Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025
  • Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
    #brsiraj #syedsamihussaini #hinduvsmuslim #signaturestudios
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии •

  • @syedabdulla8946
    @syedabdulla8946 22 часа назад +39

    బహుశా మీకు ఇంతకంటే అజ్ఞాని ఇంటర్వ్యూ చేయడానికి దొరకలేదేమో br సిరాజుర్రహ్మాన్ చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్

    • @khadarbashashaik9891
      @khadarbashashaik9891 20 часов назад +2

      Real hero brother seraj

    • @sksaikrishna55
      @sksaikrishna55 17 часов назад

      Arey pukesh hero na real identity chappukolayka Lulla donga la dakunnadu 😂

    • @TheGousey
      @TheGousey 16 часов назад

      Kaniokatiki rendy satlu vinalu siraj oka rendy tala lanpamu vadu

  • @abuibraheem1122
    @abuibraheem1122 19 часов назад +9

    మహేందర్ గారు మూర్ఖులతో కాదంటే ఇంటర్వ్యూ చేయాల్సింది, జ్ఞానవంతులు చేయాలి.

  • @syedzabee1504
    @syedzabee1504 10 часов назад +7

    ఒక ముస్లిం గురించి తెలుసుకోవాలంటే. ముస్లిం ని చూసి ముస్లిం మతం అనుకోకండి...... ఒక హిందువుని చూసి. ఇదే హిందూ మతం అనుకోకండి..... ఒక క్రిస్టియన్ చూసి. ఇది ఇలా మొత్తం అనుకోకండి... వాళ్ల గ్రంథాన్ని చదవండి అప్పుడు సత్యం తెలుస్తుంది మీకు... లేదంటే అపోహ పడిపోతారు

  • @munafndm7806
    @munafndm7806 23 часа назад +13

    సున్నత్, పర్జ్ మద్య తేడాలు తెలుసుకోండి శమి గారు

  • @ShaikhAdiba-i7d
    @ShaikhAdiba-i7d Час назад +1

    మహేందర్ గారికి మంచిగా ఇచ్చిన్రు సూపర్ 👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @syedzabee1504
    @syedzabee1504 11 часов назад +6

    సున్నత్ మరియు పర్జ్ కూడ తెలియదు. వీడితో ఇంటర్వ్యూ... మన కర్మ

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 День назад +15

    ఖత్నా (సున్తీ) ఫర్జ్ (తప్పనిసరి కాదు) అది సున్నత్ అంటే ప్రవక్తల ఆచారం కానీ తపని సరి కదు

  • @akabdul3013
    @akabdul3013 21 час назад +11

    130 కోట్ల మందిలో 100 మంది మతాలను రెచ్చగొట్టాలని చుస్తారు, అందులో ఈ స్టూడియో ఒకటి ,
    హిందువులు మాకు చాలా దగ్గరి వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఇంటర్వ్యూ లు చూసి ఎవ్వరు పట్టించుకోవద్దు

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 18 часов назад +1

      Meeru chala tapppu cheptunnaru

    • @PallaKrishnamurthy-w9p
      @PallaKrishnamurthy-w9p 9 часов назад +1

      తెలుసుకోవడం లో తప్పు ఏం వుంది. Bro

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 9 часов назад

      @@akabdul3013 okadu Allah ye devudu antaru
      Inkokadu Allah anedi peru kadhu
      Adhi oka padam antaaru
      Muslims lone clarity ledu
      Ika non muslims ki enduku cheptunnaru islam gurinchi

  • @syedmujeeb2013
    @syedmujeeb2013 11 часов назад +2

    సిరాజ్ గారి తో మీరు మాట్లాడిన విధానం చాలా జాగుస్పకరం గా ఉంది. ఇప్పుడూ మౌనంగా ఉన్నారు యెందుకటే మీ యెదురుగా ఉంది Fire wild fire😂

  • @naimnaim9569
    @naimnaim9569 День назад +23

    తమ్మి ఇస్లాం లొని విషయాలు కావాలంటే. ఇస్లాం మత గురువుల దగ్గర వెళ్లి తెలుసుకొ. ఎదో మీడియా ఉందని ఎలా అంటే అలా ప్రశ్నించకు సరెేనా

    • @venugopala4865
      @venugopala4865 23 часа назад

      parledule.. peace endo chuddam

    • @yunassk.mohammad2215
      @yunassk.mohammad2215 21 час назад +2

      Correct 💯

    • @Historyof_Hindu-q5I
      @Historyof_Hindu-q5I 15 часов назад +1

      హిందుత్వాన్ని వెక్కిలిగా సభలలో ప్రశ్నించేవారికి చెప్పు వెళ్లి,
      ఉదాహరణకి బైరి నరేష్ గాడు ఎలా మాట్లాడాడు? వాడిలాగా మాట్లాడటంలేదు కదా?

    • @DAO86
      @DAO86 14 часов назад

      Meeru love jihadhi maneste memu ee interview s manestam

  • @krishnay3682
    @krishnay3682 5 часов назад

    అయ్యో సృష్టి లో ప్రతి జీవి తన చేసిన కర్మ ఆధారం జన్మ ఉంటుంది... కోర్కెలు తీరక పొతే జన్మ కాదు.. అయ్యో సనాతన ధర్మం వేరు.... మిగతా వి వేరు... ప్రతి జీవి ఆత్మ స్వరూప.... నీ లో ఉన్న దైవత్వం చూస్తేనే నీకు ముక్తి... ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది...

  • @prameelarani9285
    @prameelarani9285 День назад +7

    క్లాప్స్ క్లాప్స్ బాగా చెప్పారు syed sami hussain

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 2 часа назад

    అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పే వ్యక్తి ఇతర మతాల పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటాడో అర్థం అవుతోంది.

  • @malsoornayak1346
    @malsoornayak1346 9 часов назад +5

    మతాల మధ్య చిచ్చు పెడుతున్న సిగ్నేచర్ స్టూడియోస్ మహేందర్

  • @BatthulaBatthulasaikumar
    @BatthulaBatthulasaikumar 10 часов назад +2

    వీళ్ళకి ఒక అలవాటు ఉందన్నమాట ఏదైనా ఒక మాట అనడం ఆ తర్వాత తప్పించుకోవడానికి మతిస్థిమితం లేదేమో జ్వరం వచ్చిందేమో అని చెప్పడం ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో కూడా అదే జరిగింది కాలితో కొట్టి విగ్రహాలు పడగొట్టిన వాడికి మతిస్థిమితం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పడం ఎన్నో వందల లక్షల మందికి మోటివేషన్ చేసే సిరాజ్ భాయ్ కి ఆరోజు జ్వరం వచ్చిందంట ఇదేమైనా నమ్మకం అయిన విషయం అయినా

  • @SANATANADARMAM-p8c
    @SANATANADARMAM-p8c День назад +6

    పెద్దాయన అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు తెలిసినదాన్ని చెప్తున్నాడు 😮

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 День назад +5

    your listening silently but when br siraj is there your shoutout like senseless fellow

  • @shabbiralikhan1381
    @shabbiralikhan1381 7 часов назад

    ♥️❤️❤️❤️ Sami bhai r u great మషాల్లాహ్

  • @dharmadisekharbabu7035
    @dharmadisekharbabu7035 10 часов назад +2

    సమీ భాయ్ కత్న గురుంచి ఖురాన్ లో స్పష్టం ఉంటే, అనగా కత్న (సున్తీ)చేసుకోకపోతే నమాజ్ అంగీకరించ బడదు అని,. మీరు ఒక ఫిలాసఫీ చెప్తున్నట్టుగా చెబుతున్నారు.. ఆధారాలతో చెబితే అందరికీ అర్థమవుతుంది.

  • @RahamatRahamat-dj6zc
    @RahamatRahamat-dj6zc 4 часа назад

    చాలా బాగా చెబుతున్నారు సార్ మీరు ఇంకా ఇంటర్వ్యూలు చేయండి ఇట్లాంటి వాళ్ళని నోరు మూయి

  • @bubblee83
    @bubblee83 20 часов назад +3

    ఈ ప్రశ్న Dr. G. సమరం గారిని అడగమని చెప్పండి. సున్తీ వల్ల ఎన్ని ప్రయోజనాలో ప్రస్తుతం ఎంతోమంది హిందూ సోదరులు సున్తీ ఎందుకు చేపించుకుంటున్నారో?

    • @ChannelforUAll
      @ChannelforUAll 9 часов назад

      వీటినే ఎర్రి మాటలు అంటారు.foreskin sarigga lekapothe cut చేస్తారు..స్కిన్ వుండటం వల్ల చాలా లాభాలు వుంటాయి..

  • @cmahammedrafi8173
    @cmahammedrafi8173 20 часов назад +2

    Hindu muslim sikh isai sabko apana Mitra banavo bolo Bharath mataki Jai

  • @shaiksiddik7851
    @shaiksiddik7851 23 часа назад +6

    Mahendar garu chala baga plan chysaru... muslim ki muslim ki
    Hindus ki muslim ki godava pedtunaru

    • @venugopala4865
      @venugopala4865 23 часа назад

      mari pakisyan lo evadu pettindu .. bangladesh lo evadu.. afghan lo evadu .. kashmir lo evadu.. syria lo evadu .. anni chotla oka entity common .. ade muslim ...

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 18 часов назад

      Abaddam

  • @shabbiralikhan1381
    @shabbiralikhan1381 7 часов назад

    సుంతి అనేది మహా ప్రవక్త హాజ్రాత్ ఇబ్రహీం (అబ్రహం ) అలైసలాం ప్రారంభించారు. ఆ కాలం నుంచి సుమారు 6వేల సంవత్సరాలనుండి ఈ సుంతి ప్రతి అల్లాహ్ యెక్క ప్రవక్తలందరు సుంతి పద్ధతి అవలం భించినరు హాజ్రాత్ ఈసా (యేసుక్రీస్తు )అలైహిసలాం కూడా ఈ సుంతి చేయించుకున్నారు. సుంతి చేయించుకున్నవారు లో ఎయిడ్స్ పెనిస్ క్యాన్సర్ మరి కొన్ని సుఖ వ్యాధులు రావు అన్ని వైదులు నిర్ధారించిన

  • @ahmedsyed6742
    @ahmedsyed6742 20 часов назад +1

    Mahendra bro, mee way of talking br Siraj to ye rakhamga undo Ippudu Adi maayam ayindi 😢😮😅😅😅😅😅😅

  • @Thupakulavenkatalakshminarayan

    Sir full interview pampadi sir

  • @smdchandrasekhar5690
    @smdchandrasekhar5690 22 часа назад +3

    Ex muslim dharashik nu ex muslim dhidhi ni interview cheyamdi

  • @kprind
    @kprind День назад +2

    2.30 question ఎన్టీ వాడు చెప్పె answer ఎన్టీ ఇతను కూడా సంబందం లేకుండ చెపుతున్నాడు😂😂😂

  • @ShakeerFusion
    @ShakeerFusion 22 часа назад +1

    The fundamentals of Islam are the five pillars of Islam, which are the basic norms of Islamic practice:
    Shahada: The profession of faith, which is the belief that "There is no god but God, and Muhammad is the Messenger of God"
    Salat: Prayer, which Muslims perform five times a day facing Mecca
    Zakat: Alms-giving, which is a social tax or charity paid to the community
    Sawm: Fasting, which is observed during the holy month of Ramadan
    Hajj: Pilgrimage to the Kaaba in Mecca

  • @kasireddy8360
    @kasireddy8360 21 час назад +1

    Good journalism Mahindra garu🙇‍♂️🙇‍♂️

  • @AshrafUddin-g2z
    @AshrafUddin-g2z 19 часов назад

    Super sami bhi
    Super answering Sami bhai

  • @syedkarimulla2966
    @syedkarimulla2966 23 часа назад +1

    సుంతి గురించి ఇంత పెద్ద ఇష్యు చేసిందే సమి హుస్సేన్ గారు.

  • @shabarishmn9112
    @shabarishmn9112 21 час назад +1

    👇Exmus|im sahi| interview

  • @Arjun74329
    @Arjun74329 21 час назад

    మిగిలిన మతాలు అనే వాటిలో విగ్రహాన్ని కొలవచ్చు అని రాసుకోవాలి.

  • @govindagoovinda
    @govindagoovinda День назад +6

    మనిషి ఆలోచనని కామం వైపు మల్లించి కనికట్టు కట్టే ఉద్దేశ్యం తోనే ఈ సుంతి విధానం తెచ్చారు... చేయి కాలు కట్ చేస్తే ఆలోచన ఎం మారదు.. అదే వ్యక్తి గత కామన్ని ప్రేరేపించే శరీర భాగాలకు సంబంధించి పనిని ఆచారం చేస్తే ఆలోచన కామం వైపు, ఇస్లాం, ముస్లిం వైపు మళ్ళుతుంది.. అన్ని వయసుల మనుషులని కనికట్లు కట్టే చేతబడి ఆచారమే ఈ సుంతి ఆచారం.. పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరినిని కామo వైపు మల్లించే కనికట్టే సుంతి ఆచారం... సమాజాన్ని చెడగొట్టాడంలో వీళ్ళ ఆచారాలు అన్ని బాగాలే...

    • @mohdafsar9445
      @mohdafsar9445 День назад

      వితౌట్ లై హిందూ డై

    • @Mubarak-o5h
      @Mubarak-o5h 23 часа назад +4

      ముందు సున్తీ గురించి తెలుసుకోరా కాఫిర్ అనవసరంగా మాట్లాడదు

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 18 часов назад

      ​@@Mubarak-o5hchusava kafir ani oppukunnav

  • @kartikNemali
    @kartikNemali 23 часа назад +7

    Mahindra is a not a journalist

  • @syedasmathjan2268
    @syedasmathjan2268 14 часов назад +2

    ఇతను అజ్ఞాని

  • @cmahammedrafi8173
    @cmahammedrafi8173 21 час назад

    Hello sir yenduku ee meeting yenduku ee voides yemi sadinchalani ala chepandi memu yenni voides chusina anni memu andaram bagundali ani antamu muru alage aochinchandi plzz meevallaki cheandi appudu chudandi yenta baguntundo

  • @Chandra-s8d
    @Chandra-s8d 22 часа назад +1

    సగం సగం క్లిప్పులు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు మీరు సగం సగం క్లిప్పులు పెడితే వీడియోను చాలా కట్ చేసుకున్నారని అనుకుంటారు అండి

  • @aswiniraj8731
    @aswiniraj8731 7 часов назад

    Jai ShreeRam, Jai Sanatana Dharma.. Need Sanatana Dharma Board. Abolish WAQF board from roots by being united.

  • @BangaruVenkatachary
    @BangaruVenkatachary 3 часа назад

    ఈ సాయబు గారు ఎప్పుడు హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి ఇస్లాంలో చేరారు తెలుసుకోండి

  • @ashokkumarananthula2191
    @ashokkumarananthula2191 21 час назад +1

    Answer to the point. Don't give example.

  • @GajulaIsmailIsmail
    @GajulaIsmailIsmail 20 часов назад

    Mahendra garu meeru gandralu gurinchi Abdhulla Shastri gariki Interview chayandi Sir

  • @krishnamohan1820
    @krishnamohan1820 21 час назад

    Mahindar గారు మీ ఇంటర్వూ లు. చాలా బాగుంటాయి.కానీ ఇలాంటి సమి లాంటి అజ్ఞానులను స్తుడియోస్కు పిలవకంది.

  • @User444rtp
    @User444rtp 23 часа назад

    నకిలి Ex ముస్లింలు కి debate lo reply ఇచ్చిన నిజమైన ముస్లిం యూట్యూబ్ ఛానెల్‌లు -
    awaz e haq uncensored
    -awaz e haq official
    -dawahwise
    -sam stallone
    -smile2jannah
    -elaina ali

  • @satyampanday9
    @satyampanday9 22 часа назад

    Bangladesh lo atmosphere chusinam midi

  • @RamaKrishna-gp6hu
    @RamaKrishna-gp6hu 21 час назад +2

    Mahendar gaaru meeru super

  • @rabbanishaikm.k.r5417
    @rabbanishaikm.k.r5417 20 часов назад

    PRAVVAKTHA ANTE YEVORO MUNDHU TELUSUKONDI,IPPUDU YE DARMAM LO NAINA BODINCHE VARU,BODHAKULU MATRAME,PRAVAKTHALU KARU,PRAVAKTHALA KALAM AYPOINDI,MUHAMMED PRAVVAKTHA CHITTA CHIVARI PRAVAKTHA INA THARUVATHA PRAVAKTHALU RARU

  • @shaiksaleemsaleem7692
    @shaiksaleemsaleem7692 10 часов назад

    ఫుల్ వీడియో పెట్టండి

  • @ShaShabee-sw5cf
    @ShaShabee-sw5cf 10 часов назад

    Sunnathe ibrahim antaru

  • @prabhakararaothupakula7122
    @prabhakararaothupakula7122 3 часа назад

    What is the relation between Allah(God)and katna when God created every one , siraj said true.

  • @GajulaIsmailIsmail
    @GajulaIsmailIsmail 20 часов назад

    Mahendra garu mee prashna ku khatna gurinchi Abdhulla Shastri gariki Adagandi sir.sunnathi gurinchi meeku telustundi please sir

  • @kapsarma7409
    @kapsarma7409 21 час назад

    హిందువులది మైథాలజీ కాదురా, చరిత్ర

  • @RSkriyaz-g1j
    @RSkriyaz-g1j 11 часов назад

    Ma pravakta jabbulanunchi kapadukovadaniki sunthi chesukovali suntivalla mejor rogalu ravu

  • @rathnaMala-iv2fb
    @rathnaMala-iv2fb 9 часов назад

    Mahender anna siraj bro tho oka rakanga viritho oka rakanga talking undi midi.
    Pls hindu n muslims madya chichu pettela interviews cheyakandi, naku manchi friends unnaru muslims lo, miku edina information kavalante islamic grantham aina Quran ni deep ga chadivi telusukondi, ye matham aina manam blame cheyadam gani vekkirinchadam kani chese hakku manaku ledu. Annitini gauravinchali.
    Polam lo kalupu mokkalu unnatlu prathi matham lo chedda varu unnaru alanti varini kalupu mokkalla tiseyali gani andarini same ani anakudadhu.
    Daya chesi manavatham kaligi undela andarini prerepinchandi kani okariki okaru kottuku chachela rechipoyela chese interviews cheyakandi..

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 3 часа назад

    సమాధానం చెప్పడానికి అడగడానికి అవమానం ఏముంది

  • @shabbiralikhan1381
    @shabbiralikhan1381 6 часов назад

    బ్రదర్ సిరాజ్. బ్రదర్ సిరాజ్ గాని ఈమమ్ సిరాజ్. హాఫిజ్ సిరాజ్ కాదు. ఇస్లాం లో. హాఫిజ్.ఇమామ్ మౌలానా ముఫ్త్తి ఉంతారు.కైస్తవం లో బ్రదర్ పోస్టర్ ఉంటారు.....

  • @shaikfayaz2756
    @shaikfayaz2756 20 часов назад

    Anchor annaya
    Okasaari Bhagavadh geetha,
    Bible, Quraan
    Chadhuvu anna plz

  • @shaikthouheed5662
    @shaikthouheed5662 22 часа назад +1

    Islam mida miku antha gnanam ledu sami bhai

  • @Md.Sajid12
    @Md.Sajid12 Час назад

    Siraj sir and sami Contrawarisy valana Mee RUclips chanel wacth timeing perigindi islam konni sunnath and konni farz untayi sunnath ante tippani sari kadu farz ante tappani sari islam nu syeekarichina hyakti ki shweccha undhi suthni cheyala vaddha

  • @syedkhaleel9843
    @syedkhaleel9843 23 часа назад +1

    Mahendar Garu sunnati annadi pasitanamlo ceincukovali idi Muslim lakuvardistadi ika vayasu accinanka Islam dharmanni svikariste sunnati kaccitanga ceincukovali Ani quranlo ledu Ani br Siraj Garu ceppinaru muslimlo pudite kaccitanga pasitanamlo sunnati ceistaru

  • @IslaminTelugu-o1n
    @IslaminTelugu-o1n 19 часов назад

    What is this??

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 21 час назад

    🙏🚩జై శ్రీరామ్

  • @AsifsalmaniMohammad-us1pv
    @AsifsalmaniMohammad-us1pv 20 часов назад +1

    బాబు సిగ్నేచర్ స్టూడియో వారు ఎందుకు మీ విలువలు తీసేసుకుంట్టరు చెప్పండి ఎవ్వడికి బువ్వ పెడ్తాయి ఇలాంటివ్వి ప్రజలకు అర్ధం అయింది ఇప్పుడు మీరు ఈ ఇంటర్యూ నీ ఇన్ని ముక్కలుగా వేస్తున్నారు బోర్ కొడుతుంది sir సిగ్నేచర్ స్టూడియో వారు మా నెట్ బొక్క మా టైమ్ బొక్క అండి bye ఇంక్కా చూడను మీ స్టూడియో వీడియో లు bye

    • @AsifsalmaniMohammad-us1pv
      @AsifsalmaniMohammad-us1pv 20 часов назад

      ఒక్కటి తెలుసు యాంకర్ గారూ సుంతి చేపించుకుంట్టే మంచిదే అంటున్నారు క్కొంత మంది డాక్టర్ లు ఎందుకు అంట్టే మనం మూత్రం పొసే దెగ్గర ఇన్ఫెక్షన్ కొన్ని క్రిములు చేరి అక్కడ తెల్లటి ఇన్ఫెక్షన్ చేరుతుంది అది చేరి మంట నొప్పి సుఖరోగాలు వస్తాయి అందుకు సుంతి వల్ల అటువంటి రోగాలు దూరము అవుతాయి గమానించ గలరు సదరు సిగ్నేచర్ స్టూడియో వారు మరియు యాంకర్ గారూ సుంతి మంచికే చేపించుకుంట్టే ఇంక్కా మంచికే 👍

    • @Balaji_Balu99
      @Balaji_Balu99 17 часов назад

      పోర్క్ ఎందుకు తినకూడదని వుందో

    • @AsifsalmaniMohammad-us1pv
      @AsifsalmaniMohammad-us1pv 12 часов назад

      మీకు ఇష్టం ఉంట్టే తినండి సహోదర మిమ్మల్ని ఎవరు ఆపారు చెప్పండి ఎంజాయ్ బాలాజీ గారూ ​@@Balaji_Balu99

  • @rabbanishaikm.k.r5417
    @rabbanishaikm.k.r5417 20 часов назад

    18 SAVATSRALA NUNCHI ANI SIRAJ BHAI CHEPPERU MIRU YENDHU 25 SAVANTSRALU ANI PLATE TIPPUTUNARU

  • @samiyoddinmadini3301
    @samiyoddinmadini3301 20 часов назад

    CHICCHU PETTU DIVIDE THEM AND GET ENJOYED POLICY
    KINDLY MAHENDER GARU ARYASAMAJ PANDITHULANU PILWANDI STRAIGHT FORWARD DEBATE CHEYANDI TOPIC VIGRAHA ARADHANA !

  • @naimnaim9569
    @naimnaim9569 День назад +4

    అరె తమ్మి నీవు కూడా ఇస్లాం ముస్లింల పేరు చెప్పి విమర్శలు చేసి కొంత తిష్టి సంపాదన చేస్తున్నారు

  • @rabbanishaikm.k.r5417
    @rabbanishaikm.k.r5417 20 часов назад

    I VISHAYAM MIDHA SIRAJ GARU MIKU CLARITY ICCHERU, MUSLIM SAMAJAM SAMSCHARINCHA BADALI, CHALA VISHAYALU YEDHI PRADANYATHA ANEDHI MAXIMUM MUSLIMS KE TELIYADHU,SUNTHI MUKYAMA KALIMA MUKYAMA ANTE ANSWER CHEPPALENI STHITHOLO MUSLIM SAMAJAM UNDI,

  • @deshpremi5322
    @deshpremi5322 23 часа назад +1

    Mr Mahendra miru vedam sada vandi saam veda atarvaved chendogiya upanishad Islam Hindu lo Def talusu kone

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 День назад +1

    paid Artist sami Mahendar ku Danu unte Br shafi or Faruq Shubli tow cheyali

  • @Yakoob2MD
    @Yakoob2MD 9 часов назад

    To do Namaz Sunti is not compulsory sir.we need clean heart and believe so that anyone can do Namaz...plz don't give interviews with half knowledge...

  • @rabbanishaikm.k.r5417
    @rabbanishaikm.k.r5417 20 часов назад

    VAKTHA KADA,VAKTHE,PANDITHUDU KADAHA,S PANDITHUDE,VIDVANSUDU YENTI MAHI,

  • @Ganesh-nx5jm
    @Ganesh-nx5jm 22 часа назад

    Vidu kuda anthe anna aah siraj ganni venakesukistunnadu 😂

  • @RanjithKumar-bu6mx
    @RanjithKumar-bu6mx 7 часов назад

    Inta gelichi racha gelavali antaru...adhi chathakaka racha ki potharu kondharu

  • @RavinderAvunoori
    @RavinderAvunoori 23 часа назад +1

    Jai sri ram

  • @KhadarVali-c7p
    @KhadarVali-c7p 21 час назад

    Both are Paytm batch 😮😮😮

  • @shabarishmn9112
    @shabarishmn9112 21 час назад

    We support Mahindar gaaru ❤❤❤

  • @Drona401
    @Drona401 23 часа назад

    shiva rama raju kaadu, sri rama raju annadu

  • @shalksabjan378
    @shalksabjan378 15 часов назад

    Pralayadinam varaku Islam paina budada challe vallu vastuneuntaru kaani daivam vakyam neraverutundi gatinchi poina vaari gadaanu chadavandi sir telustundi kaani "prati prani chaavu ruchi chustundi " ..appudu telustundi naa jeevitam anta godavalu pettadam lo aipoie ani .😂

  • @bibijanshaik3650
    @bibijanshaik3650 День назад

    Assalu siraj to mikenduku ser ayana jivitam ayannidi mikenduku Anna

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 13 часов назад

    Veediki Bangladesh vaadiki teda emi

  • @abdulraheemshaik3396
    @abdulraheemshaik3396 19 часов назад

    Sarepoyinde eddaru eddarea

  • @Khaseem5716
    @Khaseem5716 7 часов назад

    Khat na kachhithanga chesuko va Lani Quran akada vonda chappandi Quran reference evvandi

  • @SkKhajavali-x4s
    @SkKhajavali-x4s 4 часа назад

    Ore nipani nuvvu chesko ra

  • @RajendherMarampelly
    @RajendherMarampelly 20 часов назад

    Puttetappudu lenidhi m e mathallu Ansari okella puttutaru enka m

  • @RajendherMarampelly
    @RajendherMarampelly 19 часов назад +1

    Mahendhar correct

  • @fazilsk6323
    @fazilsk6323 18 часов назад

    Bhay zara sikho

  • @dadamittu3221
    @dadamittu3221 20 часов назад

    సుంతి చెపిచ్చి కుంటే నీకు యాంటీ మహేందర్ నీనువు తేడా ల కానీపిస్తున్నాడు 😂😂😂

  • @AsifsalmaniMohammad-us1pv
    @AsifsalmaniMohammad-us1pv 20 часов назад

    ఒరేయ్ అతను సుంతి చేపించుకుంట్టే నీకు ఎందుకు యాంకర్ లేకుంట్టే వెళ్లి చూడు సీరాజ్ దీ సుంతి నా కదా అని నీ చదువు నువ్వు 😂

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 22 часа назад

    Jaisreeram

  • @rlc843
    @rlc843 22 часа назад

    adele mee dargalu
    mee vyaparalu
    neeku grandha gnanam ledhu

  • @MadhuKadiyala
    @MadhuKadiyala День назад

    Eyanku emi teliyadu annappudu yenduku pilichav ayana yenduku vacharu

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 День назад +1

    ఈ video చూసి టోపీ 🎩 batch మొత్తం Dislike కొడుతూ ఉంటారు.... వాళ్ళకి తెలిసింది అదే 🐏👎😆😅😅

  • @SkkhasibiSk
    @SkkhasibiSk 23 часа назад

    Mahendra meru guche guche questions adege hakku neku avvaru echaru .how r uu

  • @raghavendraeepuri1864
    @raghavendraeepuri1864 6 часов назад

    మీ మొహమ్మద్ ప్రవక్త అయిన సునీతి చేయించుకున్నాడు దాని గురించి చెప్పండి

  • @mohinishsarpuru1583
    @mohinishsarpuru1583 23 часа назад +1

    సామీ మీరు అసలు అరబ్బీలో ఖురాన్ లో ఏమి రాసుందో తెలియదు. మొత్తం హింసను ప్రేరేపించేలాగా ఉంటది. అసలు ఉత్తినే మీదాకా ఎవరూ రారు, మీరు మీ గ్రాంధాలలో ఏముందో అది చెప్పుకోండి,మా ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు. Exmuslim channels లో మీ ఖురాన్ లో ఎంత కంపు ఉందో చూపిస్తున్నారు. మీకు ఖురాన్ రాదు, అసలు ఖురాన్ ఏంటో అరబ్బీ వస్తే ఎంత దారుణంగా ఉందో చెబుతున్నారు, మీ శాంతి మతం కాదు ఉగ్రవాద మతం. అన్నీ దేశాలలో ఎందుకు తరుముతున్నారు