సూపర్ అక్క నువ్వు నేర్పించే ఈ కళ ఏంతో మంది యువత కీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇప్పుడున్న సమాజంలో తమను తాము కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. 👍మన ఊరు తరపు నుండి మీకు అభినందనలు తెలుపుతున్నాను అక్క 🙏💐 ఆడపిల్ల అంటే అబల లా కాదు ఆదర్శంగా ఉండాలి.
బాగుంది స్వర్ణ ఈరోజు ల ల కట్టే సాధనం నేర్పాలంటే ఎంతో సాహసం చేసి ఉండాలి నువ్వు నెంబర్ వన్ తెలంగాణ స్వర్ణ వైనం అందరు పాటల దారుల పేరు తెచ్చుకుంటే నువ్వు కట్టే సాధన నేర్పి పేరు తెచ్చుకుంటున్నారు నీకు నా ధన్యవాదాలు కొత్త రామచంద్ర యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ వెంకటాపురం
👌 చెల్లి స్వర్ణ యాదవ్.... ఈ రోజుల్లో కర్ర సాధనం నేర్పలంటే చాలా ఓర్పు ఉండాలి చెల్లి... కానీ నువ్ అతి తక్కువ సమయం లో సాధనాలు అన్ని నేర్పుతున్నారు అంటే.... చాలా గ్రేట్ ర....
యువత పట్టుదల యువకులే కాదు యువత కూడా అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అనే పట్టుదలతో స్వర్ణ ప్రయాణం ముందుకు జరుగుతూ ఉన్నది కాలా స్వర్ణ ఇలాంటివి ఎన్నో చేసి పాట రూపంలో ప్రజానీకానికి పరిచయమై పాట స్వర్ణ ఆట ఎప్పుడు కూడా ఈ ప్రజల్లో ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్న

Super akka

Excellent program by Swarna.. keep rocking ...
సూపర్ అక్క నాకు చిన్నప్పటినుండి నేర్చుకోవాలని ఉండేది
యువత పట్టుదల యువకులే కాదు యువత కూడా అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అనే పట్టుదలతో స్వర్ణ ప్రయాణం ముందుకు జరుగుతూ ఉన్నది కాలా స్వర్ణ ఇలాంటివి ఎన్నో చేసి పాట రూపంలో ప్రజానీకానికి పరిచయమై పాట స్వర్ణ ఆట ఎప్పుడు కూడా ఈ ప్రజల్లో ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్న
చాలా చాలా బాగుంది స్వర్ణ నీ ఆలోచన .....ఉచితంగా నేర్పించి పిల్లల మనసుల్లో యుద్దకల బీజం నాటి వాళ్ళ భవిషత్కు మంచి దారి చూపిన నీకు అభినందనలు 🎉🎉👍👍
సూపర్ రా స్వర్ణ మంచి పని చేస్తున్నావ్ ... all the Best
AP lo kuda ilanti karasamu lanti free Trainings government tisukuvaste baguntundi .
వీరంతా యొద్దలు దేశానికి ఉపయోగపడే దేశ భక్తులు అవుతారు ఈ కల యొక్క గొప్పతనం అలా ఉంటుంది.
సూపర్👌 చాల మంచి ఆత్మ రక్షణ సేవ కర్రసామ్
🙏🙏🙏
Greate sister chala baga nerpisthunnaru🙏🙏🙏
Super.
మేడమ్ గారు మా పాఠశాలల పిల్లలకు మీ ఈ కళను అందించగలరా ! మా పాఠశాల గాయత్రి వివేకానంద విద్యాలయం,దుబ్బాక,సిద్దిపేట జిల్లా
సూపర్ అక్క 🫡🙏
Superb continue continue 💐
Sooooooooooper ra very good.
Nice job Anna
Great 👌
All the best
Excellent sister.
Good job 👏
ప్రభుత్వాలు సహాయ సహకారాలు
👍👌
Good ra Swarna
Super Akka
Great sis..👌
Good job ra👌
Super abdul 😂❤❤❤❤
Super
Nice
Online lo kuda chepandi swarna
It's purely Silambam
Mam art veru pupil strenth veru medam mi institute tho nenu mingle avutha i can give my best mam plz reply my am national player
Hi
Mam please Hindi mein bataiye
గుంపులో గోవింద అని కాదు గానీ నిన్ను నిజంగా జీవింపచేస్తున్న దేవునికి ఏ నమస్కారం లేదా జీసస్ క్రిస్ట్
Superb karra samu 😂
Super akka
Super