చిరంజీవి కొత్త అల్లుడు, శ్రీజ మూడో భ‌ర్త ఇత‌నేనా?

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2023
  • #b1newstelugu #srija #kalyandev #chiranjeevi #ramcharan #chirajeevidoughter #srijamarrige #srijanews #srijavairalvideos #srijavideos #srijamarrigevideos
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో B1 News తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / b1newstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / b1newstelugu
    ట్విటర్: / b1newstelugu

Комментарии • 1,1 тыс.

  • @santhoshreddy5195
    @santhoshreddy5195 4 месяца назад +228

    ఉత్తమ పెళ్లి కూతురు అనీ అవార్డ్ ఇవాలి

    • @ravinderreddykanakuntla2561
      @ravinderreddykanakuntla2561 25 дней назад +10

      నిత్య పెళ్లి kuthuru

    • @stujana3274
      @stujana3274 24 дня назад +5

      baga chaparu

    • @msmanyam3300
      @msmanyam3300 23 дня назад

      ఐతే ఉత్తమ పెళ్లి కొడుకు ఎవడు.మీరా

    • @lakshmighanta4395
      @lakshmighanta4395 22 дня назад

      Kaadu nithya pellikuthuru anali

    • @sms8678
      @sms8678 22 дня назад +1

      Nithya Pelli kuthuru.....
      Not a Uthama....pk

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 5 месяцев назад +134

    వీళ్ళ నాన్న కి కాదు పద్మ విభూషన్ దీనికి ఇవ్వాలి 👌

    • @KUMAR-yd9fr
      @KUMAR-yd9fr Месяц назад +8

      పద్మ తీట అవార్డు ఐతే బాగుంటది.

  • @raviangina8409
    @raviangina8409 2 месяца назад +32

    చాలా గొప్ప న్యూస్. రాష్ట్రానికి పోనికొస్తుంది

  • @chinnabujji4525
    @chinnabujji4525 3 месяца назад +27

    ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుని - వాళ్లతో ఒక్కొక్కరిని పిల్లల్ని కని ఈ భూమి మీద మరో 100 కౌరవుల ని తేకమ్మ ....సిగ్గు లేదు నీ బాబు అమ్మ చెప్పలేదు. ఒకేసారి పెళ్లి చేసుకోవాలి ,వాడి తోటిజీవితాంతం గడపాలిఅని ''. నిన్ను చూసి మీ బాబాయ్ కూతురు బాగా నేర్చుకుంది. వెదవ కుటుంబం. మీ బాబయ్యమూడు పెళ్లిళ్లు: '' ఈ ప్రపంచంలో ఎక్కువ పెళ్లిళ్లుచేసే కుటుంబం మీదే మీదే మీదే 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 2025 లో నాలుగో పెళ్లి ' . 2026 లో ఐదో పెళ్లి అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలాఅలా అలా అలా అలా అలా అలా నీకు ఊపిరి ఉన్నంతవరకు చేసుకో అమ్మ '. ఓపిక ఉన్నంతవరకు చేసుకో అమ్మ '. శ్రీజ కి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @jhansimandarapu
      @jhansimandarapu 6 дней назад +1

      🤣🤣🤣🤣🤣

    • @chandrasekhararaopobba489
      @chandrasekhararaopobba489 23 часа назад +1

      News reader you're a woman. Dont tell lies. Don't abuse others and other persons personal lives.. try to help others. Vere news neeku dorakaledhaa ? Chi.

    • @user-cf8jn2dp1t
      @user-cf8jn2dp1t 19 часов назад

      Madyalo valla babai gurinchi neekeduku neeku enni efairs unnaku evariki thelusu

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 2 месяца назад +108

    శుభం బాబాయి కి ఆదర్శంగా బాబాయి అడుగు జాడల్లోనే నడుస్తోంది తప్పేమిలేదు.

  • @ful36
    @ful36 5 месяцев назад +170

    ఏది ఏమైనా పిల్లలకి తండ్రి ప్రేమ లేకపోవడం దురదృష్టం😭

    • @maddulasrinivasararao1810
      @maddulasrinivasararao1810 Месяц назад +4

      ఇది మన కర్మ ఇలాంటి వార్తలు చూపించే ఈ మీడియా కు ఏమెంది దేనివల యువత ఏ దారికి వెళ్ళాలి

    • @Hyderabad1986
      @Hyderabad1986 3 дня назад

      Over affection

  • @durgaprasadkandiboina2443
    @durgaprasadkandiboina2443 2 месяца назад +118

    బాబాయ్ నీ ఆదర్శం గా తీసుకుంది 😂😂😂

  • @prasadchowdary518
    @prasadchowdary518 2 месяца назад +142

    తప్పు ఏముంది వాళ్ళ బాబాయ్ ని పాల్అవుతుంది ఇదేదో తప్పు లా చేపుతున్నావు పావలా గాడు ముగ్గురు పేళ్ళాలు ఈమె ముగ్గురు మొగుళ్ళు మగాడు ఒక రూలు ఆడవాళ్లు కు ఒకరూలా ఇదేక్కడ న్యాయం నువ్వు తగ్గదు ఎంత మంది చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే బయట మీ బాబాయ్ మగాడు ఎలా ఉండకూడదు దో చేప్పుకోచ్చాడు నువ్వు ఆడవాళ్లు ఎంత మంది నైనా చేసుకోవచ్చు అని చేప్పుకోచ్చావు ఇది ఆదర్శ ప్యామీలి .

    • @PradeepB-yu3px
      @PradeepB-yu3px Месяц назад +8

      అన్న మీరు సూపర్ 👌😂

    • @iamperfect1862
      @iamperfect1862 Месяц назад +6

      Correct

    • @veerababugeddam3221
      @veerababugeddam3221 29 дней назад +8

      బాబాయ్ ని ఆదర్శం గా తీసుకున్నట్టు ఉంది.. మూడు కాకపోతే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా.. తప్పు లేదు 😮

    • @satyarotanuku5036
      @satyarotanuku5036 26 дней назад +4

      😂🥰🥰🥰

    • @brownieshivoham454
      @brownieshivoham454 25 дней назад +2

      That is her life and her choice.we are not paying her expenses.i am not saying she is correct but please don't comment about her in negative manner.

  • @sangamgnanaiah4213
    @sangamgnanaiah4213 3 месяца назад +59

    తప్పేముంది లే వాళ్ళ బాబాయ్ అడుగుజాడల్లో నడుస్తుంది

    • @Deena.gn777
      @Deena.gn777 Месяц назад +3

      😂😂😂😂😂😂😂😂😂😂

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 6 месяцев назад +25

    ప్రజా రాజ్యం పార్టీ పది రోజులు నిలవలేదు,, కానీ, మీ చరిత్ర నిలుస్తుంది, మీ కుటుంబంలో ఇంత మంది మహానుభావులు వున్నారా.,,,,,,

  • @madhuprasad7970
    @madhuprasad7970 2 месяца назад +79

    పని బాట లేనోల్లు ఇలానే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు

    • @janukarna-ln6js
      @janukarna-ln6js Месяц назад +2

      అది కాదు. డబ్బు మదం బాగా ఎక్కిపోయి,కొవ్వు పెరిగితే ఇలానే చేస్తారు

  • @ShivSaranVlogs
    @ShivSaranVlogs 2 месяца назад +77

    ఇద్దరు కూతుళ్లు ఎదుగుతున్నారు..వారికి ఏం దారి చూపిస్తుందో మహాతల్లి....

  • @sivannarayana7977
    @sivannarayana7977 2 месяца назад +91

    ఒళ్ళు కొవ్వెక్కి తండ్రి ఉన్నాడు కదా అని మాకు ఏంటి అనుకునే వాళ్ళకి ఆ అమ్మాయికి సిగ్గు చాలా ఆ తల్లిదండ్రులు ఏదో ఒకటి చేయాలి.

  • @muthuresidencesr692
    @muthuresidencesr692 4 месяца назад +35

    బాబాయ్ ని ఆదర్శం గా తీసుకుంటే అంతే మరి 😂

  • @iamnitheesh1218
    @iamnitheesh1218 2 месяца назад +36

    ఇంకేముంది మూడోసారి కూడా ఒక బిడ్డను కంటుంది 😂😂😂😂

  • @sreeramuluguggulla8512
    @sreeramuluguggulla8512 2 месяца назад +74

    భర్త ను ఒకసారి వదిలివేసిన ఆడదాన్ని స్మరించడం కూడా పాపం అని చాగంటి గారు ప్రవచించారు తెలుసా.

    • @adhityaram.916
      @adhityaram.916 Месяц назад +5

      చాగంటి గారి దేవుడు కాదు.
      అలా అంటే శ్రీ రామాయణం మొదటిలో నే ఉంది.
      ఒక స్త్రీ భర్త ను వదిలి వస్తుంది.
      ఇంకో పురుషుడు చెడ్డ వాడు ఐ సమాజం వెలేసి ఉంటుంది.
      కొన్ని కారణాల చేత ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ శ్రీ రామాయణం ప్రవచనం విని చనిపోతారు.
      వారు ఇద్దరు కొన్ని జన్మలు గొప్ప భార్య భర్తలు గా పుట్టి మోక్షం పొందుతారు.
      ఇప్పటికీ శ్రీ రామాయణం లో ఉంది చూడండి.
      అహల్య కు గౌతముడు ఉన్నాడు అని తెలుసు ఐన ఇంద్రుడితో ఉంది.
      బృహస్పతి భార్య తార.
      తను బృహస్పతి శిష్యుడు ఐన చంద్రుడితో ఉండి బుదుడిని కంటుంది.
      అప్పటికి చంద్రుడే కావాలి అంటుంది.
      కానీ బృహస్పతి ఒక యాగం చేసి మళ్ళీ తన భార్యను పొందుతాడు.
      ఇలా కుప్పలు తేప్పలు ఉన్నారు.
      కానీ ఒక్కటే నియమం.
      శ్రీ రాముడు కి మాత్రమే సీతమ్మ ను కోరుకునే హక్కు ఉంటుంది.
      సిత్తమ్మ కు మాత్రమే శ్రీ రాముడు నీ పొందే హక్కు ఉంటుంది.
      ఇకపోతే భార్యా భర్తల మధ్యలో ఏ కారణం చేత వెళ్లిన పరమ పాప జన్మలు వస్తాయి.
      మరి పవన్ కల్యాణ్ స్త్రీ లోలుడు వాడికి రాని పాపము ఈమెకు రాదు లెండి.
      మీరు స్మరించిన స్మరించకున్న మీరు చెప్తెనో చాగంటి గారు చెప్తోనో జరగదు.
      ప్రకృతి కి ఒక నియమం ఉంటుంది.
      అంతే.
      ఇంకా చెప్పాలి అంతే ధర్మ పత్ని కి సవతిని తెచ్చిన ఏ పురుషుడు బాగు పడినట్టు లేదు.
      అంతటి దశరథుడు దిక్కు లేని చావు చచ్చాడు.

    • @upenderreddy2685
      @upenderreddy2685 Месяц назад +3

      ఒకసారి వదిలేస్తే తప్పు, రెండుసార్లు వదిలేసిందిగా?

    • @parushankar4245
      @parushankar4245 29 дней назад

      chaganti gadu oka vedhanthi,nuvvo sidhanthi mari 😂😂😂😂

    • @SubhashiniV-s8o
      @SubhashiniV-s8o 29 дней назад

      ​@@upenderreddy2685 bharthalu manchi vaallu kaadhemo❤

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 23 дня назад

      ​@@SubhashiniV-s8ojoke😂😂

  • @venkateswararaolankalapall7630
    @venkateswararaolankalapall7630 6 месяцев назад +72

    మళ్లీ చిరంజీవి నాగార్జున సినిమా యాక్టర్లు అందరూ డాన్స్ చేస్తూ పెళ్లి చేయండి

  • @dubavenkat3969
    @dubavenkat3969 2 месяца назад +48

    బాబాయ్ రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకుంటుడేమో

  • @shaik.janimiya
    @shaik.janimiya 2 месяца назад +24

    మీరు పెట్టిన కామెంట్ చాలా గొప్పది ఇందులో మంచి కంటే చెడు తొందరగా ఇతరులను ఆకర్షిస్తుంది అనే విషయం అర్థమవుతుంది అందుకే చెడు గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం చూడకపోవడం వినకపోవడం మంచిది👏👏👏

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 6 месяцев назад +56

    చిరు ఫ్యామిలీ కాబట్టి సైలెంట్ గా ఉన్నారు....అదే వేరే ఫ్యామిలీ అయితేనే trolls మామూలుగా పెట్టారు......

    • @SubhashiniV-s8o
      @SubhashiniV-s8o 29 дней назад

      Undaruga Rajinikanth kuthurlu.okaru vidakulu.marokaru tendu pellillu.

    • @raj9039
      @raj9039 4 дня назад +1

      💯✔️ Correct sir

  • @kandivamshi930
    @kandivamshi930 6 месяцев назад +14

    Tollywood ఎలిజబెత్ టేలర్... శ్రీ జ

  • @lingamurthy3596
    @lingamurthy3596 5 месяцев назад +29

    పిల్లల్ని పెంచడం చేతకాదు అచ్చేసిన ఆంబోతుని వదిలేసి నట్లున్నారు ఇందుకేనా పద్మభూషణ్,పద్మవిభూషణ్, సిగ్గుందా ఒకొక్కరు ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకుంటే భారతరత్న ఇచ్చేస్తారేమో

  • @ramaiahsetty2147
    @ramaiahsetty2147 2 месяца назад +50

    పర్వలేదు ఇంకా ఇద్దరు బాకి ఉన్నారు , పతివ్రతల లిస్ట్ లో చేరడానికి . వారికి మహాభారతం ఆదర్శం😅

    • @RVR2512
      @RVR2512 18 дней назад +1

      వద్దు ఇలాంటి ఉదాహారణాలు

  • @santhoshshivam
    @santhoshshivam 6 месяцев назад +101

    పద్మ విభూషణ్ బిడ్డనా మజాకా 😆😆😆

    • @m.r.prasad
      @m.r.prasad 5 месяцев назад +3

      నేనేం తక్కువా అంటోంది నిహారిక .

    • @narsimulurdse1784
      @narsimulurdse1784 4 месяца назад +1

      😅😅😅

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 6 месяцев назад +19

    పెళ్లి చేసుకుని పిల్లల్ని కని విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మళ్ళీ విడిపోయి మళ్ళీ పెళ్లికి రెడీ అవుతుందా ఈ విషయం ఆలోచిస్తేనే 🤮🤮🤮

  • @veerabonthu1664
    @veerabonthu1664 7 месяцев назад +522

    విభేదాలు వచ్చిన ప్రతిసారి కొత్తగా పెళ్లి చేసుకుంటే ఎన్ని సార్లు ఎంతమందిని కట్టుకోవాలి ఒకటి మాత్రం నిజం డబ్బు ఉంటే వొళ్ళు కొవ్వెక్కిన ప్రతిసారి ఒక పెళ్లి చేసుకోవచ్చు

    • @user-sx7zi4xm9r
      @user-sx7zi4xm9r 6 месяцев назад +6

      A4

    • @harindarrao4467
      @harindarrao4467 6 месяцев назад +12

      ఇంకా ఒకడిని కనవచ్చు 😂😂😂😂

    • @nageshramarama8845
      @nageshramarama8845 6 месяцев назад +3

      S🙏

    • @sahadevab4779
      @sahadevab4779 3 месяца назад +2

      ​D

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 3 месяца назад +1

      Mudo vaadiki yappudu bidaakulu naalgava vaadu forikina tharuvatha Yami familenee Babu mogullu pellalu thappa enkeemi undava😢😢😢😮😮

  • @Wildbirds1985
    @Wildbirds1985 6 месяцев назад +155

    చిరు అన్నయ్య పరువు తీయటమే పనిగా పెట్టుకుంది ఈ సోమరి మొఖం. మొఖం చూసినా వాంతి వస్తుంది

    • @prabhakar14311
      @prabhakar14311 6 месяцев назад +19

      మీకు బుద్ధి లేదు ముందు చిరు అన్నయ్య మేఘాస్టార్ ఇలా వాళ్లని చూడడం చేతగాదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదా ఎప్పుడు డబ్బు డబ్బు అని పరుగు ,అసలు ఈ సినీ ఇండస్ట్రీలో విలువలు లేని కుటుంబం అంటే వీళ్లదే ఇది మాత్రమ పక్కా

    • @malli.yugandharm.yugandhar19
      @malli.yugandharm.yugandhar19 3 месяца назад +5

      చేసేది అంత అన్నయ్య నె డబ్బు మత్తు రా బాబు

    • @prabhudayalbandela7391
      @prabhudayalbandela7391 3 месяца назад

      Chiru great

  • @gsgoud4954
    @gsgoud4954 6 месяцев назад +162

    కలియుగ ప్రతివత, ఆదర్శ మహిళా, చిరంజీవి గారి పరువు తీయటానికి పుట్టిన వీర వనిత 😂😂😂 నిన్ను ఆపేవాడు ఎవడు లేడు, క్లియోపాత్ర ని బీట్ చేయాలి నువ్వు....All the best...

    • @girik6165
      @girik6165 6 месяцев назад +2

      👌😄😄😄😂

    • @Shiva-39-India
      @Shiva-39-India 6 месяцев назад +2

      😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @lalitalalita9422
      @lalitalalita9422 5 месяцев назад +1

      😀😃😄😁😃😀😄shame less women

    • @lalitalalita9422
      @lalitalalita9422 5 месяцев назад +2

      Shame for family womens
      She no shame a tall

    • @Shiva-39-India
      @Shiva-39-India 5 месяцев назад

      @@lalitalalita9422
      Karma 😭😭😭😭

  • @kamalam8709
    @kamalam8709 6 месяцев назад +95

    Unstoppable? పెళ్లి మీద పెళ్లి చేసుకునే వధువు ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే నూతన వరుడుకి hatsoff. (ఒకవేళ ఈ వార్త నిజమైతే)

    • @RRR3.O25
      @RRR3.O25 6 месяцев назад +5

      Money Money Money...

    • @dwadasis
      @dwadasis 2 месяца назад

      Dabbu mahima

    • @Amma143kitchen
      @Amma143kitchen Месяц назад

      మగవాడు ఎన్ని పెళ్ళీలు చేసుకున్నాన్న ఆడవాళ్ళ ముందుకు రావచ్చా😊

  • @indianbull3601
    @indianbull3601 6 месяцев назад +123

    ఈ అమ్మాయి Adhar card లొ భర్త పేరు ఎవరిది ఉంటుందో?

    • @pavankumarpavan6879
      @pavankumarpavan6879 6 месяцев назад +1

      Naadhi kaadhu😂😂

    • @user-ju8po8jg7c
      @user-ju8po8jg7c 6 месяцев назад +6

      1 వ భర్త
      2 వ భర్త
      3 వ భర్త
      4 వ భర్త
      5 వ భర్త
      6 వ భర్త

    • @kschary6232
      @kschary6232 5 месяцев назад +2

      కరెక్ట్ బ్రో ఇప్పటి వరకు అసలు ఈ ఆలోచన ఎవరికీ పెట్టలేదు

    • @anuvenki3032
      @anuvenki3032 4 месяца назад +4

      W/o yearly one

    • @NaazBegumShaik
      @NaazBegumShaik 2 месяца назад

      😂😂😂😂

  • @prabakarraoJuthiga
    @prabakarraoJuthiga 2 месяца назад +19

    కులాలకు అతీతంగా అందరి కులని పెళ్లి చేసుకుంటుంది god bless you

  • @murthy2459
    @murthy2459 6 месяцев назад +3

    మూడు కాకపోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకోనీ.
    తనిష్టం.

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 6 месяцев назад +163

    పావలా బాబాయ్ తో పోటీ పడుతుంది

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 6 месяцев назад +6

      ఎలాగ భారతి అవినాష్ తో సీక్రెట్ గ రాంకు సాగిస్తున్నట్లు నా 😂😂

    • @kollisrinivasrao4997
      @kollisrinivasrao4997 6 месяцев назад

      🎉😂👌

    • @user-moshe787
      @user-moshe787 6 месяцев назад +1

      ​@@voiceofacommonman9973proffs vunte chupiyi ippudu వీళ్ళ గురించి అందరికీ తెలిసిందంటే దానికి proofs వున్నాయి ippudu nuvvu భారతి ki Avinash ki sambadhalu vunnayi amtunnav kada proffs chupiyi😅😅😅😅

    • @prasa4057
      @prasa4057 6 месяцев назад +1

      Nuv pattichukovaddhu Anna ,vaalladhi relli and bhogam Balika ,breed ,tharatharaluga sampradayam 😢​@@user-moshe787

    • @A3STH3TIC-R1A
      @A3STH3TIC-R1A Месяц назад +3

      Correct cheparu 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @larakumar645
    @larakumar645 6 месяцев назад +15

    Family good support

  • @user-kx2zv8ll7g
    @user-kx2zv8ll7g 6 месяцев назад +201

    నాలుగో పెండ్లి చేసుకుంటే కూడా కన్యాదానమే అంటరా?

    • @sivakumarv5465
      @sivakumarv5465 6 месяцев назад +6

      😂😂

    • @yedidipremalatha1660
      @yedidipremalatha1660 6 месяцев назад +4

      Omg. Again?😮😮😮😮

    • @jaya7790
      @jaya7790 6 месяцев назад +7

      Choodandi question lone answer undhi. Kanya dhanam ante kanya ante marriage kaani ani ardham tho paatu pavithramyna ani ardham. Marriage ipoi pillalu unna vaallani kanya anaru ardham indha

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 6 месяцев назад +1

      డబ్బుతో సీల్ వేస్తారు

    • @user-kx2zv8ll7g
      @user-kx2zv8ll7g 6 месяцев назад

      ఇదేదో బాగున్నది!ఆ అమ్మాయికి వచ్చినది అదొక మానసిక జబ్బు!మానసిక వైద్యులు ఈ జబ్బు పేరును కొలంబస్ ఎఫెక్ట్ అని అంటారు

  • @user-kx2zv8ll7g
    @user-kx2zv8ll7g 6 месяцев назад +100

    ముచ్చటగా మూడు మార్లు పెండ్లి చేసుకుని ముడుమార్లు శోభనము చేసుకున్నాక ముగ్గురు పాపలు పుట్టినాక కూడా ఆ అమ్ముడు ఇంకా కన్యత్వము కోల్పోని కన్యయేనా? ఒకరకంగా భారతీయ హిందూ వివాహ వ్యవస్థను గేలిచేయడమన్నట్టే!

    • @Indian-pilot
      @Indian-pilot 2 месяца назад +1

      ద్రౌపది లెక్క అన్నమాట

  • @shivasairam8925
    @shivasairam8925 6 месяцев назад +46

    చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీజ ను మానసిక , లైంగిక విషయాలకు సంబంధించిన వైద్య నిపుణులను సంప్రదించవచ్చు కదా .

  • @jyothidara8786
    @jyothidara8786 7 месяцев назад +213

    బాబాయ్ దారిలోనే వెళుతుంది

    • @rvdcreations7292
      @rvdcreations7292 6 месяцев назад +1

      😂😂😂

    • @ussrraju1176
      @ussrraju1176 6 месяцев назад +4

      Babai records break cheyyalani chusthundi

    • @user-rj6cv8cn6o
      @user-rj6cv8cn6o 2 месяца назад

      Babai... Polikalu..... Chilipi😂😂😂

    • @Ranjitkumar-dd6fp
      @Ranjitkumar-dd6fp 2 месяца назад

      Jaya sudha,Radhika,Raasi,Devi movie heroine veellandaru 3 marriage chesukunnavaalle ila chala mandi unnaaru.... evarini anukotaaniki ledu....dabbu unte Anni nadusthaai

    • @bvrrao8876
      @bvrrao8876 2 месяца назад

      Pedda kanchu....

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 6 месяцев назад +28

    వెరైటీ గా మూడోపెళ్ళా
    గుడ్ గుడ్ గుడ్
    శ్రీ జ పర్వాలేదు
    పాండవులు లా ఐదుగురు ఓ కే

  • @kpramod5308
    @kpramod5308 2 месяца назад +27

    అన్ని ఉన్నోళ్లకు చాలా fast గా మనస్పర్థలు ఎలా వస్తాయో ఏమో??? ఏదేమైనా మిడిల్ class is best....👌👌👌

  • @mkversionr.k8837
    @mkversionr.k8837 2 месяца назад +6

    Life long pellillu chesukuntunte vundu srija

  • @velurisailaja4856
    @velurisailaja4856 6 месяцев назад +33

    ఎందుకైనా మంచిది ఇంకో 50 మంది ready గా ఉంటే better

  • @user-fm9oq8ou6l
    @user-fm9oq8ou6l 6 месяцев назад +294

    ఒకరి తర్వాత ఒకరిని చేసుకోవటం,విడిపోవటం చాలా ఖర్చు కదా.. ఒక్కసారే ఆరు,ఏడుగురిని చేసుకుని, యే రోజు ఎవరు నచ్చితే, ఆ రోజు వారి గది లోకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా.కొణెదల ఇలాకా లోనే ఇలా..నాన్న,చిన్నాన్న ఉన్నత శిఖరాలకు,ఇద్దరు ముగ్గురు కుమార్తెలు వల్లే.

    • @motamshivashivamotam741
      @motamshivashivamotam741 6 месяцев назад +10

      ఒకసారే పోతే ఎయిడ్స్ ప్రాబ్లెమ్ వస్తుంది 😊

    • @dharmarao4607
      @dharmarao4607 6 месяцев назад +5

      Super medam

    • @user-ej9gh6pg4c
      @user-ej9gh6pg4c 6 месяцев назад +4

      Tqs for sujession

    • @muneersenglishacademy485
      @muneersenglishacademy485 6 месяцев назад +2

      Really cheppalante ewari abhiprayalu wallavi kani manishiku parents sampada ivvakunna parwaledu kani samskaram society patla oka bhayam nerpinchali ee parents bharya bharthalu okari ventaokaru pedda sivaparwathula laaga unnattu drama chestaru pilalau samskaram nerpinchali idi pilaathappu kadu veellu gatha janmalo chesukonna kharmalu ilanti parents dorikaru kabatti devudu prathi okkariki manchi parents dorakadam oka adrustam

    • @mallikbabu9457
      @mallikbabu9457 6 месяцев назад +2

      Nandamuri valla laagaa Ranku bagotaalu levugaa 😂

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 6 месяцев назад +15

    Babai ni follow avuthundhi le.

  • @user-me5xt6ip7l
    @user-me5xt6ip7l 6 месяцев назад +83

    చేసిన పాపం ఎక్కడికి పోద్దీ.... ఉదయకిరెన్ కెరీర్ పోయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ,మీ బాబాయ్ పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయిల ఉసురు పోసుకుంటున్నాడు...పాపాలు ఎక్కడికి పోతాయి.....

    • @KIRANKUMAR-dq6ql
      @KIRANKUMAR-dq6ql 2 месяца назад +1

      కరెక్ట్ బ్రో

    • @rakingkingking
      @rakingkingking 2 месяца назад +1

      Correct Chepev Bro.

    • @MrNaido
      @MrNaido Месяц назад

      Spoiled brat, too bad bringing up. Too much money.

  • @nareshjnareshj527
    @nareshjnareshj527 6 месяцев назад +6

    Super family wow❤❤❤

  • @Nani26Nandu
    @Nani26Nandu 6 месяцев назад +106

    మంచి మంచి కట్టుబాట్లు

    • @nyrn8284
      @nyrn8284 3 месяца назад +2

      Babai....baatalo...nadustundi
      Manchi.. samskaaram.....

  • @shaikbudesaheb1963
    @shaikbudesaheb1963 6 месяцев назад +65

    బాబాయ్ కి తెగ కూతురు

    • @user-wk9pq9pv2l
      @user-wk9pq9pv2l 2 месяца назад

      అవును .. ఇద్దరికీ పోటీ .. ఎవరు గెలుస్తారో చూద్దాం.

    • @SocialAwareness-007
      @SocialAwareness-007 2 месяца назад +1

      babai foot steps... lol

  • @kgirija3294
    @kgirija3294 6 месяцев назад +18

    శ్రీజా నువ్వు పెళ్లికి పనికిరావు నామాటవిని 1year or 2years ఒకడిని సెట్ చేసుకో ఎంజాయ్ చెయ్యి వాడితో మొజు తీరగానే ఇంకొకడిని చూసుకో అంతే నీజీవితం గడిచిపోతుంది పిల్లలంలోవా వాల్లకి చిరంజీవీ రామ్ చరణ ఎవరో ఒకరి పాలిట పడై మీకేమ్ తక్కువ డబ్బు పలుకుబడి రెండు దండిగా ఉన్నాయి చాల్లే నే చెల్లి నిహారిక అదే చేస్తుంది.

    • @Shiva-39-India
      @Shiva-39-India 6 месяцев назад

      🌹🌹😍😍👫💘💯💞💋💋💞👫💘🌹🌹💯📱👈🌹

    • @Shiva-39-India
      @Shiva-39-India 6 месяцев назад +1

      Girija.... Mee comment Naku baga nachhinadhi 😊😊😊😊😊

    • @Shiva-39-India
      @Shiva-39-India 6 месяцев назад

      Girija...... Meeku pelli ayyindha madam 😊😊😊😊😊

  • @tallurirameshbabu1953
    @tallurirameshbabu1953 6 месяцев назад +11

    విదేశాల్లో 4,5పెండిండ్లు సర్వ సాధరణం.కొన్నాళ్ళు పోతే ఇక్కడా కూడా మామూలు ఔతుందేమో. అప్పుడు ఇప్పటి లాగే వ్యాఖ్యనం చెయ్యరేమో!ఒకప్పుడు ఆడది రెండవ వివాహం చేసికొంటమే తప్పు.

  • @joshihemanth4674
    @joshihemanth4674 Месяц назад +1

    సిగ్గులేకుండా ఇలాంటి వీడియో లు ఎలా చేస్తారంది. వినడానికే చాలా సిగ్గుగా ఉంటుంది.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 6 месяцев назад +36

    మీడియా లో దయచేసి ఇటువంటి వార్తలను చెప్పవద్దు ..ఇలాంటి విషయాలు మీరు గొప్పగా ( views కోసం ) చెపుతూ ఉంటే , మిగిలిన సామాన్య మానవులకు సైతం, ఇలా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న ,,,,లేదా 50 సంవత్సరాల వయస్సులో ( గాయని సునీత లాగా) పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసం, ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నా రే..!... అన్న ఉత్సాహంతో ప్రతీ అమ్మాయి , ప్రతీ అబ్బాయి కూడా , పెళ్ళి చేసుకోవడం - వదిలేసి- వేరే పెళ్లి చేసుకోవడం- మరలా వదిలేసి- వేరే పెళ్లి చేసుకోవడం- x - x - x - x ..ఇదే కొనసాగితే...ఒక్కసారి ఊహించు కొండి....ఆ పుట్టిన పిల్లలకు దిక్కు..??
    ఇది పెద్ద వాళ్ల ఇళ్ళ లోనే కాదు...భవిష్యత్తులో మీ ఇంటిలోనూ....., మా ఇంటిలోనూ...,
    అందుచేత , ఒకవేళ ఎవరైనా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే ...వాళ్ళ ఏడుపు వాళ్ల ను ఏడనివ్వo డి...వాళ్ళ జాతకం లో ఏ మేమీ యోగాలు ఉంటే అవే జరుగుతాయి ...అది ఏదో పెద్ద వార్త లాగా , మీరు హడావిడిగా ప్రసారం చేసేయకండి ...

  • @bvrrao8876
    @bvrrao8876 6 месяцев назад +8

    Mari 4 yeppudu.... Goppa family, Gabbu family....

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 6 месяцев назад +8

    How many times marriage allowed

  • @rameshdarla5983
    @rameshdarla5983 6 месяцев назад +8

    Next neegarika

  • @rakingkingking
    @rakingkingking 2 месяца назад +2

    చిరంజీవి ఫామిలీ వాళ్ళు నటించే సినిమాలకంటే, పెళ్లిళ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య ఎక్కువ మంది పిల్లల్ని కణమంటున్నారు, వీళ్ళు చెప్పకుండానే కనేస్తున్నారు పెళ్ళికి ఒకళ్ళిద్దరు చొప్పున.

  • @lakshmipatnala357
    @lakshmipatnala357 5 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻 చాలు తల్లి ని ప్రవర్తన పిల్లలు ఎలా సమాజం లో తీరగాలి

  • @mraju4944
    @mraju4944 6 месяцев назад +9

    పెళ్లి అవసరమా..

  • @shashirekha8249
    @shashirekha8249 7 месяцев назад +13

    Malli enko bidda, Panem undi😂

  • @10messidona10
    @10messidona10 6 месяцев назад +6

    babai adugu jaadalalo nadudamanukuntundi, indulo tappu emi vundi? ardham chesukoru.

  • @adumullerabindar942
    @adumullerabindar942 6 месяцев назад +13

    చిరంజీవి గారాబమే ఈ దుస్థితి.

    • @user-ki4zj2rf1i
      @user-ki4zj2rf1i 6 месяцев назад +6

      మొగుళ్ళు కావాలి అనే గారాబం

  • @srr0727
    @srr0727 6 месяцев назад +7

    A good cinema script can write బాబాయ్ అమ్మాయి cinema title 😂😂😂

  • @nanidec25
    @nanidec25 6 месяцев назад +1

    ఒకపక్క బాబాయ్ మరో పక్కన అమ్మాయి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా

  • @swarnalalithakala332
    @swarnalalithakala332 6 месяцев назад +1

    Manakunda manam tomukundam pakkavalla sangati taruvata

  • @gireeshgiri3194
    @gireeshgiri3194 7 месяцев назад +31

    Babai ni aadarsanga teesukonnattu undi😅😅😅😅😅

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 6 месяцев назад +3

    దేశానికీ e వార్తా చాలా అవసరం . ఏ వరి కోoపలో ఏ మిజరిగిందో జనాలకు తెలియకపోతే ఏంటి

  • @nallaswamy7471
    @nallaswamy7471 2 месяца назад +1

    అమ్మ అమ్మాయి ఎవరితో పోతే పబ్లిక్ ఎందుకు ఎందరితో పోతే మాకెందుకు
    చాలేమ్మా cheppochavu👌

  • @user-ct9wg8rs9k
    @user-ct9wg8rs9k 2 месяца назад +1

    ఆమె ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసుకోకపోతే ఏంటి,, తన వల్ల ఇతరులకు కలిగే మంచి ఏంటి,, ఇది కూడా ఒక న్యూస్ ఆ,,

  • @sucharithavani5409
    @sucharithavani5409 6 месяцев назад +11

    Dare ga ఒక్కరే వుండొచ్చు కదా ఫ్యామిలీ లో అందరితో happy ga

  • @ponamalaravikumar4604
    @ponamalaravikumar4604 6 месяцев назад +2

    2 marriages, 3 marriages family members ki chiranjeevi ki matram awards family members ki manchi chappalenivadeki awards siggu ledu government ki

  • @JsrJon
    @JsrJon Месяц назад +1

    పెళ్లి పెళ్లి పెళ్లి ఇది నిజమో కాదో తెలియదు కానీ మీ మీ సోషల్ ఊరికే వ్రాయటం

  • @avbuddha1685
    @avbuddha1685 2 месяца назад +1

    ఆ తర్వాత మరొకరిని, మరొకరిని, మరొకరిని చేసుకుని పాంచాలి ని మించి పోయి షట్భర్త్రుక గా నో, సప్త భర్త్రుక గా నో, అంతకంటే ఎక్కువ మందిని చేసుకుని గొప్ప పేరు గడించి , మన సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలి.

  • @syedwajeedali9222
    @syedwajeedali9222 28 дней назад +2

    ఎంత మందిని చేసుకున్న .ఉదయ్ కిరణ్ లాంటి అందమైన కుర్రాడు దొరకడు వీళ్ళకు.

    • @mohi1956
      @mohi1956 25 дней назад

      ఉదయ్ కిరణ్ చావుకి కారకులు ఈ కుటుంబికులు. తూ తూ వాక్ తూ

  • @barlasudharshanrao4721
    @barlasudharshanrao4721 7 месяцев назад +8

    Inka enta mandini kantavu

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Месяц назад +1

    ఎంత మందిని మారుస్తారు..... ఏం మనుషులురా!!

  • @harindarrao4467
    @harindarrao4467 Месяц назад +1

    వామ్మో దీన్నిచేసుకునే వాళ్లకు హాట్స్ ఆఫ్

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 6 месяцев назад +4

    Kutumbhamu Suupena Daare....
    Kutumbha Aasaaramu..1::2::3 & Ontheway..

  • @praveen.g5891
    @praveen.g5891 6 месяцев назад +3

    చత్త నాయనలారా మి బతుకులు కూడా చూస్కోండి...

  • @user-ll3ud2dr1t
    @user-ll3ud2dr1t 26 дней назад

    ప్రతి స్త్రీ ఈమెను example తీసుకోవాలి మహా తల్లి

  • @geetha7108
    @geetha7108 2 месяца назад +1

    అసలు..ఆ.కుటుంబంలో.ఎవరికి.ఎన్నెనో..పెళ్ళేళ్లు. జీవితంలో..ఎన్ని.చేసుకోవలసిన.స్తుందో.

  • @user-kj9su7yo1y
    @user-kj9su7yo1y 7 месяцев назад +7

    Chi veeri ammayilu kapuralaku panikiravu

  • @prasa4057
    @prasa4057 6 месяцев назад +3

    Okesaari , mahaa kootami🎉

  • @prabhakar14311
    @prabhakar14311 6 месяцев назад +2

    indukenaa chiranjeevi gaariki padmavibhoosan ichindi, inta chendaalangaa Oka celebrity pillalni pechite vaariki vachemo birudulu awardulu ,ichinodiki ledu teesukunnodiki ainaa vundaali kadaa

  • @bramarambareddy9900
    @bramarambareddy9900 6 месяцев назад +5

    Shame

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 6 месяцев назад +4

    Third marriage secret ga yendhuku malli divorce theesukunna yevariki theliya kunda vundalana...??

  • @renukarenuka9437
    @renukarenuka9437 2 месяца назад +1

    మీ ఫ్యామిలీ అందరూ నాలుగు మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే నా

  • @vimalasukapalli7652
    @vimalasukapalli7652 Месяц назад +1

    తల్లి ఇవి గొప్ప వార్తలు నా,సిగ్గు లేకుండా, బిడ్డల్ని కనకుండా ఎన్ని పెళ్ళిళ్ళు అయిన చేసుకొని బ్రతకండి.ఆ బిడ్డల్ని తండ్రి లేని వాళ్ళ లాగా చేయకండి

  • @keerthanaposa8642
    @keerthanaposa8642 6 месяцев назад +12

    Bad girl 😂😂😂

  • @venkateswarao7616
    @venkateswarao7616 2 месяца назад +3

    Pk బాబాయ్ పోలికలు వచ్చినట్టున్నాయి..

  • @shanmukhsrinivas5109
    @shanmukhsrinivas5109 Месяц назад +1

    ఈ వార్తల వల్ల ఎవరికి ఉపయోగం తల్లి. అంత ఖాళీగా ఉన్నావా

  • @user-xq5pz7dg7m
    @user-xq5pz7dg7m 2 месяца назад +1

    బాబాయి లానే చేస్తుంది చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా ఉంది కదా నాగేంద్రబాబు ఎక్కడున్నాడు వాడి పరిస్థితి కూడా ఇదే ఎన్ని పెళ్లయిన చేసుకుంటారు మెగా ఫ్యామిలీ

  • @pguptha3505
    @pguptha3505 6 месяцев назад +3

    Secret gaa chesukuntunaa kuda meeku telisipoyindaa !!!

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 6 месяцев назад +3

    Thu vantintlone vupasana padhathilo vundi amen chusi buddi ravatledu

  • @lordsun153
    @lordsun153 Месяц назад +1

    India లో ఇలాంటి పెళ్లి system లేదు...... ఎంటిదీ...!!!!??😮😮

  • @yadagirigope1736
    @yadagirigope1736 2 месяца назад +1

    బాబాయి అబ్బాయిలకు , కూతురు అమ్మాయిల కు మార్గదర్శకులు

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 6 месяцев назад +3

    వివాహం అంటే కేవలం సెక్స్ కోసం మాత్రమేనా?వివాహం అనేమాటకు అర్థం లేకుండా చేస్తున్నారు, చీ చీ.సహనం, ఓర్పు అనేవిలేకుండ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఉపయోగంలేదు.అహంకారం అనేది వధలనంతవరకు ,మానవత్వం అంకురించే అవకాశమే లేదు.ఎంతో మంచి పేరు ప్రతిష్టలున్న చిరంజీవి గారికి మాయిని మచ్చగా తయారయింది ఆ పిల్ల. ఛీ ఛీ.

  • @srikanth_black_beard_x6052
    @srikanth_black_beard_x6052 7 месяцев назад +4

    Pedha kampa unatunde ede😅

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 2 месяца назад +1

    విడాకులు యివ్వకుండా , కాపురం చెయ్యకుండా, కేసులతో కుమ్మేసే పెళ్ళి కన్నా యిది మంచిది కాదా

  • @rakradraj
    @rakradraj 23 дня назад +1

    పనిలో పనిగా, నాలుగో వాడిని కూడా ఇప్పడి నుండే చూస్తూ ఉండండి....
    మెగా ముందలకి పెళ్ళిళ్ళు అవసరం లేదు

  • @venkatanagaraju2076
    @venkatanagaraju2076 7 месяцев назад +6

    Chiramjivi gari kadupuna chedabuttindi ayana paruvu tisthundi