అత్తా కోడళ్ళ బంధం అది తల్లి బిల్లాంటి బంధం కలుపుకుంటేనే బంధం కలిసి కడదాక ఉంటేనే అందం చెప్పింది బైబిల్ గ్రంథం ఏనాడో ఆ సంగతి విందాం సకుటుంబ ప్రయాణానికి బైబిల్ చూపింది చక్కని మార్గం తెలుసుకుందాం నడుచుకుందాం కుటుంబాల్ని కట్టుకుందాం.... 1.కన్నఇంటి గడప దాటి నీ ఇంటి గడప తొక్కి కన్నోల్లని తోబుట్టువుల్ని విడిచి నిన్ను చేరింది దీపం ఆనందంగా ఆహ్వానించు ఆరనివ్వకుండా ఉంచు బిడ్డవాలే స్వీకరించు అమ్మ లాగా ఆదరించు క్రీస్తు ప్రేమ చూపించు క్రైస్తవురాలివి అనిపించు ఇరుగుపొరుగు స్త్రీలందరినీ క్రీస్తు లోకి నడిపించు నవయవ్వన కూతుర్ని కన్నా అమ్మ లాగా కనిపిస్తే నీవోక నవయుగ నయోమి వేగా ఆ దేవుని దీవెన నొందెదవుగా... 2.తల్లి చోటు భర్తీ చేసి తల్లిని ఇచ్చే దేవుడు నీకు అత్తా అని పిలిచిన గానీ అమ్మలాగే చూడాలి నీవు మాట మాట పెంచుకోకు తగువు లాడి పెంచుకోకు వయసు మీరి మాట అంటే కనికరించి పోయేది లేదు ఓర్పు మారుపేరు నీకు ఓర్పు లాగా విడిచి పోకు లోకం తీరు నేర్చుకోకు కాపురాన్ని కూల్చుకోకు అత్త చాటు కోడలివైతే ఆసరాగా తనకంటే నువ్వోక ఆదర్శ కోడలువేగా నాటి రూతుకి ఏమాత్రం తీసిపోవుగా.....
Super guys the singer and the team so beautiful ..😀 what a melody feeling so peaceful other songs also seems beautiful..intakalam vinaledu ani ascharyanga ..🙌
అందరికి మంచి వాళ్ళు రారు కదా ఈరోజుల్లో ఎవరు వున్నారు అత్త ఎప్పుడు తల్లి కాలేదు కోడలు ఎప్పుడు కూతురు కాలేదు
అత్తా కోడళ్ళ బంధం అది తల్లి బిల్లాంటి బంధం
కలుపుకుంటేనే బంధం కలిసి కడదాక ఉంటేనే అందం
చెప్పింది బైబిల్ గ్రంథం ఏనాడో ఆ సంగతి విందాం
సకుటుంబ ప్రయాణానికి బైబిల్ చూపింది చక్కని మార్గం
తెలుసుకుందాం నడుచుకుందాం కుటుంబాల్ని కట్టుకుందాం....
1.కన్నఇంటి గడప దాటి నీ ఇంటి గడప తొక్కి కన్నోల్లని తోబుట్టువుల్ని విడిచి నిన్ను చేరింది దీపం
ఆనందంగా ఆహ్వానించు ఆరనివ్వకుండా ఉంచు
బిడ్డవాలే స్వీకరించు అమ్మ లాగా ఆదరించు
క్రీస్తు ప్రేమ చూపించు క్రైస్తవురాలివి అనిపించు ఇరుగుపొరుగు స్త్రీలందరినీ క్రీస్తు లోకి నడిపించు నవయవ్వన కూతుర్ని కన్నా అమ్మ లాగా కనిపిస్తే నీవోక నవయుగ నయోమి వేగా ఆ దేవుని దీవెన నొందెదవుగా...
2.తల్లి చోటు భర్తీ చేసి తల్లిని ఇచ్చే దేవుడు నీకు అత్తా అని పిలిచిన గానీ అమ్మలాగే చూడాలి నీవు మాట మాట పెంచుకోకు తగువు లాడి పెంచుకోకు వయసు మీరి మాట అంటే కనికరించి పోయేది లేదు ఓర్పు మారుపేరు నీకు ఓర్పు లాగా విడిచి పోకు లోకం తీరు నేర్చుకోకు కాపురాన్ని కూల్చుకోకు అత్త చాటు కోడలివైతే ఆసరాగా తనకంటే నువ్వోక ఆదర్శ కోడలువేగా నాటి రూతుకి ఏమాత్రం తీసిపోవుగా.....
3:52 3:53
థాంక్యూ సాల్మన్ బ్రదర్ నూతనంగా వివాహమైన వారికి చక్కటి మార్గదర్శకంగా దేవుడు మీ ద్వారా ఇచ్చిన పాట.
చాలా అద్భుతంగా వర్ణించ లేని విధంగా పాట ఉంది మీరు ఇంకా దేవునిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను I love you god
అన్నయ్య ఈ సాంగ్ కొంతమంది విని చాలా ఏడ్చారు ఆనందంతో 👌👌👌👌👌🙏🙏🙏
👌👌👌🙏🙏
👏👏👌 super 👍
పతనమైపోతున్న కుంటుంబాలకు ఇలాంటి పాటలు చాలా అవసరం అనిపిస్తుంది
❤❤❤❤❤❤❤❤❤❤❤
Super super brother
vandanalu annaya
Very nice song anna
Anna super
God bless you all and
చాలా చాలా బాగుంది 👏👏👏👏❤️❤️❤️
Glory to God 🙏🏻😇
God bless you
Super anna
Thank you thammudu
Please share the link and SUBSCRIBE
👌👌👌👌👌👌tq
God
Tqqq annaya
❤💕✝🙏👌
praise the lord brother
Thank you Salman brother
Praise the Lord 🙏🙏🙏🙏
Sister'
Amazing voice
Meaningful song
❤️❤️❤️
వందనాలు అన్నయ్య 🙏🙏
Super meaningful song
Very nice song.. mallii Malli vinalanipinche.. song..super.. song..
Very nice Meaningful song Brother
Super song bro tq
గుడ్ సాంగ్స్
సూపర్ సాంగ్ థాంక్యూ god
Super song 🙏🙏🙏🙏🙏
Praise the Lord brother good song
Chala Chala Bagundi Brother garu 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది anna q
Thank you brother
Please share the link and SUBSCRIBE
😍🙏👏👏
Super song brother...aata kodallu yela vundalo song dwaraa vivarincharu...thank u so much brother...god bless you 🙌🙌🙌🙏🙏🙏👏👏👏👍
Super Anya song
🙏🙏🙏🙏super annayya god belss you
Super song annayya
👍👍👍👏👏🙏
Super guys the singer and the team so beautiful ..😀 what a melody feeling so peaceful other songs also seems beautiful..intakalam vinaledu ani ascharyanga ..🙌
🤗⭐⛪🕊️🤝😊👏🙏