వరి లో 1 వ రోజు నుండి 60 రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర విశ్లేషణ.

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • వరి లో 1 వ రోజు నుండి 60 రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వీడియో లో సమగ్ర విశ్లేషణ ఇచ్చాను.#paddy #precious#caring
    1)వరిలో మొదటి మూడు రోజులు నీరు పలుచగా ఉండేటట్లు చూసుకోవాలి
    2) పాస్పేట్, యూరియా మరియు రసాయనిక మందులు అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకోవాలి
    3) వరి లో కలుపు యాజమాన్యం కూడా మనకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.వరిలో కలుపు తీయడం వలన మన వరికి తెగుళ్ళు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
    4)పొట్ట దశలో కూడా మనం తగిన జాగ్రత్తలు పాటించాలి.
    #dolikeshareandsubscribe #our #channel ‪@sekharagriculture‬
    #farming #farmer #farmlife #farmers #food #backbone #agriculture

Комментарии • 2