Neck Pain, Spondylosis, Reeling sensation Relief instantly by Dr T Srinivas M.D.,F.A.C.C.(U.S.A)

Поделиться
HTML-код
  • Опубликовано: 19 фев 2022
  • #మెడ నొప్పి చిటికెలో తగ్గించుకోండి
    #Neck Pain in Telugu
    #Cervical spondylitis

Комментарии • 325

  • @singernagaraju6307
    @singernagaraju6307 2 года назад +35

    అమ్మయ్య..ఈ వీడియో చూసిన తరువాత కొంచెం ధైర్యం వచ్చింది డాక్టర్ గారు... ఇంకొక గంట ఫోన్ ఎక్కువ చూసినా పరవాలేదు.. ధన్యవాదాలు.. డాక్టర్ గారు.

  • @kranthikranthi1565

    సార్ నమస్కారం నాకు నాకు 34 age.. నాకు గత 8month back BP 165 అయింది అప్పుడు బ్రెయిన్ స్కాన్ చేశారు అప్పుడు అంత ok ఉంది టాబ్లెట్స్ వాడిన 15డేస్ ఒకే ..మళ్ళీ మొన్నటి నుండి బీపీ 170,160 అవుతుంది మరియు నెక్ దగ్గర నరాలు బాగా గుంజుతున్నాయి మైండ్ అంత ఈవినింగ్ టైం లో మైండ్ తింపినట్టు అవుతుంది సార్ ...నేను హోంగార్డు జాబ్ చేస్తున్న సార్ ...డాక్టర్ ను కలిశాను బీపీ టాబ్లెట్ ఇచ్చారు relax ki కూడా 2ఇచ్చారు టాబ్లెట్స్...నాకు అంత ఏదో ఏదో tenction టెన్సీషన్ అవుతుంది బయం బయం సార్ నాకు ఏదైనా ఒక సహాయం చేయండి సార్ దయచేసి

  • @sarmagsr3632
    @sarmagsr3632 21 день назад +4

    నేను సెర్వికల్ స్పాండిలైటిస్తో బాధ పడుతున్నాను .కొన్ని ఎక్సర్సెస్ చేస్తున్నాను. మీరు చెప్పినవి కూడా చేస్తాను.చాలా కృతఙ్ఞతలు

  • @krishnamurthyubbala7218

    శ్రీనివాస్ గారు మీకు పాదాభివందనం నాకు అన్ని ఇలాంటి లక్షణాలు ఉన్నాయ్ మీ వీడియో చూశాను దానిని అమలు పరుస్తాను మీకు జన్మాంత రుణపడి ఉంటాను నీకు నాదీవెనలు

  • @ravidar531

    డాక్టర్ గారు మీరు చెప్పిన లక్సనలు నాలో ఉన్నాయి మెడ నొప్పి తల తిరగడం చెయ్యి నొప్పి మిమల్ని సంప్రదియవచ please

  • @shylajarathod6563

    గుడ్ మార్నింగ్ సార్ నాకు అప్పర్ బ్యాక్ మెడ పైన నరాలు బాగా ఒత్తిడికి గురవుతాయి బాగా పేను వచ్చి ఇలా తల తిరిగినట్టు అనిపిస్తుంది లోపల నరాలు కూడా పట పట సౌండ్ వస్తుంది ఇది ఏ సమస్య అనేది చాలా సంవత్సరాలుగా ఉంది నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం మీరు సలహా ఇవ్వగలరు

  • @abalamani5675

    చేతులు తిమ్మురులు వస్తున్నాయి దీని గురించి కూడా చెప్పండి

  • @gathadavaralakshmi955

    ధన్యవాదములు డాక్టర్ గారు విపరీతమైన మెడ నొప్పితో బాధ పడుతున్నాను L4,L5 అరిగినది అన్నారు MRI scan lo మీరు చెప్పిన వాటిని పాటిస్తాను

  • @sujathagada7532

    చాలా ముఖ్యమైన సమస్యకు పరిష్కారం ఎంతో విపులంగా వివరించారు.మీకు చాలా కృతజ్ఞతలు. 🙏మీ మాటలు వజ్రాల్లా ఉన్నాయి సార్....

  • @vavilapalliroshitha5972

    డాక్టర్ గారు నిజం చెప్పండి మీరు కూడా సీరియల్ చూస్తున్నారు కదా హే😅

  • @sarmagsr3632
    @sarmagsr3632 21 день назад +2

    నమస్తే డాక్టర్ గారు సెర్వికల్ స్పాండిలైటిస్ స్పాండి లైసెస్ గురించి చాలా వివరంగా చెప్పారు. ధన్యవాాలండీ

  • @user-xc2kn2mt9c

    చాలా బాగా వివరించారు సార్ ఇంతలా ఏ డాక్టర్ కూడా చెప్పరు థాంక్యూ సార్

  • @Prakash-oy4ov

    Thank you sir నేను చాలా వీడియోస్ చూసాను Sir melaga evaru చెప్పలేదు మీరు చెప్పినా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మీ వీడియో చూశాక నా కున్న bayam తగ్గింది ❤❤

  • @vdora2000
    @vdora2000 2 года назад +7

    ఉదయాన్నే సుప్రభాతం వినడం కంటే హాయ్ అనే మీ పలకరింపే అద్భుతమైన హాయి గొలుపుతుంది సర్..కృతజ్ఞతలు

  • @kalepunageswari9756

    థాంక్యూ సర్ నా నొప్పికి ఉపశమనం కల్పించారు

  • @pushpaPushpa-mm6mg

    థాంక్యూ సార్ స్పాండిలోసిస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ స్పాండిలోసిస్ స్పాండిలైటిస్ కి డిఫరెన్స్

  • @nageswarakode5041

    Dear Dr. Srinivas,

  • @user-yv8mv1cm6n

    Thanks alot Doctor garu. This morning I have consulted you for my B.P issue. You have given me valuable suggestions not only for B.P but also for spondylitis problem. The way you explained the issues with solutions is very helpful for us. Thank you very much Sir.

  • @korampalliramanisri6932

    చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @mastanshaik3392

    థాంక్స్ సార్ చాలా వివరాలు చెప్పినారు 🙏🙏🙏