D.sc రావాలంటే ముందు ఎస్సీ వర్గీకరణ అవ్వాలి దానిమీద కమిషన్ డిసెంబర్ 15 తర్వాత మాత్రమే వేయాలి అది డిసెంబర్ కావచ్చు జనవరి కావచ్చు వేసిన తర్వాత 2- 3 నెలలు అవ్వచ్చు అంటే ఫిబ్రవరి మార్చి అవ్వచ్చు ఈ లోపు d.sc అభ్యర్థులు అందరికీ అవకాశం అని టెట్ వేస్తారు దానికి 2 నెలలు టైమ్ ఇస్తే అది ఏప్రిల్ మే అవ్వచ్చు తర్వాత d.sc మీద ఆలోచన చేస్తారు అంతే తప్ప ఇప్పట్లో ఇవ్వరు

Worest and mata meda nelava leni govt
Government ki చిత్త శుద్ది లేదు
Yes
2025 డిసెంబర్ లో Dsc... ఇంకా రెండు టెట్ లు ఉంటాయి మిత్రమా.... దయచేసి త్వరలో అనకండి plzzzz🙏🙏🙏🙏 2025 రిటైర్మెంట్ పోస్ట్లు కలిపి ఇస్తున్నారు
Ok
Twarslo ledu tokka ledu
DSC notification ventane vidudala cheyali
Ayena dates evakapote already darnalu ki ready avutunnam ga bro
Manam roads ekkinaka echi no use
Sc వర్గీకరణ కాదు ఏం కాదు, ఇది కచ్చితంగా రాజకీయ ప్రమేయమే, dsc కావాలనే టీడీపీ ఆపింది