మాట ఇవ్వమ్మా చెల్లి | వీడియో సాంగ్ | మావిచిగురు | జగపతి బాబు | ఆమని | రంజిత | తెలుగు సినీ కేఫ్

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 1,4 тыс.

  • @tangiramu218
    @tangiramu218 2 года назад +232

    ఈ జన్మలో వింటాము ఈ సాంగ్స్ మళ్ళీ జన్మలో వింటామో లేదో కానీ ఈ జన్మలో తనివి తీరా వినెద్దం. అంతా అర్దం ఉంది ఈ పాటల్లో .

  • @chrajinikanth2680
    @chrajinikanth2680 Год назад +257

    ఏ మాటకా మాట చెప్పుకోవాలి అప్పటి సినిమాలు ఆ రోజుల్లో పాటలు మళ్లీ మళ్లీ రావు మామ 🙏🙏

  • @satya3636
    @satya3636 Год назад +632

    కన్న బిడ్డ కన్నా, మొగుడి మీదనే నా బెంగ ఎల్లప్పుడూ....... నిజంగా ఒక భార్యకి భర్తని మించిన ప్రపంచం ఇంకొకటి ఉండదు❤

  • @mvenkatanageshnagesh5678
    @mvenkatanageshnagesh5678 2 года назад +62

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలని పించే సాంగ్ ఇది నేను ఎన్ని సారులు విన్నాను అంటే లేకే లేదు..1000 కంటే ఎక్కువే విన్నాను...

  • @rajnune584
    @rajnune584 2 года назад +190

    భర్త చూసుకునే విధానాన్ని బట్టి భార్య సంతోషంగా ఉంటుంది

  • @rajakusam77
    @rajakusam77 2 года назад +108

    ఎంత బాగుంది రచన,సంగీతం .....హాట్స్ ఆఫ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,S V కృష్ణ రెడ్డి గారు...ఇంత మంచి పాటను వింటున్న మేము ఎంత అదృష్ట వంతులం....కృష్ణ రెడ్డి గారు మీ సినిమాలు అన్ని చాలా సంస్కారం తో ఉంటాయండి..

  • @shobanjallipalli2843
    @shobanjallipalli2843 3 года назад +576

    ఇంటికి దీపం ఇల్లాలు..... మరి తను దీపం లా ఆరిపోతుంటే ఇల్లు చీకటి కాకూడదు అని తను తాపాత్రయం... ఎంతో ప్రేమతో వెలుగులు నింపిన ఆ ఇల్లాలు భావితరాలకు ఆదర్శం............... 🙏🙏🙏🙏🙏🙏

    • @mounikabandaru123
      @mounikabandaru123 3 года назад +7

      Super songs

    • @shantitamminani5450
      @shantitamminani5450 3 года назад +2

      P

    • @radhaodela335
      @radhaodela335 3 года назад +2

      @@shantitamminani5450 nilaga ardham chesukune vallu vuntaraa bro

    • @manirajurajuraju4114
      @manirajurajuraju4114 3 года назад +10

      అంత సీను లేదు లే అన్నా పెళ్ళాం పోతే వెంటనే మొగుడు వేరే పెళ్లి చేసుకుంటాడు కానీ మొగుడు పోతే జీవితాంతం వితంతువు లాగా బ్రతకాల్సిందే

    • @obisubbu3097
      @obisubbu3097 3 года назад

      @@radhaodela335 a

  • @Katuriharshith
    @Katuriharshith 10 месяцев назад +526

    2024 లో పాట విన్న వాళ్ళు ఏoత మ oదిఉన్నారు ఒక like

  • @dhanalakshmidigitals
    @dhanalakshmidigitals 4 года назад +892

    పాతికేళ్ల పెనిమిటైనా పాపాయి లా చూసుకున్న.కాలు జారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్న.wow what a lyrics

  • @SiNduraju1623
    @SiNduraju1623 2 года назад +42

    సాంగ్ లిరిక్స్ అద్భుతమైన మీనింగ్ భార్య భర్తల బంధం జీవితాంతం అని sv గారి రూపం లో అప్పట్లో చూపించారు 🙏👌❤️ సూపర్ సార్ sv గారు

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 года назад +797

    ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమ, ఎంత పొందిన తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మ.. 😍👌👌👌 Lines ఈ పాట సాహిత్యంలో పదాలు చాలా సహజంగా ఉన్నాయి, భర్త మీద ప్రేమ ఎంతలా ఉంటే ఈ పదాలు వస్తాయో, like పెనిమిటి, వెర్రినాయన, మారాజు etc..

    • @saduvasantarani5506
      @saduvasantarani5506 3 года назад +16

      Avunu andi

    • @basheershaik6660
      @basheershaik6660 3 года назад +6

      .

    • @srinivasaraosomisetti5473
      @srinivasaraosomisetti5473 3 года назад +21

      మావారు ఇలాగే ఉంటాడు i love you బావ (రవి తేజ) నేను ఎమ్ చేసిన సర్దుకు పోతాడు ఎంత బాధ పెట్టిన బరిస్తాడు లవ్ యు బంగారం

    • @dubaisrinudubaisrinu6005
      @dubaisrinudubaisrinu6005 3 года назад +3

      Ppl

    • @bukyasohitha9795
      @bukyasohitha9795 3 года назад +4

      Ma varu elage untaru i love u srinu

  • @bhuthamsrinivas1794
    @bhuthamsrinivas1794 3 года назад +109

    ఈ మూవీ లో ప్రతి ఒక్కరికి నటి నటులకు మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు నిర్మాతకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @knowledgehub8621
    @knowledgehub8621 2 года назад +301

    2023 లో కూడా ఎమోషనల్ గా సాంగ్ వినే వాళ్ళు ఒక like

  • @ambativenkatanarayanareddy177
    @ambativenkatanarayanareddy177 2 года назад +158

    నా భర్తే నాకు ఫస్ట్ బాబు ఆయన తరువాతే నాకు ఇంకెవరైనా నా భర్త దేవుడు లాంటివారు నిజంగా ఇలాంటి భర్త దొరకడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అందుకే నా భర్తే నాకు దేవుడు I LOVE YOU SOO MUCH BAVA నీ భార్యని అవడం నిజంగా నా అదృష్టం

  • @burrasrikanth8219
    @burrasrikanth8219 3 года назад +664

    ఈ పాటలో ప్రతి అక్షరం ఓ పరమార్థం, మళ్ళీ ఈ లాంటి పాటలు వినాలంటే అదృష్టం ఉండాలి

    • @sathvikreddypuli7997
      @sathvikreddypuli7997 2 года назад +8

      ఒకటి కాదు సర్ 100 ఇచ్చినా తప్పు లేదు.అదే likes

    • @chaithanyayerra6921
      @chaithanyayerra6921 2 года назад

      ikikkikkikikkikkp*pl*

  • @shivanuthalakanti2956
    @shivanuthalakanti2956 3 года назад +142

    ఎన్నో తెలియని anubhavalu నా మనసుకు తాకే ఈ సాంగ్ వింటుంటే thanks to SV Krisha Reedy Garu

  • @vijayelakanti7845
    @vijayelakanti7845 3 года назад +393

    సువర్ సాంగ్ నిజమే ఎన్ని సార్లైనా వినే లాగా ఉంది. థాంక్స్ to SV కృష్ణారెడ్డి సార్.

  • @SSB9216
    @SSB9216 2 года назад +40

    మంచి విలువలు కలిగిన మూవీ. సూపర్. Hat's off to. S V. కృష్ణా రెడ్డి గారు

  • @jajarishivaraju1887
    @jajarishivaraju1887 3 года назад +210

    Super.heart touch movie.ఆమని నటనకు నా కళ్లల్లో నీళ్లు ఆగలేవు.

  • @bandaruvasu7754
    @bandaruvasu7754 2 года назад +40

    ఆమని గారు యాక్టింగ్ అసలు సూపర్

  • @prasadprasad2880
    @prasadprasad2880 3 года назад +336

    ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే సాంగ్ 2021లో కూడా ఇంకా వినాలనిపించేది సాంగ్ సూపర్ సాంగ్

  • @kandulapuspha1822
    @kandulapuspha1822 3 года назад +41

    ఇలాంటి పాటను మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 👌

  • @karunakumari1679
    @karunakumari1679 3 года назад +117

    నాకు ఈపాట ఎంతో ఇష్టం చాలా బాగుంది 💚💚💚💚💚💚

  • @nanisthuglife3991
    @nanisthuglife3991 3 года назад +7

    S.v.కృష్ణారెడ్డి సర్ మీకు నేను పెద్ద అభిమాని నీ (ని సినిమా లో అసలు వల్గర్ ఉండదు)

  • @sivaramakrishnakusumasri8392
    @sivaramakrishnakusumasri8392 3 года назад +339

    ఈ పాట వినడానికి చాలా ధైర్యం వుండాలి ఎడవకుండ వ్వుండానికి

  • @dhannaramsrinivas55
    @dhannaramsrinivas55 3 года назад +52

    SV కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో
    సంగీత సారధ్యంలో
    వెలువడిన *మావి చిగురు* చలనచిత్రంలోని చివరి పాట
    నా చిన్నప్పటి నుండి
    ఎన్ని సార్లు విన్న
    విన్న ప్రతిసారి కళ్ళవెంబడి నీరు దానంతట అదే కారుతుంది.
    అదేం విచిత్రమో
    పాటలోని పదాలు
    పాటలోని భావోద్వేగ భరితమైన భావం
    అంతే హృద్యమైన సంగీతం
    భావాన్ని అంతే సొంపుగా పలికించిన చిత్రగారి మధుర స్వరం...
    ఈ పాటలో లాగా ప్రతి భార్య తన భర్తను పాపాయిలాగా చూసుకుంటే
    ప్రతి భర్త తన భర్తను కూతురిలా అమ్మలా చూసుకుంటే ఎంతో బాగుంటుంది🥰
    ఈ చిత్రంలోని ప్రతి పాట అద్భుతమే.

  • @rameshbanala2892
    @rameshbanala2892 Год назад +36

    పాతికేళ్ల పెనిమిటి అయిన పాపాయి లా చూసుకున్నా,
    కన్నా బిడ్డ కంటే ఎక్కువ మొగుడినే నా ప్రేమ ఎల్లప్పుడూ,
    ఏనాడైనా ఒక్క మాట అనలేదమ్మా, వెర్రి నాయనా👌👌

  • @ambikaberi8085
    @ambikaberi8085 Год назад +14

    ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ vinalanipinchy Hart touching song ❤❤❤

  • @cheekatikavitha1077
    @cheekatikavitha1077 3 года назад +167

    భార్య భర్త మధ్య ఉన్న ప్రేమ ఈ పాటకు నిదర్శనం

  • @dnrsuperchannel8001
    @dnrsuperchannel8001 3 года назад +128

    ఈ పాట రాసిన రచయిత ఎవరోగాని అతనికి కృతజ్ఞతలు

  • @vinaykumarbiyyani7298
    @vinaykumarbiyyani7298 11 месяцев назад +156

    2024 lo chusevallu vunnaraaaaaa❤❤❤❤❤❤❤❤

  • @VINOD33333
    @VINOD33333 3 года назад +178

    ఏవో తెలియని హావాభావాలు మనసును కదిలిస్తాయి... ఈ పాట వింటే..

  • @ambativenkatanarayanareddy177
    @ambativenkatanarayanareddy177 2 года назад +817

    నా భర్త కూడా అలాంటి వారే నేను చాలా అదృష్టవంతురాలిని . అలాంటి భర్త దొరికినందుకు. కానీ నా దురదృష్టం ఏమిటంటే ఈ మధ్యనే హార్ట్ ఎటాక్ వల్ల ఆయన నాకు దూరమయ్యారు. ఆయన మనిషి గా నాకు దూరమైనా ఆయన మనసు మాత్రం నాతోనే ఉంది నాలోనే ఉంది

    • @nareshmodem6474
      @nareshmodem6474 2 года назад +39

      Mi ayana mi thone untaaru thalli

    • @kishanracharla7530
      @kishanracharla7530 2 года назад +21

      ayana manassu matram nathonenundhi Ani annaru chudandimmmaa mata chalu.....

    • @maruthimaruthi6248
      @maruthimaruthi6248 2 года назад +2

      @@nareshmodem6474 aaà was p

    • @Andhra_ruchulu.
      @Andhra_ruchulu. 2 года назад +9

      Great Mam

    • @rajukandula3684
      @rajukandula3684 2 года назад +17

      మీరు చాలా అదృష్ట వంతురాలు మేడం ఈరోజు లలో కూడా అలాంటి వారు ఉండటం

  • @praveenkummari1759
    @praveenkummari1759 3 года назад +46

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇప్పట్లో ఇలాంటి పాటలు రావు

  • @rk-op8mq
    @rk-op8mq 2 года назад +8

    Every time i watch this song.. Automatically I'm getting tears in my eyes.. Entha goppaga rassaru shasri gaaru.. Miku paadaabi vandanalu...

  • @Abhilash2011
    @Abhilash2011 2 года назад +13

    ఇ పటవింటే మనసులో ఎదొభవన కదులుతుంది ఎమిచెసిన కాపాడు శ్రీ వారి ప్రేమ ...చాల బాగున్నాయ్ లిరిక్స్ సూపర్

  • @lifestyle-uf6ko
    @lifestyle-uf6ko 3 года назад +54

    Jagapathibabu, Amani ultimate combination

  • @Hemalatha.1998-hema
    @Hemalatha.1998-hema 6 месяцев назад +2

    I like this song 😍 ఒక భార్యకి భర్తని మించిన ప్రపంచం ఇంకొకటి ఉండదు...

  • @maheshchityala7467
    @maheshchityala7467 11 месяцев назад +308

    2024 లో పాట విన్న వాళ్ళు ఎంత మంది

  • @GRaju123
    @GRaju123 2 года назад +397

    చిత్ర గారి గొంతుక లో నుండి రాలిన ఒక ఆణిముత్యం ఈ పాట

  • @SiNduraju1623
    @SiNduraju1623 2 года назад +4

    ఈ మూవీ లాస్ట్ 20మినిట్స్ అసలు ఎక్సపర్ట్ చేయలేము కట్టు కున్న వాణ్ణి నింకా చూడలేము అని భార్య అర్ధం కానీ భర్త భార్య ఎందుకు ఇలా చేస్తుందో అని sv గారు సూపర్ అద్భుతమైన స్టోరీ బ్లాక్ బస్టర్ మూవీ 👏👍👍👌

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 года назад +532

    SV.Krishna reddy గారు గొప్ప పాటలు ఇచ్చారు తెలుగు సినిమాకి.. he is a legend

  • @mamathaminumula8517
    @mamathaminumula8517 3 года назад +464

    మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
    నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
    మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి
    అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి
    బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
    కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
    మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
    నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
    పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా
    కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా
    కన్న బిడ్డకన్న మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడూ
    పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడూ
    ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా వెర్రి నాయనా
    అటువంటి మారాజుకీ తగు జంట అవుతాననీ
    త్వరలోనె నా ఊసునీ మరపింప చేస్తాననీ
    మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
    నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
    ముత్తైదుగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనకా
    వస్తాను త్వరలోనె మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా
    ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమా
    ఎంత పొందినా తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మా
    ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై
    వచ్చేది నేనేననీ గుర్తుంచుకుంటాననీ
    ఆ కొత్త జన్మానికీ నా పేరె పెడతాననీ
    మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
    నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి
    మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి
    అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి
    బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
    కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
    మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి
    నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి

    • @HK-bq2ns
      @HK-bq2ns 2 года назад +5

      🙏🙏🙏👌👌👌

    • @seetaramaraotv57
      @seetaramaraotv57 2 года назад +2

      my Favourite..

    • @kaparapulavanya53
      @kaparapulavanya53 2 года назад +1

      88

    • @kaparapulavanya53
      @kaparapulavanya53 2 года назад

      .

    • @indianfarmer635
      @indianfarmer635 2 года назад +5

      చాలా అద్భుతమైన పాటని
      చాలా స్పష్టంగా రాశారు మీకు ధన్యవాదములు

  • @venkannamunaga4625
    @venkannamunaga4625 2 года назад +3

    ఇలాంటి పాటలు ఎన్ని రోజులలో ఏ మూవీలో కూడా రావట్లేదు అందువల్లనే సినిమాలు చూడాలన్న విరక్తి పుడుతుంది ముందు రోజులలో ఇలాంటి పాటలు రాయాలని కోరుతున్నాం

  • @rambabun...1435
    @rambabun...1435 3 года назад +427

    ఇలాంటి పాట ఎన్నిసార్లు వినాలన్న వినాలనిపిస్తుంది, (కానీ ఇలాంటి జాగ్రత్తగా చూసుకునే భార్య భర్త కు దొరకరు భర్తకు భార్య దొరకదు) కానీ ఈ పాట వింటే అందరికీ అంత జాగ్రత్తగా ఉండాలని ఆశ కలుగుతుంది. thanks .

  • @sravanitanakala6054
    @sravanitanakala6054 3 года назад +48

    No words to say .....hear touching song ❤️❤️❤️❤️

  • @sarithasaritha2557
    @sarithasaritha2557 3 года назад +98

    పాతికేళ్ల పెనిమిటయిన పాపయిలా చూసుకున్న కాలు జారుతుందో ఏమో అని కళ్ళలోనే దాచుకున్న 👌👌👌👌 కన్నబిడ్డల కన్నా మొగుడి మీదనే నా బెంగ ఎల్లప్పుడు పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేను ఇప్పుడు మాటల్లో చెప్పలేని ఏదో అనుభూతి కలుగుతుంది ఇలాంటి పాటలు వింటే i love my lovely husband

  • @VeerababuKada
    @VeerababuKada 7 месяцев назад +2

    ఇటువంటి మూవీస్ మరలా వస్తే బాగుంది 👌👌 ఆ రోజులే వేరు

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 года назад +13

    ఈ పాట ని స్వరపరచిన సంగీత దర్శకునికి, పాట ఇంత అర్ధవంతంగా సన్నివేశానికి సరిగ్గా అతికినట్టు రచన చేసిన గీత రచయిత కు, నటించిన వారికి, దర్శకత్వం చేసిన వారికి ధన్యవాదములు.
    చిత్ర గారు ఈ పాట ను పాడారు అనడం కన్నా ప్రాణం పొసారు అనడం సముచితం గా ఉంటుంది. ఇంత EXPRESSIVE గా ఇంకెవరూ పాడలేరు ఎమో అని అనిపించింది.

    • @rishitha1922
      @rishitha1922 2 года назад

      Super song veri nice

    • @dhamuv8527
      @dhamuv8527 Год назад

      So if UC TV show and prove that you have

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 Год назад +1

      @@dhamuv8527 If u r not Proficient in English, Please learn and speak brother.

  • @VenkateshYerasingh
    @VenkateshYerasingh 7 месяцев назад +1

    అక్క కోసం చెల్లి ,మాట మీద నిలబడ్డ స్నేహితురాలు, 👍💛😍❤

  • @harivlogs8433
    @harivlogs8433 3 года назад +48

    Evergreen film ఎన్ని సార్లు choosina కళ్ల లొ neellu వస్థాయి

  • @trinadhr4157
    @trinadhr4157 3 года назад +126

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 3 года назад +16

    ఎంత అద్భుతమైన పదాల అమరిక 👍💐❤️

  • @madipalliramesh3254
    @madipalliramesh3254 13 дней назад

    ఇ రోజు లో ఇలాంటి భార్య ఉంటే లక్కీ హస్బెండ్ ❤️

  • @anthachinnu7388
    @anthachinnu7388 3 года назад +8

    Amani garu mi acting ki words ravadam leadhu really handsup

  • @sureshchippalapally8116
    @sureshchippalapally8116 4 года назад +32

    Naku e patante Chala estam amani acting super👌👌👌👌

  • @satyaprasannakumar6161
    @satyaprasannakumar6161 3 года назад +345

    2021 e song vine vaallu oka like vesukondi

  • @pallavikhyathia5425
    @pallavikhyathia5425 10 месяцев назад +2

    కన్న బిడ్డ కంటే మొగుడి మీదనే నా బెంగ ఎల్లప్పుడూ,, మిస్ యూ అండి 😢😢

  • @yuvinrs
    @yuvinrs 4 года назад +1096

    కన్న బిడ్డకన్న మొగుడు మీదెనే నా బెంగ ఎల్లప్పుడూ పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేను ఇప్పుడూ 👌👌👌👌

  • @malleshyadav5340
    @malleshyadav5340 Год назад +7

    ఈ పాటలో ప్రతి అక్షరం ఓ పరమార్థం 🙏

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 2 года назад +85

    రెడ్డి గారి సినిమాలు... సినిమా పాటలు రెండూ అద్భుతం. Legends... నెవర్ again Ever Before

  • @padmajachinababuofficial8594
    @padmajachinababuofficial8594 3 года назад +3

    నా ప్రేయసి(పద్మజ) నన్ను చిన్న పొరగడులా చూసుకుంటాది...i was lucky to get her Love...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️she z my golden fish, i am lucky Boy ❤️

  • @srinivasjegga3364
    @srinivasjegga3364 4 года назад +208

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది

  • @bhagiemani7711
    @bhagiemani7711 3 года назад +58

    Hats of to SV Krishna Reddy garu 🙏🙏🙏

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 года назад +289

    సిరివెన్నెల గారి సాహిత్యం, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సంగీతం, చిత్రమ్మ గారి గానం, ఆమని గారి నటన 🙏🙏🙏

  • @yogeshguptha8441
    @yogeshguptha8441 3 года назад +72

    2021 lo kadu ever green hit song

  • @prasannasivakumar4376
    @prasannasivakumar4376 Год назад +5

    This song is really heart touching... Whenever I listen to this song dont know y I get tears everytime...... Chitra garu adbhuthamga paadaru

  • @chaturyaboggala4024
    @chaturyaboggala4024 Год назад +5

    నేను ఈ పాట వినాలంటే చాలా ఎమోషనల్ లేకపోతే ఎందుకంటే మా ఆయన అంటే ప్రాణం

  • @narasimhanarasimha9640
    @narasimhanarasimha9640 3 года назад +62

    భార్య భర్త పై పెట్టిన నమ్మకం ఈ పాట రూపంలో చెప్పిన రచయిత నమస్తే

  • @shankarveda7070
    @shankarveda7070 9 месяцев назад +1

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం..ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎవరు ఉంటారు..🥳

  • @laxlaxman1753
    @laxlaxman1753 3 года назад +56

    One of my favorite song

  • @srilathapolampalli4592
    @srilathapolampalli4592 3 месяца назад +1

    Naa bhartha kuda chala manchivadu thanu hyd lo driving cab driving chestunnadu velli 3 years indi naku 5 years babu unnadu memu amma valla intlo unnnam nenu na bhartha dooranga unna phone lo deggaragane untam okka roju natho matladakunda undaledu , thanu na deggara unnappudu naku annam tinalani lekapothe edo vokati cheppi mariponchi annam tinipinchevadu ,satti nuv thondaraga na deggariki ravalani ,nuvvu nenu mana babu kalisi santhoshanga undalani devunni korukuntunnanu 🙏 miss u satti 😢

  • @bapudebbadebba6206
    @bapudebbadebba6206 Год назад +3

    Nenu kuda maa bava ni elane chusukunedanni....
    Aa devudi kallaki memu Ela undatam nachaledhemo...maa marriage ayina 8 years ki maa bava accident lo chanipoyadu 😭😭😭😭😭 i love you bava ninnu nenu marichipoleka pothunna bava Naku kuda nithone ravalani undhi bava.... devudu nannu nitho rakunda kattipadeshadu....mana chinnari ni manakichi...ee narakam lo nenu undaleka potunna bava kani mana papa kosam undali kadha 😭😭😭😭😭😭😭😭😭 i miss you bava 😭😭😭 i love you ❤️💞❤️💞❤️

  • @MANTHRAnagari
    @MANTHRAnagari Год назад +2

    చంద్రబోస్ lyrics.. SVK music... ఆమని acting... can't stop tears.
    Heart Touching

  • @AhaanVihaan
    @AhaanVihaan 3 года назад +7

    That is ఆమనీ 👌ఇంకా ఏమి చెప్పాలి

  • @NannuNannu-rn6yu
    @NannuNannu-rn6yu Год назад +1

    E song yenni sarlu vinnano😢😢😢😢😢 nenu chala adhrushtavantthunni naa bharya nannu pillodila chusukuntundi❤❤❤❤❤

  • @devirama4098
    @devirama4098 3 года назад +116

    ఏనాడైనా ఒక్కమాటైనా అనలేదమ్మా ! వెర్రినాయన ( అ০త ప్రేమగా చూసుకునే భర్త వు০టే ఏ అమ్మాయి కు అయిన దూర০గా పో బుద్ది కాదు )

    • @shyamalashyam1048
      @shyamalashyam1048 2 года назад +3

      నిజం చెప్పారు

    • @veenahansika4573
      @veenahansika4573 2 года назад

      Nijam cheparu true.

    • @amma2485
      @amma2485 2 года назад +7

      నేను చాల అదృష్టవంతురలినే. నాకు ఆ దేవుడు మంచి భర్తను వారం గా ఇచ్చాడు

    • @venkateshmachavarapu6541
      @venkateshmachavarapu6541 11 месяцев назад

      yes

  • @manjulayadav6816
    @manjulayadav6816 29 дней назад +3

    2025 vinevallu coment cheyyadi

  • @kampallyprabhakarn221
    @kampallyprabhakarn221 3 года назад +3

    Ee cinima lo ee song asalu eppudu chudanu chusentha dairyam naaku ledu,,I feel emotional

  • @maheshmudiraj4586
    @maheshmudiraj4586 3 года назад +29

    Heart tuching mind blowing

  • @rajeevsai5112
    @rajeevsai5112 3 года назад +9

    వస్తాను త్వరలోనే మళ్ళీ ఆ పుణ్యమే తోడురాగా... మర్చిపోలేను క్లైమాక్స్.

  • @rasisuman-x3h
    @rasisuman-x3h 11 дней назад

    ఆమని గారి సినిమాలు కొన్నే అయినా ఆమనిగారి నటన అద్భుతం

  • @gundetianjali8935
    @gundetianjali8935 3 года назад +382

    నా మొగుడు కూడా ఎప్పుడూ నాకు పసి పాప నే.,.. నా గుండెలో పదిలంగా ఉంటుంది తన రూపం.... ఐ లవ్ యూ బావ.... ఐ లవ్ యూ బంగారం.... ఐ లవ్ యూ సో మచ్ 😘😘

  • @arunajyothi8588
    @arunajyothi8588 3 года назад +22

    What a santemant. Song. Elante songs anni sarrulu vinna venali anipistundhi.

  • @irfanimmu674
    @irfanimmu674 3 года назад +6

    E movie ki "shubhalagnam"movie ki ,Naku na HUSBAND,ki chala daggara sambandham undhi....assalu...na life 90,95% undhi comepare chesthye....na bhartha eppudu ledu😭😭😭veli poyaru duram ga nannu vadili😭😭😭

    • @ranjithjogu8180
      @ranjithjogu8180 2 года назад +1

      Sorry Andi😭😭

    • @irfanimmu674
      @irfanimmu674 2 года назад +1

      @@ranjithjogu8180 endhuku andi...meeru kadhulendi...naa kannaya😔😔😔😔

  • @jyothiboddu8430
    @jyothiboddu8430 3 года назад +208

    2021 lo ee song vintunna vallu leke vesukondi and esatam unnavallu

  • @NandanKumar-bt1yn
    @NandanKumar-bt1yn Год назад +10

    This song is really wonderful 😍

  • @shagiriinakota8229
    @shagiriinakota8229 3 года назад +49

    2022 kuda e song vinnatanu aney vallu like cheyandi

  • @vajramsunitha988
    @vajramsunitha988 3 года назад +1

    E song ni enni sarlu vinna thanivi teeradu nen rojuki okasarina paduthu untanu enthaga ante na life kuda Ila jarugutundemo anenthaga . super words

  • @deepudanaiahchintudaddy1371
    @deepudanaiahchintudaddy1371 3 года назад +4

    Chala chala bagundi eka mundu elantivi ostayo ravoooo 😍

  • @PadmajaSuddapalli
    @PadmajaSuddapalli Год назад +2

    ❤❤❤ ఈ పాట లో ఎంత అర్ధం ఉంది నేను అయితే ఏడిచేశను

  • @aaraa1437
    @aaraa1437 2 года назад +8

    Excellent Song…Hatsoff Sitarama Sastri Garu

  • @ambativenkatanarayanareddy177
    @ambativenkatanarayanareddy177 2 года назад +5

    ఆ దేవుడికి న్యాయం లేదు మంచిగా కలిసి ఉండే వాళ్ళని ఇలా మధ్యలోనే విడదీసి (దూరంచేసి) అన్యాయం చేస్తాడు😭😭😭😭

    • @naresh.chalakoti
      @naresh.chalakoti 4 месяца назад

      ఆ దేవుడు sv krishna reddy garu

  • @prakashguru8872
    @prakashguru8872 Год назад +34

    We are so lucky to witness like these movies because next generation won't be that lucky ...Chandra bose lyrics, SV Krishna Reddy sir music and Chitra gari voice 🙏❤

    • @narshmal4918
      @narshmal4918 Год назад

      . Right tu tu tû...
      .
      .....
      ..........

    • @potukotaiah
      @potukotaiah Год назад

      ​@@narshmal4918u jii is my life 🧬🧬 I am not in u😮😮u😮😮u will 😅😮😅😮😊

    • @ramuabdullapoor1171
      @ramuabdullapoor1171 Год назад

      Lyrics are written by sirivennela

  • @AnuPriya-vm3fx
    @AnuPriya-vm3fx Год назад +3

    ఈ పాట చాలా బాగుంది👌👌❤

  • @nakkaprasad8422
    @nakkaprasad8422 3 года назад +4

    మిస్ యూ పొట్టి నువ్వే నాకున్న దైర్యం ఇపుడు నువ్వే నాకు అన్ని నా జీవితంలోకి వస్తావా డెలివరీకి వెళ్ళి వస్తా బావ అంటే పంపిచా కానీ నువ్వు మన బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నేను ఒంటరిగా మి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను పొట్టి

  • @garugubhavani91
    @garugubhavani91 3 года назад +43

    E song vinnappudalla eyes lo water😭😭

  • @jogieswararao974
    @jogieswararao974 2 года назад +4

    చిన్నప్పుడు థియేటర్ లో..... 😭😭😭😭😭

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 6 месяцев назад

    It's true line's.. maa babu kanna na husband pi Prema nku chala untya cheypalenu never ending his caring 😇🤗

  • @mogalashamogal.subhani1246
    @mogalashamogal.subhani1246 2 года назад +3

    ఈ పాట నేను మరియు నా స్నేహితురాలు నేను ఈ పాటను ఇష్టపడుతున్నాను మరియు నా స్నేహితురాలు