దేవుని రాజ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా కట్టబదదు. సత్యాన్ని చెప్పే ధైర్యం కావాలి. అది చెప్పకుండా మీరు ఎంతచెప్పినా వ్యర్ధమే.పాష్టర్లకు భయపడి సత్యాని దాచకండి. మీ ప్రయాస వ్యర్ధమౌతుంది. ప్రసంఘాలు అనేకం ఇవ్వవచ్చు, కాని అందులో సత్యం లేకపోతే ఏమి లాభం. దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. దేవుని రాజ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా కట్టబదదు. ఉద్యోగస్తులకు వ్యాపరస్తులకు సువార్తచెపితే దశమభాగం ఎక్కువ వస్తుంది, పరిచర్య ఎక్కువ చేయవచ్చు. కదా? కూలిపనులు చేసుకొనేవారికి చెప్తే ఏమి వస్తుంది. పరిచర్య ఎప్పుడు పెరుగుతుంది? దేవుని రాజ్యం ఎప్పుడు కట్టబడుతుంది? కదా ? అందుకే సువార్తని ధనవంతులకు చెపుదాము. కుదిరితే అంబానికి, అదానీకి చెపుదాము. ఒకవేళ వారు మారుమనస్సు పొందితే, దశమభగం వేలకొట్లలో వస్తుంది, కదా. దశమభగం ఎక్కువ ఇచ్చేవారికే సువార్త, చర్చ్. పేదవారు, మారుమనస్సు పొందినా, గుంపులుగా వచ్చినా, దశమభాగం ఎక్కువరాదు. పేదలు పరిచర్యకు అడ్డమా ? వారిని వదిలేద్దామా? లేక ఇస్తే తీసుకొదాం లేకపోతే వదిలివేద్దాం వారి ఖర్మ అంటారా. అలాకాదు, వారినికూడా ప్రేరేపించి లాగుదాము, లేకపొతే వారు నరకానికి పొతారు అంటారా. ఉద్యోగస్తులను వ్యాపరస్తులను ఆకర్షిద్దాం. వాళ్ళ వివరాలు సేకరించి వారికోసం ప్రార్ధన చేద్దం. ఏమంటారు ? మోషే ధర్మశాస్త్రం ద్వారా పరలోకాన్ని డిమాడ్ చేద్దం. ఏమంటారు. దేవుడు భుమిమీదకి అనవసరంగా వచ్చాడంటారా? సువార్తకు సమాంతరంగా మోషే ధర్మశాస్త్రాన్ని బోధించుదామా?సంఘాన్ని ఆత్మ ఫలాలద్వారా కడదామా లేక మోషే ధర్మశాస్త్రం ద్వారా కడదామా ? తిమోతికి తిరిగి బొధించుదామా?
సత్యాన్ని చెప్పే ధైర్యం కావాలి ప్రకాష్ గారు. అది చెప్పకుండా మీరు ఎంతచెప్పినా వ్యర్ధమే సార్. దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. తిమోతి పత్రికలు చదవండి.
దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. తిమోతి పత్రికలు చదవండి.
ధశమబాగాలు మనుష్యులకిస్తున్నామని ఏడవబట్టే ఇంత నీచమై ఏడుపులు ప్రారంబమైనవి. ధశమబాగం దేవుని కిచ్చాను అని అనుకొనాలంటే మొదట మీరు క్రైస్తవులై వుండాలి. గనుక ఈ తగవులు పంచాయితీలు క్రైస్తవులకు చెదనివి గనుక పరిష్కారంవుండదు. కానుకల తగవులు రాకుండా వుండాలంచే ఇచ్చేవాడు క్రైస్తవుడై వుండాలి పుచ్చుకునేవాడు బోజదకుడైన క్రైస్తవుడైవుండాలి. ఇలాంటి వారెక్కడవుంటే అక్కడ తగవులు ఈలాంటిసోదిబోదలు వుండవు సోదరా
People can pay happily for their house rent, car, luxury things, but they ask Thousand questions when it comes to tithe because of their heart. They say God provides to church and they don’t need to give. Shame on them!. How can pastors survive their families and children? Are they not same as others? They have to pray, they have to visit, they have to work hard for sermons and people say God provides. Jesus never contradicts about tithing in New Testament. It is the heart of the man Jesus wanted, if we have good heart, giving is not a problem. God bless a cheerful giver. There are some pastors who says tithing is not biblical. Show me if tithing is bad from the Bible? In fact there are several verses say to support and in fact, early Christians gave everything and they never felt bad as many people feel bad now a days.
There is a huge difference between property and inheritance. Biblical tithe (its over 23.3%) is most misunderstood concept. Tithe is not to give God, it is to Levites.
@@yesubabu1460 నేను మీరు చెబుతున్న ఉన్నతమైన సేవ గురించి చెప్పాను brother.Ofcourse it is good preaching about God only.కానీ నేటి దినాలలో అబద్ద బోధకులు,prosperity gospel ఎక్కువయి,quality సేవ కనుమరుగైపోతోంది.హెచ్చరించడం మంచిదే.అన్న కూడా వాక్యమే ప్రామాణికం అని చెబుతారు.ఏది ఏమైనా దేవుడు మాత్రమే హెచ్చింపబడాలి.నిలబడే పరిచర్య జరగాలి.దేవుడు ఆ పరిచర్యను మెచ్చాలి.సత్ విమర్శ అయితే సరిచేసుకుంటే మంచిదే కదా.
మీకు దశమ భాగములు, కానుకు 0:29 లు గురించే భాద తప్పితే సువార్త గురించి, సంఘము గురించి బాధ లేదు ఇన్ని చెప్పే మీరు కూడా వాళ్ళు అడగటము మీరు దానికి సమాధానము అహా భలే ఉన్నది ఛీ రోమీయులకు 16:18 అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. డబ్బు కోసమే అయితే మిమ్మల్ని సేవకు ఎవరు పిలిచారు. దేవుడు పిలిస్తే ఆయనే అన్ని చూచుకొంటాడు నిత్యజీవం గురించి చూడండి
వందనాలు బ్రదర్... ఈ వీడియో ఒక part మాత్రమే..full video చూడండి.. సువార్త మీద సంఘం మీద ఆసక్తి లేదు అని మీరు ఎలా చెప్తున్నారు.. Meeting ending లో ఒక ప్రశ్నకు సమాధానము చెప్తున్నారు...ఈనాడు అనేకమందిలొ మెదిలే ప్రశ్న బహుశా మీకు ఈ ప్రశ్న వచియుండక పోవచ్చు... ఈ concept తప్పు అంటే మరి దేవుడు ఎందుకు బైబిల్ లో రాయించాడు.. ఆలోచించండి..
Our Lord Jesus Christ was crucified on the wooden cross.He died on the Cross and buried but on the third day Lord Jesus Christ was resurrected by the power of Holy Spirit and He is alive now and forever. Amen
దశమభాగము ఇవ్వాలని చెప్పేవారికి ఇంకా బైబిలు అర్థము కాలేదు. దశమ భాగము అనేది పాత నిబంధన విషయము. క్రొత్త నిబంధనలో దశమభాగము ఇవ్వాలని చెప్పలేదు. మత్తయి 23:23 లో దశమభాగము గురించి వీటిని చేయవలసి ఉండెను అని చెప్పుచున్నాడు. చేయవలసి ఉండను అనగా గత కాలములో చేయవలసి ఉండెను లేక గత కాలములో దశమభాగము ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇప్పుడు కూడా దశమభాగము చేయవలెను లేక దశమభాగము ఇవ్వవలెను అని దేవుడు చెప్పలేదు.
మా దశమ బాగం దేవునికే ఇస్తున్నాం. ప్రతి పాస్టర్ చెప్పిది ఒకే దేవుడి గురించే కదా. దశమ బాగం ఎన్ని ముక్కలు చేసిన ఇచ్చేది దేవునికే కదా అని నా అభిప్రాయం. దేవుని సేవకులకే కదా......
Pastor lu matram tax lu kattaru,viswasulu mattam rendu,moodu dasamabhagalu ivvali,pastors vallane vasvasam potundi,pastors well settled avutaru,viswasulu development lekunda akkade untaru.😊😊😊
మీ స్పీచ్ లో ఎక్కువగా నవ్వుతున్నారు పాస్టర్ గారు చోసుకోండి 😂.. దశమాబాగాలు సంఘం లోనే ఇవ్వాలి చర్చి లో పాస్టర్ బాగాలేకొంటే చర్చ్ మారేయ్యండి బెటర్ నా సలహా 👌👌
దశమ భాగం పాత నిబంధలో ఉన్నది అన్నాడు తరువాత దానిగురించి చెప్పలేదు ఎందుకు తెలుసా అక్కడ వున్నవారు బాధపతారు అని చెప్పలేదు కాని సతీష్ కుమార్ గారు లేరు కదా అక్కడ ఎలా ఐనా మాట్లాడవచ్చు
మీ యదార్ధమైన సేవా జీవితం మాకెంతో ప్రోత్సాహం అన్నా..
అయ్యగారు దసమ భాగం తన సన్నిధిలో ఆహరం వుడున్నట్లు ఇమ్మన్నాడు. కానీ ఇది ఇప్పుడు దసమ భాగం బిసినెస్ గా మారిపోయినది
ఎవరి మీద అసూయ కాదు నిజం తెలుసు కోవాలని తాపత్రయం
నిజం తెలుసుకోవాలని
కరెక్ట్ గా చెప్పారు అన్నా మీరు,
Varygoodsir
Super sir
Praise the lord 🙏🙏annitiki kanna mundu heart nd time 10,/evvali
Thank you Brother.
Thank you Brother for the clarification
Nice message brother
దేవుని రాజ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా కట్టబదదు.
సత్యాన్ని చెప్పే ధైర్యం కావాలి. అది చెప్పకుండా మీరు ఎంతచెప్పినా వ్యర్ధమే.పాష్టర్లకు భయపడి సత్యాని దాచకండి. మీ ప్రయాస వ్యర్ధమౌతుంది. ప్రసంఘాలు అనేకం ఇవ్వవచ్చు, కాని అందులో సత్యం లేకపోతే ఏమి లాభం.
దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. దేవుని రాజ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా కట్టబదదు. ఉద్యోగస్తులకు వ్యాపరస్తులకు సువార్తచెపితే దశమభాగం ఎక్కువ వస్తుంది, పరిచర్య ఎక్కువ చేయవచ్చు. కదా? కూలిపనులు చేసుకొనేవారికి చెప్తే ఏమి వస్తుంది. పరిచర్య ఎప్పుడు పెరుగుతుంది? దేవుని రాజ్యం ఎప్పుడు కట్టబడుతుంది? కదా ? అందుకే సువార్తని ధనవంతులకు చెపుదాము. కుదిరితే అంబానికి, అదానీకి చెపుదాము. ఒకవేళ వారు మారుమనస్సు పొందితే, దశమభగం వేలకొట్లలో వస్తుంది, కదా. దశమభగం ఎక్కువ ఇచ్చేవారికే సువార్త, చర్చ్. పేదవారు, మారుమనస్సు పొందినా, గుంపులుగా వచ్చినా, దశమభాగం ఎక్కువరాదు. పేదలు పరిచర్యకు అడ్డమా ? వారిని వదిలేద్దామా? లేక ఇస్తే తీసుకొదాం లేకపోతే వదిలివేద్దాం వారి ఖర్మ అంటారా. అలాకాదు, వారినికూడా ప్రేరేపించి లాగుదాము, లేకపొతే వారు నరకానికి పొతారు అంటారా. ఉద్యోగస్తులను వ్యాపరస్తులను ఆకర్షిద్దాం. వాళ్ళ వివరాలు సేకరించి వారికోసం ప్రార్ధన చేద్దం. ఏమంటారు ? మోషే ధర్మశాస్త్రం ద్వారా పరలోకాన్ని డిమాడ్ చేద్దం. ఏమంటారు. దేవుడు భుమిమీదకి అనవసరంగా వచ్చాడంటారా? సువార్తకు సమాంతరంగా మోషే ధర్మశాస్త్రాన్ని బోధించుదామా?సంఘాన్ని ఆత్మ ఫలాలద్వారా కడదామా లేక మోషే ధర్మశాస్త్రం ద్వారా కడదామా ? తిమోతికి తిరిగి బొధించుదామా?
విశ్వాసుల్ని దేవుణ్ణి ప్రేమించే వారీగా...చేయాలి...
అప్పుడు సమస్తం ఇస్తారు
Praise God amen
Prakash garu we'll speach
సత్యాన్ని చెప్పే ధైర్యం కావాలి ప్రకాష్ గారు. అది చెప్పకుండా మీరు ఎంతచెప్పినా వ్యర్ధమే సార్.
దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. తిమోతి పత్రికలు చదవండి.
Bro.Prakash Gantela, very cleverly avoided to answer the question regarding "how Pastors Tithing"....
👌👌👌🙏
అసలు దశమ భాగం , న్యూ టెస్టమెంట్ అయితే వద్దులే కొలది కొలది ఆస్తిలో భాగం అన్నారు,
I have this Confusion, I till now I’m doing wrong.
Thanks you So much for Clarifying Pastor and Thanks to Praveen Brother.
దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. తిమోతి పత్రికలు చదవండి.
Praise the Lord
💯💯✅. Brother🤝 📖✅👍
Baga chepparu pastor
praise God. encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths
🙏
మరి pastor లు దాన్ని ఎలాగ ఉపయోగించాలో కూడా చెప్పండి. ఒకవేళ సంఘ కాపరి మరి సంఘానికి అవసరమైనవి చూడకపోతే ఏం చేయాలి.
Excellent
Kanukalu mandiraniki
Ee message ku javabu evali prakash garu varu dabbunu sontha karchuki upayogistu sanganiki a karyalu cheyaru kabatti vari evvadalachtaku atma oppadu
Adi adigite sapam vastundani bhayapedataru😂😂😂
So call pastors are disqualified n they are against mk : 10 :28-30
The don't talk about the reference😅😅😅
👍👍👍🙏🏻🙏🏻🙏🏻
ఫాస్ట్,హోసన్నా, బ్రదర్, హెబ్రోన్,c టేపుల్, గుత్తి శాల, టీపీఎం,c పెంతకొస్తి,
uchitamuga ponditiri, uchitamuga ivvudi. ide jeetam
దశమ బాగం ఎవరికి దేవుని,
దేవునికి
దశమ భాగం ఇవ్వాలా....
ప్రేరేపించింది ఇవ్వాలా
విశ్వాసులని డెవలప్ చేయట్లేదు
వారిని అడ్డుకున్నారు
దషమభాగము ఇవ్వనివారు దొంగలు, దొంగలకు నిత్యనరకము తప్పదు 😮
Jumping to other churches means, may be giving money
No we should not tyth. We are not under law we are under grace!.
Yes brother we need not of fallow 10 commandments and 2 laws given by God why because we are not under law
💐🙏
Bro meeru yentha isthunaru
ధశమబాగాలు మనుష్యులకిస్తున్నామని ఏడవబట్టే ఇంత నీచమై ఏడుపులు ప్రారంబమైనవి. ధశమబాగం
దేవుని కిచ్చాను అని అనుకొనాలంటే మొదట మీరు క్రైస్తవులై వుండాలి.
గనుక ఈ తగవులు పంచాయితీలు క్రైస్తవులకు చెదనివి గనుక పరిష్కారంవుండదు.
కానుకల తగవులు రాకుండా వుండాలంచే ఇచ్చేవాడు క్రైస్తవుడై వుండాలి పుచ్చుకునేవాడు బోజదకుడైన క్రైస్తవుడైవుండాలి. ఇలాంటి వారెక్కడవుంటే అక్కడ తగవులు ఈలాంటిసోదిబోదలు వుండవు సోదరా
ఎలా ఉపయోగించాలి బైబిల్ చదివితే ఉంది బైబిల్ లో నువ్వు బైబిల్ చదువు, నీకు అర్థం అవుతది ఎవరికి ఇవ్వాలి,
People can pay happily for their house rent, car, luxury things, but they ask
Thousand questions when it comes to tithe because of their heart. They say God provides to church and they don’t need to give. Shame on them!. How can pastors survive their families and children? Are they not same as others? They have to pray, they have to visit, they have to work hard for sermons and people say God provides. Jesus never contradicts about tithing in New Testament. It is the heart of the man Jesus wanted, if we have good heart, giving is not a problem. God bless a cheerful giver. There are some pastors who says tithing is not biblical. Show me if tithing is bad from the Bible? In fact there are several verses say to support and in fact, early Christians gave everything and they never felt bad as many people feel bad now a days.
Pastor gariki evaly
There is a huge difference between property and inheritance. Biblical tithe (its over 23.3%) is most misunderstood concept. Tithe is not to give God, it is to Levites.
100 churches,John Wesley
Sir ni contact avvalante ela ?
Edo oka sevakuni vimarshinchakunda mi prasangam ledu radu. Anduke meru vimarshinche vallu andaru mikante unnatamaina sevalo unnaru.
Quality is important than quantity brother
Truth chalamandiki nachadu brother.
@@gerasharon8190 God has called to preach about Jesus not to talk about others.
@@yesubabu1460 నేను మీరు చెబుతున్న ఉన్నతమైన సేవ గురించి చెప్పాను brother.Ofcourse it is good preaching about God only.కానీ నేటి దినాలలో అబద్ద బోధకులు,prosperity gospel ఎక్కువయి,quality సేవ కనుమరుగైపోతోంది.హెచ్చరించడం మంచిదే.అన్న కూడా వాక్యమే ప్రామాణికం అని చెబుతారు.ఏది ఏమైనా దేవుడు మాత్రమే హెచ్చింపబడాలి.నిలబడే పరిచర్య జరగాలి.దేవుడు ఆ పరిచర్యను మెచ్చాలి.సత్ విమర్శ అయితే సరిచేసుకుంటే మంచిదే కదా.
@@gerasharon8190 go ahead with your thought
మీకు దశమ భాగములు, కానుకు 0:29 లు గురించే భాద తప్పితే సువార్త గురించి, సంఘము గురించి బాధ లేదు
ఇన్ని చెప్పే మీరు కూడా వాళ్ళు అడగటము మీరు దానికి సమాధానము అహా భలే ఉన్నది ఛీ
రోమీయులకు 16:18 అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
డబ్బు కోసమే అయితే మిమ్మల్ని సేవకు ఎవరు పిలిచారు. దేవుడు పిలిస్తే ఆయనే అన్ని చూచుకొంటాడు
నిత్యజీవం గురించి చూడండి
వందనాలు బ్రదర్...
ఈ వీడియో ఒక part మాత్రమే..full video చూడండి..
సువార్త మీద సంఘం మీద ఆసక్తి లేదు అని మీరు ఎలా చెప్తున్నారు..
Meeting ending లో ఒక ప్రశ్నకు సమాధానము చెప్తున్నారు...ఈనాడు అనేకమందిలొ మెదిలే ప్రశ్న బహుశా మీకు ఈ ప్రశ్న వచియుండక పోవచ్చు...
ఈ concept తప్పు అంటే మరి దేవుడు ఎందుకు బైబిల్ లో రాయించాడు..
ఆలోచించండి..
Full video link పంపించండి.
@@Gospel_Of_Christ9
మత్తయి 6:24 మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
నేను మీతో వాదన చేయను బైబిలును బాగా చదవండి
తెల్ల చొక్కా మీద చిన్న మరక చాలు
నరసింహ సంఘాలు ఎన్ని, క్రీస్తు చీకట పడిన సంఘాలు ఎన్ని
Pl. Clarify whether. JESUS CRUCIFIED/HANGED TO TREE.
Our Lord Jesus Christ was crucified on the wooden cross.He died on the Cross and buried but on the third day Lord Jesus Christ was resurrected by the power of Holy Spirit and He is alive now and forever. Amen
This type of discussion only in Protestants.... Not in Catholics.... Why?
Believers not having gratitude
Pawanklyan , kristhavudu Ani pastorsni mosam chesaru, yennikalu ayipogaaney,,
Dhuppati kappeskunnadu,
Bhaley mosam chesanu ani velkiristhunnadu,
Dhammu untey yedhirinchandi .
Kristhavulu madhya, sanghala madhya godavalalu pettadam kaadhu
Thoti brothers ni thittadam kaadhu,
Meeru Ila cheyyadam valla , anyulu , mosam chesi pothunnaru.
Dasama bagam pastors ku yevvali, poor people ku yevvakudadu
Praise the Lord Anna
అసలు digital seva ane concept wrong.
2nd dhashma anedhi ledhu kadha
100 churches,John Wesley garu
Bible lo vrasi undhi nenu chadavanu ,andaru bible chadavandhi ,anthe kani vaari veeri matalu vinakandi ,thappipoye avakasham indhi
దశమభాగము ఇవ్వాలని చెప్పేవారికి ఇంకా బైబిలు అర్థము కాలేదు. దశమ భాగము అనేది పాత నిబంధన విషయము. క్రొత్త నిబంధనలో దశమభాగము ఇవ్వాలని చెప్పలేదు. మత్తయి 23:23 లో దశమభాగము గురించి వీటిని చేయవలసి ఉండెను అని చెప్పుచున్నాడు. చేయవలసి ఉండను అనగా గత కాలములో చేయవలసి ఉండెను లేక గత కాలములో దశమభాగము ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇప్పుడు కూడా దశమభాగము చేయవలెను లేక దశమభాగము ఇవ్వవలెను అని దేవుడు చెప్పలేదు.
ఈ time లో దశమ భాగం గూర్చి cheppadam అంత అవసరం ఉన్నదా?????
అయ్యా
దేవునికి ఇచ్చిన ధనం గూర్చి , చెప్పటం అవసరమా??? Sir
Sir మీకు damaak ఉందా????
మా దశమ బాగం దేవునికే ఇస్తున్నాం. ప్రతి పాస్టర్ చెప్పిది ఒకే దేవుడి గురించే కదా.
దశమ బాగం ఎన్ని ముక్కలు చేసిన ఇచ్చేది దేవునికే కదా అని నా అభిప్రాయం.
దేవుని సేవకులకే కదా......
Paul garu sangamulanu kattaledhu,sanghamu koraku Pani chesaru,
కోరింది సంఘం వారు కట్టారు అన్నా
దేవునికి దశమ బాగం అడుగడు
Person కావాలి....money కాదు
దషమభాగము ఇవ్వనివారు దొంగలు , దొంగల కు నిత్యనరకము తప్పదు 😮
Meeru peda pastor gara leka yevaraina vunte cheppandi
Kotlu,koteeshvarulu combination
అసలు దశమ భాగాలు ఎన్ని
Pastor lu matram tax lu kattaru,viswasulu mattam rendu,moodu dasamabhagalu ivvali,pastors vallane vasvasam potundi,pastors well settled avutaru,viswasulu development lekunda akkade untaru.😊😊😊
Endhuku avasaram ledhendi.. adi aaradanalo baagam kada..
ఇ ఇ ఉ ఉ అని ఎందుకు నవ్వు కుంటున్నారు మాట్లాడేటప్పుడు ?
Price alert😂😂
Bill gates anyudu kadhu brother,he was a Christian
Anthaku ne sanghathi ante bradhar
pastar garu dhasamabagam ante amiti dhasamabagam amicheyyali vakyam chadivicheppu nuvucheppedi thappu
Mother churches nd pasters bothering about these
Wrong message, okkati start chesi maro message echaru.
Need not to give tithes to pastor read bible about tithes.
Meeru suit vesukoni kotlu gadinchukoni enjoy cheyandi mee mana church lo beedalu kanisa avasaralu thirthukoleni vallu yentha mandi vunnaru
First nuvvu
According to Mk ; 10 : 28-30 . Tell to be according the reference.
U fellow u speak hours on selected topics. Woe to u. Alas for u.
Uhu Uhu ani anavaddu paddaka.. Baledu..
మీ స్పీచ్ లో ఎక్కువగా నవ్వుతున్నారు పాస్టర్ గారు చోసుకోండి 😂.. దశమాబాగాలు సంఘం లోనే ఇవ్వాలి చర్చి లో పాస్టర్ బాగాలేకొంటే చర్చ్ మారేయ్యండి బెటర్ నా సలహా 👌👌
Brother, Jesus and his disciples lo evaru dashamabagam icharo chepagalara ?
నవ్వకూడద ఏంటి... ఏడుస్తూ చెప్పాలా
Mundu meeru kastapadi Pani cheyadam nerchukondi.dopidi cheyakandi.dasama bhagaalu vatanthata Ave vastai.20(
దశమ భాగం లేదు
దషమభాగము ఇవ్వనివారు దొంగలు , దొంగలకు నిత్యనరకము తప్పదు 😮
సతీష్ కుమార్ మీద ఎందుకు అంత అసూయా బ్రదర్ మీకు
వాస్తవం చెప్పారు అసూయ కాదు
దశమ భాగం పాత నిబంధలో ఉన్నది అన్నాడు తరువాత దానిగురించి చెప్పలేదు ఎందుకు తెలుసా అక్కడ వున్నవారు బాధపతారు అని చెప్పలేదు కాని సతీష్ కుమార్ గారు లేరు కదా అక్కడ ఎలా ఐనా మాట్లాడవచ్చు
సార్ చెప్పింది సతీష్ గారి గురించా?
Business man Satish follower ankunta😂
Brother Satish Kumar gaarini kaadu support cheyyalsinddi,bible Loni vaakyam ki .nijam cheputunbadu vinu first
Asalu emina sevakulu evariki evali ani chepaledhu urike lag chesi edhi edho matladadu point chepakunda
Brother video పూర్తిగా చూసి ఆలోచించండి..point అర్థమౌతుంది
Dasam bagalu thu. Car. Flets polalu. Visvasulu. Sakanaki. Poothunaru.
Varygoodsir
Prakash garu we'll speach
100 churches,John Wesley garu