D.N.R. College (A) Bhimavaram for Registration Click on Below Link👇
HTML-код
- Опубликовано: 29 окт 2024
- 👇 For Registration Click on Below link 👇
forms.gle/dFtj...
దంతులూరి నారాయణరాజు కళాశాల 1945 వ సంవత్సరములో స్దాపించబడినది. 78 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, మరియు 36 సంవత్సరాల స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాల నందు ఎంతో అనుభవము కలిగిన అత్యుత్తమ అధ్యాపకులతో విధ్యాబోధన చేయబడుతున్నది.
అన్ని సౌకర్యాలతో అనగా ల్యాభ్స్, మ్యూజియమ్స్, లైబ్రరీ, అట స్దలము, క్రికెట్ స్టేడియం, జిమ్, ఇన్ డోర్ స్టేడియం వంటి సదుపాయాలతో విలసిల్లు చున్నది. బాలురకు మరియు బాలికలకు విడివిడిగా హాస్టల్ సదుపాయం కలదు. దూరప్రాతాల నుండి వచ్చే విద్యార్ధులకు బస్ సౌకర్యం కలదు. అంతేకాకుండా పేద(మెరిట్) విద్యార్ధులకు అర్దిక సహాయం అందించబడుచున్నది. యన్.సి.సి మరియు యన్.యస్.యస్ యూనిట్స్, మరియు ఫైన్ ఆర్ట్స్ విభాగాలు కలవు.
డిగ్రీలో 19 కోర్స్ లు, పి.జి లో 12 కోర్సులు కలవు అన్నికోర్సులలో కంప్యూటర్ సైన్స్ లో ట్రైనింగ్ ఇవ్వబడుచున్నది. డిగ్రీ పూర్తి అయిన విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పింపబడుచున్నవి.
వివరాల కొరకు ఈ క్రింది వారిని సంప్రదించవలెను.
సిహెచ్.జే. సోమరాజు
వైస్ ప్రిన్సిపల్
ఫోన్ నెం. 7382042233