నిన్ను నువ్వు ఉద్దరించుకోవడానికే సాధన |భగవద్గీత-ధ్యానయోగము|06282024|Tori Radio| Mangesh Devalaraju
HTML-код
- Опубликовано: 7 окт 2024
- తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || ౪౬ ||
ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.