మొదటి సారి కెమెరా ముందుకు తన పాపతో.. | Swathi Naidu Exclusive Interview With Top Telugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 200

  • @jhanukk5396
    @jhanukk5396 9 месяцев назад +97

    E interview chusaka Mii mida Inka manchi opinion vachindhi swathigaru....love antaru understanding antaru em undadhu time waste maatalu avanni..miru cheppina oka maata nijam husband mana daggara okala bayata vaalla daggara okala untaru adi 💯 true...Mii paapa life bagundali thanu korukunnattu thammudu puttali....god bless you swathi garu😢

  • @geethanjali1238
    @geethanjali1238 9 месяцев назад +341

    ఆడ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది husband విషయంలో మన జాగ్రత్తగా వుండాలి ఆమెను మనం గౌరవంగా చూడాలి

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 9 месяцев назад +229

    ఏమి జరిగిందో ఏమో కానీ. మీరు మంచి మనసున్న మనిషి

  • @Vivekreddy_2014
    @Vivekreddy_2014 9 месяцев назад +84

    Very genuine swati ...great 👍

  • @bapubommachannel
    @bapubommachannel 10 месяцев назад +906

    ఆమెను చూసి అందరు తప్పుగా అనుకుంటారు కానీ ఏ పరిస్థితి వల్ల ఇలా అయిందో పాపం 😞😞

    • @BhamaMakeupartist
      @BhamaMakeupartist 9 месяцев назад +12

      True she

    • @UKloManaTelugodu
      @UKloManaTelugodu 9 месяцев назад +17

      😅 easy income..

    • @gurramrani4273
      @gurramrani4273 9 месяцев назад +50

      em kastam unna mari antha cheyalsina avasaram ledhu pani cheskunte chala panlu unnay urlo

    • @sruthikantula8241
      @sruthikantula8241 9 месяцев назад +3

      Thuuuuuuuuuuuuuuuuu

    • @letussustain2933
      @letussustain2933 9 месяцев назад +1

      @@UKloManaTelugoduit’s not so easy like you think

  • @UKloManaTelugodu
    @UKloManaTelugodu 9 месяцев назад +180

    మీరు పాప ని కనకుండా ఉన్నబాగుండేది..రేపు future లో ఆ పాప ఎన్ని అవమానాలు పడాలో..నీ గురించి తెలిసినపుడు వేరేవాళ్ళు చెప్తే విన్నప్పుడు..sorry to say

  • @Pingali.Anusha-ff8jj4ep9t
    @Pingali.Anusha-ff8jj4ep9t 10 месяцев назад +300

    Really swathi good person but situations valla ఇలా అయిపోయింది 😢

  • @wonderworld5061
    @wonderworld5061 9 месяцев назад +215

    పాపని వీడియోస్ లో చుపించొద్దు. బయట తన పర్సనల్ లైఫ్ పాడవుద్ధి.

  • @chandinip6233
    @chandinip6233 9 месяцев назад +18

    Great swati father love gurinchi chala mmanchi ga cheppav great god bless you

  • @alakshmisai9341
    @alakshmisai9341 9 месяцев назад +7

    I have seen many interviews of Swati:she always came across as easygoing,non-judgmental and selfless.

  • @colourpencilsswathi9093
    @colourpencilsswathi9093 9 месяцев назад +63

    Papa ni chuste jalestundi tammudu chelli kavalanta😢 chitti talli❤

  • @sailajarani7765
    @sailajarani7765 9 месяцев назад +50

    అడగక పోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కానీ నీ భర్త అడగక పోయిన అన్నం పెడతాడు అది కదా ప్రేమ అంటే
    పిల్లలు ని భార్య ని బాగా చూసుకోవడం ముఖ్యం
    చాలా మంది భర్త లు తిన్నావా లేదా అనికూడా అడగరు
    ఇంక ఎప్పుడూ అలా అన కూడదు
    వయసు శాశ్వతం కాదు

  • @Kakarlasupriya1985
    @Kakarlasupriya1985 9 месяцев назад +9

    Ya I always used to follow her interviews , she is kind of genuine anipistundi

  • @Jessianand143
    @Jessianand143 9 месяцев назад +23

    ఐ యాం సారీ అక్క నీ గురించి మీ వీడియోస్ ని చూసి తప్పుగా అనుకున్నాను కానీ మీరు నీ మనసు నీ మాటలతో తెలుస్తుంది చాలా నుంచి వారు గాడ్ బ్లెస్ యు అక్క నీకు తప్పకుండా బేబీ పుడుతుంది మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు

  • @JoyWellknown
    @JoyWellknown 10 месяцев назад +60

    Even Swathi lo kuda chala gud person vunaru, thing is she is broken that is the reason she is choosen that field

  • @swaathisanthu9942
    @swaathisanthu9942 9 месяцев назад +27

    Ur great Swathi akka super meru great entha badha vuna kuda happy ga matladuthunaru

  • @maryjyothi818
    @maryjyothi818 9 месяцев назад +8

    Please escape out of this adult content. U r a genuine and good person. U can make ur life very beautiful. Make another good content and become famous. Great future ahead. 😊

    • @adv.prakashsrivastava
      @adv.prakashsrivastava 9 месяцев назад

      The problem is that adult content gives easy money ; respectable works don't give that much money. We should be more concerned about the fact that such interviews are kind of normalising the work she does

  • @naveenakorepu748
    @naveenakorepu748 9 месяцев назад +8

    Eme story nen epudo chusanu vala mom family vallu m lenivallu eme job chesi pampistene vallu brathikevallu vala hpnes kosam ame ee field ni enchukundi kani papam eme chala great

    • @mouni9001
      @mouni9001 9 месяцев назад +1

      Akkada vinnarandi okkasari eme daddy tho interview undhe chudandi family was against her money prblms andhariki untaii sampadhinche way correct kadhu

  • @valli406
    @valli406 9 месяцев назад +33

    కష్టాలు పడి పడి అలవాటు ఐయ్యిపోయి ఉంటాయి పాపం ☹️బాధ కలిగే విషయాలకు కూడా నవ్వుతూ చెప్తుంది పాపం గాడ్ బ్లెస్స్ యు స్వాతి నాయుడు ఇకనైనా చెత్త వీడియోస్ తీయకుండా మారండి మీ లైఫ్ కోసం కాకపోయినా పాప జీవితం గురించి అయినా ఆలోచించు

  • @Honey143-95
    @Honey143-95 9 месяцев назад +37

    ఒక్క మనిషి గా పుట్టుక బ్రతకడానికి ఎన్నో ఈ మార్గంలు ఉన్నాయి ఈ మార్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు మీరు ఏ మార్గం ఎంచుకున్నారు కాబట్టే మీ భర్తకి మీ మీద అసహ్యం కలిగింది అందుకే మీతో ప్రేమగా ఉండట్లేదు మీరు పద్ధతిగా చక్కగా ఉండండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోలు చేసుకోండి మనీ బాగా వస్తాయి

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 9 месяцев назад

      S

    • @akhilagopikrishna5850
      @akhilagopikrishna5850 9 месяцев назад +4

      మొదటినుంచి ఆమె చేసే పని అది అప్పుడు తెలియదా ఆయనకి ఇప్పుడు ఈ పని వల్ల చిరాకు వస్తుందా ఆరోజు ఎలా చేసుకున్నారు

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 9 месяцев назад +61

    Papam , innocent papa. Pedhayyaka samajamlo brathakadam kastam

  • @revathireddy8147
    @revathireddy8147 9 месяцев назад +16

    Swathigharu. Miru. Chala. Manchivaru. 🎉🎉

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 9 месяцев назад +23

    స్వాతిగారు జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనా ఆమె మనస్సు అనే సరోవరం లో ఇంకా ప్రేమ గులాబీలు స్వచ్ఛంగా పూస్తూనే ఉన్నాయి. మెకానికల్ గా ఉండే వాళ్ళకి సున్నితత్వం ఉండదు. ప్రాక్టికల్ గా ఉంటారు. సర్దుకు పోవడం అనేదానికి అలవాటు పడిపోయారు! ఇదే మంచిది. ప్రక్క చూపులు చూసే వాళ్ళని మీరెలా కంట్రోల్ చెయ్యగలరు.?

    • @venkatesh680
      @venkatesh680 8 месяцев назад

      చాలా బాగా చెప్పారండీ

  • @shruthichelimalla6170
    @shruthichelimalla6170 9 месяцев назад +2

    great man, i like the way of you talking swathi

  • @radhikatalluri1556
    @radhikatalluri1556 2 месяца назад

    personally ame elantidi aina ...ame correct ga describe chesindi love gurunchi and genuine ga undhi ame interview

  • @sweetiesweetie9285
    @sweetiesweetie9285 9 месяцев назад +1

    She’s kind of Genuine

  • @KrishnaveniH-c8z
    @KrishnaveniH-c8z 3 месяца назад +2

    ప్రపంచ లో గొపది అమ్మ ❤❤❤❤

  • @sardabattini7308
    @sardabattini7308 9 месяцев назад +24

    Me papa ni vitiki chela chela chela duramga unchandi plz thanaku manchi future ivvandi

  • @mamathagajula479
    @mamathagajula479 9 месяцев назад +13

    Papa life bavunte chalu thanaki manchi life ivandi swathi garu plz thanaki respect undela penchandi

  • @medharameenakshi7232
    @medharameenakshi7232 10 месяцев назад +24

    Don't work sister ur good..

  • @priyankasnagalakshmipriyan2120
    @priyankasnagalakshmipriyan2120 7 месяцев назад

    Swati garu meru apudu happy ga undali . Me problems anni clear avali.

  • @DIVYAREDDY-u2d
    @DIVYAREDDY-u2d 9 месяцев назад +3

    Super Swathi garu....❤

  • @RupaRao-h8z
    @RupaRao-h8z 10 месяцев назад +34

    Swathi garu super ❤

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 9 месяцев назад +3

    స్వాతి నాయుడు పాప. బాగుంది.

  • @Shravani333-kp6lr
    @Shravani333-kp6lr 9 месяцев назад +22

    Papa cute

  • @satyaveni1175
    @satyaveni1175 6 месяцев назад

    Lucky andi మీరు.కొంతమంది భర్తలు తిన్నావా అని అడగరు.మీపై ప్రేమ ఉంది కనుక care ఉంది.మీరు మంచి వీడియోస్ చేయండి

  • @DivyaReddy111.
    @DivyaReddy111. 9 месяцев назад +23

    Swathi eh kadu eb ammai aina thappu dari pattadaniki situations eh karanam😢

  • @RamakrishnaMiriyala-i2w
    @RamakrishnaMiriyala-i2w 9 месяцев назад +20

    god bless u

  • @simhachalamkarri7828
    @simhachalamkarri7828 9 месяцев назад +13

    Swathi akka meru chala manchi vallu❤❤

  • @GiddlaPrasanthikumari-cu3oi
    @GiddlaPrasanthikumari-cu3oi 4 месяца назад

    హాయ్ అక్క వెస్టీజ్ సప్లీమెంట్స్ ఉన్నాయి అవి వాడండి పిల్లలు పుట్టడానికి చాలా బాగా ఉపయోగాపడతాయి

  • @shobanavlogs7
    @shobanavlogs7 7 месяцев назад +2

    Ne lanti dhaani కడుపున ఒక బంగారు తల్లి పుట్టింది ఏం కర్మ చేసిందో ఆ పాప డెలివరీ టైం లో కూడా చిన్న పాప నీ పెట్టుకొని ఎక్సపోజ్ చేశావ్ నీ లాంటి దాని వల్ల ఆ పాప రెస్పెక్ట్ గా బతకాలి అనుకున్నా బతకటానికి ఆప్షన్ లేకుండా చేశావ్ దయచేసి నీ లాగ మాత్రం పెంచకు ఆ పాపను .. ఆ చిన్న పాప నీ చూస్తే నే మనసు. భాధ గా ఉంది respect ga బ్రతికే వాళ్ళకి సొసైటీ లో ఎన్నో సమస్యలు ఆ పాప గురించి ఆలోచించు అర్థం అవుతుంది....ఆ పాప కి రెస్పెక్ట్ గా మంచి లైఫ్ ఉండాలి అని కోరుకుంటున్న ఆ భగవంతుడ్ని...

  • @ilovenature9292
    @ilovenature9292 10 месяцев назад +37

    Once interview her husband and ask him why he is behaving like that towards her.

    • @user-oj7ld4td6h
      @user-oj7ld4td6h 9 месяцев назад +8

      She earing money.. her husband eating and enjoying.

    • @Bobby2024
      @Bobby2024 5 месяцев назад +1

      Well said 😂

  • @DivyaPrakashDiaries
    @DivyaPrakashDiaries 5 месяцев назад

    You touched people heart to being true to yourself❤

  • @nimmakayalasaritha9983
    @nimmakayalasaritha9983 10 месяцев назад +75

    Parents sariga lekapothe ammila situation ide😢

    • @arunasuman2368
      @arunasuman2368 9 месяцев назад +6

      Meeru chepindhi oka way lo chusthe correct but ...konni manam thisukune decision midha depend ayyi untay , earn chese konchem money tho ina respect tho brathakaali anukovaali , swathi ki own house , car anni undi kuda em use respect ledhu society lo , aadhi important kadhu kada andi , entho kontha chaduvukundhi chinna job chesukuntu brathakochu kada , aa bad way lone endhuku vellali ?

    • @usha8304
      @usha8304 9 месяцев назад +3

      ​​@@arunasuman2368entho kontha kadu btech chesindanta happy manchi salary vastundi..iyndi Edo ipoyndi atleast marriege taravta ina vedios stop cheste bagundedi..parents kuda guidance kuda undali ..

  • @fdclint
    @fdclint 9 месяцев назад +3

    2013 స్వాతికి ఫోటోషూట్ చేసాను. అక్కడ తను పరిచయం . ఒకరోజు ఉదయం 4 కి కాల్ చేసి ఆ షూటింగ్ లొకేషన్ లో నాకు కన్వినేట్ గా లేదు భయమేస్తుంది ప్లీజ్ తోడుగా ragalara లేద్దంటే 500 ina పంపిస్తావా నేను ఎక్కడనుడి వస్తాను అన్నారు........
    కట్చేస్తే చాలా సంవత్సరాలు తర్వాత నేను తానను ఒక బోల్డ్ వీడియోలో చూశాను.
    అపుడు అనుకున్నాను అలాంటి అమ్మాయి ఇలా ఐపోయిందని .... అని
    ఆ రోజు తను అలాంటి స్విచ్వేషన్ ని ఫేస్ చేసిందో తనకే తెలియాలి ఆ టైమ్ లో నేను తను అడిగిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి... naku telisina swati innocent.. edhi matram 100% nijam

  • @sureshvijaya5769
    @sureshvijaya5769 6 месяцев назад +1

    మనం మనకోసం కాదు పిల్లల కోసం బ్రతకాలి పాప కోసమేనా ఈ జీవితం వదిలేసి తన భవిష్యత్ కోసం బతకాలి పాప ఆల్రెడీ తన తండ్రికి ఎక్కువ ఇంపార్టెన్ ఇస్తుంది మీరు ఇలాగే ఉంటే మీ పాప కూడా దూరం అవుతుంది డబ్బే జీవితం కాదు కదా

  • @sree7779
    @sree7779 8 месяцев назад

    That's all correct 💯

  • @maheshwariyata1195
    @maheshwariyata1195 9 месяцев назад +16

    Parinitha neeku athi thondaralo aa devudu niku manchi thammudini evvalani korukunttanu....

  • @uddagiriswapna6213
    @uddagiriswapna6213 10 месяцев назад +47

    Statution evarini aiyna change chysthundi

  • @chudamani6380
    @chudamani6380 10 месяцев назад +13

    God bless your child

  • @prasana300
    @prasana300 10 месяцев назад +29

    Konni jeevithalu yento 😢

  • @mgeya6869
    @mgeya6869 9 месяцев назад +1

    Genuine person

  • @indhukolamuri8237
    @indhukolamuri8237 9 месяцев назад +3

    Papam anipistundi akka ni chustuntay

  • @arvarv5808
    @arvarv5808 9 месяцев назад +2

    11:17 Parents Husband manchigunte A adapillaki alanti situation raadu 100%
    Food pedtunnadu papani baaga chuskuntadu good husbend a kadamma nuv kuda me husbend kosam anni vadilesi baga chuskondi baga untaru

  • @sureshbabuaravapalli3555
    @sureshbabuaravapalli3555 10 месяцев назад +19

    Yancor is good

  • @Lucky-z7b6p
    @Lucky-z7b6p 10 месяцев назад +10

    Super sis

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r 9 месяцев назад +6

    Ee interview chese vallaki buddhi ledhu.... vallaki views matrame kavali.....swathi papa face ni choopistharenti......aa papa ki future undhi kadha😮

  • @pullakolasrilatha1243
    @pullakolasrilatha1243 9 месяцев назад +11

    😢😢nijaga niv machidaniv akka ni matallu padathi ga unae interview lo badaga unadi chala 😭😭😭

  • @bhagyarekhaankur4076
    @bhagyarekhaankur4076 9 месяцев назад +10

    Miru manchiga food thini manchiga strong ga untene kada vadiki miru thechi pedtharu anduke vadu miku food manchiga pedthadu

  • @srivalliuday5211
    @srivalliuday5211 9 месяцев назад +16

    Lopala chala baadha vundhi papam life alaa leed chestundi 😢😢😢

  • @janshyraninatra7752
    @janshyraninatra7752 9 месяцев назад +6

    Interview antha ok kani husband ala vunappudu 2 nd pregnancy ela try chesthunaru from 3 years

  • @sirisiri5451
    @sirisiri5451 3 месяца назад

    Swathii mam

  • @PoshalaVarsha-v9i
    @PoshalaVarsha-v9i 9 месяцев назад +6

    Papam baby

  • @ponnivava7080
    @ponnivava7080 9 месяцев назад +2

    Hi sister ❤ Hi pari❤

  • @badavathudurga6185
    @badavathudurga6185 9 месяцев назад +2

    Akka god bless you

  • @18926
    @18926 9 месяцев назад +6

    There is still time to change .. just think about child future , housewife life kuda bauntadhi .. poojalu , illu , vakili , muggulu , vanta , pillalu, tourlu , bandhuvulu ..hadavidi life ,.time thelidhu ..papanu chusthe badhesthundhi ..give her gud family environment.. time heals everything..so future lo anni kalisi vasthy ..so please leave this all .. and start aadhyamikatha life .

    • @sukanyach2183
      @sukanyach2183 9 месяцев назад

      Yem poojalu mundhu parasara smrithi book chadhuvuko poojalu anta

    • @Prasanna12892
      @Prasanna12892 8 месяцев назад

      ​@@sukanyach2183em book adhi

  • @khadarshika9225
    @khadarshika9225 9 месяцев назад +16

    Parents sariga lekapode ila untaru

  • @zeenasimon4718
    @zeenasimon4718 9 месяцев назад +2

    What the hell!!!! What kind of question is that, how can you pass such a comment about a person's weight and appearance? Being a so called "journalist" u need to be very careful and responsible about your references questions or words.
    She is smiling but the pain is very visible. She just wants love. I hope she finds that love peace and respect

  • @myjonangibreed9699
    @myjonangibreed9699 9 месяцев назад +5

    ❤cute baby

  • @nanimammu1132
    @nanimammu1132 9 месяцев назад +4

    Asalu Swati ki janalatho Ela matladalo telvadhu ndukante anchor nac la questions vestundhi ayina nijalu cheptundhi Swati ,Swati ki adult videos theesi vallatho Ela undalo telusu kaani janalatho emanalo telvadhu Swati padina badhalu alantivi emo amaykamga anni cheptundhi ento okkokkari jeevithalu okkokkala authai

  • @krishna_gari_ammay
    @krishna_gari_ammay 9 месяцев назад +1

    Nice sanutha

  • @ChedupatihemalathaHemalatha
    @ChedupatihemalathaHemalatha 9 месяцев назад +8

    Iam sorry akka ninu chala bad ga anukunamu 😢😢😢

  • @bhuvanasricheruku3467
    @bhuvanasricheruku3467 9 месяцев назад +17

    😢😢😢😢😢situvation valla illa ayindi papam😢

  • @varmass9913
    @varmass9913 9 месяцев назад +5

    Mari me husband ki me midha love ledhu amtunnaru Mari second baby planning amtunnaru

  • @SG-iv8iw
    @SG-iv8iw 8 месяцев назад

    Bakka ga unte baguntara.. chubby ladies look awesome too !!

  • @JerushaG-r7n
    @JerushaG-r7n 6 месяцев назад +1

    Akka video s cheyodhu akka please

  • @sivakumariboreddy2756
    @sivakumariboreddy2756 9 месяцев назад +3

    Vandipetti, papanu chusukoni neeku food pettadam kuda love thalli

  • @chandanasudheer2694
    @chandanasudheer2694 9 месяцев назад +17

    Swathi manasu chala manchidi kalmasham leni manishi

  • @padmavathijyothi494
    @padmavathijyothi494 8 месяцев назад

    Battalippithanay prema annam thinipinchadam goppa prema don't loose him

  • @jyothigadam9875
    @jyothigadam9875 8 месяцев назад +3

    Plz malli meeru enko baby kavalane alochana manukondi..mi papani chusthunte chala badhaga anipisthundhi n thanani videos lo chupinchakandi thana personal life disturb avuthadhi.

  • @venkateshvenkatesh3876
    @venkateshvenkatesh3876 9 месяцев назад +7

    Chusara oka mogadu love chesthe oka ammayi dhagere untadu ....adhi magadu ante

  • @SolletyAjaykumar
    @SolletyAjaykumar 9 месяцев назад +2

    Madam meru chala mahelu

  • @ushanaresh606
    @ushanaresh606 6 месяцев назад

    స్వాతి నాయుడు ప్రోల్మ్స్ మనకి తెలిదు, ఆమేని మనం తప్పు గా అర్ధమ్మ చేసుకోవాలి

  • @nabisanabi995
    @nabisanabi995 9 месяцев назад +35

    Vadu eme dabbukosame chesukunnadu mosamchesadun😢😢paaapam

    • @usha8304
      @usha8304 9 месяцев назад +1

      Ledu Andi after marriege tanu vedios stop cheste bagundedi and bar ki kuda veltundanta drink chestundanta intlo papa ni intini valla husband chuskuntadu anta Prema taggipotundi kada ..tanu intlo unte may be love chestademo

  • @sriharikummera4045
    @sriharikummera4045 9 месяцев назад +5

    Swathi location akdaa

  • @chiranjeevg5847
    @chiranjeevg5847 10 месяцев назад +6

    1.5M Subs & views in hundreds? Where you lacking guys.A good leadership?

  • @shwethaneelam6450
    @shwethaneelam6450 9 месяцев назад

    Bayatiki cheppukolenibadhalu untay paiki kanpinchevi thappuluga reside chesestham situations ala marchesthay ani gurthupettukovalo😢

  • @yaminikshatriya5386
    @yaminikshatriya5386 9 месяцев назад +9

    Andaru avasaraniki use cheskunaru dabbu kosam thanu jenuine 😢

  • @ramachandrarao447
    @ramachandrarao447 6 месяцев назад

    o my god

  • @konreddyanji3677
    @konreddyanji3677 9 месяцев назад +6

    Meru me husband tho vundadaniki resun chepparu chudandi adi chala nachindi

  • @SrikanyaSri1234
    @SrikanyaSri1234 10 месяцев назад +4

    😢😢

  • @paipurisatyanarayana4544
    @paipurisatyanarayana4544 8 месяцев назад

    Hi

  • @padmavathijyothi494
    @padmavathijyothi494 8 месяцев назад

    Me husbend chala manchi vadu don't blame him

  • @prasana300
    @prasana300 10 месяцев назад +18

    Avnu manaki nachani manishi mana pakkana unna yekkada unna okkate

  • @nandininandu1549
    @nandininandu1549 7 месяцев назад +1

    E pichi janalu mrle amma ila ani yekada abuse chestaro , papa enni edurukovalo . Please god bless this child

  • @venkatreddy7665
    @venkatreddy7665 8 месяцев назад +1

    పాప భవిష్యత్ గురించి ఆలోచించు, పిచ్చి పిచ్చి కథలు పడితే జనాలు తంతారు.

  • @Janusworld217
    @Janusworld217 9 месяцев назад +9

    Mari miku time ki food petti care chesthunaru antea mi mida preme kada andi adikuda

  • @MultiTalentAmmammacreativity
    @MultiTalentAmmammacreativity 9 месяцев назад +5

    Okasari adagandi jivitham anthe

  • @lakshmigarijohnjessyjohnso4702
    @lakshmigarijohnjessyjohnso4702 9 месяцев назад +7

    Jesus ninammuko thalli
    Papalu kadaga badathaei
    New life start cheyyandi

    • @jyotshna2176
      @jyotshna2176 8 месяцев назад

      Sandu dorekite Mata marpidilu Start chestare , tuuu

  • @crazygirlnavathasri127
    @crazygirlnavathasri127 8 месяцев назад +1

    Nidhi nvu chuskuntunnav kani ni videos papa paina effect paduthundi