2024లో జగన్ సీఎం అవుతాడా? | Undavalli Arun Kumar Analysis on YS Jagan 2024 CM Career | Sumantv

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 1,5 тыс.

  • @haytgameing4243
    @haytgameing4243 2 года назад +8

    ఆయన చేసే కామెంట్స్ కి ప్రజలు ఫిదా అయిపోతారు తెలియని వారు

  • @anjaneyulum7788
    @anjaneyulum7788 3 года назад +229

    ఉండవల్లి గారు మన ఆంధ్ర కి పటిన శని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడరు అందువలన అలా అనాలని అనిపించింది

    • @muralimohanbandaru4571
      @muralimohanbandaru4571 3 года назад +2

      Shani is a strict Karma phala data! So he is a great God.

    • @dhumattikrithikdhumattikri422
      @dhumattikrithikdhumattikri422 3 года назад +2

      @@muralimohanbandaru4571 paka Kelli adukomma

    • @rohithkumar2520
      @rohithkumar2520 3 года назад +10

      చంద్రబాబు సీఎం అవుతాడు అంటే మంచోడ😂😂😂😂😂

    • @balabayannagollalaguduru6185
      @balabayannagollalaguduru6185 3 года назад +2

      Anna nu. JAGAN. "Pm"nu chestamu daralu thaggistadu. "VOTE" vese mundu e gnenam undali paripalane chethakani JAGAN

    • @adityasivasaiabbarao8670
      @adityasivasaiabbarao8670 3 года назад +1

      @@balabayannagollalaguduru6185 daralu mari vere states lo perigindi kuda jagan vallena

  • @yellaraovuriti3173
    @yellaraovuriti3173 3 года назад +69

    ఇలాంటి వాళ్లు అధికారము ఇవ్వడం వలన రాష్ట్ర భవిష్యత్తు సర్వ నా శనముఅయింది అండి

    • @chagantisubbarao8624
      @chagantisubbarao8624 2 года назад +1

      Ap cbn valla sarvanasanam

    • @chanduchowdaryful
      @chanduchowdaryful 2 года назад +1

      Chaganti@ cbn valla yela nasanam ayyindi... Polavaram vallana, capital start cheyyatam vallana, lands ammakapotam vallana, roads vesi chesada, companies ni welcome cheyyatam vallana..... Maatalu ayina aalochinchi maatladandi... Aalochinchi maatladataaniki appu cheyanakkarla

    • @m.sairajnaik5369
      @m.sairajnaik5369 2 года назад

      @@chanduchowdaryful ok

    • @m.sairajnaik5369
      @m.sairajnaik5369 2 года назад

      👍

    • @m.sairajnaik5369
      @m.sairajnaik5369 2 года назад

      😭

  • @nakkasanyasinaidu2394
    @nakkasanyasinaidu2394 3 года назад +1

    Very good

  • @sreenadh8jjhuyyvsankranthi280
    @sreenadh8jjhuyyvsankranthi280 3 года назад +173

    ఓటుకు నోటు కేసులో చార్జిషీటులో cbn పేరు లేదు తెలియదా ఉండవల్లి

    • @SureshKumar-kh4cc
      @SureshKumar-kh4cc 3 года назад +13

      ఉండవల్లి కాదు,
      ఊసరవెల్లి

    • @tallapallisubramanyam4922
      @tallapallisubramanyam4922 3 года назад +5

      Usaravalli kadhu Mandamalli

    • @harishkumar-tw6wk
      @harishkumar-tw6wk 3 года назад +6

      Ante technical ga lekapoyina ah broker pani chesina CBN ni matram samardistaru me lantivallu.

    • @sreenadh8jjhuyyvsankranthi280
      @sreenadh8jjhuyyvsankranthi280 3 года назад +12

      @@harishkumar-tw6wk నువ్వు ఒక్క నాయకుడు పేరు చెప్పు ఎవడి పార్టీలో డబ్బులు ఇవ్వకుండా గెలిచిన నాయకుడి పేరు. ఓ నాయకుడిని గుడ్డిగా అభిమానించడం మాని వాస్తవంగా ఆలోచించి చెప్పు.ఓటర్లను డబ్బుతో నాయకులు కొనాలి అని చూస్తే లేని తప్పు అదే నాయకుడి ఓటును ఇంకొకడు కొనాలని చూస్తే ఓ తెగ బాధపడి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించలి అని ప్రయత్నిస్తున్నట్లు డ్రామాలు వద్దు.పార్లమెంట్ లో టిడిపి ఎంపి లతో మంద జగన్నాథం,ఆదికేశవులు నాయుడు తో వైఎస్ఆర్ ఏమిచ్చి ఓటు వేయించుకున్నారు చెప్పు

    • @harishkumar-tw6wk
      @harishkumar-tw6wk 3 года назад +2

      @@sreenadh8jjhuyyvsankranthi280 kadaa mari nuv chestundi kuda ade ga oka nayakudini guddiga nammi venakesukostunav ga daniki em antav

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 2 года назад

    U vlly Arun kuamr. Garu. Next. సిఎం గారూ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkumar-qs6jp
    @praveenkumar-qs6jp 3 года назад +11

    Sir మీరు రాజకీయాల్లో లేను లేను.. అంటూనే భలే రాజకీయం చేస్తున్నారు.

  • @muralimannuru4395
    @muralimannuru4395 3 года назад

    Good good message

  • @vijayrajanaa
    @vijayrajanaa 3 года назад +100

    జగన్ ఇమేజ్ పెరిగింది కదా పీఎం కాండిడేట్ కి సిపార్సు చెయ్యి 😂😂😂😂😂

    • @vitalasarma272
      @vitalasarma272 3 года назад +11

      అప్పుడు దేశం కూడా నాశనం కావాలా?భారత్ లో తాలిబన్ రాజ్యం రావాలా?

    • @chagantisubbarao8624
      @chagantisubbarao8624 2 года назад

      Bolligadu kavala

    • @chagantisubbarao8624
      @chagantisubbarao8624 2 года назад

      Bolligadu nasanam chalubabu

    • @jmohanrao4337
      @jmohanrao4337 2 года назад +1

      😭

  • @ankireddyv1026
    @ankireddyv1026 2 года назад +1

    ఏమిటి సార్ ఉండవల్లి చంద్రబాబు గారి మీద ప్రేమ పెరిగిపోతుంది ఏంటి సార్బాబు గారి విషయంలో బాగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్టున్నారు సార్ మీకు దేనికి వచ్చింది శని సార్ మీరే పార్టీలో లేరు గదా అంటే ఉంటే పల దేనికి సారీ ఒంటికి లేని శ్రమ పూసుకుంటున్నది దేనికి సంకేతం ఏదో మీకు అభిమానం ఉంటే పార్టీలో చేరి పోటీ చేయొచ్చు కదా లేకుంటే గమ్మున ఉండి పెద్దలు చెప్పే వాళ్ళు కాకుల రాస్తావ్ అంటే karavadi అండగా ఉంటుందని హాట్ గా ఉంది సార్ మీ మాటలు ఓకే సార్ మీ అభిప్రాయానికి ఓకే

  • @seetakkaforce5209
    @seetakkaforce5209 3 года назад +231

    గతంలో నూనే డబ్బా 950/ ఇప్పుడు 2750/

    • @kellasaikrishna7598
      @kellasaikrishna7598 3 года назад +1

      ☹️☹️☹️

    • @Kiran-yv8cv
      @Kiran-yv8cv 3 года назад +22

      Gatham lo ekaram 5 lakshalu ippudu oka koti undi

    • @sivaramgopi3555
      @sivaramgopi3555 3 года назад +19

      ప్రపంచ వ్యాప్తం గా నూనె ధరలు పెరిగాయి
      ప్రపంచ వ్యాప్తం వాతావరణా మార్పులు జరిగాయి
      ఇక మన దేశంలో నూనె గింజలు రైతులు పండించడం తగ్గించారు

    • @narayanatangirala1644
      @narayanatangirala1644 3 года назад +16

      3 nirodhs 10 rupees past lo present lo 50 rupees

    • @sivaramgopi3555
      @sivaramgopi3555 3 года назад

      @@narayanatangirala1644
      Not clear commont

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 3 года назад +112

    అతని అభిప్రాయం ఎవడికి కావాలి! నీతి లెదు నిస్పక్ష పాతంగా చెప్పే నీతిలెదు మాయల మరాటి.

    • @paparaochitra8751
      @paparaochitra8751 3 года назад

      నీ బొంద

    • @pandurvk1
      @pandurvk1 3 года назад +3

      @paparao Chitra నీ బొంద పడా।
      ముండవల్లి ఒఠ్ఠి వెధవ
      జగన్గాడి భజన
      నీవేమో ముండవల్లి భజన నీ దుంప తెగా।

    • @balakrishnam507
      @balakrishnam507 3 года назад +1

      Well said bro🤜

  • @తెలుగోడు-ఙ2ష
    @తెలుగోడు-ఙ2ష 3 года назад +48

    ఉండవల్లి కి ఇప్పుడు వెలిగింది

  • @ksrinivas2553
    @ksrinivas2553 3 года назад

    చాలా బాగా చెప్పేరు sir

  • @వసవెంకటంma530
    @వసవెంకటంma530 3 года назад +44

    Editor garu mee next CM cbn
    Happy ga undandi naadi guarantee

    • @cherukukalyan5561
      @cherukukalyan5561 3 года назад +10

      23 mla's ni vallena pichinayala

    • @sankarafedora5616
      @sankarafedora5616 3 года назад +6

      పగటి కళ్ళు కనకండి

    • @yogirockz4600
      @yogirockz4600 3 года назад +1

      Good joke bro

    • @sivamani9964
      @sivamani9964 3 года назад +1

      Ee janmaku cbn cm kaledu

    • @pasamvenkatasubbaiahpasamv9905
      @pasamvenkatasubbaiahpasamv9905 3 года назад +1

      @@cherukukalyan5561 fl ( Jagan gade. Kukam benami mathan benami sakshe prepare benami party benami House 🏠 benami. Nakodaka Lara meru ra ma party' guriche matlaedhe
      Pavurala guuta next na kodakalara

  • @dorababudaivala6872
    @dorababudaivala6872 2 года назад

    సత్తిబాబు గారు మీరు జగన్ మనిషి. ఉండవల్లి మాట్లాడింది నిజమే కానీ విపరీతంగా అప్పులు అయిపోతున్నాం

  • @sreedattha0590
    @sreedattha0590 3 года назад +10

    2024 CM Jagan... No doubt. Unless Tdp+JSP+bjp alliance. TDP has no strength to beat YCP alone n any election.

    • @iamking7397
      @iamking7397 3 года назад

      Kukka thoka vamkara

    • @vamsipaluri232
      @vamsipaluri232 2 года назад +1

      S due to rigging and fake voters

    • @writers007.
      @writers007. 2 года назад

      అన్న ఇప్పటికే రేట్లు భరించలేక చస్తున్నాం .... ఎందో పిచ్చి ruling YCP కిలో బియ్యం ఇవ్వడానికి 5lac బండి పెట్టీ రాష్ట్ర సొమ్ము మొత్తం వాడేసాడు... ఇలా అన్నీ వెధవ పనులే చేసి పిచ్చి రేట్లు పెంచి పేదవాని కడుపు కొట్టాడు..

  • @reddiappalanaidu1734
    @reddiappalanaidu1734 3 года назад +1

    Nice speech sir

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 года назад +193

    సంపాదించి పంచి పెట్టాలి. అప్పులు చేసి ఆస్తులు అమ్మి కాదు.

    • @manu1430
      @manu1430 3 года назад +3

      Why don't you become the CM and do it. Look.at the central govt. What is the debt they are raising against the income they have. Jusr because here due to moles inside information is leaked and criticised. Central govt is not criticised as everyone fears AS & NM

    • @zameerkhan4086
      @zameerkhan4086 3 года назад +4

      S

    • @jbshaik9427
      @jbshaik9427 3 года назад +13

      సంపాదించడం మా వల్ల కాదు!

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 3 года назад +2

      Business Kadoo bhey politics ivi.
      Hi-tech city nenu katta antey 2004nundi tdp win avvaledu ippativaraku AA area loo..
      Service ki profits ki difference vuntadi

    • @sriasvsnvarma
      @sriasvsnvarma 3 года назад +8

      @@user-dn3hs9fh9d hitech City Babu kattaledu antey anthakantey pedha abbadam vundadu. Nenu Hyderabad vaadini. Kadutunnappude andharu babu titaru. Ippude emo neelantollu abbadalu cheptunnaru.
      Nee kantey telegana IT minister KTR better, tanu babu ye Hitech City kataru ani cheptunnadu

  • @KIRANKUMAR-wz5zi
    @KIRANKUMAR-wz5zi 3 года назад +1

    అయ్యా.. Undavalli నీకు ఒక్క జగన్ తప్ప అందరూ మంచిగా కనపడతారు. దొంగలు కూడా మంచిగా కనిపిస్తున్నారు సర్ మీకు. సీనియర్ NTR చెప్పారు.. తన అల్లుడు ఎలాంటివాడో.. మీకేమో మంచిగా కనిపిస్తారు. ఎంచేస్తాం.

  • @meetsubbarao
    @meetsubbarao 3 года назад +6

    Excellent sir, we agree with you 100%

  • @sureshjanni3439
    @sureshjanni3439 3 года назад +1

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు... దయచేసి మమల్ని వదిలేయండి... మాకు ఎందుకూ మీ అభిప్రాయాలు ఎవడికి కావాలి...???

  • @balus0301
    @balus0301 3 года назад +50

    Mr. Arun is dyre fan of YSR and his son.
    With an exception of that he is a genius.

  • @varikuppalarajaiah8629
    @varikuppalarajaiah8629 3 года назад

    Right sir

  • @srnivaschatnal9445
    @srnivaschatnal9445 2 года назад +3

    CM Jagan government rulling good.👌💐

  • @saleemkhansaleem8264
    @saleemkhansaleem8264 3 года назад

    Good debate sir

  • @G-tv-channel
    @G-tv-channel 3 года назад +6

    Thank you sir arun kumar Garu ❤️😀😘😘😘 jai pspk

  • @kotlasriharinaidu8000
    @kotlasriharinaidu8000 3 года назад +1

    జగన్మోహన్ రెడ్డి పక్క గా 155 సీట్లు గెలుస్తారు.
    ఓటు వేసే వారికి పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు కు మంచి చేసే వారు కావాలి.
    1. జబ్బు చేస్తే ఆరోగ్య శ్రీ.
    2.చదువు కోసం మెరుగైన స్కూల్,ఇంగ్లీష్ మీడియం చదువులు, ఫ్రీ పుస్తకాలు,యూనిఫామ్, సాక్స్, షూ,బ్యాగ్,అమ్మఒడి సరియైన భోజనం, 15000,విద్యాదివేన20000,వసతి దీవెన 40000,డాక్టర్, ఇంజినీర్ చదవడానికి ఫీజు రాయితీ.
    3.ఆటో డ్రైవర్ కు 10000.పాన్ షాపు కు 10000, డ్వాక్రా మహిళలు కు రుణమాఫీ, చాకలి, మంగలి, దర్జీ కి 10000,కాపు నేస్తం రైతు పెట్టుబడి సాయం,ఇలా చెప్పుకుంటుపోతే ఎన్నో సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా నేరుగా ప్రజలు కు అందజేస్తున్నారు.
    Ex-ఒక కుటుంబం లో
    వృద్ధులు ఉంటే పెన్షన్ల 2500,రైతు కు 15000,ఇద్దరు పిల్లలు చదువు కుంటే అమ్మఒడి 15000,విద్యాదివేన 20000, అంటే సం రానికి ఒక కుటుంబానికి 60నుండి1లక్ష దాటి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు .కరోనా కాలం లో కూడా ప్రజలు ఎ ఇబ్బందులు లేకుండా ఉన్నది.
    ప్రస్తుత రాజకీయ నిరుద్యోగులు ఎన్ని కబుర్లు ఐనా చెబుతున్నారు. కానీ ప్రజలు నమ్మరు.
    తిన్నది ఎవరు మరచిపోలేరు. జై జగన్, జోహర్ వైస్సార్.

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 3 года назад +8

    After he left Congress party, his statements are generally unbiased and good. He has a little leaning against BJP and TDP. Otherwise he is good.
    Btw, your shirt is nice, Undavalli Arun Kumar garu!!!

  • @jaganmohan3705
    @jaganmohan3705 3 года назад

    U r wright

  • @shaikgulamnabhiaajad781
    @shaikgulamnabhiaajad781 3 года назад +5

    Chandra Babu Naidu confirm CM for AP 2024

  • @mchinnababu3686
    @mchinnababu3686 3 года назад

    Arun kumar garu cheppindi super sir

  • @surendraboya5706
    @surendraboya5706 3 года назад +5

    కచ్చితంగా సిఎం అవుతాడు సార్ కానీ కొన్ని సీట్లు తగ్గవచ్చు

  • @haytgameing4243
    @haytgameing4243 2 года назад

    ఉండవల్లి ఇది ఒక రకమైనటువంటి రాజకీయం

  • @mallulasyamprasad1109
    @mallulasyamprasad1109 3 года назад +2

    మీరు సూపర్ సర్ ఉండవల్లి garu👌జై పవర్ స్టార్ 💪

  • @mantriramanamurthy2445
    @mantriramanamurthy2445 3 года назад +1

    ఉండ వల్లి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వాడు

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 3 года назад +8

    ఉండవల్లి గారు మీరు ఆంద్రా అప్పులు గురించి మరియు మద్యం పైన పెంచిన ధరలు గురించి ప్రెస్సుమీట్ పెట్టండి

  • @ompathiraju
    @ompathiraju 3 года назад +2

    Jai JanaSena Jai Hind

  • @srinivaslagudu755
    @srinivaslagudu755 3 года назад +18

    ఉండవల్లి గారు మీరు జగన్ పార్టీ లో చేరిపొంది సర్ ఎంపీ seat ఇస్తాడు. బాగా బజన చేస్తున్నారు

    • @paidsuper9301
      @paidsuper9301 3 года назад +1

      Veedu anti jagan aiyethe
      Sazzala gang tholu theestaadi

  • @satishvarada7228
    @satishvarada7228 3 года назад +2

    రోశయ్య గారు కూడా ఇలానే భయపడరు రాజశేఖర్రెడ్డి గారి పధకాలు వల్లనా.... కాని అన్నిటికి మార్గం ప్రకృతి చూపిస్తుంది డోంట్ వర్రీ ఉండవల్లి గారు

    • @ramjigampa8882
      @ramjigampa8882 3 года назад

      పకృతి చూపిస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాగా జగన్ కూడా గాల్లో కలుస్తాడా ?? అని అంటున్నారా

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 3 года назад +6

    నిజమే కరోనా వల్ల నష్టమైనా మా కుటుంబాన్ని కాపాడాడు 🙏🙏🙏🙏🙏🙏

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 3 года назад

    Yes..

  • @nagasaileo716
    @nagasaileo716 3 года назад +8

    07:00

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb 3 года назад

    Nice

  • @kasaiahthotakuri9182
    @kasaiahthotakuri9182 2 года назад +4

    2O24 lo పక్కగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు ఎవరికి అనుమానం అక్కరలేదు

    • @hemanth1539
      @hemanth1539 2 года назад

      One reason to vote for ycp 🤣🤣

  • @NareshNaresh-kt2rg
    @NareshNaresh-kt2rg 3 года назад +1

    Next cm ys jagan

  • @stylishswarna2576
    @stylishswarna2576 3 года назад +5

    Telanganaku CM kavali jagon

    • @rajakurra3487
      @rajakurra3487 3 года назад

      Tq Andi jagan chirasthayilo nilusthadu ..

    • @kishore1120
      @kishore1120 3 года назад +1

      ఎందుకు తెలంగాణ కూడా సంకనాకి పోవడానికా....

    • @Catch_on_Nature
      @Catch_on_Nature 3 года назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад +1

    ఖచ్చితంగా 24 లో మన దేశం లో ఉండవల్లి పెద్ద ముఖమంతి అవుతారు అని ఈ సందర్భంగా మీకు నేను తెలీచేసుకుంటూనాను కాబట్టి కామేడ్ నేను చెప్పిందంటే ఏమి లేదు

  • @pattipatiche7670
    @pattipatiche7670 3 года назад +5

    105-110 seats ysrcp won pakka..tdp ki ee sari voting perugutundi. .

    • @harimuchintala9332
      @harimuchintala9332 3 года назад

      Nice jok bro 🖕

    • @vamsipaluri232
      @vamsipaluri232 2 года назад

      Pakka due to fake voters and rigging, as already seen in Thirupathi municipal elections

  • @upendrasuluvai8490
    @upendrasuluvai8490 3 года назад

    Super interview sir

  • @reddyreddy1080
    @reddyreddy1080 3 года назад +13

    undavalli garu devudu unnadu adi gurtupettukondi ap prajala usuru taguluddi meeru evvariki support cheyyavaddu vastavalu mataladandi

  • @nareshkinjarapu3677
    @nareshkinjarapu3677 3 года назад +2

    చక్కటి వివరణ ఇచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్ జీ

  • @kalyangiridhar8081
    @kalyangiridhar8081 3 года назад +36

    Jagan worst cm so far in telugu states

    • @anuradhaanuradha1937
      @anuradhaanuradha1937 3 года назад

      Chilaka jyotsama bro

    • @kalyangiridhar8081
      @kalyangiridhar8081 3 года назад +1

      @@ypreddy1251 yes agree, excluded hyd nthg was done for AP completely we are bad shape....

    • @sunand7914
      @sunand7914 3 года назад

      @@kalyangiridhar8081 rey natu kojja guvva pagaladenguta ra mundaa

  • @kotareddyseelam8932
    @kotareddyseelam8932 3 года назад

    మన రాష్ట్రము ను మరో వెనిజుల లా తయారు చేయండి...... పని చేయకుండా బద్ధకస్తులను చేయండి........

  • @thupilisudhakar9767
    @thupilisudhakar9767 3 года назад +10

    సిగ్గు ఉంటే ఇంకో సారి జగన్ కి మళ్ళీ ఓటు వేయరు...
    ఇంకోసారి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్మేసి పోతాడు

  • @Siri00179
    @Siri00179 2 года назад

    ఉండవల్లి కి తెలుసు సీఎం ఎవరో కానీ ఆయన కొంచెం మాటకారి ఆయన చెప్పింది నిజమే అని అనుకుంటారని భ్రమ పడతాడు కానీ ప్రజలకు ఇంగితం ఉంది జగన్ గురించి

  • @yvr655
    @yvr655 3 года назад +41

    గోడమీద పిల్లి....ఈ ఉండవల్లి ...మనకు సమయం వృధా!! 🤔😠

    • @bunny10841
      @bunny10841 3 года назад

      nee laaga enni mistakes chesina okarine support cheyyalantava .. ex politician needs to be neutral. .. as a voter nuvvu evaru work chesthe vallaki vote veyyali kaani .. nuvvu evari fan oh vallaki kadhu.

  • @bangarubabumudarapu2967
    @bangarubabumudarapu2967 3 года назад

    సార్ వినాయక చవితి పరిమీషన ఇవ్వాలి లేదంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది దయచేసి గమనించగలరు కోరుచున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

  • @sursehpaleti4702
    @sursehpaleti4702 3 года назад +23

    We still remember your Oscar acting liquor bottle while TDP Govt ruling. But, this is the actual situation to explain the liquor policy imposed by YSRCP Govt, Power bills and other taxes. try to up them if you are really genuine.

    • @jvrk6644
      @jvrk6644 3 года назад +1

      ఇప్పుడు అదే చీప్ లిక్కర్ తో తాగి పోడుకుంటున్నాడు... ముందవెల్లి... 😂😂

    • @madhusudanu5688
      @madhusudanu5688 2 года назад

      Oka Rajakeeya nayakudu. Oka peddayana daggaraku velli veyyi rupayalicchi ,nee votu veyyali naki annadata.Peddayanemo,ayya naku polaniki baruvulu moseduku oka gadidani ivvandi dabbu paniledu annadata.Nayakudu adentha Pani raepe istha Ani,gadida kosam thirigithe Padivel lopu okka gadidaguda dorakaledata.Thirigi peddayana daggaraku velli ayya naku Padivel lopu gadidale dorakaledu kabatti veyyi theesukoni voteyyamannaduta.peddayanemo,budhileni vedhava gadida guda padivelalopu dorakka pothe,manishiki veyyi rupayalisthavaa.oka chinna pandipilla guda moodu velaku thakkuvalo radu.sigguleda neelu Ani pampinchadata.
      Ilanti peddavaru andhralo vunte eerojuna vinna dariarapugottu government undedi kadu.Mari dabbuku ammudupoyina votarlu pandulu gadidalakanna heenamena Mari.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 2 года назад

    అలాంటి A1ను సీఎంను చేసిన ఎపి ప్రజలు చాలా గొప్పవారు.

  • @rudrayyabadana566
    @rudrayyabadana566 3 года назад +12

    I think pavan Kalyan also will give Very tuff fight in 2024 election

    • @vinodhreddy6414
      @vinodhreddy6414 3 года назад +5

      😂😂😂😂😂😂😂😂😂 pilla sainik

    • @user-sriram88308
      @user-sriram88308 3 года назад +1

      @@vinodhreddy6414 teddy 🤣🤣 jaffa teddy count down start ayyindanta daani Sangathi chudu

    • @vinodhreddy6414
      @vinodhreddy6414 3 года назад +1

      Knowledge Hunter( KH) mir anthaka miru janma lo gelavaleru tdp tho ithey thappa ma reddys panithanam alantidhi

    • @user-sriram88308
      @user-sriram88308 3 года назад

      @@vinodhreddy6414 😂😂😂 chustunnam ade...appu cheydam Panchi pettadam..that called panithanam...no creation...no using brain ..no gaining income...bagaundi panithanam

    • @vinodhreddy6414
      @vinodhreddy6414 3 года назад

      Knowledge Hunter( KH) pora pilla kukka ma kalu gotiki kuda samanam kadhu nuvvu

  • @gvenkatesh6980
    @gvenkatesh6980 3 года назад

    జగన్ అన్న సీఎం కాడు అన్న దేనికి అంటే పాలనా సరిగా లేదు మేము 2019లో నమ్మి ఓట్ వేసాము డబ్బులు పంచితే ఓట్ లు వస్తాయి అనుకుంటున్నాడు డెవోలోప్మెంట్ వదిలేసారు. MLA లు దోచుకుంటున్నారు

  • @sudharani4392
    @sudharani4392 3 года назад +12

    అంతలేదు yellow bach ki ..... Jai జగనన్న 💯👌👍

  • @mallis7792
    @mallis7792 3 года назад

    Super

  • @rameshbabu-el7es
    @rameshbabu-el7es 3 года назад +53

    అప్పులు చేస్తున్నాడు మన నెత్తి మీద రుద్దుతున్నాడు

  • @AjayKumar-xe5zl
    @AjayKumar-xe5zl 3 года назад

    Ok good analysis andiarun garu. Satish garu. Good questions adigaru. But good. Advice to the. People. But. Kcr deceeveing the. People. See. The difference. Ok

  • @venkatajagadeesh6839
    @venkatajagadeesh6839 3 года назад +15

    ఎవరు అయినా జాయల్ ఏలిన వారికీ ఫుల్ ఈమెజ్ ఏ కేసు లో వెళ్లి న పబ్లిక్ బయం

  • @m.mohanedp3511
    @m.mohanedp3511 3 года назад +2

    Atha cinema ledau 2024 dout

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 3 года назад +6

    ఉండవల్లి గారు చెప్పిన మాటలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి

  • @nareshnareshk7015
    @nareshnareshk7015 3 года назад

    101%

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 3 года назад +9

    ఒక్క ఛాన్స్ 3 రాజధానులు
    రెండో ఛాన్స్ 6 రాజధానులు

  • @ravikiran960
    @ravikiran960 3 года назад

    ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఎందుకు గెలిపించామా అని అందరూ అనుకుంటుంటే ...2024లో బుద్ది ఉన్న ఎవరూ జగన్ కి ఓట్ వేయరు...అయ్యా అపర మేధావి అరుణ్ గారు మా అన్నని దేశం మీద తోలండి...pm గా చూడాలి 🙏🙏

  • @ary8350
    @ary8350 3 года назад +12

    Jai cbn

  • @bhavanasisters3281
    @bhavanasisters3281 3 года назад

    ఆయన చాలా తెలివిగల వారని, అన్నీ తెలుసని,మంచి చెడులను, కష్ట నష్టాలను అనుభవించే ప్రజలకు తెలియదు అనుకుని తెలియ చేయడం కోసం ప్రెస్ మీట్స్ పెడుతారు కదా ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు,రాష్ట్ర భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి తెలియదా మీరంటే వున్న గౌరవం కూడా తగ్గుతోంది

  • @gsp6453
    @gsp6453 3 года назад +49

    జగన్ రెడ్డి ఇమేజ్ పెరిగిందని ఈ ముండవల్లిగాడు చెబుతున్నాడు. మనం వింటున్నాం

    • @kotlasriharinaidu8000
      @kotlasriharinaidu8000 3 года назад +1

      ఉండవల్లి చెప్పినవి నిజాలు కావా?

    • @gsp6453
      @gsp6453 3 года назад +2

      @@kotlasriharinaidu8000 పోలవరం మట్టి కట్ట కొట్టుకుపోయి రాజమండ్రి మునిగిపోతుంది అన్నాడు అది నిజమా? క్వార్టర్ బాటిల్ 120 అని చించుకున్నాడు ఇప్పుడు 250 అయితే మాట్లాడడెందుకు? రివర్స్ టెండర్ వలన ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యి ఆదా చేసినదానికంటే ఎక్కువ ఖర్చవుతుంటే మాట్లాడడెందుకు ? ఇంకా చాలా ఉన్నాయి ఈ మైకు వీరుడి కపటపు మాటలు . రాయటానికి స్పేస్ చాలదు

    • @amithreddy6091
      @amithreddy6091 3 года назад +1

      👍👍👌👌

    • @kotlasriharinaidu8000
      @kotlasriharinaidu8000 3 года назад +1

      @@gsp6453 క్వాటర్ బాటిల్ 500 చేయని మనకు ఏమి నష్టం.

    • @kotlasriharinaidu8000
      @kotlasriharinaidu8000 3 года назад

      @@gsp6453 పోలవరం మట్టి కట్ట కొట్టుపోలే,

  • @harshastylish2400
    @harshastylish2400 3 года назад +1

    2024 lo Jagan cm idhi pakka

  • @David_SOJC
    @David_SOJC 3 года назад +3

    2024 లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర ముఖ్యమంత్రి అవుతారు

  • @multiplex5544
    @multiplex5544 3 года назад +1

    video quality, editing, and light management is awesome..super. good technical team 👌👌👌👌👌

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 года назад +6

    ఉండవల్లి గారికి బంగారపు కుర్చీ వేసి పెద్ద పదవి ఇస్తారని ఆశించాడు, ప్రభుత్వం ను ఆయనే నడిపిస్తానని అనుకున్నాడు,కానీ యువ రక్తం వచ్చింది అందుకే ఆయన మాటలు ఎప్పుడు ఒకే విధంగా గా ఉండటం లేదు, ఎప్పుడు ఏమి నోటికి వేస్తే ఆమాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రభుత్వం లో పెద్ద పదవి ఇస్తారు అనే కోరిక చావలేదు.

  • @EsuSwami1143
    @EsuSwami1143 3 года назад

    Yes sir powen it's a brend

  • @satishrc5573
    @satishrc5573 3 года назад +11

    Next time Malli. Ede govt vasty.. vere sate ki velipovdam best..,

  • @sivasharma7531
    @sivasharma7531 3 года назад

    Rayalaseema gurichi chala goppaga cheparu sir

  • @manigopalvattikuti5579
    @manigopalvattikuti5579 3 года назад +8

    Jagan is talented business man - Undavalli

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 3 года назад

    సతీష్ బాబు గారు జర్నలిస్ట్ డైరీ చానల్లో కామెంట్స్ పెట్టడానికి కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేయండి సార్..

  • @pshanmukha9257
    @pshanmukha9257 3 года назад +14

    Sir next u r entry in YCP na👍

  • @kotareddyseelam8932
    @kotareddyseelam8932 3 года назад

    ఏమండీ మా కుటుంబానికి ఈ ప్రభుత్వం వల రూపాయి లబ్ది పొందలేదు. మాది నిరుపేద కుటుంబం......

  • @johnwesley3334
    @johnwesley3334 3 года назад +17

    How cool here the journalist is 👍
    Nikaarsina journalist & journalism viluvalu aanea padaalaku prathirupam e journalist 🙏

  • @healthylivingtrends6839
    @healthylivingtrends6839 3 года назад +2

    ఉండవల్లి ఆనా లా ఉసరవల్లి అనాలా

  • @pandurvk1
    @pandurvk1 3 года назад +13

    “తప్పకుండా। ఎందుకంటే వాడికి నేను ముండనేగా।” ఇదే ముండలొల్లి గాడి ముదనష్టపు సమాధానం।
    ముండవల్లి ముండబల్లి ముండలొల్లి

  • @brajeshbabu1793
    @brajeshbabu1793 3 года назад +1

    Jagan is the best

  • @arunkumarv836
    @arunkumarv836 3 года назад +10

    Good evening sir what about rate increase liquor rate others items please speak Frank sir ycheeeeerep

  • @gbcmouli1503
    @gbcmouli1503 3 года назад

    Yes any doubt

  • @rbraju53
    @rbraju53 3 года назад +16

    E donka thirugulu endhuku , YSRCP lo cheri bajana cheyandi, me musugu tolagi pothundi.

  • @kumarsukumar2633
    @kumarsukumar2633 2 года назад

    Avarinyna lepadam lo undavalli gari tarvaathe avaryna andharivadu 👍👍👍👌

  • @prakashrao1115
    @prakashrao1115 3 года назад +7

    One chance valla ippudu AP naasanam,appulu,petrol,diesel,current bill so many,2024 intiki velladam 100%

  • @srenivasulu2825
    @srenivasulu2825 3 года назад

    1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు. అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రబాబు CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రబాబు తిరిగాడు. అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు. నిజానికి Hi-tech Cityకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు
    2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రబాబు మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు.
    South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు banglore మేమే కట్టాం మేమే నిర్మించాం అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ మన చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రబాబు కూడా ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి development పని కి అడ్డుపడరు. కానీ చంద్రబాబు అడ్డుపడతాడు. అందుకే చంద్రబాబుని development చేసే వ్యక్తి అనేదానికన్నా developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం. విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు.
    రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను highwaysను మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రబాబు అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రబాబుకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు. అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన development ను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం డెవలప్మెంట్ కాదు. Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, దాంతో ఊరూరా కాలేజెస్, మోడల్ స్కూల్స్, ఇడుపులపాయ international triple IT, RGUKT in nuzvid, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development సంక్షేమం అంటారు.

  • @pandalakshmi5633
    @pandalakshmi5633 3 года назад +8

    ఉండవల్లి గారు మీరు జరిగిన రాజకీయాలని భేష్ చేసుకొని మాట్లాడటం ఏంటి సర్ ఏమి చెయ్యాలో చెప్పండి సర్

  • @sreedevireddy6126
    @sreedevireddy6126 2 года назад +1

    30 yers CM jaganmohan reddy

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu1684 3 года назад +4

    ఔను నూటికి నూరు శాతం నిజం 👏 👏 👏

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 3 года назад

    Arunji you are the one and only man to make twists in Andhra side like kcr in Telangana .you please try it sir .