చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా Movie : Nuvvostanante Nenoddantana Lyrics : Sirivennela Music : Devi Sri Prasad
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా Movie : Nuvvostanante Nenoddantana Lyrics : Sirivennela Music : Devi Sri Prasad
నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపెరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా || నిలువద్దము|| ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు || నిలువద్ధము|| ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం ||నిలువద్ధం|| Movie : Niluvadhamu Ninu Epudaina Lyrics : Sirivennela Music : Devi Sri Prasad Singers: Karthik, Sumangal
Nenu madhayala dhuranu miku theliyali em chadhiviyali setyl cheyali ani ammalu Alana palana miru mikeadhea valla koosam ayynappudu miru em pikuthundlu miku theliyalikadha..mi pillalu milagea vuntaru miru musukunte better ledha kallu gadupulu pettukooni best ga thayaru cheyali father ante respect love vundali lekapoothea vallu milaaga dabul murukulu ok naa..evaru karanam kadhu..
Fell in love with this movie fifteen years ago. From the moment I saw that the girl loved her horse and had that toy her brother made her, I felt I could relate to her ( horse lover here). Also I am just a sucker for watching the city boy adjust to country life and it was so beautiful how he gave up all his comforts to be with her. And I just gotta say siddharth was so handsome . Huge fan of both him and Trisha. Excellent movie and if any one asks me to show them a Telugu movie, this is it!
Hi hello friends ee patta nenu enni sarulu vinanu ante cheppaleni anni sarulu enduku ani ante ee pata naku chala baga isthamina vadu pettukunnadu andukey naku eppdu navadu gurthuk7 vochadu sooo thanks, ee comment nachithey oka 👍 pls❤ " KISHORE" edhi na bf name naku entha istham ani ante ee patta ante istham oo antha istham pls oka 👍❤❤❤❤❤
Athi premakanna athisarasam correct my attitude some best feel try do wt do u any problem . its ok cheppakapoona paravaledhu adhi antha important em kadhu ok. Naa .soodhi vachharu yadhavalu..
చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట
నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా
గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో
కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు
ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా
Movie : Nuvvostanante Nenoddantana
Lyrics : Sirivennela
Music : Devi Sri Prasad
Olloloooooolo9😊😊LM
Nannintaga marchenduku neekevarru icharu hakku.nee premane presnichuko aa ninda nakenduko...
.what a lyrics nice
శివశివ మూర్తివి గణనాథా
శివశివ మూర్తివి గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
ఛల్ సిరికి హరికీ మనువంట
సిరికి హరికీ మనువంట
భళరే అనరా జనమంతా
భళరే అనరా జనమంతా
హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి
చిందు కొట్టే జగమంతా
అదిరే అదిరే కన్నే అదిరే
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా
వయసు వేడుకా ఓ... ఓ...
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్ వరసై పిలిచే అందాలు
అరె మనమై చిలికే గంధాలు
అహ మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేరగా రమణి కోరిక అదుపు దాటగా
అదిరే అదిరే కన్నే అదిరే
ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే
పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేళాలు
హో హో చెవిలో పడనీ మేళాలు
అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా
అదిరే అదిరే కన్నే అదిరే
హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...
Movie : Nuvvostanante Nenoddantana
Lyrics : Sirivennela
Music : Devi Sri Prasad
Singers : Jessie Gift, Kalpana
Cast : Siddharth, Trisha
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం
దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి
మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక
దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
Movie : Nuvvostanante Nenoddantana
Lyrics : Sirivennela
Music : Devi Sri Prasad
ౌ
Iloilo 9o
Awsm 😀
Ipudu dsp ilanti songs ivvaleka potunnadu.I am big fan dsp.but from 5 years I did not interest
Prema ku swachamaina bhavam .. goppaga theliparu sirivennela abdhuthamaina. akxara gyanam kadha ✨...🙏
Balu garu miru lekapoyina miru padina patallo eppatiki brathikee untaru ❤....
Give a like who's watching in 2024❤
I am still watching it ❤❤❤
😊😊@@sureshswarna8627
me ❤
Hi 😊👋
C Satyanarayans
Ghal ghal ghal ghal
Ghalan ghalan ghala ghal ghal [2x]
Aakasam thaakela vadagalai ee nela
Andhinche aahwanam premante
Aaratam teerela badulichhe gaganam laa..
Vinipinche thadi gaanam premante..
Anuvanuvunu meete mamathala mounam
Pada pada mante nilavadhu pranam
Aa paruge pranayaniki sreekaram
Dhaahamlo munigina chivuruku challani thana cheyyandhinchi
Snehamtho molakethimche chinuke premante
Meghamlo niddhura poyina rangulu anni rappimchi
Maagani mungita pette mugge premante
Ghal ghal ghal ghal
Ghalan ghalan ghala ghal ghal [2x]
Pranam epudu modhalaindho
Thelupagala thedi edho gurthimchendhuku veelumdhaa
Pranayam evari hridayamlo
Epudu udayisthumdho gamanimche samayam vumtumdha
Premante yemante cheppesey maatumte
Aa maataku thelisenaa premante
Adhi charithanu saitham chadavani vainam
Kavithanu saitham palakani bhaavam
Sarigamalerugani madhurima premante
Dhari dhaati vurakalu vese ye nadhikaina thelisindha
Thanalo ee vuravadi penchina tholi chinukedhante
Siri pairai yegire varaku chenuku mathram thelisindha
Thanalo kanipinche kalalaku tholi pilipedhamte
Ghal ghal ghal ghal
Ghalan ghalan ghala ghal ghal [2x]
Mande koliminadagandhe
Theliyadhe mannu kaadhu idhi swarnamantu choopalante
Pande polamu chebuthumdhe
Padhunugaa naate naagali pote chesina melante
Thanuvantha virabuse gaayale varamalai
Dharichere priyurale gelupante
Thanu koluvai vunde viluve vunte
Alanti manasuku thanantha thane
Adagaka dhorike varame valapante
Janmantha nee adugullo adugulu kalipe jatha vunte
Nadakallo thadabataina natyam ayipodha
Reyantha nee thalapulatho yerrabade kannulu vunte
Aa kaanthe nuvvethike sankranthai yedhuravadha
Ghal ghal ghal ghal
Ghalan ghalan ghala ghal ghal [2x]
Santosh Kumar లవకుశ డకత×009^^_€£9 aaradhna హ
Superb
నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపెరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
|| నిలువద్దము||
ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు
|| నిలువద్ధము||
ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు
లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం
||నిలువద్ధం||
Movie : Niluvadhamu Ninu Epudaina
Lyrics : Sirivennela
Music : Devi Sri Prasad
Singers: Karthik, Sumangal
😢 mm m am k
2025 Any one ❤❤❤❤❤
Happy new year
2024 లో 💝💝
Paripoke pitta cheranante etta
Antha maram entanta matavinakunda
Saradaga adigaga majili cherchava thesukupoo ne venta
Na santhoshannantha pampincha thanaventa
Bhadramgane unda e bengapadakunda
Thana andeluga thodiga na chindaravandara sarada
Adisthunda leda sandadiga rojantha
Chinaboyindo emo cheli komma
A gundela gutiki munde kaburiyave chilakamma
Nevadu vasthade prema ani tvaraga velli
Nuvvinna kathalanni cheppamma kakamma
Akali kaliginchindi nannentho nidinchindi
Annam pettanu pove ani kasiresavandi
Niddura edurayyindi thega chiragga unattundi
Thana vaddaku ravaddantu tharimesavantundi
Em garam chesthave prema
Nuvvadigindivvani vallantu evarunnaramma
A sangathi neku thelusamma ne pantham mundu
Enadu e ghanudu gelichado cheppamma
tq
devi sri prasad nice songs all keep sielent🙏🙏🙏
I Am Big Fan Of Trisha Krishnan In Kollywood Industry And I like Her All Films To Watch It In Television 📺 And In Theatres Tooo!!!!!!!!
DSP fans ithey oka 👍pls ❤
Nenu madhayala dhuranu miku theliyali em chadhiviyali setyl cheyali ani ammalu Alana palana miru mikeadhea valla koosam ayynappudu miru em pikuthundlu miku theliyalikadha..mi pillalu milagea vuntaru miru musukunte better ledha kallu gadupulu pettukooni best ga thayaru cheyali father ante respect love vundali lekapoothea vallu milaaga dabul murukulu ok naa..evaru karanam kadhu..
Same goosebumps feeling!! Na college time memories ❤️
ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టాను పోవే అని కసిరెసవంది నిద్దుర ఎదురాయింది తెగ చిరాకు ఉన్నట్టుంది తానా వద్దకు రావద్ధాంటూ తరిమీసవంతుంది,,, 👌👌👌🙏లిరిక్స్ 👌👌👌🙏మ్యూజిక్
This songs bring back all the memories
wp8w9w9w9w9w0q9q9q8q wa you88
Fell in love with this movie fifteen years ago. From the moment I saw that the girl loved her horse and had that toy her brother made her, I felt I could relate to her ( horse lover here). Also I am just a sucker for watching the city boy adjust to country life and it was so beautiful how he gave up all his comforts to be with her. And I just gotta say siddharth was so handsome . Huge fan of both him and Trisha. Excellent movie and if any one asks me to show them a Telugu movie, this is it!
Thank you Aditya Music for these amazing pieces of work!! Some of the best songs I have ever heard!
Thank you Vineel Gajjala for your credits,Stay tuned to our channel for more amazing jukeboxes like this.:-)
@
Vineel Gajjala
@
Vineel Gajjala .
Tamil movie " something something " (jayamravi,tirisa )23.5.2022 ...
అవును నాన్న
Thanks to Aditya music...
Still who is listing this song in 2022,i just love this songsss...
☝🙋
I am alsooo
@@sankarcharan1807 me 1qq
now Sitting window side in train listing this songs 🖤
@@gpardhu1258 11am❤
lovely feel good musical lyrics all timed favorite sirivenela sitaram sastri garu amazing giving tq u vry much sir
My fav songs ......... i like it
0
0
Oo9o
Devi annaa nu maaku devudu echinaa prasaadham andhukey nee peru devi sri prasad💐💐💐🤗🤗🤗🤗🥳🥳
wow 👌👌👌❤️
All time fvrt💝
Em kottavaya ayya music DSP 😍❤️
Ooikl
Super Songs All My Favorite Movies Songs Thanks U
Gall Gall my favurate song Great lirics sirivenla garu.
Janmantha... nee adugullo adugulu kalipe jathe unte.... nadakallo thadabaatina naatyam aipodha..🙏🙏📝📝
I qafq hhhhh
thanks
HH
hhhhhhhhhhhhhh I
j
Devi Sri Anna nee songs vuntunte cevilo ado amrutam posinattundi super anna
😍😍
Thankyou ....to Story writer by Veeru Potla sir,director by Prabhu Deva sir,producer by M.s.raju sir & team Nuvvostanante nenoddatana......
😊
😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊
Varamaa koocham alantydhea my bad luck so ?
Reyantha nee thalapulatho errabade kanulunte aa kanthe nuvvethike sankranthayi eduravadaa !!
Very beautiful movie n songs ♥️
Asalu Prabhu Deva thoughts ayite super ga untay. Nice direction. Hero acting awesome, DSP always rock
nice juckbox
Akshay ashu
Lovely songs....😍
Goosebumps .....and I'm relaxing when I'm feel presure
Sir dsp garu 🎸 మే music ki nenu dhasohudini sir...mittham songs anni super ...🙏🙏
Entha bgndo eee movie & songs super
thanq so much aditya music
Thank you yuvakeerthi tallam for your credits
Sup hit songs
Very nice film and its songs
i like tha movie endhukante na lover neme kuda aadhe andhuke naku e movie ante pichi prema
Sid sriram latest hit songs
Ev
Tqqq
Excellent movie 🎉🎉🎉 Srihari Garu I mis u sar🎉🎉🎉🎉
Just mind blowing lyrics for the song "Akasam thakela vadagalai ee nela" goose bumps each team I listen. SPB sir lives for ever.
Hi hello friends ee patta nenu enni sarulu vinanu ante cheppaleni anni sarulu enduku ani ante ee pata naku chala baga isthamina vadu pettukunnadu andukey naku eppdu navadu gurthuk7 vochadu sooo thanks, ee comment nachithey oka 👍 pls❤ " KISHORE" edhi na bf name naku entha istham ani ante ee patta ante istham oo antha istham pls oka 👍❤❤❤❤❤
Kindly mention year of movie release in the description of all Juke box albums.
Rock star is very nice sonhs Aswome fantastic keka
beaitiful ever songs which had ever heard...love this songs😀😀😀😀
నకు. Challa estam e songs.....
This Film Songs Are Very Superficial To Hear It
Now in 2023 still listening this awesome music ever green songs
I LOVE
thanqq DSP ...Good album
Yess super
@@bangaram1543 My Favorite Album .... Excellent 👌 Songs For Ever Green Movie 🎥
Wow amazing movie ❤even hitz songs❤❤❤
super bro all
The 1% ppl who are watching this may ur parents live for more than 💯 years
సిరివెన్నెల గారి సాహిత్యం .. దేవిశ్రీప్రసాద్ సంగీతం ... వినటానికి ఇంకేమి కావాలి కారణం :) :)
కార్తికేయ శ్రీకాంత్
+Nirakar Ni 0p
super
@@swamys9906 m
Gulag is mum
Ilove u so much this type of songs
Super.🎵🎵🎵🎵
My favourite music director dsp
Me to bro
One of the loveliest song juke box
DSP sir ❤
3:17, 14:56, 29:07
Superb songs... Nice lyrics.. 👌👌👌
My favourite movie and songs
Superb Songs 💚👌
Elaa ardham avuthayy ante maybe naa DNA kuda English valladhi kalisi vadthundheamoo nenu thakkuvsnea chadhuvukunna ..andharu ante anipisthadhi chinnappudu kuda aneavallu .
1:04 1:06 1:06 1:07 1:09 1:09 1:09 1:09 1:09 1:10 1:10 1:10 1:11 1:11 1:11 1:12 1:13 1:13 1:13
Any one 2025 ??
thank you aditya music for good songs
My Evergreen Album 👍💕🕺🎹🥁
Nice sir
Music Super 💫
All Time Favorite songs even in 2021
nice feelfull...song
Super👌👌👌
5:43
Edhitivallaku em kavaloo correct ansr vuntadhi kastamyna patichali inkooti vundadhu naku nachhadhu ..ok..nenu edhea ok..
On of the most talented music composer dsp Sir ❤🙏
Athi premakanna athisarasam correct my attitude some best feel try do wt do u any problem . its ok cheppakapoona paravaledhu adhi antha important em kadhu ok. Naa .soodhi vachharu yadhavalu..
I love movie very nice songs🎵🎵🎵🎵
superb................ DSP
superb songs
Madhu Sra ki
supar song
Hi
Suparsong
Nice collection. Iddaru chala cute ga unnaru
Superb album from DSP
dsp mean
@@mharinath6758 devi sri prasad.. music directed by him
e cinima na tenth lo vachindi daily collage dumma kotti varusaga 26 days chusina
Super songs🎵🎵🎵🎵🎵
Extraordinary album back to my school days in 2007 ☺☺☺
QUESTION ABOUT PPPP0PPPPPP0po0? 1 ¿??!!!! ¿'? ¿@
Avunu meru appudu a class nenu 6th class
forever listening songs avi
superb yar
nice movie i like this movies
E
vergreen song
Super lyrics and music awesome hats of to s.s.s sir
Karthik❤
Super songs yaa
my all time favourite songs and movie ..... awesome movie :)
amazing songs
❤