Railulo Vintha Prayanam | Neend Telugu | Telugu Nidra Kathalu | Relaxing Sleep Story

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Download the Neend App for
    ➡ Telugu Devotional Stories
    ➡ Stories for sleep
    ➡ guided meditation
    ➡ calming music
    Click here to download Neend App right now: bit.ly/3GsH747
    రైలు ప్రయాణమంటే చాలామందికి ఇష్టం. హాయిగా పడుకుని వెళ్లొచ్చు, రైల్లో కాసేపు అటూ ఇటూ తిరగొచ్చు, నచ్చినవి కొనుక్కుని తినవచ్చు .. ఇలా చెబుతూపోతే కారణాలు ఎన్నో. అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులను ఎప్పుడైనా గమనించారా. కొందరు మాములుగానే ఉన్నా మరికొందరు చిత్రవిచిత్ర స్వభావంతో ప్రవర్తిస్తుంటారు. అస్సలూ సర్దుకోరు, ఎవ్వరిని నమ్మరు, పైగా చీటికీమాటికీ గొడవ పెట్టుకుంటారు. అలాంటి సరదా ప్రయణ గాథే ఈ రయ్య్‌ రైలు కథ. విని ఆనందిస్తారని ఆశిస్తున్నాము.
    By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.
    #neend #sleepstories #telugukathalustories

Комментарии • 4

  • @budagamvarun3633
    @budagamvarun3633 Месяц назад

    కృతజ్ఞతలు అమ్మ.
    చాలా బాగుంది మీరు చెప్పిన కథ మరియు విధానం అలాగే సంభాషణా నైపుణ్య చాతుర్యం.
    అన్నీ కూడా అత్యద్భుతంగా వున్నాయి.
    ఇంట్లో వున్నట్లు రైల్లో వుండకూడదని
    సర్దుబాటు చేసుకుని సాగాలన్న స్ఫూర్తిదాయక
    సత్యం ను జయింపజేయడం జరిగింది మీ ద్వారా గా.ఇందుకు గాను మీ యొక్క మంచి మనసు కి నమస్కారిస్తూ పాదాభివందనం సమర్పిస్తూన్నాను.అలాగే మీ టీమ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు.
    శుభం తథాస్తు.

    • @neendtelugu
      @neendtelugu  18 дней назад

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747

  • @VamsiKrishna-ll5jm
    @VamsiKrishna-ll5jm Месяц назад

    Chala kammaga chepparu story ni

    • @neendtelugu
      @neendtelugu  18 дней назад

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747