Swaraag Keerthan Songs Performance | Sridevi Drama Company|25th Episode Celebrations |18th July 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 2,5 тыс.

  • @nukalasatyanarayana1910
    @nukalasatyanarayana1910 3 года назад +930

    మట్టిలో మాణిక్యం...వెలుగులోకి తీసుకు వచ్చిన మల్లెమాల వారికి హ్యాట్సాఫ్....

  • @mnaga4833
    @mnaga4833 3 года назад +550

    నాకు మీ పాట వింటువుంటే గుస్సాబుమ్స్ వస్తున్నాయి అన్న. సూపర్ వాయిస్. ఇంకా వినాలి అనిపిస్తుంది. ఎం అంటారు ఫ్రెండ్స్.

  • @drbvrao2207
    @drbvrao2207 3 года назад +594

    ఉచ్ఛారణ చాలా బావుంది.. ప్రతి అక్షరం వాటి భావం స్పష్టంగా కనిపిస్తోంది....

  • @chiruyt8029
    @chiruyt8029 3 года назад +227

    చాలా కష్టమైన పాటలు తీసికొనివచ్చి అతి సునాయాసంగా పాడారు. ధన్యవాదాలు🙏💕 సోదరా

  • @asvasu305
    @asvasu305 3 года назад +70

    అన్నయ్య కు సినిమా రంగంలో పాటలు పాడే అవకాశం దొరకాలి ఆ దేవుడ్ని ప్రార్ధిస్తూన్నాను. మీ శ్రేయోభిలాషి . AS వాస్

  • @nandukonki3262
    @nandukonki3262 3 года назад +300

    విన్న కొద్ది ఇంకా వినాలనిపించే మీ వాయిస్..... ఆ సాంగ్ సెలక్షన్ 👌👌👌👌👌🙌🙌🙌🙌🙌

    • @tadapakapraveenkumar4408
      @tadapakapraveenkumar4408 3 года назад +1

      Thanks

    • @rajkumarhari838
      @rajkumarhari838 3 года назад +1

      @@tadapakapraveenkumar4408 స్వరాజ్ గారు,, ప్రతి పాట ఒక ఆణి ముత్యం లా వుంది,, నీ స్వరం,, అమృతం,, చాలా వినసొంపుగా వుంది,,, స్వరాకీర్తన

    • @sreenureddy5601
      @sreenureddy5601 2 года назад

      Ok

  • @anandasshravan4342
    @anandasshravan4342 3 года назад +386

    మీరు పాడిన పాటలు ఇంతకుముందు విన్నవైనప్పటికి, వేరే వాళ్ళు పాడినవని తెలిసినప్పటికి అవన్నీ మీరు పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది.. అంత అద్భుతమైన వాయిస్ మీది..

  • @JASWANTH_0777
    @JASWANTH_0777 3 года назад +227

    అద్భుతం చాలా బాగుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి ధన్య వాదములు

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 3 года назад +17

    మన తెలుగు music director s కొంచం ఆలోచించాలి ఎందుకంటే ఇటువంటి టిలెంటిడ్ సింగర్ తెలుగు లో ఉన్నారు వీళ్ళకి చెన్స్ ఇవ్వాలి నీ కొరుకున్నవారు ఒక లైక్ చెయ్యండి

  • @bunnykanukutla3004
    @bunnykanukutla3004 3 года назад +1

    Nv paade paatalu Anni nijanga nve padav annattu unay broo ..... magical voice ❤️..... original voice marchipothunnam ni voice vintunte

  • @srinivasbassani1002
    @srinivasbassani1002 3 года назад +303

    విన్న పాటలే గానీ మీరు పాడుతుంటే ఇంకా ఇంకా వినాలని అని పిస్తుంది సూపర్

  • @vadlapatiramanababu2098
    @vadlapatiramanababu2098 3 года назад +1546

    సుపర్ వాయిస్ మీలాటి వారికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఎందుకు రాదు మీకు సినిమాలో పాడే అవకాశం రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tharunchinnadurgam5100
      @tharunchinnadurgam5100 3 года назад +24

      Athanu singer bro movies lo kuda paadindu 😀

    • @kapilnalagurthy9464
      @kapilnalagurthy9464 3 года назад +8

      @@tharunchinnadurgam5100 yes but thanu andhari singers laa audio functions & awards functions lo yekkyvga kanapadu thelidhu more people's ki

    • @tharunchinnadurgam5100
      @tharunchinnadurgam5100 3 года назад +5

      @@kapilnalagurthy9464 yeah athani amma paata awesome untadhi bro ❤️

    • @narasimharaoparuchuri4766
      @narasimharaoparuchuri4766 3 года назад +11

      రామోజీ రావు గారు, శ్యామ్ ప్రసాద్ గారు ఇలాంటి గొప్ప ప్రయోగాత్మక కార్యక్రమాలు మన ముందుకు తీసుకురావడం మనం మన తెలుగు ప్రేక్షకులు గర్వించ దగ్గ విషయం

    • @sudheerbabu7451
      @sudheerbabu7451 3 года назад +2

      👍👍👌👌👌👌👌

  • @kopelabhavani4858
    @kopelabhavani4858 3 года назад +126

    A Hariharan, Shankar mahadevan, Anurag Kulakarni, Unni krishnan .....అందరూ మీ వాయిస్ లో కనిపించారు 🤗🤗Got goosebumps yar....
    Every song make me feel happy

  • @saiprasadtadapala3941
    @saiprasadtadapala3941 6 месяцев назад +1

    Anna eamanna voice haa mind blowing broo...mind lo nundi povatlee nii voice.. super anna hatsup...make a bright future anna❤❤

  • @vishnu4929
    @vishnu4929 3 года назад +12

    Ntra babu, nuvvu asalu manishivenaa 😔😔... Feeling jealous, maku devudu intha manchi voice ivvaledu ani 🙏🙏🙏🙏... Great bro, definitely u will come out like a legend, love u broo swaraj

  • @vyugandhar9589
    @vyugandhar9589 3 года назад +943

    ఇండస్ట్రీకి మంచి గాయకుడు దొరికాడు🙏🙏🙏

  • @galiprasad4070
    @galiprasad4070 3 года назад +59

    మీరు పడుతున్న అంతసేపు రోజు మొత్తంలో మొత్తం వినాలి అనిపిస్తుంది ఉంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్స్ సూపర్ సెలక్షన్ సూపర్ పర్ఫార్మెన్స్

  • @shankarismart7312
    @shankarismart7312 3 года назад +217

    నువ్వు పాడిన పాటలకి ఏ కామెంట్ పెట్టాలోకూడా అర్ధం కావడంలేదే ఎంత స్వీట్ గా పాడినవురా నాయన 🙏🙏👌👌👌👌

  • @telugubuildingworkandreale338
    @telugubuildingworkandreale338 2 года назад +1

    Good brother niku manchi avakasalu vachi manchi manchi songs padali
    Ni voice lo. Telugu matalu claraty ga unnay good voice

  • @u.munikrishnaullam8237
    @u.munikrishnaullam8237 Год назад +1

    స్వరాజ్ గారు మీ లాంటి వారు నిజంగా సినిమా లో ఉండాలి.
    మీకు అతి త్వరలో సినిమాలో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అల్ దా బెస్ట్

  • @chirumobileword
    @chirumobileword 3 года назад +63

    స్వరాజ్ గారు మీరు పాడుతుంటే.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... 👌👌👌👌👌👌👌

  • @shivachary9707
    @shivachary9707 3 года назад +120

    యెశశ్వి నీ మించి పొయావు అన్న సూపర్.......... చాలా సూపర్ గా పడరు

  • @kumaryadav0911
    @kumaryadav0911 3 года назад +330

    నేను మిత్రుడు అయినందుకు చాలా గర్వ పడుతున్న అన్న♥️👌👌👍

    • @rohithnaidu9659
      @rohithnaidu9659 3 года назад +7

      U should proud to have friend like that he was amaging singer ...

    • @udaykumar5g
      @udaykumar5g 3 года назад +1

      Sollu

    • @udaybhaskar986
      @udaybhaskar986 3 года назад +1

      Brother ithanu last job dentlo chesadu??? Did he worked in banking sector??

    • @kavaliramulu7240
      @kavaliramulu7240 3 года назад +1

      అన్న అన్నను అడిగినట్లు చెప్పు సూపర్ అన్న

    • @tadapakapraveenkumar4408
      @tadapakapraveenkumar4408 3 года назад

      Siva friend meeru

  • @GaddangiSantoshKumar
    @GaddangiSantoshKumar 8 месяцев назад +1

    అన్నా మీ voiec చాలా బాగుంది మీకు తపకుండ సినిమా లో అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటాను

  • @kranthijournalist5013
    @kranthijournalist5013 2 года назад

    మీ సమయస్ఫూర్తి మీరు ఎంచుకున్న హై పిచ్ పాటలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఏ పాటలైనా అలవోకగా పాడటం అందరికీ సాధ్యం కాదు. గుడ్ జాబ్. బ్రో

  • @vishnupatelreddy
    @vishnupatelreddy 3 года назад +375

    నిజమైన పాటలు విన్న కలగని హాయి నీ స్వరం లో కల్గుతుంది అన్న అల్టిమేట్ వాయస్ 🥰🥰

  • @KIRANKUMARREDDY-yw7cp
    @KIRANKUMARREDDY-yw7cp 3 года назад +88

    అన్న మీ వాయిస్,మి ఎక్స్ప్రెషన్,మి బాడీ లాంగ్వేజ్ సూపర్ అన్న ....మీరు ఇంకా చాలా సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ....🙏🙏

  • @gopireddysattaru3523
    @gopireddysattaru3523 3 года назад +60

    Shankar Mahadevan Sir Voice + Hariharan Sir Voice = Swarag Voice

  • @chintuganesh1691
    @chintuganesh1691 3 месяца назад +1

    Ni tallent ki ee platform saripodu anna ... Nd ur deserve that

  • @amulpowar5709
    @amulpowar5709 3 года назад +2

    Chala chala ante chala talent vundhi plss gurthinchandi e bro ni

  • @baburock4364
    @baburock4364 3 года назад +62

    నీ స్వరం ఒక స్వర్గం అన్న ప్రతీ అక్షరం కళ్ళ ముందు కనపడుతుంది love u

  • @uvramana8708
    @uvramana8708 3 года назад +51

    చాలాఅద్బుతంగా. ఆలపించారు. తప్పకుండా. మంచిఅవకాశాలు.వస్తతాయీ. godblesyou. brother

  • @manus5337
    @manus5337 3 года назад +61

    voice లో మజా ఉంది , నేను విన్నంతసేపు ఎంజాయ్ చేశాను .# love u super brother💙

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Год назад +2

    Original songs anni meetho padinchali. 🙏🙏🙏👍

  • @janardhankotha7735
    @janardhankotha7735 2 года назад +3

    ఏమన్నా పాడుతున్నవ్వ బ్రో, నీ స్వరం ఒక వరం అది వినడం మా అదృష్టం.jr Mahadevan

  • @giridharreddy9800
    @giridharreddy9800 3 года назад +9

    గాత్రం 💥
    గానం❤
    ఉచ్చారణ 😍
    స్పష్టత 👌
    Ithani lanti vallani sangeetha darshakulu munduku teeskoni raavali..............
    Vacchi raani telugu lo paade valla kanna mana telugu vallaki antha protsahinchali.............🙏🙏

  • @KIRANKUMARREDDY-yw7cp
    @KIRANKUMARREDDY-yw7cp 3 года назад +175

    అన్న నీ వాయిస్ కి అందరూ ఫిదా అయిపోయారు అన్న .......🙏

  • @indocrick1193
    @indocrick1193 3 года назад +167

    స్వరాజ్ గారు ఇన్ని రోజులు ...ఎక్కడ వుండి పోయారండి.. 💯🙏🙏

    • @saikrishnakarna1849
      @saikrishnakarna1849 3 года назад +1

      Bathroom lo unnadanta bhayya

    • @scorchgaming9736
      @scorchgaming9736 2 года назад

      @@saikrishnakarna1849 🤣😂💥

    • @sdivyamanish6389
      @sdivyamanish6389 2 года назад

      @@scorchgaming9736 Vetakaram over action waste ga thu

    • @sdivyamanish6389
      @sdivyamanish6389 2 года назад

      @@saikrishnakarna1849 nv vundu po bathroom paniki Malina vedava poyi aadukopo ni moham manda

    • @scorchgaming9736
      @scorchgaming9736 2 года назад

      @@sdivyamanish6389 sm too u

  • @prakashbillakurthi718
    @prakashbillakurthi718 2 года назад

    మీ వాయిస్ నిజంగా ఒక............. అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీకు నిజంగా మూవీస్ లో పాటలు పాడే అవకాశం రావాలి 👌🏽🌹🌹🌹🌹

  • @ganapathijummu9918
    @ganapathijummu9918 2 года назад +1

    Bro mi voice kosam chala times ee program chusanu

  • @koripellysathishkumar4633
    @koripellysathishkumar4633 3 года назад +94

    Amazing, marvelous, melodious... అస్సలు మాటల్లో చెప్పలేం అన్న...... సూపర్ వాయిస్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinesh9899
    @vinesh9899 3 года назад +69

    పాటలో పద ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంది.....
    సూపర్ వాయిస్ సోదరా.....

  • @funkyboy2275
    @funkyboy2275 3 года назад +14

    ilanti talented peoples ki manchi opportunity istunna sri devi drama company Yaajamaanyaaniki vandhanaalu.......

  • @maheshgurram6395
    @maheshgurram6395 Год назад +2

    శంకర్ మహదేవన్ గారు పాడినట్లే ఉంది సూపర్👌

  • @konetisrinu2844
    @konetisrinu2844 3 года назад +1

    Chala clear ga vunnayee mi words paadetappudu

  • @ganeshlucky3211
    @ganeshlucky3211 3 года назад +116

    ఇలాంటి మంచి సింగర్స్ కి మూవీస్ లో అవకాశం ఇవ్వండి
    Very good singing exlent voice pls one chance in movie

    • @venkatr4788
      @venkatr4788 3 года назад

      Brooo tanu singer.. Tana original songss ahvii

  • @radhaparamagalla427
    @radhaparamagalla427 3 года назад +51

    చాలా సంతోషంగా ఉంది అన్న నీ సాంగ్స్ వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంది సూపర్ అన్న గాడ్ బ్లెస్స్ యు 🤝💐

  • @satyajessi8479
    @satyajessi8479 3 года назад +34

    ఎక్కడ వున్నావు అన్న ఎన్నాళ్ళు సూపర్ వాయిస్ god గిఫ్ట్ best wishes to you anna

  • @sravanisrinu955
    @sravanisrinu955 2 года назад +1

    ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో మీరు పాడిన పాటలు లెక్కలేదు చాలా బాగా పాడేరు మీకు చాలా మంచి లైఫ్ వుంటుంది ఒక్కసారి ఏదో లోకానికి తీసుకొని వెళ్లిపోయారు మీ వాయిస్ తో God bless you dear

  • @vchitram4901
    @vchitram4901 3 года назад +1

    Niajanga intha telent anna. Super chala mandhiki inspiration

  • @sathishbervlogs2089
    @sathishbervlogs2089 3 года назад +64

    2022 "లో# ని.పేరు పదే పదే వింటామని ఆశిస్తున్నా bro and good luck 🙏🙏

  • @umakiranumakiran921
    @umakiranumakiran921 3 года назад +27

    Super cherry, excellent 👍. చాలా రోజుల తర్వాత విన్నాను నీ వాయిస్. ఇండస్ట్రీ లో నువ్వు గ్రాండ్ సక్సెస్ పొందాలి.god bless you with successful future cherry.

  • @sarvanikrishna7460
    @sarvanikrishna7460 3 года назад +144

    Voice like shankar mahadevan garu

  • @harithayadav4283
    @harithayadav4283 3 года назад +1

    Me talent ki Anni like lu kottina thakkuve

  • @methukugopi1572
    @methukugopi1572 3 года назад +3

    అన్న ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్లకు ఎందుకు సపోర్ట్ చేయరు..నేను చూసాను డిస్ లైక్ లు ఎక్కువ ఉన్నాయ్..లైక్స్ తక్కువగా ఉన్నాయి...ఎందుకు ఇలాగ...అతనిలో చాలా గొప్ప టాలెంట్ ఉంది..అతని గొంతు..చాలా గొప్పగా ఉంది..సపోర్ట్ చెయ్యండి ఇతనికి . 🙏🙏

  • @raviteja4785
    @raviteja4785 3 года назад +41

    Really he has mesmerizing voice..... Frnds we all should support him
    Great Talent

  • @vasanthapuri
    @vasanthapuri 3 года назад +148

    Excellent performance..andhari face lo okatay expression why he is not in hit singers list..even for me same feeling

  • @superhitmelodies4068
    @superhitmelodies4068 3 года назад +79

    Bro u already proved as a good singer in తెలుగు ఇండస్ట్రీ and once again proved in శ్రీదేవి డ్రామా కంపెనీ 🙏ur voice amazing 🤝☺️heartfully I would say I was listening like original voices ❤️🤝 and all the best for ur bright future 💐🤝🤝

    • @satishA
      @satishA 3 года назад +3

      Chala baga padavau brother 👍

    • @ammaamma7327
      @ammaamma7327 3 года назад +2

      Wow beautiful supervise excellent 👍👍🌹🎉💐💕💕

    • @swaraagkeerthan
      @swaraagkeerthan 3 года назад +3

      Thank you brother

  • @pattivenkateswararao8075
    @pattivenkateswararao8075 2 года назад +1

    Mee voice Sankar mahadevan gariki chalaa daggaragaa undhi anna keep it up meeku movies lo pade avakasalu ravalani maspoortigaa korukuntunna

  • @Sambasivaraoyadav
    @Sambasivaraoyadav 2 года назад +1

    యశస్వి కంటే సూపర్ గా పాడుతున్నావ్ బ్రో.all the best

  • @jaibheem8000
    @jaibheem8000 3 года назад +10

    గ్రేట్ సింగర్💐💐💐💐💐💐💐💐💐💐 మిగతా వాళ్ళు పాటలు రాకున్నా పాడుతున్నారు ☺️☺️☺️☺️☺️☺️☺️

  • @vijaykumardundi6796
    @vijaykumardundi6796 3 года назад +7

    ఈ సాంగ్స్ పడుకునేముందు చూసా... అన్న కచ్చితంగా హాయిగా పడుకుంటాను 👍👏👏👏💐

  • @nagendraraokethu5181
    @nagendraraokethu5181 3 года назад +6

    ప్రతిరోజూ పడుకునేముందు మీ పాటలు వింటున్నాను. మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ప్రత్యేకమైన గొంతు.

  • @subashgoud6459
    @subashgoud6459 3 года назад +1

    Anna ooooo intha talent chuska siggu vestundi anna what a performance

  • @satishyanamala7619
    @satishyanamala7619 3 года назад +1

    Zee sarigamapa సెలక్షన్.. వెళ్లలేదా బ్రో... ఇంకా ఎక్కువ సాంగ్స్ వినే ఛాన్స్ దక్కును 👌👌👌

  • @venukinnera4902
    @venukinnera4902 3 года назад +13

    అన్నీ అదుర్స్....నో words,,, really speechless....

  • @parvathipadala2664
    @parvathipadala2664 3 года назад +134

    Who got goose bumps when you listen aasha pasam song ❤️❤️❤️❤️❤️

  • @tajurocks2720
    @tajurocks2720 2 года назад +8

    మామూలుగా లేదు ఎన్నిసార్లు విన్న వినాలనిపించే గొంతు అన్న నీది

  • @gundimahesh1992
    @gundimahesh1992 3 года назад +1

    Swaraaj mee ucchaarana(pronunciation) spashtanga చాల బావుంది

  • @sk.ahammadar3089
    @sk.ahammadar3089 3 года назад +1

    Adbutham nee voice bro.... Really great singer....plz elantivaalaki avakaasalu evvandiii...great singer

  • @skullgamingfreefire3658
    @skullgamingfreefire3658 3 года назад +39

    Don't want to compare with original songs ...because it feels like original..superb performance bro ..thank you

  • @narendraDHFM
    @narendraDHFM 3 года назад +69

    సూపర్ వాయిస్ అన్న 👌నీకు మూవీస్ లో పాడటానికి అవకాశం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏

  • @rathodgnani6612
    @rathodgnani6612 3 года назад +17

    ఎం మాయ చేశావో తెలియదు కానీ ❤️దొచేసవు🙏అమేజింగ్ బ్రో👍keep going Rock 👍🙏

  • @Shree-xd4xm
    @Shree-xd4xm Год назад +1

    What a feeling singing brother ❤❤❤❤❤❤ lvvv u so much annayya ❤❤❤❤❤❤❤

  • @dileepkumarsabavath689
    @dileepkumarsabavath689 2 года назад

    Chaala Happy ga Undhi Anna...Meeku Movies lo Manchi Manchi songs Raavalani Aah Devudini Prardhistha...

  • @eswarkumar6143
    @eswarkumar6143 3 года назад +65

    Asha pasham mariyu life of ram ❤️❤️❤️👍👍❤️❤️❤️..Telugu padhalatho matrame nindina ye pata ina ilage vuntadhi..🙏

  • @MuraliSuchi
    @MuraliSuchi 2 года назад +5

    అద్భుతం అనే మాట సరిపోదు ఈ నీ పాటల సమూహానికి...❤️

  • @MBABU537
    @MBABU537 3 года назад +4

    .మైండ్ బ్లోయింగ్ అన్న....వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @harishmunige7197
    @harishmunige7197 2 года назад +1

    Lyla garu miru matram chala enjoy chesaru this song mi expression gamanisthunnanu really swarag bro miru movies lo kada padali

  • @sriramsajjala2491
    @sriramsajjala2491 Год назад +1

    Too better than Yashasvi....❤❤..Swarag anna...You rocked the stage🎉❤😚

  • @brahmanamdhamkancharla9262
    @brahmanamdhamkancharla9262 2 года назад +3

    గాన గంధర్వులు బాలు గారు అంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటాను

  • @konapalalalitha8806
    @konapalalalitha8806 3 года назад +4

    మంచి గాయకులు స్వరాజ్ గారు. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. గాడ్ bless you స్వరాజ్👍👏👏

  • @tamadavenkataramana5370
    @tamadavenkataramana5370 3 года назад +13

    Such a wonder fully talented...voice and singing ...encourage...the directors. And musician....very very. Talented by shiva lovely god bless u...u r bright future

  • @rockrock200
    @rockrock200 2 года назад

    మీరు ఎంచుకున్న పాటలు చాలా కష్టమైనవి, అయినా చాలా సులువుగా పాడారు, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది,మీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను, నిజంగా దేవుడు ఒకొక్క మనిషిలో ఒక్కో టాలెంట్ పెడతాడు అందుకు నిదర్శనం నువ్వే,, God bless you,,

  • @sudhainfo1536
    @sudhainfo1536 2 года назад +1

    Super sir me dedication ki hatsaff

  • @TEJAGROUP1MENTORING
    @TEJAGROUP1MENTORING 2 года назад +6

    సూపర్ వాయిస్ మీలో ప్రతిభని ప్రపంచాన్ని కి పరిచయం చేసిన సుధీర్ గారికి నమస్కారాలు

  • @anshuart1421
    @anshuart1421 2 года назад +5

    అబ్బో ఏం voice అన్న మీది.. ఎన్ని సార్లు విన్న. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @nageshnamavarapu6292
    @nageshnamavarapu6292 3 года назад +13

    తెలుగులో ఇంత మంచి వాయిస్ ఉన్నా వారికి. అవకాశం రావాలి.

  • @settids3429
    @settids3429 2 года назад +1

    సూపర్ చాలా బాగుంది మీ పాట మిమ్మలను ఎలా కలవాలి

  • @kiranmaikiranmai3444
    @kiranmaikiranmai3444 2 года назад +1

    Ababababa enta mandi singesra unna kuda ne route veru swarag i love you so much....... 💋💋💋💋

  • @dukkagoutami3684
    @dukkagoutami3684 3 года назад +31

    OMG Swaraag Keerthan is so good. Got a lovely voice. I think I heard this version of songs more than the original songs. You voice has the magic. You rock.....

  • @maheshjakaram2420
    @maheshjakaram2420 3 года назад +5

    మీ వాయిస్ వినాలని ఇప్పటికి పదకొండుసార్లు చూసాను బ్రో Keep going

  • @baburock4364
    @baburock4364 3 года назад +27

    Set lo andharu mi songs ki enjoy chestunnaru super sir great love u forever

  • @avsnmurthy4369
    @avsnmurthy4369 3 года назад +2

    Plzzz chance ivvandhiiii movie lo super voice bro

  • @simhadri5622
    @simhadri5622 2 года назад +2

    Majjalo aa anchors expressions entra babu antha chandalanga vunay.. Baboi chudaleka chrome lo pakka tab ki poya.. but he nailed it..

  • @sravansai7081
    @sravansai7081 3 года назад +25

    Goosebumps vacchai mee songs vintunte... Amazing talent bro.. Keep rocking

  • @gopalkrishna4675
    @gopalkrishna4675 3 года назад +34

    After this I became fan of his voice..started searching for his songs..

  • @karamtejapnmdancer2395
    @karamtejapnmdancer2395 2 года назад +3

    మల్లెమాల👌👌👌🙏🙏🙏... టేలెంట్ నీ గుర్తిస్తున్నా... శ్రీదేవి డ్రామా కంపెనీ🙏🙏🙏👌👌👌

  • @varunraj8087
    @varunraj8087 2 года назад +1

    Anna I love you nv thopu anna .🥰🥰🥰ni voice vintunte pichekki pothumdi anna superga paduthunnVNa

  • @dr.gamruta3347
    @dr.gamruta3347 2 года назад +1

    Soothing voice...nenu ye singer padina ila malli malli vinale...