- Видео 78
- Просмотров 22 313
Sadhana by Mangesh
США
Добавлен 2 фев 2023
సృష్టిలోని రాకపోకల శాశ్వత మార్గములు | భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము |01102024|Tori|Mangesh Devalaraju
శుక్ల కృష్ణ గతులు సృష్టియను పక్షికి రెండు రెక్కలు.
అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || ౨౪ ||
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || ౨౫ ||
అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || ౨౪ ||
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || ౨౫ ||
Просмотров: 67
Видео
మార్పు నిత్య నూతనం-అనన్యభక్తి-అవ్యక్తం|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|01032024|Tori|Mangesh Devalaraju
Просмотров 24116 часов назад
బ్రహ్మ ప్రజ్ఞకు కూడా కారణమైన అవ్యక్తమే అక్షర పరబ్రహ్మము. అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || ౨౧ ||
సృష్టి ఎంతకాలం ఉంటుంది? | భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము |12272024 |Tori | Mangesh Devalaraju
Просмотров 8214 дней назад
సూర్యుని చుట్టిరావడానికి గురుగ్రహానికి 12 శనిగ్రహానికి 30 సంవత్సరాలు పడుతుంది. వాటి క.సా.గు 60. కనుక 60 అనే సంఖ్య మూల సంఖ్య. Platonic year మొత్తమ్ 25,920 సంవత్సరాలు. వాటిని 60తో విభజించిన 432 వస్తుంది. This 432 has taken as to calculated major time cycles of creation. సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః | రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః || ౧౭ || అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగ...
ఏ స్థితిలోని వానికి పునర్జన్మ ఉంటుంది?|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|12132024|Tori|Mangesh Devalaraju
Просмотров 24628 дней назад
పంచ ప్రణవాలు: ఓంకారము పరబ్రహ్మమై నిరంతరం శ్వాసలో ఉంటుంది. వషట్కారము అగ్నిలో హవిస్సులు వేసేటప్పుడు చెబుతారు. స్వాహాకారము దేవ యజ్ఞాలకు చెబుతారు స్వధాకారము పితృ యజ్ఞాలకు చెబుతారు నమస్కారము సమర్పణకు సూచనగా చెబుతారు అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః | తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || ౧౪ || మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ | నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః || ౧౫ || ఆబ్రహ్...
సృష్టి అంతా వ్యాపించియున్న నాదం ఓంకారము | అక్షరపరబ్రహ్మ యోగము |12062024|Tori |Mangesh Devalaraju
Просмотров 153Месяц назад
"ఓం" అనే అక్షరమే బ్రహ్మ,విష్ణువు, శివుడు. ఈ శబ్దానికి మించి ఎక్కడ ఏమీలేదు. అందువలన ఓంకారశబ్ద ఉపాసన చాలు. ఏకాక్షరం బ్రహ్మమేకాక్షరం విష్ణు వేకాక్షరం శివుడు నెంచిచూడ ఏకాక్షరికి మించి యెక్కడేమియులేదు విశ్వదాభిరామ వినురవేమ! ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ! కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః !!
అంతరంగమే ఆనంద నిలయము |భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|11292024|Tori|Mangesh Devalaraju
Просмотров 114Месяц назад
ఆనందము ఉన్నది అంతరంగముననే బాహ్యమునందు కాదు కనుక ఆనందంగా ఉండవలెనన్న అంతరంగమున ప్రవేశించి అక్కడ ఉండుట నేర్వవలెను.
కార్తీకమాసంలో శివ,విష్ణు మరియు కార్తికేయుని విశిష్టత |11152024| Tori Radio | Mangesh Devalaraju
Просмотров 100Месяц назад
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః
భ్రూమధ్యమున ప్రాణమును నిలపగలమా?|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|10252024|Tori Radio|Mangesh Devalaraju
Просмотров 1722 месяца назад
సత్కర్మాచరణ ద్వారా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, బుద్దిమయ కోశాలను పరిశుద్ది చేసుకోవాలి. సాధనలన్నీ ఈ కోశాలను శుద్దిచేసుకొని మనోస్థిరత్వం పొందటానికే అని గుర్తుంచుకోవాలి
ప్రయాణ కాలమనగా ఏమిటి? | భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము |10182024|Tori Radio | Mangesh Devalaraju
Просмотров 2032 месяца назад
ప్రయాణం చేస్తాం కానీ ప్రయాణం అంటే ఏమిటో మనకి తెలియదు. * * ప్రయాణకాలే మనసాఽచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ | భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ || ౧౦ ||
జీవుడుగా నర్తిస్తున్నది ఈశ్వరుడే|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|10042024|Tori Radio|Mangesh Devalaraju
Просмотров 1953 месяца назад
కవిం పురాణమనుశాసితార- మణోరణీయాంసమనుస్మరేద్యః | సర్వస్య ధాతారమచింత్యరూప- మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || ౯ ||
మారనిది బ్రహ్మము-మారేది ప్రకృతి|భగవద్గీత-అక్షరపరబ్రహ్మ యోగము|09202024|Tori Radio| Mangesh Devalaraju
Просмотров 6023 месяца назад
బ్రహ్మమునందలి తరగని స్వభావమునే అధ్యాత్మము అంటారు . తన నుండి ఏర్పడిన ప్రకృతులను కూడా తానే అధిష్ఠించి యుండుట చేత అధిభూత మనబడు చున్నాడు. . అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే | భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః || ౩ || . . అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ | అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర || ౪ ||
జ్ఞానమనగా ఏమి? విజ్ఞానమనగా ఏమి?|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |09202024|Tori Radio| Mangesh Devalaraju
Просмотров 4333 месяца назад
కేంద్రం ఉన్న పరిధి ఉండును. మనము పరిధిలో ఉన్నంతకాలము మన కేంద్రం అహంకారము. మనము ఎప్పుడైతే పరిధిని దాటామో అంటే పరిధిలేకుండా ఉన్నామో .. అప్పుడు కేంద్రము నేను లేక పరమాత్మ. . . అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః | పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || ౨౪ || . వ్యాపారాత్మక బుద్ది కాదు కావలసింది.. వ్యవసాయాత్మక బుద్ది... అంటే మనలో ఉన్న కలుపును తొలగించి ఆనందమనే పంటను పండించుకునే బుద్ది...
మన కోర్కెలు నెరవేర్చేది ఎవరు?|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |09132024| Tori Radio | Mangesh Devalaraju
Просмотров 3673 месяца назад
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే | వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || ౧౯ || నర్తకుని భంగిఁ బెక్కగు మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం గీర్తింప నేర? రెవ్వని వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.
గణపతి - విఘ్నేశ్వరుడు - వినాయక చవితి | 09062024| Tori Radio | Mangesh Devalaraju
Просмотров 3894 месяца назад
వినాయక చవితి శుభాకాంక్షలు వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
నాలుగు రకములైన భక్తులు | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |08302024| Tori Radio | Mangesh Devalaraju
Просмотров 4164 месяца назад
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || ౧౪ || న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః | మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || ౧౫ || చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || ౧౬ ||
"నేను" నా ప్రకృతే ఈ విశ్వము | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము|08232024| Tori Radio | Mangesh Devalaraju
Просмотров 3654 месяца назад
"నేను" నా ప్రకృతే ఈ విశ్వము | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము|08232024| Tori Radio | Mangesh Devalaraju
స్వభావము - అష్టప్రకృతులు-నవావరణలు|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము|08162024|Tori Radio|Mangesh Devalaraju
Просмотров 2524 месяца назад
స్వభావము - అష్టప్రకృతులు-నవావరణలు|భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము|08162024|Tori Radio|Mangesh Devalaraju
పరమగురువు - మహాయోగి మాస్టర్ సి.వి.వి | 08022024 |Tori Radio| Mangesh Devalaraju
Просмотров 3505 месяцев назад
పరమగురువు - మహాయోగి మాస్టర్ సి.వి.వి | 08022024 |Tori Radio| Mangesh Devalaraju
ఈ సనాతన యోగము సృష్టి ఆది నుండి ఉంది|జ్ఞాన,సన్యాస,ధ్యాన యోగాలు|07262024|Tori Radio|Mangesh Devalaraju
Просмотров 4125 месяцев назад
ఈ సనాతన యోగము సృష్టి ఆది నుండి ఉంది|జ్ఞాన,సన్యాస,ధ్యాన యోగాలు|07262024|Tori Radio|Mangesh Devalaraju
గురు(వ్యాస)పూర్ణిమ శుభాకాంక్షలు | 07192024 | Tori Radio | Mangesh Devalaraju
Просмотров 3405 месяцев назад
గురు(వ్యాస)పూర్ణిమ శుభాకాంక్షలు | 07192024 | Tori Radio | Mangesh Devalaraju
జ్ఞాన,కర్మలు సాధకునికి రెండు కళ్ళు| విషాద,సాంఖ్య,కర్మ యోగాలు |07052024|Tori Radio|Mangesh Devalaraju
Просмотров 3866 месяцев назад
జ్ఞాన,కర్మలు సాధకునికి రెండు కళ్ళు| విషాద,సాంఖ్య,కర్మ యోగాలు |07052024|Tori Radio|Mangesh Devalaraju
నిన్ను నువ్వు ఉద్దరించుకోవడానికే సాధన |భగవద్గీత-ధ్యానయోగము|06282024|Tori Radio| Mangesh Devalaraju
Просмотров 4706 месяцев назад
నిన్ను నువ్వు ఉద్దరించుకోవడానికే సాధన |భగవద్గీత-ధ్యానయోగము|06282024|Tori Radio| Mangesh Devalaraju
అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju
Просмотров 4726 месяцев назад
అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju
సాధనలో అడ్డదారులు (shortcuts) ఉండవు | భగవద్గీత-ధ్యానయోగము | 06072024 |Tori Radio| Mangesh Devalaraju
Просмотров 1,3 тыс.7 месяцев назад
సాధనలో అడ్డదారులు (shortcuts) ఉండవు | భగవద్గీత-ధ్యానయోగము | 06072024 |Tori Radio| Mangesh Devalaraju
అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండము ఒక అణువు | భగవద్గీత-ధ్యానయోగము | 05312024 |Tori Radio|Mangesh Devalaraju
Просмотров 8047 месяцев назад
అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండము ఒక అణువు | భగవద్గీత-ధ్యానయోగము | 05312024 |Tori Radio|Mangesh Devalaraju
యోగాభ్యాసమునకు "అతి" పనికిరాదు | భగవద్గీత-ధ్యానయోగము | 05242024 | Tori Radio | Mangesh Devalaraju
Просмотров 2167 месяцев назад
యోగాభ్యాసమునకు "అతి" పనికిరాదు | భగవద్గీత-ధ్యానయోగము | 05242024 | Tori Radio | Mangesh Devalaraju
విశ్వప్రజ్ఞలతో న్యాసము - ధ్యానము | భగవద్గీత-ధ్యానయోగము | 05172024 | Tori Radio | Mangesh Devalaraju
Просмотров 3,7 тыс.7 месяцев назад
విశ్వప్రజ్ఞలతో న్యాసము - ధ్యానము | భగవద్గీత-ధ్యానయోగము | 05172024 | Tori Radio | Mangesh Devalaraju
ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju
Просмотров 7238 месяцев назад
ధ్యానము - బుద్ధిలోనికి ప్రయాణము | భగవద్గీత-ధ్యానయోగము | 05102024 | Tori Radio | Mangesh Devalaraju
ఏకాంత ధ్యానము రహస్యమైనది| భగవద్గీత-ధ్యానయోగము | 05032024 | Tori Radio | Mangesh Devalaraju
Просмотров 1,1 тыс.8 месяцев назад
ఏకాంత ధ్యానము రహస్యమైనది| భగవద్గీత-ధ్యానయోగము | 05032024 | Tori Radio | Mangesh Devalaraju
ధ్యాన ప్రవేశమునకు ప్రాధమిక సూత్రాలు| భగవద్గీత-ధ్యానయోగము |04262024| Tori Radio | Mangesh Devalaraju
Просмотров 2558 месяцев назад
ధ్యాన ప్రవేశమునకు ప్రాధమిక సూత్రాలు| భగవద్గీత-ధ్యానయోగము |04262024| Tori Radio | Mangesh Devalaraju
లక్షల ఫీజులు కట్టి నేర్చుకుందామనుకున్నా ఏ గురువులు ఇటువంటి గొప్ప విషయాలు చెప్పరు... Thank you so much..🙏⚘
జై గురు దేవ్
Mi yokka okka mata tho nalo inspiration kaligincharu nenu dhyanam chesthunna 2 years nundi
Avunu sir chala baga chepparu
⚘🙏👍👌🙏
సైన్స్ మీ సంభాషణ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆచరిస్తే చాలు అందరి జీవితంలో వెలుగు నింపుతుంది. థాంక్స్ అండి
మీరు అంతగా చెప్పిన కూడా కొందరు మారరు అండి. చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పేవి కొంతవరకు అన్నా ఆచరిస్తే చాలు ఎంతో బాగుంటుంది.
🙏
Om namonaraya meeru chalabhaga chepparu guruvu Garu meku sathakoti vandanalu 🎉🌹🙏🙏🙏🙏🙏🌷👌🙋
Chalabhaga chepparu guruvugaru meku sathakoti vandanalu 🎉🌹🙏🙏🙏🙏🙏🌹👌🙋
🙏
Well said andi thank you
సార్ మీ వివరణ అద్భుతం సార్
సార్ ఎవరో ఒక వ్యక్తి భగవద్గీత వేదములను ఖండించిందని అన్నాడు నా ఛానల్ లోపలికి వచ్చి నిజముగా భగవద్గీత వేదములను ఖండించిందా సార్ చెప్పండి
వీడియో లింక్ ఇవ్వండి.. చూస్తాను
Well said andi as usual. Very informative about AI and further scenarios. Thanks andi .
చాలా బాగుంది మాస్టారు 🙏🏻🙏🏻
నేను ఇప్పుడు కూడా అయోమయ స్థితిలో ఉన్నాను సార్..🤦♀️
Nice
Suuuuuuuper 👌
❤ నా వ్యాఖ్య మొదటిది 😊
👌🙏
Jai sri krishna
భారతీయ తత్త్వం అంటే ఇదే
Edutivaru kuda maname Doshalu anni manave Sadhana margam lo niranthara abhyasam tho mana sthithi maruthutundi Appudu eduti vari doshalu kuda mananu bhadinchalevu Jayaguru Datta 🙏
" సాధన " పేరే కాదు ఆ దిశగా అడుగులు వేసేలా చేస్తున్నారు మీరు మీ మాటలతో
Tham suryam pranamamyaham 🙏🏼
మంగేష్ గారు మీ ప్రవచనాలు ఎల్లప్పుడు స్ఫూర్తిదాయకం.
జై గురుదేవ్,ఆలోచనల అదుపు,మాటల పొదుపు .....కెరటాల తో కూడిన వివరణ అద్భుతంగా వుంది.మీకు మీరే సాటి
చాలా బాగుంది మంచి ఆవు నెయ్యి తో ఆవకాయ అన్నం తిన్నట్టు
Good
ఎన్నో అద్భుత విలువైన విషయాలు సవివరంగా వివరించారు 💐🙏
మంగేష్ గారు చాలా చక్కగా, చాలా వివరంగా చెప్పారు. కృతజ్ఞతలు 🙏🙏🙏
Namaskarams 🙏
Dhanya vadanam
Nice speech
Well explained
Excellent analysis