад +6

    మీరు చెప్పినట్లుగా అర్చన, మాధవి sc కులానికి చెందిన వారు కాదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అర్చన గారిది గుడివాడ. నేను కూడా అక్కడి వాడనే. తరువాత సిల్క్ స్మిత ఏలూరు ఈవిడ sc కులానికి చెందిన వారు.

  • @badugueswararao8236
    @badugueswararao8236 Год назад +4

    andhra baga cast filling yekkuva a visayamlo thamilnadu superb

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 5 месяцев назад +1

    తమిళనాడులో బలమైన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ జనాభా గల వారు పరియన్ జాతివారు వీళ్లు ఈ జాతి వాళ్ళని ఆంధ్ర తెలంగాణలో మాలలు అంటారు నార్తులయితే మహర్ అంటారు తమిళనాడులో ఈ పరియన్ జాతి వాళ్లే 90% హీరోలుగా డైరెక్టర్లుగా సంగీత దర్శకులుగా అక్కడ ఉన్న అగ్రవర్ణాలకి బలమైన పోటీ ఇస్తారు దీంట్లో మొదటిది విజయ్ విక్రమ్ ఆర్య ధనుష్ ఇక రజనీకాంత్ కూడా మహారాష్ట్ర కమ్యూనిటీ మహర్ జాతి ఇక సంగీతంలో మెయిన్ రోల్ ఇళయరాజా మేరా భారత్ మహాన్ హై🇮🇳🕉

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Год назад +2

    మంగ్లీ,చౌహాన్, గద్దర్,అందె శ్రీ జేసుదాసు జయరాజు, ఎంకన్న, ఎం స్ సుబ్బలక్ష్మి వీరందని మరిచారేమిటి

  • @pattalalithakumari7528
    @pattalalithakumari7528 Год назад +2

    Good information

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 Год назад +5

    ALL PEOPLE'S ARE INDIAN'S

  • @pentapatisrikrishnasatyana4838
    @pentapatisrikrishnasatyana4838 Год назад +5

    ప్రసిద్ధ కెమెరామన్ దివంగత శ్రీ వి యస్ ఆర్ స్వామి గారు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారని విన్నాను. సరి చూసుకుని వారిగురించి కూడా చెప్పగలరు.

  • @jagak837
    @jagak837 4 месяца назад

    0:33 illaiyara our love 💕

  • @comicanand
    @comicanand Год назад +4

    సప్తగిరి

  • @gbandennachamarmadiga5122
    @gbandennachamarmadiga5122 Год назад +2

    ఇంతకీ ఇందులో మాల ఎవరు మాదిగ ఎవరు అందరూ ఎస్సి ఎస్సి అంటే ఎలా చెప్పేముందు ఇతను మాదిగ ఇతను మాల అన్ని చెప్పండి దయచేసి

  • @ambedkarch6810
    @ambedkarch6810 Год назад +7

    పా రంజిత్

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Год назад +3

    యండమూరి వీరేంద్రనాథ్ ను మరిచి పోయారు.

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 Год назад +22

    Jai bheem

  • @pradeepneerudi
    @pradeepneerudi Год назад +2

    Prakash Raj ని మరిచారు.

  • @avulakrish1938
    @avulakrish1938 Год назад +3

    Madhavi yadav

  • @eerlasampath1610
    @eerlasampath1610 Год назад +4

    Chiyan Vikram sc caste

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +1

    మాధవి? తమిళ్ మోస్ట్ of present gen young from sc/St. Finally beautiful faces era has gone.

  • @yuvraj5210
    @yuvraj5210 Год назад +1

    Caste telusukoni vallaku avakasalu thagichadam remuneration thakuva ivvadam thakkuvagaa chudadam lantivi cheyadanikaa emi manushuluraa

  • @suryarocksbornformusic8107
    @suryarocksbornformusic8107 Год назад +5

    Arya

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 Год назад +2

    Prashanth Father Thyagarajan Naayee Brahmins anukunta, Correct ga telusukondee

  • @mylovedvideos6376
    @mylovedvideos6376 Год назад +5

    Tamil Hero Thalapathy Vijay Caste Mala or Madiga?

    • @uv7986
      @uv7986 Год назад +8

      Manishi

  • @sohan2134
    @sohan2134 Год назад +3

    ప్రభాస్ శ్రీను

  • @ankannakaluri9988
    @ankannakaluri9988 Год назад +2

    Madhavi is not belong to SC community.

  • @gangadharnalla7735
    @gangadharnalla7735 Год назад +2

    Talent is important

  • @SuperSuspiria
    @SuperSuspiria Год назад +10

    I am Brahmin by birth, i firmly believe that a person attains greatness by virtue of his actions and accomplishments and not by birth. Unfortunate that these Hindu brothers has suffered because of someone's vested interests. Money will erase all the human created barriers at the end of day. For me my country and Sanatana Dharma matters..

    • @nagugeddam4776
      @nagugeddam4776 Год назад +7

      Great words from some one who is born into the traditionally rich Brahmin caste. You appear to be sir immensely broad minded and matured. Most of my friends are Brahmins and they all treat me as just one amongst them. They are all extremely intelligent and enterprising , and there is some thing unique that set them all apart. Most of them helped me in my official chores so also financially. I just adored them also respect them a lot..

    • @bsurender1515
      @bsurender1515 11 месяцев назад

      Please don't tail sanatana to this country. It has bright future without it..🇮🇳🇮🇳

  • @srisatyadevaupvc1782
    @srisatyadevaupvc1782 Год назад +2

    Meru sir

  • @sankarswati
    @sankarswati Год назад +5

    Don't expose caste.

  • @ramchandraiahsankineni6226
    @ramchandraiahsankineni6226 Год назад +4

    Srikanthgaru

  • @bhagavatula.kalyan
    @bhagavatula.kalyan Год назад +1

    కళ కి కులంతో పనిలేదు.. వాళ్ల కులం మనకి అనవసరం

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 Год назад +2

    ఒక్క వ్యక్తి గొప్పవాడు అయితే కులం గురించి పట్టించుకోడు..కానీ వాడి కింద వల్లే మన కులం అని చెప్పుకుంటారు

  • @ac-jn7hg
    @ac-jn7hg Год назад +1

    There r many divisions in Western and Eutopean society. Class and race based , also lineage

  • @PremiumplacesRealestate
    @PremiumplacesRealestate Год назад +5

    I love caste Jai bhim

  • @NaniNani-us3jg
    @NaniNani-us3jg Год назад

    Sandeep,farooq,sunil,sanny,yelliah and me ❤

  • @kelangisatyanarayana7090
    @kelangisatyanarayana7090 Год назад

    Sir cava chhandi kulamula
    Gurinchi vadfandi talente kavali sir.

  • @vanilkumargariganti5710
    @vanilkumargariganti5710 Год назад +1

    సూపర్ వీడియో bro

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli Год назад +1

    Sir
    ❤❤❤❤❤❤i love

  • @hariparuchuri6008
    @hariparuchuri6008 Год назад +2

    Ram&Lashan

  • @swathiburugu-ng3vb
    @swathiburugu-ng3vb Год назад +2

    Supar

  • @telugunagaraj6846
    @telugunagaraj6846 Год назад +4

    మాధవి belongs to యాదవ community not SC

  • @ebusiagarao6793
    @ebusiagarao6793 Год назад +1

    ఇలా కులాల గురించి చెప్పడం అవసరమా కళాకారుల ను ఆలా చూడరాదు

  • @harshaK79
    @harshaK79 Год назад +2

    Mana Telugu lo okka hero kuda maa sc nundi ledu ,anduke memu telugu cinemalu chudamu ,mari bagunte ott lo chustam

  • @rajakondagurla4361
    @rajakondagurla4361 Год назад +5

    Cast cheppatom avasaram ldu

  • @prakashrao8077
    @prakashrao8077 Год назад +1

    Many have converted to Christianity or crypto Christians.