Meeru cheppina anni stories lo idhi athyutthamamaindhi Ika ee rojuku inthe angaane nenu chaala baadha paddaanu vintunnanthasepu ikkada aapoddhu storie ni anukuntune unnaanu but chaala chaala badhaga undhi athyutsthahamtho vechi untaanu thanks for stories mee anni kathalu pantunnappudu naa sleeping time stories thanks a lot again
రాజు పాటించవలసిన నియమాలను వింటూ ఉంటే అవి ఇప్పటికీ ఆచరణీయం.. అదృష్టడీపుడి మైత్రి పద్ధతి అమోఘం.. wealth creation..... విష్ణుశర్మ కధల్లాగ అన్ని నీతి భోధించేవే... మీ గళం లో రసగులికలు అయినాయి
Guru ji namaskaram
ఇటువంటి కథలను మాకు అందించినందుకు చాలా ధన్యవాదములు
Chala baga vivaristunnru
మీకు నా ధన్యవాదాలు అంత బాగా చెప్పారు
మీ narration అద్భుతంగా వుంటుంది
అదృష్టదీపుని కథ చాలా బాగుంది తదుపరి కథకొరకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తువుంటాము ఇంతమంచి కథలు వినిపిస్తున్నారు ధన్యవాదములు 🙏🙏
Very interesting narration
ఇటువంటి చారిత్రియ పురాణ కథలు చెప్పి మా జన్మ చరితార్థం చేస్తున్నారు
Thank you raajan garu
chala wait chesthunamu me kadha gurinche...
Fantastic narration!
ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
మీరు చెప్పే తీరు బాగుంది
Thank you Guruvu Garu 🙏
Good morning guruji
Sir chikkadu dorakadu cinema story laga undi .cinema lo .kantarao gari bhaagam laga undi.baagundi sir. Thank u
అద్భుతః
నమస్కారమండి ధన్యవాదాలు
Meeru cheppina anni stories lo idhi athyutthamamaindhi
Ika ee rojuku inthe angaane nenu chaala baadha paddaanu vintunnanthasepu ikkada aapoddhu storie ni anukuntune unnaanu but chaala chaala badhaga undhi athyutsthahamtho vechi untaanu thanks for stories mee anni kathalu pantunnappudu naa sleeping time stories thanks a lot again
మీ అభిమానానికి చాలా ధన్యవాదములండి!
Annimtinii kalipi pettandi rajan gaaruu
మీతో మాట్లాడాలని మిమ్ములను చూడాలని మా మనసుఉవిళ్ళూ ఊరుతూ ఉన్నది
Chepa navvina katha 2va bhagam chuudandi
Wander full katha 👌👌👏👏💐💐🙏🙏
👌👍👏🌷🌹
Guruvu Garu Mari konni kathala daravahikalanu modalu pettagalaru ani manavi
Good sar
Sir, I was addicted to your stories. Your narration is very interesting.
Awesome story.
ఇటువంటి కథలను కూడ డిస్ లైక్ కొట్టారంటే వాళ్ళు నా దృష్టిలో అడ్డ గాడిదలు
Namskaram guruvu garu🙏
Namaskaram guru ji...
🌺🙏🌺
Thanks for the story sir please upload next part in short time please please please please please please please please
రాజు పాటించవలసిన నియమాలను వింటూ ఉంటే అవి ఇప్పటికీ ఆచరణీయం.. అదృష్టడీపుడి మైత్రి పద్ధతి అమోఘం.. wealth creation.....
విష్ణుశర్మ కధల్లాగ అన్ని నీతి భోధించేవే...
మీ గళం లో రసగులికలు అయినాయి
🙏
First comment
🙏
Tq guruji
అదృష్ట దీపుడు పేరు లోనే కలదు పెన్నిది తన గురించి తను తెలుసు కోవాలి అదీ కధ
Guruji 🙏 ee katha vintunte chinnappudu nenu chusina kantharao gari cinema okati gurtostondi chakkani katha guruji.
👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
Plzz guruji keep the stories fast 🙏
ఈకథ cikkadu dorakudu సినిమాలో vunnadi
Enta late ite memu waitcheyalekapotunamu sir
2nd comment
ఈ కధలో కొంత concept విఠలాచార్య గారి చిక్కడు దొరకడు సినిమాలో వాడారు
Please update fast.... queries 😭
Chikkadu borakudu movie story
Guruvaru ukkurajula story enno majili lo vastundi?
Sahasra Siracheda Apoorva Chintamani story kuda chepandi guruvu garu
వారం దాటింది సార్ అప్డేట్ చేసి
Chil Kadu Dora Kadu Ntr movie story. Remake 😂😂😂😂😂
Enni roojulu eduru chupulu
Tharvaathi bhagamu thwaraga andhinchandi meeru ichhina suspence ki blank cheque lo money raasukunnattu enno rakaaluga aalochisthundhi naa brain mee kathanu
పూర్తిగా విని తరువాత 👎కొట్టండి అంతే కాని చేతిలో phone ఉంది కదా అని 👎కొట్టకండి ఈ కథలో 👎 విషయం ఏమిలేదు
అలాంటి విషయం లేదనే కదా డిస్ లైక్ కొట్టేవారి బాధ.. బహుశా వారికి ఏది వినాలో,ఏది వినకూడదో వారికే తెలిసిఉండదు.😀
Vedhaala saaram cheppandi...plz sir....naaku vinaalani undhii..india lo undi Hindu ayyi undi vedhaalalo em undho telsukokapothe waste kadha sir
తప్పకుండానండి!
మీదిఏఊరుగురువుగారు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది
Too late bro