బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది హే...హే...హే...హే... హే...హే...హే...హే... చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది ఊ... అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ.. దాని మనసే నీలో ఉందంది... ఆ ముద్దేదో నీకే ఇమ్మంది.... Movie : Bommarillu Lyrics : Bhaskara Bhatla Music : Devi Sri Prasad Singers : Gopika Poornima, Jeans Srinivas
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న నీ రూపం నా చూపులనోదీలేనా ఓ ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న నీ రూపం నా చూపులనోదీలేనా ఓ
My intermediate 1st year sweet memory movie... 🤩🤩🤩 me and my best friend went for this movie without intimating to my college staff... 😀 this was my first watched movie in theater with my Best friend... 👍 Such a lovely and my cute intermediate days sweet memory movie tooo ❤❤❤ i like genelia sister so much ❤👌 super cute heroine 😘 my favorite song is Bommani geesthe nilagundhi.... 🎶 oh my God... Lovely 🌹🌹🌹
Im Maharashtrian. I can't understand single word but I saw the movie with help of subtitles and loved the songs. Music and emotions don't need language
2006 and na gurinchi baga telusu laga undhi pic🖼️ na kya kayal hai vuseki bareme bathaga rarure 2006 garu banti ko me important nai dete hai mari meru emantaro cheppandi pushpa ki 🖐📷👀ledhu Banni hai kone smana karo kyu ki 🖐📷Kuch bathana hai vunki bareme bathaga rarure
This movie is released in August 9,2006 biggest blockbuster sensational hit of the year this movie creates history in TFI & won several awards like 7 Nandi Awards & 3 Filmfare awards in 2006 year TFI golden year, most of the films are silver jubilee runway hits running 100 & 175 days 1. Pokiri 2. Bommarillu 3. Devadasu 4. Sri ramadasu 5. Vikramarkudu 6. Lakshmi 7. Style 8. Andala ramudu
2024 may 10 na kuda nenu vintunnanu ever green 💚 songs evi manishi jivitabkalam vintunevuntaruu ee movie kuda chustanu and happy movie kuda chustanu and dhee movie
This movie and it's song are very close to my heart . Even I didn't understand meaning but than to I enjoyed film very much and it's added in my all time favorite list. Love from raipur Chattisgarh
Glad to know that, it's one of few evergreen albums as well as movie.. Siddharth have almost 4 to 5 hit movies in Tollywood and I recommend you to watch them too..they are never boring.
Feel the Vibrant Beats of the Guntur Kaaram Songs : bit.ly/46NA1Br
6
😊@@thedigestivekitchen3644
😅😅 6:52 @@thedigestivekitchen3644
😊😊😊😊😊😊
Love lol
I m from odisha .i can't understand single word but i saw this movie in 2010 wit subtitles .but loves this movie and songs
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
హే...హే...హే...హే...
హే...హే...హే...హే...
చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది
ఊ...
అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలు కంటుంది
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ..
దాని మనసే నీలో ఉందంది...
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....
Movie : Bommarillu
Lyrics : Bhaskara Bhatla
Music : Devi Sri Prasad
Singers : Gopika Poornima, Jeans Srinivas
❤❤❤👌👌👌👌
Weekly one time listening this movie all time
nenu 10th lo unnapudu vachindi cinema naku 10th class rojulu gurthukuvastunai.. school days are golden days..
seam to you bro
Srikanth
Mybe.....
Corect
Gcgpifzpzudpuzdzupdoufzfoz prizpfizizfppfizupdUpdpudDuDIPzdpiuDpODUoDuuososuOuso7:7:9ozzkgKgJFgIigFuzyopxuicicuc nkomnn. J&j. Vvvv. V. VvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvggggggggggggggggggggggvgggghhuuuiiuH
Ever green hit songs with beautiful family story.
"బొమ్మరిల్లు"
సినిమా సూపర్ కుటుంబ, ప్రేమ చిత్రం.
బొరింగ్ లేని సినిమా మళ్ళి మళ్ళి చుడాలనిపించే సినిమా.
సూపర్... సూపర్...
బొమ్మరిల్లు.సిద్దార్థ.మరియు జెనీలియా
నటించిన.చిత్రము.సూపర్ కామెడీ.
Idhe album 2020 lo vachunte Anni songs ki 100Million + views undevi
konni paatalu life long enni saarlu vinna vinalanipistundi
ఎవరైనా ఇ సాంగ్స్ వినకపోతే వాళ్ళకి వాళ్ళ ప్రేమ గుర్తులేనట్లే
nammakatappani nijamaina superb song ...... Aa song vinte edho teliyani okaa sad feeling ....i really loved it
Oh hoo really
Its superb song
Yes
I think it's by Siri Vennela garu.
I am marathi....but i watched this movie more than 50 time...now i dnt need english subtitle also....lovely songs. .lovely jeniliya and sidharth...
Super I like this moiv so much
Hii
If u Marathi,y are seeing Telugu movie
బొమ్మని గీస్తే, కానీ ఇప్పుడు, నమ్మక తప్పని నిజమేనా సాంగ్స్ నా ఫేవరేట్ సాంగ్స్
నా లవర్, నేను కలిసి చూసిన మొదటి సినిమా🎥🎥🎥....
lucky
This is very beautiful song which a lyrics is a heart touching beat
I think..BOMMARILLU..all time hit songs..
kaani ippudu💕💕💕💕
Super songs 👌😍👌 we liked this songs
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ
ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న
నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ
కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అల
వెనుదిరిగిన చెలిమి ఎలా
తడి కనులతో నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ
జెనిలియా అల్ తెలుగు ఫిలిమ్స్ సూపర్బ్ యాక్టింగ్ సూపర్బ్ సాంగ్స్ ❤❤❤
Super songs, aney place & aney time❤❤❤
Apudo ipudo n Romeo my favorites
Still listening in 2021
I love listen bommanu geesthey and apudo ipudo
2020 lo kooda e songs vindaniki chala bagunnay
My intermediate 1st year sweet memory movie... 🤩🤩🤩 me and my best friend went for this movie without intimating to my college staff... 😀 this was my first watched movie in theater with my Best friend... 👍 Such a lovely and my cute intermediate days sweet memory movie tooo ❤❤❤ i like genelia sister so much ❤👌 super cute heroine 😘 my favorite song is Bommani geesthe nilagundhi.... 🎶 oh my God... Lovely 🌹🌹🌹
బొమ్మని చూస్తే కాదు .బొమ్మని గీస్తే 😁😁😁😁😁😁😁
@@srinuvasuganta4860 🤩
So what
2025 attendance veyandi😂❤
Bommarillu @19 years
I love apudo ipudo
Super bayya super super super super super songs
Lovely songs all time 😍😍
O 1 2:02 :19
Hrl 2:08w❤😊
Apudo ipudo song was sung by siddharth. Hats off to the multi talented hero.
Y. H❤️
Y H
E movie vachinapudu love lo unna malli
A rojulu gurtuku vachai
2024 లో కూడా వినే వాళ్ళు వున్నారు all time favorite song❤️❤️
Vunnaru
Qqqqqqqqqqqqq@@raghavaprashanth4973
హరి
😮mn j 7:46
Dsp rocks ☺️☺️ Siddharth and Genelia 😍😍😍😍
Hii
I like this movie ❤❤
Superb Musical Songs of Telugu films
Superb songs all Devi sri prasad DSP
Nammaka thappani nijamaina heart touching song
Dsp garu 🎸 సూపర్ sir meru
best picture and sngs at my degree time.
I watch the movie in Kannada which was telecasted by star Suvarna by name "Ananda Nilaya" and become big fan of this movie
wonderfull movie & Songs,tnq to Bhaskar garu
Super songs
Two good,wandarful songs 👌👌👌
All time my favourite movie n songs , love u
2018 awesome songs in those days no words to say........ ippudu telugu,maths exams pettukoni ee songs vintunna hahahahahah...
Great madam
29/10/2020
బొమ్మను గిస్తె.....👌👌👌👌👌👌.
అల్ సాంగ్స్ 👌👌👌👌👌👌👌👌
🙃🙃🙃
any time listing this songs super songs and my favourite songs
nenu 10th class lo vunna class dumma kotti 3 times chusa
Siddharth super singer asalu😘😘😘😘
Super hit movi super song, s
Superb
Bommanu Geesthey song is too good..
No words to say
Osm songs😘😘😘😘
Iam listening now also and my all time favourite movie 💕💕💕😘😘😘
Potti Anil kadu kada andi nenu evaro telusuko elani na venta padaku do you understand chutti garandi
Iam listening now
Im Maharashtrian. I can't understand single word but I saw the movie with help of subtitles and loved the songs. Music and emotions don't need language
Thanks Aditya music
The best movie forever..
Ever green star genelia Souza ♡
yeah
@@pradeep5484 qqqqqqqq1111
Chala super
Nice
super song
2025 attendance
Present Sir
Very very good music songs
Aa music bit vinte enni sarlaina vinalanipistadi simply superb
2006, Genny, Siddu, orkut, bommarillu, aa days ee veru...nostalgic 😍🤧
Soo tru... kada 😍
2006 and na gurinchi baga telusu laga undhi pic🖼️ na kya kayal hai vuseki bareme bathaga rarure 2006 garu banti ko me important nai dete hai mari meru emantaro cheppandi pushpa ki 🖐📷👀ledhu Banni hai kone smana karo kyu ki 🖐📷Kuch bathana hai vunki bareme bathaga rarure
I born in 2006
I am listening I love these songs
just feel the pain of love ......namaka thapani ....song
This is very emotional song
This movie is released in August 9,2006 biggest blockbuster sensational hit of the year this movie creates history in TFI & won several awards like 7 Nandi Awards & 3 Filmfare awards
in 2006 year TFI golden year, most of the films are silver jubilee runway hits running 100 & 175 days
1. Pokiri
2. Bommarillu
3. Devadasu
4. Sri ramadasu
5. Vikramarkudu
6. Lakshmi
7. Style
8. Andala ramudu
Good information brother.. excellent
Good song and memorable.
Thanks to adiya songs
nice songs love you rocking starrrrrrrrrrrrrr
oh my god lover Love makes life beautiful... super duper mind-blowing
14:23 my favourite
HI
DSP all time hit music 🎉🎉🎉🎉🎉
bommarillu, first job, orkut...Lovely Days, those were
kalyan rr
hai👋
Awesome songs jai Siddarth
+kalpana d a 13 years ...still it looks like ystrday...my classmates me...
100th like!
manaku thaylikundanay imagine lo ki vayllipotham o Gud feel kaluguthundhi e songs vintay
Avuna madam
Evergreen Songs ❤❤❤
All time favourite 🔥🔥🔥
2024 may 10 na kuda nenu vintunnanu ever green 💚 songs evi manishi jivitabkalam vintunevuntaruu ee movie kuda chustanu and happy movie kuda chustanu and dhee movie
Siddharth also a best singer♥️
Nice Songssssssssssss
I'm Bengali . But I like Siddharth so much and this movie also.
Oh, I'm glad to know that, also I recommend you to watch Siddharth movies in Tollywood, they are masterpieces.
Nenu 8th class lo school dumma kotti Fred's tho chusina cinema lo edokkati
Gold and days School days
Good nenu 10th lo chusaaa super movie...super songs...
This movie and it's song are very close to my heart .
Even I didn't understand meaning but than to I enjoyed film very much and it's added in my all time favorite list.
Love from raipur Chattisgarh
Glad to know that, it's one of few evergreen albums as well as movie..
Siddharth have almost 4 to 5 hit movies in Tollywood and I recommend you to watch them too..they are never boring.
@@divinebeing5720 tf
@@kurubavenkateshulu2622 What's your deal?
Super movie idhi laste lo prakash raj tho Siddhu matladina antha meere chesaru ane dialogue movieothanike best dialogue
First time nenu oka movie ki last day ani telusukuni theatre ki Vellina movie edi.. next premisthe movie ki vellaanu
Siddhu 😍
Best love songs....super
Dsp ilanti music ichi chala rojulu avthundi
Listening in March 2020..
Nammaka tappani my fovert song
2021 kuda lovely songs
My favourite one
Bommarillu song's are evergreen song's.......be it 2023 or 2033......these song's are as malicious as ever
Every year new songs for this bomarillu all songs
2021 lo e super song s vintunna vallu oka like vesukondi guys 💗💗💗❤️❤️❤️❤️
Neat and clean movie all time favourite movie 🤗
Super music d s p 💐🌷
Movie veyyandra lofars ekkada dorakatledu