వేలకు వేలు పెట్టి అందరూ quality బట్టలు కొనుక్కోలేరు.. Kondaru pedda shopping malls lo కొంటారు.. Kondaru అంగట్లో కొంటారు..పేదవారికి meesho లాంటివి chala useful.. Pindi కొద్దీ rotte అంటారు thakkuva price lo ekkuva quality enduku vasthadi.. అది అందరికీ తెలుసు.. ఈరోజుల్లో అంత ఎర్రిపప్పలు ఎవరూ లేరు
నేను నెగిటివ్,పాజిటివ్ comment ఏది చెప్పడం లేదు. అందరూ అనడం లేదు, కానీ చాలామంది బ్లౌజ్ కుట్టించు కోవాలి ఆంటే భయపడుతున్నం.వర్క్ వద్దు, మాములు బ్లౌజ్ Rs.350/400 తీసుకుంటున్నారు. మామూలు బ్లౌజ్. సారీ కాస్ట్ Rs /700. హండ్రెండ్. ఏం చేయాలి. ఇక వర్క్ బ్లౌజ్ ఆంటే. వంద,వేలు. నేను ఇంత పెట్టలేక రెడీమేడ్ వైపు చూస్తున్నాను. మీరు అన్నట్టు బ్లౌజ్ బాగోకపోతే వాళ్ళే మానేస్తారు. మీరు అన్నదే కరెక్ట్. ఆ మొగుడే కరెక్ట్ గా వుంటే మా తక్కువకు ఎక్కడ దొరుకుతాయి అని ఎందుకు చూస్తారు.
నిజమే మేడం నేను కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నాను నేను కూడా చూశాను వాళ్ళు ఎలా అంత తక్కువ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు నేను వేసిన డిజైన్ లే కొంతమంది 1500 పైన తీసుకుంటున్నారు నేను నేను తక్కువే తీసుకుంటాను కానీ ఇలాంటి వాళ్ల వల్ల బిజినెస్ లాస్ అవుతుంది నేను 3 ఇయర్స్ అయింది మిషన్ తీసుకుని emi తీరలేదు ఏం చేస్తాం మోసం చేసే వాళ్ళకి బలం ఎక్కువ
మీరు చెప్పింది బాగానే వుంది, కానీ మీ దగ్గర సింపుల్ వర్క్ మినిమమ్ 500 నుండి తీసుకుంటున్నారు, అదే ఆన్లైన్ లో అయితే హెవీ వర్క్ అయినా 300 లో అయిపోతుంది, cloth తో కలిపి. వర్క్ బ్లౌజ్ లు ప్రతి రోజు వేసుకోము కదా, కాబట్టి క్వాలిటి కొంచం తక్కువైనా పర్లేదు.ఒక చీర 500 రూపాయలు కి కొంటె, దాని బ్లౌజ్ ఖరీదు మినిమమ్ తక్కువ లో తక్కువ 800 కంటే ఎక్కువే అవుతుంది. చీర 2000 అయితే, హెవీ వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కనీసం 3000 రూపాయలు అవుతుంది.అసలు అలాంటి ఆన్లైన్ apps ఉండటం వల్లే మాలాంటి సామాన్యులకు కావాల్సినవి మా బడ్జెట్ లో కొనుక్కోగలుగుతున్నాం.కాబట్టి మీరు కూడా ధరలు మాకు అందుబాటులో ఉంచండి. అప్పుడు మీ దగ్గర కె వస్తాం. మీరు మీకు అనుకూలంగా,నచ్చిన కామెంట్స్ కి మాత్రమే రిప్లై ఇచ్చారు. అన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇస్తే బాగుంటుంది. 🙏🏻🙏🏻
@@lakshmisworld8040 ma badha chepthe meku vetakaram ga unte em reply ivvalandi mana avasaraniki online app lo kadandi pakkana unde manishi kavali, takkuva ane chusthinnaru qwality akkarledu antunnaru madggara nunchi matram qwality expect chestharu idi ela kudurutundi cheppandi
తక్కువలో కావాలి అనుకునేవాళ్లు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి ఎవరు ఏ మీ అనుకోరు But తక్కువ ధరకే వస్తుంది మీరు అలానే వేసివ్వండి. వాళ్ళు తక్కువకి వేస్తున్నారు వీ ల్లు తక్కువకు వేస్తున్నారు . మీరు వేయండి . అని చెత్తగా అడుగుతారు, అలా వేసే వాళ్ళ దగ్గరకి వెళ్లి వేపెంచుకోవచ్చుగా మళ్ళీ మనల్ని అడగటం అందుకు.
మేడమ్ నేను టైలరింగ్ 15 సంవత్సరాలు నుంచి కుడుతున్నాను జాస్మిన్ పట్టు పైపింగ్ వేస్తున్నాను ఫిన్షింగ్ ఉంటుంది mesho lo clothes stiching kalipi 130 ki ఇస్తున్నారు ప్రమోషన్ చేస్తున్నారు నేను కామెంట్ పెడితే ఎంతమంది తిడుతున్నారు నేను మీ లాగే న కస్టమర్స్ ని కి చెబుతాను దారం క్వాలిటీ ఫినిషింగ్ చూడండి అని చెప్పుకోవలసిన కర్మ పట్టింది e ప్రమోషన్ల వల్ల మా అందరి తరుపున మీరు ఇంత ధైర్యంగా వీడియో చేసినందుకు thank you so much
Meku natchakapothey konaddandi return option vundi kada . Quality and price yeppudu okati perigithey rendodi kuda peruguthundi.pindi koddi rotta. But any ways good luck for your business chala thakkuvamandi quality gurinchi alochistharu.🙏
మనం లక్షల పెట్టుబడి పెట్టి మిషన్స్ తీసుకొచ్చి సింపుల్ వర్క్ వేయాలంటే మాక్సిమం ఫోర్ టు ఫైవ్ హౌర్స్ పడుతుంది ఒక్క మిషన్ కి ఎక్కువ హెడ్ లో ఉన్న మిషన్స్ తీసుకొచ్చి బ్రైడల్ వర్కులు కూడా ఇది నాలుగు వందలు ఇది 500 అలాగా పెట్టేస్తున్నారు ప్రైజులు😢
చాలా బాగా చెప్పేరు అండి మా కస్టమర్స్ కి కూడా నేను ఇలా నే చెప్తాను అండి నేను విజయవాడ ఫ్యాక్టరీ అవు లెట్స్ కి కూడా వెళ్లి చూసాను అండి అప్పటినుండి ఇంకా దర్యం గ చెప్పగలుగుతున్నాను వాళ్లు వాడే చెత్త మెటీరియల్ అన్ని చూసాను. మీరు చెప్పే మాటలు 100%నిజం.
సరే మీరు చెప్పింది బాగానే ఉందమ్మా కరెక్టే కాదనట్లేదు కానీ వాళ్లు 2300 కి మంచి క్లాత్ మంచి క్వాలిటీ ఇస్తారని ఎలా అనుకుంటున్నారు మీరు అది తెలియక కొనడం లేదు అనుకుంటున్నారా ఎవరు అందరికీ తెలుసు అది కానీ మీ దగ్గర కుట్టించు కుంటే ఎలా ఉంటాది అంటే చీర వెయ్యి రూపాయలు ఉన్నదనుకోండి మీ వర్క్ కి అన్నిటికి కలిపి రెండు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఎలాగా అందరూ కుట్టించుకునే ఒక ప్యాంటు షర్ట్ కుట్టించుకునే మామూలుగా మామూలు సిటీ మాములు మా గజపతినగరం లాంటి సిటీల్లో కుట్టించు కుంటే ఫాంట్ షర్ట్ కి 700 రూపాయలు మీరు ఇలా ఛార్జ్ చేస్తుంటే ఎవరు రావాలని ఉన్న రాగలరా
మీ బాధ అంతా మీ వ్యాపారాలకు గండి పడుతుంది మీషో లాంటి వాటివల్ల అనేది కనబడుతూ వుంది. మామూలు జాకేటాక్ 200, లైనింగ్ వేస్తే ఒక రేటు, వెనుక threads పెడితే ఒకరేటు ఇలా4,5, వందలు వసూలు చేస్తూ వుంటే మామూలు వాళ్ళు మీ షో లాంటి వాటిల్లో కొంటే తప్పేముంది. వున్నవాళ్ళు ఎంతైనా పెట్టగలరు. మీరూ ఆలోచించండి.
blouse pi work laku 2000,3000 ika ekkuva kuda, asalu anta rate pettatam correct aa,tilors daggara vellatanike alochinchalsi ostundi.anni stitchings too costly. Cheera fall ki 120,malli adi intaku mundula savyanga chetito turpi cheyyarata,machine pine kuttedi.
100% correct మీరు చెప్పింది. అందరూ ఇలాగే ఆలోచించాలి. అందరూ degine కి ఒక రేటు pix చెయ్యాలి. కనీసము మీ ద్వారా ఐనా embraidary చేసే వాళ్లు బుద్ధి thechukovalani కోరుతున్నాను
Konni rojula nunchi neynu adey anukuntunna sis mana embroidery chesey vallu andaru kalipi oka union ga yerpadali oka design oka price fix cheysi andaru adey follow ayye la cheyali appudu veelu andari daggara oka pricey undi anukuntaru manaku value untundhi sis kani edi antha jaruguthundhi antara@@Maguvaembroidery
Nijam andi...enni sarlu thittukuntu petttanooo anina...em use ledu....naku machjne undi na regular customer kuda alane adigaru..vasqnthi creation vedio petti......em cheptham andi...adi ala adigithey.....enni sarlu avidaka msg cheaanoo...ade me sontaga chesi ee cost blouse mèru iavvru ila petti ma lanti vallani enduku paiki rakunda chestaru ani kuda pettanuuuu...assla em use ledu...ade avida daggara normal blouse stritching ki 1000 teesukuntaruuu mari ila cheste em cheptam andii......
Enti andi jarigedi 200 ki havy work vestunnaru ekkada adenti andi ala takkavaki veste pakka machine s em avvali ante ma daggra dabbulu vunni memu fashion kosam chesukuntunnam antunnaru e 200 ki 4 lak petti machion teche badulu 10 k pettu normal machine kuttukunte saripotundi kadaa.
Chala Baga explain chesaru ఎంబ్రాయిడరీ అనేది అనేక కుటుంబాలకు ఆధారంగా ఉంది, కాబట్టి నాణ్యత, మరియు తగిన ధరలు చాలా ముఖ్యం. వీటిని ప్రాధాన్యతనిచ్చి, మన మార్కెట్‌ను రక్షిస్తూ కస్టమర్ సంతృప్తిని పొందగలగాలి. ఐకమత్యం మరియు ఉత్తమతపై కట్టుబాటుతో, న్యాయమైన ధరలు తో , మన వ్యాపారాన్ని నిలబెట్టుకోవచ్చు.
Hi mam s nenu kuda computer embroidery chesthanu meeru cheperu nenu chepalekapoya anthe mam na badha kuda idhe mam anduke na status lo share chesa e video andaru chusi alochinchalani
😂😂 👏👏 super sister me telivi ki thappuledu mere kadulendi e madhya chala mandi ilanti thelivi thetale use chesthunnaru.evarikaina ardam ainda nenu em chepthunnano .no idea .i will explain e sister channel subscribers 12k + videos 449 ye video ki 2k to 3k views lope unnay but e video 3 days aindi post chesi but views 102 k + ippudu ardamaindi anukunta .matter ento cheppakunda negative emotion thumbnail petti video ki views thechukuntunnaru .ok good mi channel kosam meru legal ga thappu kanidi cheyyochu no issue .but meesho lo vache products kosam danni sale chese valla kosam nindinchadam adi kuda e language lo thappuledu antara . Next content vishayaniki vasthe meesho app definitely budget friendly app anni products genuine ani cheppanu but 95 % genuine products .middle class vallaki ,twice or thrice matrame use chesevallaki best option.aina 200/- ki pattu cloth expect .nenu chala products flipkart amazon myntra lo compare chesi chepthunna same product same quality tho meesho lo chala reasonable ga dorukuthunnay.400 rs saree ki 500 rs blouse konalani antha mandi anukuntaru thakkuva lo vachede chusukuntaru.ofcourse meesho valla chala mandiki profit thaggipoindi .kani adi mosam kadu pedda pedda wholesalers customers ki direct aipoyaru anthe anyhow sister .e video mi channel ki help avvalane korukuntunna.
మీరు క్వాలిటీ గురించి చెప్తున్నారు కానీ మా ఏరియా లో వర్క్ కి 500స్టార్టింగ్ కానీ క్వాలిటీ గా వర్క్ ఉండటం లేదు ఫినిషింగ్ కూడా ఉండదు అస్సల్ ఎందుకు వేయించుకున్న అనిపిస్తుంది
@@manachinniprapancham-i4d avuna memu qwality ichi kuda ila ibbandi padutunnam andi mana channel lo designs chudandi okasari meru, thank you for your coment andi
వాళ్లు నిజాయితీగా చేస్తున్నారు అని రిప్లై ఇస్తున్నారు మేడం జనాలు మనం ఎక్కువ కాస్ట్ పెట్టేస్తున్నారు వాళ్ళు తక్కువకి ఇచ్చి నిజాయితీగా బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్తున్నారు వాళ్లకి సీక్రెట్ ఏంటో చెప్పండి పోనీ అని అడిగితే కూడా వాళ్ళు ఒక స్మైలీ బొమ్మని పెడుతున్నారు తప్ప మనకు ఆన్సర్ ఇచ్చే ధైర్యం కూడా వాళ్లకి లేదు అలాంటి వాళ్ల కోసం మన టైం ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ మనకు వస్తారు వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు వాళ్లకు పోతారు బావుంటే వాడతారు లేకపోతే లేదు డబ్బులు వేస్ట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు మనం ఏం చేస్తాం దానికి అర్థం కాని గొర్రెలకు ఏమి చెప్పలేం
జైశ్రీరామ్ రియల్ సిస్టర్ఎందుకంటే ఈ ప్రమోషన్స్ వల్లరిసల్ట్స్ కిఅన్నిట్లో నష్టమే జరుగుతుంది రిటైల్ ఒకటే రేట్ ఇస్తున్నారు సింగిల్ గా అదే రేటు ఇస్తున్నారు youtube వల్ల చిన్న చిన్నబిజినెస్ వాళ్లకి కూడాచాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎందుకండిబ్రాంచెస్ బ్రాంచెస్ ఓపెన్ లో చేసుకుంటూ ఊర్లల్లో పండగలలోషాపింగ్ మాల్స్ పెడుతూ ఊరు మొత్తంబిజినెస్ లని దెబ్బతీస్తున్నారు అవసరం ఉన్న వాళ్ళుఅవసరం లేని వాళ్ళు youtube వలనబిజినెస్ లు చేస్తూ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళనిచాలా దెబ్బ కొడుతున్నారు ప్రతి ఒక్కరిని అడగండి కష్టపడే వారిని ఆన్లైన్ బిజినెస్ వల్లచాలా చాలా మందినష్టాలలో ఇబ్బందులతోఉన్నారు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు మీరు ధర్మంగాముందుకు వచ్చారుమీకు అభినందనలు
Miru chepedi correct eh kani miru enta mottokunna middle class mentalitu maradandi ah time ki jarigipoinda ante chusukuntaru and now daus no value for clothes OKASARI use chesama padesama annayecunnaru andaru
Blouses. Stitching chrste too much 120 ki kuttalanta lining and fall shop ki velli tesukuvachi....auto charges 30 rupees ....80 ki lining bloyse kuttalanta ....nenu aite blouses kuttadameee manesanu.....
Meesho lo anni used products untayi andi..90% used products...kontha mandhi ayithe function ki dresses vesukoni function ayyaka malli return peduthunnru,ala return vachina dress malli evaru ina order pedithe seller aa dress pamputharu so ala used battalu dabblu ichi konnattu,nenu meesho lo sale chesanu vadi return last day pedutharu
చాలా బాగా చెప్పావు రా.. లక్షల్లో సంపాదించే వాళ్లు కూడా కమిషన్ కి ఆశపడి.2000r అయ్యే వర్క్ ను కూడా చాలా తక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అది చూసినప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత చీప్ గా ప్రవర్తిస్తున్నారు. అని బాధ పడతాను. వాళ్ల work kiవాల్యూ ఇచ్చుకుంటర్.mana work ni cheep chesthunaru
ఎవరు ఎంత పెట్టి కొనుక్కో గలిగితే అంత తో కొంటారు 4'5సార్లు వేసుకునే బ్లౌజ్ ki అంత రేట్లు అందరు పెట్టారు అందుకే మీషో best ఎఫర్ట్ చేయలేని valaki
Meesho lo use chesinavi vasthayi andi
Cloth use chesinavi Ela vastai
@@bsljyothi గుడ్ క్వశ్చన్
మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంది. ఒక్కసారి వేసుకొగానే పడైపోయె మేటీరియల్ ఎందుకు.
వేలకు వేలు పెట్టి అందరూ quality బట్టలు కొనుక్కోలేరు.. Kondaru pedda shopping malls lo కొంటారు.. Kondaru అంగట్లో కొంటారు..పేదవారికి meesho లాంటివి chala useful.. Pindi కొద్దీ rotte అంటారు thakkuva price lo ekkuva quality enduku vasthadi.. అది అందరికీ తెలుసు.. ఈరోజుల్లో అంత ఎర్రిపప్పలు ఎవరూ లేరు
S̤ṳp̤e̤r̤ g̤a̤ c̤h̤e̤p̤p̤a̤r̤ṳ👌🏼👌🏼👌🏼
Kani ala janalu anukotledu vere vallu book chesina order tiskochi Naku kuda Ila design work chesi ivandi 100 rs lo ani torcher chese vallu unnaru
@@RAAGA47 adi pani chese vallaki ardham avutundi
నేను నెగిటివ్,పాజిటివ్ comment ఏది చెప్పడం లేదు. అందరూ అనడం లేదు, కానీ చాలామంది బ్లౌజ్ కుట్టించు కోవాలి ఆంటే భయపడుతున్నం.వర్క్ వద్దు, మాములు బ్లౌజ్ Rs.350/400 తీసుకుంటున్నారు. మామూలు బ్లౌజ్. సారీ కాస్ట్ Rs /700. హండ్రెండ్. ఏం చేయాలి. ఇక వర్క్ బ్లౌజ్ ఆంటే. వంద,వేలు. నేను ఇంత పెట్టలేక రెడీమేడ్ వైపు చూస్తున్నాను. మీరు అన్నట్టు బ్లౌజ్ బాగోకపోతే వాళ్ళే మానేస్తారు. మీరు అన్నదే కరెక్ట్. ఆ మొగుడే కరెక్ట్ గా వుంటే మా తక్కువకు ఎక్కడ దొరుకుతాయి అని ఎందుకు చూస్తారు.
Chepa pagala gottinattlu samadanam cheppari anthega Pindi koladi rotti
ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మీరు చెప్తే ఎవరు కోనడం మనారు
నిజమే మేడం నేను కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నాను నేను కూడా చూశాను వాళ్ళు ఎలా అంత తక్కువ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు నేను వేసిన డిజైన్ లే కొంతమంది 1500 పైన తీసుకుంటున్నారు నేను నేను తక్కువే తీసుకుంటాను కానీ ఇలాంటి వాళ్ల వల్ల బిజినెస్ లాస్ అవుతుంది నేను 3 ఇయర్స్ అయింది మిషన్ తీసుకుని emi తీరలేదు ఏం చేస్తాం మోసం చేసే వాళ్ళకి బలం ఎక్కువ
మీరు చెప్పింది బాగానే వుంది, కానీ మీ దగ్గర సింపుల్ వర్క్ మినిమమ్ 500 నుండి తీసుకుంటున్నారు, అదే ఆన్లైన్ లో అయితే హెవీ వర్క్ అయినా 300 లో అయిపోతుంది, cloth తో కలిపి. వర్క్ బ్లౌజ్ లు ప్రతి రోజు వేసుకోము కదా, కాబట్టి క్వాలిటి కొంచం తక్కువైనా పర్లేదు.ఒక చీర 500 రూపాయలు కి కొంటె, దాని బ్లౌజ్ ఖరీదు మినిమమ్ తక్కువ లో తక్కువ 800 కంటే ఎక్కువే అవుతుంది. చీర 2000 అయితే, హెవీ వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కనీసం 3000 రూపాయలు అవుతుంది.అసలు అలాంటి ఆన్లైన్ apps ఉండటం వల్లే మాలాంటి సామాన్యులకు కావాల్సినవి మా బడ్జెట్ లో కొనుక్కోగలుగుతున్నాం.కాబట్టి మీరు కూడా ధరలు మాకు అందుబాటులో ఉంచండి. అప్పుడు మీ దగ్గర కె వస్తాం.
మీరు మీకు అనుకూలంగా,నచ్చిన కామెంట్స్ కి మాత్రమే రిప్లై ఇచ్చారు. అన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇస్తే బాగుంటుంది. 🙏🏻🙏🏻
@@lakshmisworld8040 ma badha chepthe meku vetakaram ga unte em reply ivvalandi mana avasaraniki online app lo kadandi pakkana unde manishi kavali, takkuva ane chusthinnaru qwality akkarledu antunnaru madggara nunchi matram qwality expect chestharu idi ela kudurutundi cheppandi
Avunu kada andi
Well said 💯
Ala aitay sincere ga quality ichchi kasta paday vaalaki em migulutundi?
@@Maguvaembroidery150 కి బ్లౌజ్ కుట్టే రోజులు పోయాయి కదా
తక్కువలో కావాలి అనుకునేవాళ్లు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి ఎవరు ఏ మీ అనుకోరు
But తక్కువ ధరకే వస్తుంది మీరు అలానే వేసివ్వండి. వాళ్ళు తక్కువకి వేస్తున్నారు వీ ల్లు తక్కువకు వేస్తున్నారు . మీరు వేయండి . అని చెత్తగా అడుగుతారు, అలా వేసే వాళ్ళ దగ్గరకి వెళ్లి వేపెంచుకోవచ్చుగా మళ్ళీ మనల్ని అడగటం అందుకు.
కరెక్ట్ గా చెప్పారు సిస్టర్ లక్షలు పెట్టి మిషన్ కొన్నవాళ్ళకే తెలుస్తుంది భాద.
మేడమ్ నేను టైలరింగ్ 15 సంవత్సరాలు నుంచి కుడుతున్నాను జాస్మిన్ పట్టు పైపింగ్ వేస్తున్నాను ఫిన్షింగ్ ఉంటుంది mesho lo clothes stiching kalipi 130 ki ఇస్తున్నారు ప్రమోషన్ చేస్తున్నారు నేను కామెంట్ పెడితే ఎంతమంది తిడుతున్నారు నేను మీ లాగే న కస్టమర్స్ ని కి చెబుతాను దారం క్వాలిటీ ఫినిషింగ్ చూడండి అని చెప్పుకోవలసిన కర్మ పట్టింది e ప్రమోషన్ల వల్ల మా అందరి తరుపున మీరు ఇంత ధైర్యంగా వీడియో చేసినందుకు thank you so much
@@Saraswathiy18 nenu chala rojula nunchi chusthunnanu evaru matladatledu . Anadam silent ga unte ela
Thank you so much for video
Meekula nijalu matladevallu undali
Computer embroidery machine sale chese mosalagurinchi kuda cheppandi
👌👌👌👌👌 correct exactly your right
బాగా చెప్పారు పల్లెటూరుల్లో ఇదే బాధ చంపేస్తున్నారు పని చేయాలో చేయకూడదో అర్ధం కావడం ledhu🥺
కరెక్ట్ అండి మన దగ్గరికి వస్తే క్వాలిటీ కావాలి రేటు తగ్గించాలి కరెక్ట్ గా వేయాలి అక్కడ ఎలా ఉన్న తీసుకుంటారు
Me badha maku ardamaindi andi., kani meeru pette cost lo mem konalem andi... sarey gani meesho lo meeru book chesina blouse bale undi link istara😂
🤣🤣😆
Meku natchakapothey konaddandi return option vundi kada . Quality and price yeppudu okati perigithey rendodi kuda peruguthundi.pindi koddi rotta. But any ways good luck for your business chala thakkuvamandi quality gurinchi alochistharu.🙏
మీరు భలే భాగ చెప్పినారండి సూపర్ మాది కూడా RRR మిషన్ నాకు కూడా చాలా బాధగా ఉంది అక్క
మేము అంతా కాస్ట్ పెట్టి వేయించుకోలేము వేయాలనే ఆశ వుంటుంది కొనుక్కొంటాము మీరు మీ రేట్ చెప్పి పని తీసుకోండి
మనం లక్షల పెట్టుబడి పెట్టి మిషన్స్ తీసుకొచ్చి సింపుల్ వర్క్ వేయాలంటే మాక్సిమం ఫోర్ టు ఫైవ్ హౌర్స్ పడుతుంది ఒక్క మిషన్ కి ఎక్కువ హెడ్ లో ఉన్న మిషన్స్ తీసుకొచ్చి బ్రైడల్ వర్కులు కూడా ఇది నాలుగు వందలు ఇది 500 అలాగా పెట్టేస్తున్నారు ప్రైజులు😢
@@saraswathi_Thota ade kada
Avunu maggam wrk vallu aitey antha oke cost oke mata endukantey wrkers kabiti ela cembroidery kuda value lekunda cheyakudadu min cost fix cheyali
చాలా బాగా చెప్పేరు అండి మా కస్టమర్స్ కి కూడా నేను ఇలా నే చెప్తాను అండి నేను విజయవాడ ఫ్యాక్టరీ అవు లెట్స్ కి కూడా వెళ్లి చూసాను అండి అప్పటినుండి ఇంకా దర్యం గ చెప్పగలుగుతున్నాను వాళ్లు వాడే చెత్త మెటీరియల్ అన్ని చూసాను. మీరు చెప్పే మాటలు 100%నిజం.
@@KamalCreations977 carect worst clothes avi
Pindi koddhi Rotte kadha mama. Valla price ni batte quality. Manaku thakkuva vaccheyali. Quality kavalante ela.
మీ శాపాలు అన్నీ మీకే తగ్గులను గాక
100% కరెక్ట్ గా చెప్పారు ఈ ఆన్లైన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామ్
😢
Correct ga chypaaru mam naku kuda same situation customer la nunchi pani chysty tylustundi kastamu viluva
సరే మీరు చెప్పింది బాగానే ఉందమ్మా కరెక్టే కాదనట్లేదు కానీ వాళ్లు 2300 కి మంచి క్లాత్ మంచి క్వాలిటీ ఇస్తారని ఎలా అనుకుంటున్నారు మీరు అది తెలియక కొనడం లేదు అనుకుంటున్నారా ఎవరు అందరికీ తెలుసు అది కానీ మీ దగ్గర కుట్టించు కుంటే ఎలా ఉంటాది అంటే చీర వెయ్యి రూపాయలు ఉన్నదనుకోండి మీ వర్క్ కి అన్నిటికి కలిపి రెండు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఎలాగా అందరూ కుట్టించుకునే ఒక ప్యాంటు షర్ట్ కుట్టించుకునే మామూలుగా మామూలు సిటీ మాములు మా గజపతినగరం లాంటి సిటీల్లో కుట్టించు కుంటే ఫాంట్ షర్ట్ కి 700 రూపాయలు మీరు ఇలా ఛార్జ్ చేస్తుంటే ఎవరు రావాలని ఉన్న రాగలరా
@@gyaneswarichekka5984 normal ga blouse kudithe 250 ne andi adi gamanichali
@@Maguvaembroidery 250 ki ki da bargain chestaru
@@Maguvaembroidery😮😮 avunaa.. nenu measurement blouse and blouse pieces pampisthanu.. naaku stitch chesi pampisthara.. maa inti daggara normal blouse stitching 600 and with lining 700 .. princess cut ayithe inko 100 ekkuva..
@@Maguvaembroideryhyd lo normal blouse 600/- princess cut aithe 800/-
Meru chupinche blouse Bane undi Mari anta chendalamga emledu
నిజమే I సపోర్ట్ u sister, నా దగ్గరకు వచ్చిన వాళ్లకి చెపుతున్న sister ayina వాళ్ళు కొంటె మనం emi చేయలేము
మీ బాధ అంతా మీ వ్యాపారాలకు గండి పడుతుంది మీషో లాంటి వాటివల్ల అనేది కనబడుతూ వుంది. మామూలు జాకేటాక్ 200, లైనింగ్ వేస్తే ఒక రేటు, వెనుక threads పెడితే ఒకరేటు ఇలా4,5, వందలు వసూలు చేస్తూ వుంటే మామూలు వాళ్ళు మీ షో లాంటి వాటిల్లో కొంటే తప్పేముంది. వున్నవాళ్ళు ఎంతైనా పెట్టగలరు. మీరూ ఆలోచించండి.
Meeshoo lo order petti adi quality bagaledu ante return option kuda untadi kada
Nuvvu super bangaram..... 💐💐💐💐💐chala chala bagaaa cheppavraa.....
Really great madam miru manalanti vallam nasam cheyadaniki Ila chestunnaru
Baga chepparu madam . Elantivallavalla na mechine kuda mula pettanu
Yes quality ki value ledu cheap and best asalu cheap best ela avuthundi i support ur words
blouse pi work laku 2000,3000 ika ekkuva kuda, asalu anta rate pettatam correct aa,tilors daggara vellatanike alochinchalsi ostundi.anni stitchings too costly. Cheera fall ki 120,malli adi intaku mundula savyanga chetito turpi cheyyarata,machine pine kuttedi.
Madam meeru chala baga cheparu madam
Nenu resent ga computer embroidery mission thisukunanu RRR mission
Rate chala dharunamga aduguthunar 200rs or 300rs ki
Customer adigey Rates ki naku mental vacheshthudhi
Me laga entha varaku evaru msg evaledhu meku hats half 👌
మీరు చాలా బాగా చెప్పారండీ. వచ్చే కస్టమర్స్ ఆన్లైన్ లో తక్కువకి వస్తున్నాయని అంటున్నారు
Asalu neck measures kuda sariga vundavu malli manam stiching sariga cheiledu antaru devunda nenu online lo konna blouse stich cheinu ani cheppestanu
Correct ga cheparu miru…
100% correct మీరు చెప్పింది. అందరూ ఇలాగే ఆలోచించాలి. అందరూ degine కి ఒక రేటు pix చెయ్యాలి. కనీసము మీ ద్వారా ఐనా embraidary చేసే వాళ్లు బుద్ధి thechukovalani కోరుతున్నాను
@@suhasinib8477 union pettukovali andaram kalisi
Konni rojula nunchi neynu adey anukuntunna sis mana embroidery chesey vallu andaru kalipi oka union ga yerpadali oka design oka price fix cheysi andaru adey follow ayye la cheyali appudu veelu andari daggara oka pricey undi anukuntaru manaku value untundhi sis kani edi antha jaruguthundhi antara@@Maguvaembroidery
Avnande njmee asaluu manam mundu unity ga vundale adolaa meru kuda initiate tesukunte bavuntundhee
Nijam andi...enni sarlu thittukuntu petttanooo anina...em use ledu....naku machjne undi na regular customer kuda alane adigaru..vasqnthi creation vedio petti......em cheptham andi...adi ala adigithey.....enni sarlu avidaka msg cheaanoo...ade me sontaga chesi ee cost blouse mèru iavvru ila petti ma lanti vallani enduku paiki rakunda chestaru ani kuda pettanuuuu...assla em use ledu...ade avida daggara normal blouse stritching ki 1000 teesukuntaruuu mari ila cheste em cheptam andii......
Enti andi jarigedi 200 ki havy work vestunnaru ekkada adenti andi ala takkavaki veste pakka machine s em avvali ante ma daggra dabbulu vunni memu fashion kosam chesukuntunnam antunnaru e 200 ki 4 lak petti machion teche badulu 10 k pettu normal machine kuttukunte saripotundi kadaa.
Super andi ..ide maata nenu machine ammina vallatho chepoa
Chala Baga explain chesaru
ఎంబ్రాయిడరీ అనేది అనేక కుటుంబాలకు ఆధారంగా ఉంది, కాబట్టి నాణ్యత, మరియు తగిన ధరలు చాలా ముఖ్యం. వీటిని ప్రాధాన్యతనిచ్చి, మన మార్కెట్‌ను రక్షిస్తూ కస్టమర్ సంతృప్తిని పొందగలగాలి. ఐకమత్యం మరియు ఉత్తమతపై కట్టుబాటుతో, న్యాయమైన ధరలు తో , మన వ్యాపారాన్ని నిలబెట్టుకోవచ్చు.
@@aarohisewingenterprises2528 avunu andi meru cheppidi carect
S andaru antha cost pettaleru ga thakkuva cost unae Ani thiskuntaru .meku kadupu manta
S̤ṳp̤e̤r̤ 👌🏼👌🏼👌🏼
Tq sis
@@mahimaheshwari3511 avunu 😂😂aa manta mee lanti vallu pettinde, naku okkadanike chala mandiki undi kadupu manta
Ma lanti vallu kadu nev pettina manta. A Vari eshatam varidi andaru okala unadaru avaru badjet thaggattu vallu thiskuntaru .andaru work chepinchukoleru bayata ammuthunaru vallu thiskuntunaru nv vidio petti report kottandi Ani chepthav.
Kadupu manta ga undhi kabatti maa lanti valla ibbandulu chepparu kadupulo challaga untey chepparu kada chellemma
Chala baaga chepparu Nen kuda promotions chestanu definitely baga lenappudu baaga ledani cheptanu sis, good message 👍
Just one time ,two times use chese clothes thousands petti konaleru kadha.meeru cheppe quality middle class ki paniki radhu.
Meesho gurinchi oka avida bale chestundi chala chala baguntai ani, veast videos chestunnaru velli meesho open cheste anni chetha cloths a, entha amount petti mishin konte 200, 300 ki veyandi ani vastaru veast fellows adavi kadu gardhulu veast mundalu chala kopanga untundi akka chala Baga video chesaru tq so much, siggulekunda vastaru 200,300 ki veyyamani nilage moham meede chepputho kottinattu cheppi pampista vallani urke unna badha ledu elanti vallaku vesi em labham chetha mundalu ,e madya misho meesho 😱😱😱😱 malli , chetha mundalu pramoshan video lu malli cheyyadam ,mana misteck lekunna tesukostai work veste alage meesho vadi daggarikelli godava cheyyochugaa ...... Gudha musukoni untai avi ,mana daggarki mistek lekunna vastai godavaku work vestunnau nu cheppaledu naku elaga alaga ani ,anni telusu mundalaku kani dabbulu eggottadaniki veshalestai thala noppi deendlatho 😡😡😡😡😡 baga cheppau akka tq 🙏🙏🙏🙏
@@sirifashions5675 thank you so much nana ❤
మీరు చెప్పింది నిజమండి ఇటువంటి బ్లౌస్ లు చూసి మమ్మల్ని కూడా ఇలానే తక్కువకి కుట్టమంటున్నారు వాళ్ళు ఇస్తున్నారు మీరు ఎందుకు చెయ్యరు అని అడుగుతున్నారు
మీరూ చెప్పేది కరెక్ట్ మీరూ దైర్యం గా చెప్పారు మేము చెప్పలేక potunnam
Super mam 🙏 it's true pls find correct person to ur money , money urkey ravu
Hi mam s nenu kuda computer embroidery chesthanu meeru cheperu nenu chepalekapoya anthe mam na badha kuda idhe mam anduke na status lo share chesa e video andaru chusi alochinchalani
Baga matladaru anddi nenu ella ebbanddi paddi paddi na machine ammeskunna 😢😢😢 nastapoyyam 😢😢😢
Alochanatho health kuda padaidhi anddi😢😢😢
Chala Baga cheparu
😂😂 👏👏 super sister me telivi ki thappuledu mere kadulendi e madhya chala mandi ilanti thelivi thetale use chesthunnaru.evarikaina ardam ainda nenu em chepthunnano .no idea .i will explain e sister channel subscribers 12k + videos 449 ye video ki 2k to 3k views lope unnay but e video 3 days aindi post chesi but views 102 k + ippudu ardamaindi anukunta .matter ento cheppakunda negative emotion thumbnail petti video ki views thechukuntunnaru .ok good mi channel kosam meru legal ga thappu kanidi cheyyochu no issue .but meesho lo vache products kosam danni sale chese valla kosam nindinchadam adi kuda e language lo thappuledu antara .
Next content vishayaniki vasthe meesho app definitely budget friendly app anni products genuine ani cheppanu but 95 % genuine products .middle class vallaki ,twice or thrice matrame use chesevallaki best option.aina 200/- ki pattu cloth expect .nenu chala products flipkart amazon myntra lo compare chesi chepthunna same product same quality tho meesho lo chala reasonable ga dorukuthunnay.400 rs saree ki 500 rs blouse konalani antha mandi anukuntaru thakkuva lo vachede chusukuntaru.ofcourse meesho valla chala mandiki profit thaggipoindi .kani adi mosam kadu pedda pedda wholesalers customers ki direct aipoyaru anthe anyhow sister .e video mi channel ki help avvalane korukuntunna.
Hi sister super ga cheparu Adena genuine ga chesedi manamey
Meeru chupinchina blouse kudaa bagane undhi kadandi simple plane sarees ki kudaa 1000 rupees blouse veyyalemu kadaa
Meeru cheppedi chala correct sister,konthamandi,quality chudaru,coast chustharu, piping veyadaniki nenu kuda manchi quality vadathanu,ilantivi chusthunte,burra padaipothundi🥺
@@andalabrundavanam ade kada
Correct ga chepparu
Chala baga chepparu mam oka blouse cheyyalantey chala time paduthundhi kani value lekunda chestunnaru
అవును నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది
మీరు క్వాలిటీ గురించి చెప్తున్నారు కానీ మా ఏరియా లో వర్క్ కి 500స్టార్టింగ్ కానీ క్వాలిటీ గా వర్క్ ఉండటం లేదు ఫినిషింగ్ కూడా ఉండదు అస్సల్ ఎందుకు వేయించుకున్న అనిపిస్తుంది
@@manachinniprapancham-i4d avuna memu qwality ichi kuda ila ibbandi padutunnam andi mana channel lo designs chudandi okasari meru, thank you for your coment andi
Memu 5 laks petti mission thechukunnamu
Kaani eppudu kaaliga pettukunnamu meesho vaalle kaadadi normal vallu kuda 250 350ke estunnaru ela
Super ga chepparu akka mesho valla chala mandi nastapothunnaru meeru chala dyryanga vedio chesaru hats off akka meeku
Yendhukandi loss ayedhi.customer yekkada thakkuvakosthe akkadiki veltharu
Super sis nenu 1month avuthundhi sis embroidery machine thisukone andharu endhuku thisukunnavu antunnaru 4L prty thisukunna
100,200 ki cloth e vasthaledhu. Work blouse lu peti meshow lo savadhobhuthunaru
వాళ్లు నిజాయితీగా చేస్తున్నారు అని రిప్లై ఇస్తున్నారు మేడం జనాలు మనం ఎక్కువ కాస్ట్ పెట్టేస్తున్నారు వాళ్ళు తక్కువకి ఇచ్చి నిజాయితీగా బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్తున్నారు వాళ్లకి సీక్రెట్ ఏంటో చెప్పండి పోనీ అని అడిగితే కూడా వాళ్ళు ఒక స్మైలీ బొమ్మని పెడుతున్నారు తప్ప మనకు ఆన్సర్ ఇచ్చే ధైర్యం కూడా వాళ్లకి లేదు అలాంటి వాళ్ల కోసం మన టైం ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ మనకు వస్తారు వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు వాళ్లకు పోతారు బావుంటే వాడతారు లేకపోతే లేదు డబ్బులు వేస్ట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు మనం ఏం చేస్తాం దానికి అర్థం కాని గొర్రెలకు ఏమి చెప్పలేం
@@s.rcreation8789 avunu andi 👍
Chala correct ga cheparu nanu 2 machines tesedam anukuntuna chala cheap chesesaru work ki andaru use and throw laga adugutunaru
Akka. Nynu embroidery mission tesukovali anukuntuna details. Chyptara
Chala baga chepparu akka thank you so much
Meesho lo anni chetha chetha cloths chaala cheap quality. Ah long frocks and chudidhar tops 3 sarlu vesthene chetha chetha ayipothayi meeru cheppindi correct. Assalu tailors daggara kuttinchukuntene baaguntayi. Nenu readymade vanni bagaledani pakkana padesi stitch cheskuntunna.
@hemika1322 👍👍
మీదగ్గర వర్క్ కి వచ్చిన వాళ్ళకి ఇస్తమైతేమీరు చెప్పిన రేటుకి కుట్టేంచుకుంటే కుట్టాండి లేక పోతే వర్క్ చెయ్యకండి
I hope with in 24 hours 1 lakh views
(Depends on our unity)
@@ashwadhcreations 👍👍unity unte manam edaina cheyyochy kani ma naku adi ledu ma ade oedda problem
Super chepparu akka
Naaku embroidery machine undi same situation
Super akka
Meeru cheppindi 100 percent correct
Embroidery antene viluva lekunda cheaestunnaru
@@Swathihsw avunu ra
Avunu eppudu quality lenivi just 2 wash veste waste ayipoyeve akkuvaga unnayi, jannalu vatike vemparladuthunnaru. Dead cheap quality tho quality unnavatini compare chestunnaru.
Nenu 17 yearsga mistion kuduthunnanu sister bhattalu echevallukuda alavunnaru ante 100 kudutharu Ani himsisthunnaru
Had unity sister and every one had fake people ruin the lives of people
Chaala corect ga chepparu idi nenu kuda fase chestunnanu sister
Super Akka same problem ❤❤ chala baga cheppav
జైశ్రీరామ్
రియల్ సిస్టర్ఎందుకంటే
ఈ ప్రమోషన్స్ వల్లరిసల్ట్స్ కిఅన్నిట్లో
నష్టమే జరుగుతుంది రిటైల్ ఒకటే రేట్ ఇస్తున్నారు సింగిల్ గా అదే రేటు ఇస్తున్నారు
youtube వల్ల చిన్న చిన్నబిజినెస్ వాళ్లకి కూడాచాలా ఇబ్బందులు ఉన్నాయి
అంటే ఎందుకండిబ్రాంచెస్ బ్రాంచెస్ ఓపెన్ లో చేసుకుంటూ ఊర్లల్లో పండగలలోషాపింగ్ మాల్స్ పెడుతూ ఊరు మొత్తంబిజినెస్ లని
దెబ్బతీస్తున్నారు అవసరం ఉన్న వాళ్ళుఅవసరం లేని వాళ్ళు youtube వలనబిజినెస్ లు చేస్తూ
చిన్న చిన్న బిజినెస్ వాళ్ళనిచాలా దెబ్బ కొడుతున్నారు ప్రతి ఒక్కరిని అడగండి కష్టపడే వారిని
ఆన్లైన్ బిజినెస్ వల్లచాలా చాలా మందినష్టాలలో ఇబ్బందులతోఉన్నారు
బాధలు అనుభవిస్తూనే ఉన్నారు మీరు ధర్మంగాముందుకు వచ్చారుమీకు అభినందనలు
@@prathik_baby570 thank you so mach andi for your support💪
Miru chepedi correct eh kani miru enta mottokunna middle class mentalitu maradandi ah time ki jarigipoinda ante chusukuntaru and now daus no value for clothes OKASARI use chesama padesama annayecunnaru andaru
Super sister ❤❤❤❤ Chala chala good information
Super Baga chaparu❤❤❤❤❤❤
Chala correct cheparu akka
Chaala corect ga chepparu idi nenu kuda fase chestunnanu
Blouse bagundi kadandi ayena evari business valladhi mikendukandi istamunte thiskuntaru nachhakapothe return ichhestaru thappemundi 😢
Correct ga chepparu akka
Blouses. Stitching chrste too much 120 ki kuttalanta lining and fall shop ki velli tesukuvachi....auto charges 30 rupees ....80 ki lining bloyse kuttalanta ....nenu aite blouses kuttadameee manesanu.....
@@sujathareddy4467 avuna 😢
చాలా బాగా చెప్పారు అండి
Super andi. Nenu kuda ilage feel avuthunnanu. Ee okka video tho nenu mee channel ni subscribe chesukonnanu 😊
Correct gaa chepparu andi
Appullo kanakunda melanti valladaggara konikuda mosapoyam Anekasarlu
Meesho lo anni used products untayi andi..90% used products...kontha mandhi ayithe function ki dresses vesukoni function ayyaka malli return peduthunnru,ala return vachina dress malli evaru ina order pedithe seller aa dress pamputharu so ala used battalu dabblu ichi konnattu,nenu meesho lo sale chesanu vadi return last day pedutharu
Nice sister same problem we r also facing theese problem
I am doing tanjore painting
That work also doing same process
I would promote this video i
Super madam,
Super akka chala correct ga chepparu
Baga cheparandi
S mam correct ga chepparu ,manamandaram oka mata meede undali
100% mam, correct ga matladaru
I am with you.
Yes correct ga chepparu mam, Andaram kalisi union pettukovali andi
Konna pratiokkariki telustondhi
Malli konarulendi
🤝edhi emaina oka manchi video pettaru 👏👏🤝
@@vijayafashionworld401 thank you so much
Idi mari baaundi ...yevariki nachindi vaaru konukkuntaaru quality naa kaada anedi valla istam ... quality ye konukkondi ani cheppadaniki meerevaru ?? Vallistam konukkuntaaru veskuntaaru paaresukuntaaru vallistam
Ys meru చెప్పిందే నిజం
చాలా బాగా చెప్పావు రా.. లక్షల్లో సంపాదించే వాళ్లు కూడా కమిషన్ కి ఆశపడి.2000r అయ్యే వర్క్ ను కూడా చాలా తక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అది చూసినప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత చీప్ గా ప్రవర్తిస్తున్నారు. అని బాధ పడతాను. వాళ్ల work kiవాల్యూ ఇచ్చుకుంటర్.mana work ni cheep chesthunaru
@@vedasri6614 ade kada
Avunu andi vasanthi creation ame, anil jeela wife
Correct mam meru chepindhi