ఎం పిల్లాడో ఎల్దామోస్తావా ......తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోసిన వంగపండు ప్రసాద్ గొంతు మూగబోయింది.......తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు నిజయితీగా బ్రతికిన మహనీయుడు .ఆ గుండె చప్పుడు పాటగా మనకి ఎప్పటికి వినిపిస్తూనే వుంటాది. ఎన్నో కోట్ల మంది పుడతారు గిడతారు. కానీ వంగపండులాంటి కొందరే ఎప్పటికి చిరస్మరణీయులు......ఆ మహా నీయునికి లాల్ సలాం.......
#వంగపండుకు_జోహార్లు.. సముద్రుని ఉగ్రరూపం వాయు ప్రచండ వేగం అతని దేహంలో.. అతని గానంలో.. కనిపిస్తాయి వినిపిస్తాయి పాట మిగిలింది గొంతు ఆగింది ప్రజాకవి అతడు ప్రజాగర్జన అతడు గాయక నగారా!అతడు..సింహా గర్జన అతడు అనితర సాధ్యం ఆ గాయక వీరుని మార్గం.. అతడే ‘గాయకదండు’ అతడే ‘ప్రజాదండు’ అతడే ‘వంగపండు’ ప్రసాద్ రావు.. ఆ మహాకళాకారుడికి..జోహార్లు..జోహార్లు.. ౼ బూర దేవానందం 949499143.
ఇద్దరిద్దరే.ఒకరికంటే ఒకరు పాటలురాసి
ప్రజలను చైతన్యం చేస్తున్నరు,
ద గ్రేట్ ఫిలాసఫర్స్ .
మన రాష్ట్రాల్లో కళాకారులకు గుర్తింపు లేదు కాబట్టి మరణించిన తర్వాత నైనా వారిని గుర్తించగలరని కోరుచున్నాను....
Super గదర్ garu
Great legands lal salam
ఎం పిల్లాడో ఎల్దామోస్తావా ......తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోసిన వంగపండు ప్రసాద్ గొంతు మూగబోయింది.......తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు నిజయితీగా బ్రతికిన మహనీయుడు .ఆ గుండె చప్పుడు పాటగా మనకి ఎప్పటికి వినిపిస్తూనే వుంటాది. ఎన్నో కోట్ల మంది పుడతారు గిడతారు. కానీ వంగపండులాంటి కొందరే ఎప్పటికి చిరస్మరణీయులు......ఆ మహా నీయునికి లాల్ సలాం.......
సాక్షీ కీ ప్రత్యకమైన వంధనాలు
Vangapandu garyu......we miss ur voice
సూపర్ సూపర్ పాట లు సార్ 👌👌👌🎶🎵🎼🎤🎻🎧🎸
పాటలు సూపర్ మీరిద్దరూ సూపర్
గ్రేట్ ప్రోగ్రాం సాక్షి కి కృజ్ఞతలు
గొప్ప కళాకారులూ 🙏💐👌🕉️🌹👍🌼
Super Madam... Kulam ledu , Matam ledu... Ani Sakshi Lo chooddam ....
ప్రజా గాయకులకు నా కోఠి వందనాలు
#సేవామూర్తులకు..సెల్యూట్
➖〰➖〰➖〰➖〰➖
కరోనాను తరిమేందుకు
కదనంలో నిలిచినారు
డాక్టర్లు.. పోలీసులు..
నర్సులు..పారిశుద్ధ్య కార్మికులు..
ఆ సేవామూర్తులకు వందనాలు
కరోనా రోగులకు
వైద్యం చేసే డాక్టర్లలకు
ఆ ప్రాణదాతల సేవలకు
చేతులెత్తి మొక్కుదాం
కరోనా ఖతం కొరకు
పోలీసుల యుద్ధం మరవకు
వాల్ల త్యాగం మన కొరకు
వాల్లకు శిరస్సు వంచి మొక్కుదాం
కరోనా కాటుకు
తల్లడిల్లె రోగులకు
సేవచేసే నర్సులకు
హృదయం తో మొక్కుదాం
కరోనా కట్టడి కొరకు
ప్రాణాలను అడ్డుపెట్టినందుకు
పారిశుద్ధ్య కార్మికులకు
పాదాలకు మొక్కుదాం
-- బూర దేవానందం
9494996143.
Super,Gaddaranna &vangapandu garu Na chinnatanmu nundi mee abimaninanna, Nature nu protect chese bhadyata probhbutvala meeda undi.Mundu palaku marali vallumaralante manam votuku Ammudupovaddu.caronaki karanam imbalance of nature.prastutaniki meeru cheppi natalu ,Aarijagratla vare undali.MEE EDDANI TANKBANDMEEDA CHUSETOLLAM.Meeru padtetiv patalu kavu jeetha.satyaloo.Mee samakalikuluga puttadam Ma adhurustam.
This is Mallesham AE[pR]rtd.
Gaddar Vangapadu Devudu eachina kalakarulu , gaddr Vangapadu meeku lal salam
I really appreciated vangapandugaru
ఉత్తరాంధ్ర గ్రేట్ లెజెండ్ .......వంగపండు
The grate Man the legend Anna ghadhar garu
Ippatiki... Eppatiki ........ Al time great .Mans.
.Gadda r sir
. Vanga pandu sir
Nice programme
Great anna garu 🙏🙏🙏
#వంగపండుకు_జోహార్లు..
సముద్రుని ఉగ్రరూపం
వాయు ప్రచండ వేగం
అతని దేహంలో..
అతని గానంలో..
కనిపిస్తాయి
వినిపిస్తాయి
పాట మిగిలింది
గొంతు ఆగింది
ప్రజాకవి అతడు
ప్రజాగర్జన అతడు
గాయక నగారా!అతడు..సింహా గర్జన అతడు
అనితర సాధ్యం ఆ గాయక వీరుని మార్గం..
అతడే ‘గాయకదండు’
అతడే ‘ప్రజాదండు’
అతడే ‘వంగపండు’
ప్రసాద్ రావు..
ఆ మహాకళాకారుడికి..జోహార్లు..జోహార్లు..
౼ బూర దేవానందం
949499143.
వంగపండు గారికి శ్రద్ధాంజలి
Vanga pandu....great🙏🙏🏼....manusu kalma lenavadu🙏🙏🙏🙏🙏
Gaddar and vangapandu both are two eyes to socialmovements.good programme by u.
వంగపండు గారికి, అశ్రు నివాళి
Gaddar garu hands of
లెజెండ్ వంగపండు గారు..
Rip
Gaddar is real philosopher
Great great 🙏🙏🙏
పులి నిద్ర లేసింది 💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏
Good service Anna
Ma Vanggapadu gaddar nu gurthuchesaru tnaks sakshi tv
Hi i❤
Super song from manohar thoragal
super song
Vangapandu garu bagunnara Miku pinchan vastunda
😢 superb
We miss you prasad sir
Get gadder garu
Super song gaddar voice 🙏🙏👌👌👌👌sir tq
Super
Great and valuable information sir
ఏందుకు చేంద్రబాబును కవల్లించుకుంటే పొతదేమోనె గద్దర్ భై
Rip vangapandu garu....we miss ur voice🙏🙏🙏🙏🙏
JiJi BARATH Ji Ji ANNA LU🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💐💐💐💐💐😾👍
Hand of peddannalu
Jagan Anna garu vangapadu gari ki padmashree ivvali
Good sir
సుాపర్
Vanga pandu sir jai hind
In red
🙏🙏🙏🙏🙏
Johar vanga pondu garu
46:24 what a word
Dhalit Tigers
Great poet Vanga pandu prasad rao.
We miss you. R. I. P
Rip vangapandu Garu 💐💐💐
Rip
@@pardhasaradhitamirchi2776 and great song
Rest in peace
Hianna
Jai bheem Jai Janam pata🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧
Laxman..
ANNA..Lara.Gaddar.and..vangapandu..garla..ki.
Kmm..thammudu..vandanalu..meche..vyavasta.konthamarandi.eka..corana.marvale..
Me..eddarni..oke..vedika.pi..chudalani.
Undi...KKR.
.
.
.
Yevari ki lab technician kanipincharu
RIP sir
Gaddar ku vangapadu ku jai bhim
Hii
Super Anna
Md Ashraf filmsl Md Ashraf films
👏🏻👏🏻👏🏻👏🏻
Md Ashraf filmsl Md Ashr. f films
Prajagayakudu
👌👌👌👌.
vrey jonalla vithulaa songs ante ela undali prajala sevalananu gurthu cheyali ,,,, ni laka kulla pichin tho padadam kadu
Anna.
Kulam..ante..manava
.kulam
.Jathi
.ante..maga.ada.teda..jathi..ani..marpu
.ravale.
👌
Viplvam vardilali
.
Super
Rip sir