పిన్నెల్లిని జగన్ సమర్థిస్తే ఎలా? || How Jagan can defend Pinnelli? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #pinnelli
    పిన్నెల్లిని జగన్ సమర్థిస్తే ఎలా? || How Jagan can defend Pinnelli? ||
    YS Jagan meets Pinnelli Ramakrishna Reddy, extends support to him
    YSRCP president and former Chief Minister YS Jagan Mohan Reddy condemns the cases being filed against party members and stated that those are the illegal cases. YS Jagan visited Pinnelli Ramakrishna Reddy in jail in Nellore district and expressed his support for him. He stated that illegal cases were filed against Pinnelli and said that politics should be focused on serving the people rather than engaging in tyranny. Further speaking he emphasized that the YSRCP is committed to fight for the welfare of all citizens regardless of caste or religion and urged police to stop attacks on opposition leaders.
    www.thehansindia.com/andhra-p...

Комментарии • 697

  • @shaikmustafa112
    @shaikmustafa112 Месяц назад +79

    అర్రెరే.. నాగేశ్వర్ గారు కూడ జగన్ను విమర్శించడం.. ఆశ్చర్యంగా ఉందే..

  • @srinivaskaranam100
    @srinivaskaranam100 Месяц назад +260

    జగన్ అనేవాడు ఒక పెద్ద గుండా మనస్తత్వాన్ని మనం చూసాం. అంతకంటే ఇంకేం అతనినుండి ఏమి ఆశించగలం.

    • @MrChandrakt
      @MrChandrakt Месяц назад +3

      @@srinivaskaranam100 Basheerbagh kaalpulu?

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d Месяц назад

      @@MrChandrakt ela vundi kutami debbba adurs kadu..

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 Месяц назад

      @@MrChandraktevaru thappu chesina thappu ani cheppadam nerchuko, nvvu yedava ante nuvvinka pedda yedava anattu undi😂

    • @appurao964
      @appurao964 Месяц назад +1

      Very correct Srinivas 100 … Jagan is lawbreaker n a goon … best he is supporting Pinnenli ..,🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @wisdom2885
      @wisdom2885 Месяц назад

      మీరు చెప్పింది అక్షర సత్యం...

  • @rams6635
    @rams6635 Месяц назад +227

    ఐదు నిమిషాల ఇంటర్వ్యూకి పది పేపర్లు పట్టుకొచ్చాడు పోరంబోకు😂 అనే వాళ్ళు లైక్ చేయండి

    • @venkateshjame8995
      @venkateshjame8995 Месяц назад

      😂😂

    • @ramakrishna2823
      @ramakrishna2823 Месяц назад

      పోరంబోకు కాదు, పరమబోకు,బేవార్స్,బేకార్ గాడు

  • @rambaburam418
    @rambaburam418 Месяц назад +205

    తప్పు జగన్ ఒక్కడిధే కాదు ఇన్ని రోజులు వాడికి సపోర్ట్ చేసిన మీది తప్పు ఇప్పటికి వాడికి సపోర్ట్ చేస్తున్న చదువుకున్న ముర్కులుది తప్పు

    • @PVenkat-dp7ko
      @PVenkat-dp7ko Месяц назад +6

      Yes ఈ నాగేష్ గాడు YSRCP pytm 🐕🤣🤣😂😂😂

    • @kkhadarbaba5235
      @kkhadarbaba5235 Месяц назад

      6 persent ఉన్న రెడ్డి వర్గం వారు, మిగతా వర్గాల వారిని కూడా చెడ dobbutunnaru. వాళ్ల జగన్ సిఎం గా వుండాలి అని.
      తప్పు చేసిన ఎంఎల్ఏ ని chepputho kottakundaa samartistunnaru సిగ్గుమాలి న పని. nararuupa రాక్షసుని chudataaniki జైలుకు వెళ్లడం. ఛీ. ఈ జగన్ను samartinche వాళ్ళు వున్నందు కు సిగ్గు పడాల.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Месяц назад +154

    పిన్నేళ్లను సమర్తించడం, cbn ని బెదిరించడం రెండు కూడా అవగాహన రాహిత్య జగన్

  • @akt2813
    @akt2813 Месяц назад +118

    Worst CM ever seen in AP history.

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад +206

    ఇలాగే మాట్లాడుతూ ఉంటే జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు

    • @murthymutnuru2678
      @murthymutnuru2678 Месяц назад +8

      Ooruko thammudu. Maha aithe MLA ga gelusthadante

    • @raghunathgurram
      @raghunathgurram Месяц назад +7

      maatladakunna vaadu avvadu bro
      andariki artham ayyindhi vaado sombheri ani

    • @VenuKatragadda
      @VenuKatragadda Месяц назад +4

      అదే పరిస్థితిలో నేనుంటే ... ఒక కుటుంబంలో ఎవరు తప్పు చేసినా ఆ ఇంటి పెద్దదే బాధ్యత కాబట్టి ఈ ఎన్నికల్లో మా కుటుంబం లాంటి వైయస్సార్ సిపి లో ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరిగినందుకు మొదటగా నేను క్షమాపణ చెపుతున్నాను ఇకపైన ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తాను అని చెప్తే భవిష్యత్ లో నాలాంటి వారు ఓహో విడు కొంచ్ మారినట్లు ఉన్నాడు మరొకసారి అవకాశం ఇద్దాం అనుకునే వాడిని... మొత్తానికి కుక్కకు ఆక్సిడెంట్ ఐనా, కుక్కతోక ఎప్పటికీ వంగదు అని అర్థం ఐనది

    • @bvraghavendranaidu5050
      @bvraghavendranaidu5050 Месяц назад +1

      Avasaram bro... malli cm ga..

    • @vijaya14081976
      @vijaya14081976 29 дней назад

      evm tampering tho gelichina meeru emi matladatulale parliament lo mee nayakudi avineeti gurinchi desam motham chepparu velli choodu

  • @sriambicatptlaxman825
    @sriambicatptlaxman825 Месяц назад +339

    మన ఖర్మ కొద్ది CM అయ్యాడు ప్రజలు ఆలోచన చేయాలి ఇటువంటి వ్యక్తి మళ్ళీ 2029 లో CM అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది

    • @APచాకిరేవు
      @APచాకిరేవు Месяц назад +21

      కర్మకొద్ది చంద్రబాబు సీఎం అయ్యాడు వర్షాలు లేవు.

    • @srinivasjinka123
      @srinivasjinka123 Месяц назад +43

      ​@@APచాకిరేవు మీ తెలివి అంతకంటే ఎక్కువగా ఉంటే ,,, వైసీపీ కి సపోర్ట్ చెయ్యవు///

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam Месяц назад +9

      Ohh, రాజమండ్రి జైల్ ముందర కుదిరిన పొత్తు గురించి మాట్లాడుతున్నావా? 😂

    • @durao9785
      @durao9785 Месяц назад +8

      Meedi gaddam batcha?​@@APచాకిరేవు

    • @Tech_skill
      @Tech_skill Месяц назад +14

      ​@@APచాకిరేవుlast one year nunchu rain ledu? Rowdy mindset u Modu cm ayyadu vadi alochana lu anthe..

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 Месяц назад +108

    గలకరాయి విసినవాడూ ఒళ్ళు మండి విసిరాడు అని పోలీసులు ఒదలేయలేదు.

    • @2019worst
      @2019worst Месяц назад +2

      సూపర్ లాజిక్కే

  • @varaprasadballa7684
    @varaprasadballa7684 Месяц назад +71

    ప్రొఫెసర్ గారికి జగన్ విషయంలో ఇప్పుడే తెల్లారింది , మంచిది ఇప్పుడైనా కరెక్టుగా చెప్పారు

  • @sudhakarmatta6960
    @sudhakarmatta6960 Месяц назад +117

    ఇలాంటి వ్యక్తికి నువ్వు ప్రతిపక్ష హోద కావాలని అడిగావ్ నువ్వు దీన్నిబట్టి నిన్నెమనాలి చెప్పు

    • @Balajipeddamudium
      @Balajipeddamudium Месяц назад +6

      Rod dipinavu bro

    • @chejay9622
      @chejay9622 Месяц назад +2

      ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారు...వారికి అనుకూలంగా మాట్లాడి అతనికి ఉన్న అభిమానులు కూడా... తగ్గిపోతున్నారు.

    • @sunilsekhar5233
      @sunilsekhar5233 Месяц назад

      @@sudhakarmatta6960 rowdyism chesthunna vadu CM ga vunnadu.. elane chesthe nenu cheyalsi vuntundhe ane vadeke prathipaksha hodha gurenche nuvvu aochesthunnav.. dhehne batti nennu em anali

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 Месяц назад

      @@sunilsekhar5233 2014 నుంచి 2019 రౌడీయిజం చేశారా నాన్న 2019 నుంచి వైసిపి రౌడీయిజం స్టార్ట్ చేసారు పోలీసు నీ అడ్డంపెట్టుకుని ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది చేసిన వాటికి అనుభవించక తప్పదు ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలి నాన్న ఎక్కువ చేయకు జనాలు అందరూ నీలా గొర్రెలు కాదు

    • @sunilsekhar5233
      @sunilsekhar5233 Месяц назад

      @@sudhakarmatta6960 mare ade therege esta 2029 lo ante enduku matladuthunnav nanna 😅

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад +172

    ఒక క్రిమినల్ ని ఇంకో క్రిమినల్ మెచ్చుకోవడం పరిపాటి అలాగే ఒక అంతకున్ని మరో అంతకుడు కితాభివ్వడం పాపంపసివాడని

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 Месяц назад +125

    ఇంత మూర్కడి ని ఎలా సీఎం చేశాము

  • @swetha1429
    @swetha1429 Месяц назад +101

    Anna ఇంకోసారి జగన్ గారు వస్తే మళ్ళీ ఏపీ శంకనాకి పోవడమే

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 Месяц назад +54

    అర్థం అయ్యిందా నాగేశ్వరరావు గారు మహానుభావుడు జగన్ మోహన్ రెడ్డి గారు 😂😂😂😅😅

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 29 дней назад

      ఇపుడు paytm పేమెంట్స్ వుండవుగదా.
      ap ప్రజలు vyrus cp ప్రభుత్వం పై
      తిరగబడ్డారుగదా. మీడియా లో స్పేస్ కోసం
      ప్రొఫెసర్ పాటుబడతున్నాడు .

  • @kiran.Perasani
    @kiran.Perasani Месяц назад +35

    విచిత్ర మనస్తత్వం కలిగిన వ్యక్తి...... రాజకీయాల్లో ఉండకూడదు

  • @panchajanya5711
    @panchajanya5711 Месяц назад +134

    ఇప్పటికే అనేక నేరాలలో పదేళ్లుగా బెయిలు మీద ఉన్న ముద్దాయిగా, ఒక అరాచక శక్తిగా, విధ్వంసకర వ్యక్తిగా పేరుమోసిన ఈ పెద్దమనిషి, తన ఖరీదైన జైలు యాత్రల ద్వారా భయంకరమైన కరడుగట్టిన నేరస్తులకు, అసాంఘీక శక్తులకు సంఘీభావం తెలపడం ద్వారా ఈయన సభ్యసమాజానికి ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఎంత ప్రమాదమో నిరూపించుకుంటున్నాడు.

    • @sunilsekhar5233
      @sunilsekhar5233 Месяц назад +1

      CBN emina honeymoon lo vunnada.. ayana bail pine vunnadu

    • @rajreddy7175
      @rajreddy7175 Месяц назад

      ​@@sunilsekhar5233siggunda ra neku... Vadu chesina panini support cheyataniki....endukura me saduvulu

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 Месяц назад +20

    జగన్ గారి press meet చూసాక ఎవరైనా ఇప్పటివరకు జగన్ నీ సమర్డించేవాళ్ళు ఇక పై ఏం చేస్తారో వాళ్ళ విజ్ఞత కే వదిలేస్తున్న

  • @venugopalsantalury4673
    @venugopalsantalury4673 Месяц назад +40

    Professor గారు మీరు నిజాలు మాట్లాడినా సంతోషంగా వుంటుంది Thankyou
    జగన్ గారు కూడా మీ లాగే సగం నిజం ఒప్పుకున్నారు
    జై అమరావతి

  • @dalapatr2082
    @dalapatr2082 Месяц назад +15

    ఇప్పుడు తెల్లవారింది ! ప్రజాస్వామంలో ఉన్నామని ఇప్పుడు గుర్తు చెయ్యటము విడ్డూరము !

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv Месяц назад +51

    ప్రొఫెసర్ గారేనా ఈ వీడియో చేసింది.. I can't believe this

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Месяц назад +42

    ప్రజలు చూస్తూ చూస్తూ ఉన్నారు. కళ్ళు చెవులు మూసుకోలేదు.

  • @maryadaramanna471
    @maryadaramanna471 Месяц назад +9

    హమ్మయ !! అన్యాయాన్ని ఎదిరించిన జగన్ కి ఆలా చెప్పే హక్కు ఉంటది అంటారేమో అనుకున్నా ...సంతోషం

  • @srinivassappa936
    @srinivassappa936 Месяц назад +26

    ఇంత కాలం పట్టిందేమిటి సార్ దీని గురించి మాట్లాడటానికి

    • @M.MadhhavRao5251
      @M.MadhhavRao5251 Месяц назад +2

      Script చేతికి రావటానికి టైం పట్టింది.... పారిపోయిన సజ్జల గాడు టచ్ లోకి వచ్చి What's App లో స్క్రిప్ట్ పంపాడు

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 Месяц назад +22

    మొన్నటి వరకు మీరు చేసింది కూడా అదే సార్. ఇప్పుడు మాదిరి గానే న్యూట్రల్ గా చెప్పండి

  • @rafiskonline
    @rafiskonline Месяц назад +13

    Worst CM ever in AP history 😮

  • @kirankumar-ig3nr
    @kirankumar-ig3nr Месяц назад +6

    హమ్మయ్య ఇన్నాళ్లకు కళ్లు తెరిచినందుకు ధన్యులం స్వామి.ఇకనుంచైనా మంచ్ విశ్లేషణలు ఇవ్వండి.

  • @ngopal7379
    @ngopal7379 Месяц назад +22

    ఇప్పుడైనా 😂మీకు 😂 అర్థం అయ్యిందా maa sir ante ఏమిటో 🎉

  • @vinodkumarkotha7422
    @vinodkumarkotha7422 Месяц назад +7

    వీడు ఒక మనిషే నా వీన్ని పూర్తిగా elections నుండి తప్పించాలి

  • @rvv1599
    @rvv1599 Месяц назад +17

    పాపం పిన్నెల్లి, వెక్కి వెక్కి ఏడ్చాడు, జగన్ అతన్ని హత్తుకొని వాదార్చాడు...

  • @subbareddykolli4626
    @subbareddykolli4626 Месяц назад +21

    EC కి కంప్లైంట్ ఇవాళే తప EVM పగలగొడతారా , ?

  • @BMMRayal
    @BMMRayal Месяц назад +16

    Sir వానీకాడా సబ్జెక్ట్ లేదూ పాడు లేదూ వదిలేయండి వాడి కర్మణా వాడే పోతాడు

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 Месяц назад +14

    Your never spoke on this topic
    ExCM IS ASKING WHAT IS WRONG IF UOU BREAK EVM?
    ALL YOUR TRAINING AND SUPPORT

  • @muralitelukula4488
    @muralitelukula4488 Месяц назад +16

    జగన్ బొమ్మ వేసుకుంటే తప్పేంటి అన్న మీరు evm విషయం లో జగన్ నీ సమర్ధించాలి

    • @Dlv924
      @Dlv924 Месяц назад +3

      😅😅😅

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 Месяц назад +22

    This is not for the first time he does this.

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do Месяц назад +11

    ప్రొఫెసర్ జస్ట్ నిద్ర లేచాడు.. జగ్గడు మాట్లాడి ఇప్పటికే 2 రోజులు అయ్యుండి ఈపుడు గుర్తు కొచ్చిందా!

  • @rambabunew
    @rambabunew Месяц назад +16

    మొత్తానికి m.l.a ne evm pagalakottadu Ani కోర్టు కి శక్షం ఇచ్చాడు

  • @mvsprakash2538
    @mvsprakash2538 Месяц назад +56

    మీరు జగన్ గారి ని సమర్ధించారు కదా

    • @ittrader0307
      @ittrader0307 Месяц назад

      ​@@lionwalaeditsniku paisalu paddattu unnaye 😂😂😂

    • @Shockwavee3402
      @Shockwavee3402 Месяц назад +2

      ​@@lionwalaeditsme nayana vesadu paisal ayna pension ee 1.5 L untadi ra erripuk

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz Месяц назад

      Nice reply​@@Shockwavee3402

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Месяц назад +3

    సార్ ,మీకు ఇన్నాళ్లకు జ్ఞానోదయము అయినట్లు ఉంది . మంచిది

  • @santhoshkumaratmakuri2841
    @santhoshkumaratmakuri2841 Месяц назад +33

    It is not a shock, Jagan is nature is like donga nature

  • @jagadeeshbabu690
    @jagadeeshbabu690 Месяц назад +16

    Jagan garu plz quite politics

  • @MNC29-10
    @MNC29-10 Месяц назад +4

    ప్రజాస్వామ్యం పద్దతిలో జగన్ ఒక సారి ముఖ్యమంత్రిగా పనిచేసారు. అలాంటి వ్యక్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ బూత్ లో చొరబడి EVM పగులగొడితే, అతనిని జగన్ సమర్ధిస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణి మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలు అతన్ని దూరం పెట్టారు.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Месяц назад +6

    Sir చాలా తొందరగా వీడియో చేశారు

  • @allurikrishna
    @allurikrishna Месяц назад +25

    When will professor realise the true factionist nature of Jagan. Jagan not fit for politics

    • @VenkatNalluri
      @VenkatNalluri Месяц назад

      Paytm ఆగినప్పుడు

  • @tanakalaramesh9409
    @tanakalaramesh9409 Месяц назад +7

    2019 ఎన్నికలప్పుడు ఎలెక్షన్ కమిషనర్ ద్వివేది గారిని బెదిరించినట్టు చేయాల్సింది..

  • @K3Labs
    @K3Labs Месяц назад +10

    తండ్రి, బాబాయ్ లను చంపిన సైతాన్ ఇంకెలా ఆలోచిస్తుంది ప్రొఫెసర్?

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 Месяц назад +4

    మీలాంటి వారు సమర్థించడం స్టార్ట్ చేశాక మరీ టూమచ్ గా తయారయింది వైసిపి పార్టి

  • @Sss-sl1fx
    @Sss-sl1fx Месяц назад +3

    దేవుడే...జగన్ కి శిక్ష వేయాలి.. మీకు ఈ sentence అర్థం అయ్యింది అనుకొంటా

  • @Balajipeddamudium
    @Balajipeddamudium Месяц назад +3

    మీరు కూడా త్వరగా వీడియో చేసి... చాలా రోజులు తరువాత kandistunaru... సూపర్ ప్రొఫెసర్ garu😢😢

  • @bommanapallyanjaneyulu2978
    @bommanapallyanjaneyulu2978 Месяц назад +7

    మీరు ఇట్లా చేస్తారనే జనం ఓడించారు.

  • @user-ov8oh4nf5z
    @user-ov8oh4nf5z Месяц назад +4

    గులక రాయి తగిలితే 307 పెట్టారు గా, సీఐ గారి తల పగిలితే 307 కాకుండా ఏమి పెట్టాలో మరి

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 Месяц назад +3

    జగన్ అనే వాడు ఈ సమాజానికి చాలా ప్రమాద కరం... మా ఖర్మ ఏంటి అంటే వీడు మా ఆంద్రప్రదేశ్ లో వుండటం

  • @ShyamkumarReddy88
    @ShyamkumarReddy88 Месяц назад +5

    అరె జెగన్ ఎం మాట్లాడుతున్నావో కనీసం నికైనా అర్థo అవుతుందా రా. ని మాటలు వింటుంటే జాతిరత్నాలు మూవీలో కోర్టులో ఇమెజినేషన్ గుర్తుకు వస్తుంది.

  • @kommurimurthy5921
    @kommurimurthy5921 Месяц назад +3

    మా డిమాండ్ ---ఇలాగె మంచి వాడు, సౌమ్యుడు అయిన కోడుమూరు మాజీ మ్మెల్యే సుధాకర్ రెడ్డి మైనర్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయిన్నీ కూడా జగన్ పరామర్శించడానికి జైలు కి వెళ్ళాలి

  • @vemurisuri3919
    @vemurisuri3919 Месяц назад +5

    మరి మొన్నటి దాకా జగన్ అధికారంలో వున్నప్పుడు..
    ఫ్రొఫెసర్ నాగేశ్వర్ నోరు వంకర తిరిగింది. అప్పుడు ఆనందంగా..వంకరగా జగన్ కి అనుకూలంగా ఇకిలించేవాడు.
    ఇప్పుడు బాధగా..విచారంగా..తప్పక.. బురద కడుగుకునే నేపధ్యంలో .. నోట్లో మేకు తీసి .. జగన్ విషయంలో టెక్నికల్ గా మాట్లాడుతున్నాడు.

  • @kirankumarnunique2646
    @kirankumarnunique2646 Месяц назад +3

    Pinnelli సొంత వూరిలో వాళ్ళని vote veyyaneeyaledu. Aa సంగతి matladandi.

  • @vj-qh1ip
    @vj-qh1ip Месяц назад +15

    జగ్గూ గాడికి 11 వచ్చే సరికి మైండ్ పూర్తిగా పొయ్యింది sir..

    • @NRITELUGU
      @NRITELUGU Месяц назад +1

      Naaku kuda mind dobbindhi bro.. Asalu vaadiki 11 ela vachayi ani😂.. Naa lekka prakaram 0 ravali, vaadiki...
      AP people have a great heart . That's why jagan got 11+4😅

  • @nishanthraj7866
    @nishanthraj7866 Месяц назад +5

    చరిత్ర లో వరస్ట్ cm మిగిలిపోతావ్

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Месяц назад +2

    జగన్ రెడ్డి ఒక మూర్ఖుడు. ఇంత కంటే మంచి మాటలు ఆ సైకో నుంచి ఆశించలేము.

  • @satmarri76
    @satmarri76 Месяц назад +4

    There were so many incidents like this in Jagan’s tenure and you should have raised your voice in those times as well same as like how you raised your concerns now.

  • @mohanbabu9281
    @mohanbabu9281 Месяц назад +3

    He is confident that his supporters are fools and believes what ever he tells . His supporters has to use their brain

  • @nallurichandu5505
    @nallurichandu5505 Месяц назад +7

    London tablets vesukovadam marchipoyaadu …11reddy😂

  • @visweswararao2960
    @visweswararao2960 Месяц назад +10

    Meeru iyna aa pitchodilki cheppandi

  • @sriram-zp9yd
    @sriram-zp9yd Месяц назад +4

    అసలు లెవెన్ మోహన్ రెడ్డి(జగన్ రెడ్డి) అనేవాడి మనస్తత్వం కొంచెం క్షుణ్ణంగా విశ్లేషిస్తే , ఒక మనిషి లో ఇన్ని క్రూరమైన గుణాలు ఉంటాయా అనిపిస్తుంది.. ఏదో మానసిక రోగి లా ప్రవర్తిస్తాడు. ఉదాహరణ కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి కరుడుగట్టిన ఫాక్షనిస్ట్, రౌడీ నీ EVM బద్దలుకొట్టడం, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు , తప్పు కాదంటూ వెనకేసుకుని రావడం.. వీడి పరిపాలన ఎంతో శాంతియుతంగా , అసలు టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టకుండా సాగినట్లు సుద్దపూస లా మాట్లాడటం. నిన్నటి వరకు తన ఓటమి కి EVM లని తప్పుబట్టి , ప్రజల్ని తప్పుబట్టి ఇప్పుడు తనమీద వ్యతిరేకత లేదు అనడం..బాబోయ్ వీడిని అలా వదిలేయకండి రా.. ఎవరికైనా చూపించండి రా😂😂😂

  • @movva.sivaram
    @movva.sivaram Месяц назад +24

    ఎన్నికల కమీషన్ కి అంత పట్టదు.

    • @crusiesmith4146
      @crusiesmith4146 Месяц назад

      పట్టకుంటే...సామరస్యాంగ్ నిరసన తెలుపాలి, లెకుంటే ఎన్నికలు బాయ్కాట్ చెయ్యాలి...
      నా మొడ్డల్దీ...ఈ వి యం లు పల్గొడ్తెయ్....ఎవరు ఊర్కండరు.

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 Месяц назад +8

    పుట్టుకతో వచ్చిన బుద్ది వీడికి చచ్చానాపోదు 😡

  • @tanishqrealty
    @tanishqrealty Месяц назад +3

    ఈవీఎంలు పగలగొట్టడం కూడా ఒక ప్రోగ్రామ్ అంట

  • @Ranga_Reddy
    @Ranga_Reddy Месяц назад +2

    EVM lo pagalagottina dani support chestunnadu ante....nv super anna😅😅

  • @user-vd3kg4ie2d
    @user-vd3kg4ie2d Месяц назад +1

    Thank God finally you woke up to condemn the issue atleast after two days .

  • @chandbasha9535
    @chandbasha9535 Месяц назад +4

    Meeru bale artamu chesuksnnaru

  • @DhanushDesireddy
    @DhanushDesireddy Месяц назад +6

    Sakshi enti Ila annaru lo evm pamu durite pinnelli evm pagalagotti pranalu kapadadu anta 😂😂😂

  • @వైచిప్ప
    @వైచిప్ప Месяц назад +3

    జగన్ నీ, మేధావి అని చెప్పుకునే మీరే సమర్ధిస్తే తప్పులేనిది జగన్ పిన్నెల్లిని సమర్థిస్తే తప్పు ఏమిటో నాకే అర్థం కావడం లేదు.
    😂😂😂

  • @sncrangababu
    @sncrangababu Месяц назад +8

    Goondalaku Goondaisam nyayamanipistundi

  • @balavenky7609
    @balavenky7609 Месяц назад +2

    రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి నిన్ను చిత్తుచిత్తుగా ఓడించారు ప్రజలు నికన్నా అర్థమైందా

  • @UDAYKUMAR-bx5sx
    @UDAYKUMAR-bx5sx Месяц назад +4

    ఈయన స్క్రిప్ లో వున్నదే చెప్తాడు తప్ప కొత్తగా ఏదైన ప్రశ్న అడిగితే ఎలాంటి సమాధానం ఉండదు ఇక్కడే ఇతను ఫెయిల్ అయ్యాడు

  • @bathinaps6225
    @bathinaps6225 Месяц назад +1

    Make atleast one video every week for the development of Andhra Pradesh and Telangana states

  • @Teluguvelugu12
    @Teluguvelugu12 Месяц назад +2

    Saru Chala twaraga response

  • @ActorDD
    @ActorDD Месяц назад +2

    జగనన్న కసక్.. తేడా vasthe fasak.. 11వచ్చినా మా అన్న క్రిమినల్స్ వెనకే వుంటాడు

  • @sudarshanpv
    @sudarshanpv Месяц назад +3

    The only way is banish jaglak and gang from politics for 50y😂😂😂😂😂

  • @harshavardhan8790
    @harshavardhan8790 Месяц назад +2

    Jagan doesn't defended the EVM case on PRK....he said why PRK damaged EVM and he accepted the SIT report and court judgement and so he didn't mention any comment regarding court judgment in that press meet. He raised a doubt about why a new murder case is filed on PRK 10 days after the issue happened and questioned why SIT report doesn't mentioned about this murder case in their report.Better watch completely before making a comment.
    And no one is talking about how that damaging EVM video got into TDP hands which is supposed to be with EC only.And Chief Electoral Officer himself said that he doesn't know how that video got leaked.

    • @neerajachinta463
      @neerajachinta463 Месяц назад

      Em professor emo...poorthiga video chudakunda ela support chesthadu ani antunnaru...murder case ela padtharu after 10 days ani adigadu...janaalu kuda em annadi vinakunda jagan unfit for politics ani comments pedthunnaru

  • @mahendarthangavelu7658
    @mahendarthangavelu7658 Месяц назад

    Wisdom dawns late in life.
    This is for people like you.

  • @bvnmrao2040
    @bvnmrao2040 Месяц назад

    Correct ga cheppaaru sir

  • @bigwallet4077
    @bigwallet4077 Месяц назад +3

    ఏమీ మీరు జగన్ని సమర్దించినప్పుడు లేని తప్పు ఇప్పుడు కనిపిస్తుందా

  • @trendingvlogs3243
    @trendingvlogs3243 Месяц назад

    Sir Baga chepperu .correct ga chepperu

  • @naravyanareddy409
    @naravyanareddy409 Месяц назад

    Currect ga chepparu saar

  • @pemmadirajesh959
    @pemmadirajesh959 Месяц назад

    Thank you sir

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham Месяц назад

    Wonderful and correct analysis Professor Sir.

  • @laxmank7491
    @laxmank7491 Месяц назад +2

    Yes

  • @keepcalmuvlb5n
    @keepcalmuvlb5n Месяц назад +2

    Mana karma veedu sir...

  • @Manmadha1990
    @Manmadha1990 Месяц назад

    మీరు చెప్పింది 100% నిజం సార్

  • @MaddiralaSreenivasulu
    @MaddiralaSreenivasulu Месяц назад

    ఉత్సాహం.. అనే పదాన్ని సరిగ్గా పలకడం లేదు సార్ మీరు..

  • @user-zj5mj6os8s
    @user-zj5mj6os8s Месяц назад +1

    Good nageshwar sir

  • @koteswararao2755
    @koteswararao2755 Месяц назад

    At last correct said sir

  • @ravindrababu-mc8of
    @ravindrababu-mc8of Месяц назад +2

    Dear professor today your brain has came to knees and knees to foot. Relax and think what you have talked .

  • @suryarongali3882
    @suryarongali3882 Месяц назад +2

    ఆ విధంగా ఆలోచన చేసారు కాబట్టే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసారు

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 29 дней назад

    Good comments 🌹

  • @kiran815
    @kiran815 Месяц назад

    Sir, do you think ..he is eligible to serve people??? he is proven decoit..after giving his powers..he showed us clearly

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar Месяц назад

    nice

  • @rajun9070
    @rajun9070 Месяц назад +2

    ఈ వి ఎం లో పాములు దూరినాయి. అందుకే పిన్నెల్లి పగలగొట్టినాడు, తప్పేముంది. మా వదిన ""సాక్షి".
    పిల్లికి ఎలుక సాక్షం మాదిరి 😂😂😂

  • @Roadymoody
    @Roadymoody Месяц назад +2

    Tenali MLA ni kuda Jagan Vodarchaali.... Voter MLA ni kottadu...