ma garden journey, Before, after#

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 79

  • @sujaeaso9238
    @sujaeaso9238 10 дней назад +1

    Beautifuly explained Beautifuly maintained good garden 👌

  • @MdRahmatunnisha-xo2dz
    @MdRahmatunnisha-xo2dz 10 дней назад +1

    Super garden journey mam super ideas

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m 10 дней назад +1

    ఆదిలక్ష్మి గారు గార్డెన్ జర్నీ బాగుందండి చాలా చాలా బాగుంది

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 10 дней назад +1

    Super video madam good 👍😊

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 9 дней назад

    👏👏👏

  • @maaruchuluabhiruchulu4972
    @maaruchuluabhiruchulu4972 10 дней назад +3

    దీని వెనకాల మీ శ్రమ బాగ కనబడుతుంది👌👌

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      అవునండి ఈ గార్డెన్ అంతా రెడీ అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది 🤝😍

  • @kavetyvijayabharathi6568
    @kavetyvijayabharathi6568 10 дней назад +1

    Beautiful garden andi👌👌👌

  • @sakabhavani1937
    @sakabhavani1937 5 дней назад

    👏🙏🙏🙏🙏👍👌👌👌👌👌

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 10 дней назад

    Beautiful 👌👏👏👍

  • @jayalakshmi.perapatruni786
    @jayalakshmi.perapatruni786 10 дней назад

    అమ్మ చాలా బాగుంది మీ గార్డెన్ వీడియో చూపించారు కొత్తగా మిద్దె తోట చేసే వారికి మీ గార్డెన్ ఒక ఇన్స్పిరేషన్ థాంక్యూ అమ్మ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 10 дней назад

    మీ గార్డెన్ జర్నీ చాలా బాగుంది అక్క మీ గార్డెన్ videos మీరు చెప్పిన విధానం అందరికి గార్డెనింగ్ చెయ్యాలని సంకల్పం కలుగుతుంది 👌👌👌

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      చాలా చాలా సంతోషముండి నా ప్రయత్నం కూడా అందరికీ చేయాలని 🙏🙏

  • @Venisworld112
    @Venisworld112 10 дней назад +2

    Beautiful garden mam

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 10 дней назад

    Hi Amma videos super మీరు మంచి ఐడియా తో గార్డెన్ నిర్మించుకున్నారు మంచిగా గార్డెన్ చేయాలని మీయొక్క కృషి పట్టుదలే ఈరోజు కి ఎంతో మందికి మీరు మీ గార్డెన్ ఒక ఇన్స్పిరేషన్ గా అయ్యింది అమ్మ మీరు సూపర్ అమ్మ 🙏🏻🙏🏻🥰🥰❤️❤️

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 10 дней назад

    చాలా బావుంది ఆమ్మ.. మా లాంటి కొత్త వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ ..❤️ ధన్యవాదాలు.

  • @marryrathnam9257
    @marryrathnam9257 10 дней назад

    చాలా బాగుంది మేడం మీ గార్డెన్ జర్నీ మీ తోట అంతా చాలా బాగుంది

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 10 дней назад +1

    Nijame,baaga చెప్పారు ❤

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 10 дней назад

    చాలా చాలా సంతోషం గా ఉంది అమ్మ మీ గార్డెన్ విడియో చూసాక ❤❤❤. మాకు ఎటువంటి గోగుల్ తల్లీ వద్దు అమ్మ మాకు అన్ని మీరే అమ్మ మీరు అన్నీ మాకు వివరంగా చెప్పుతున్నారు కదా అమ్మ.మీకు మా ధన్యవాదములు❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖💖💖

  • @tpadmaja9546
    @tpadmaja9546 10 дней назад

    మీ గార్డెన్ jrny బాగుంది లక్ష్మి. 2021లో మీ గార్డెన్ ఫోటో సాక్షి పేపర్ లో వేశారు. అప్పుడు మీ గార్డెన్ చూసాను లక్ష్మి. 💐👏👏👏👏👏

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      అవునా అక్క చాలా సంతోషం 🥰🥰❤️❤️

  • @homelythinks7899
    @homelythinks7899 9 дней назад

    ఆదిలక్ష్మి గారు మీ గార్డెన్ చూస్తే చాలా ఐడియాలు వచ్చేటట్టుగా ఉందండి బిఫోర్ ఆఫ్టర్ కూడా

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 9 дней назад

    సూపర్ అక్క మంచి వీడియో ఉంది చాలా కష్టపడ్డారు అక్క ఇలా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది చాలా మంచి మాట అన్నావ్ అక్క నీ మాట సూపర్ అక్క చాలా మంచి మాట మార్చు చాలా బాగుంది మీ శ్రమకి చాలా కృతజ్ఞతలు❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 дней назад

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ మీ కామెంట్ నాకు మరింత ఆనందాన్ని బలాన్ని చేకూర్చింది😊😊

  • @padminisanikommu2628
    @padminisanikommu2628 9 дней назад

    Super mam

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 10 дней назад

    చాలా బాగుంది మీ జర్నీ, బాగుంది మీ తోట

  • @anithanakka8406
    @anithanakka8406 10 дней назад

    Supar dupar Laxmi garu చాలా బాగుంది నేను కూడా మా వారికి మడులు కట్టమనను కానీ చేయ లేదు మీ విడియో చూసి నేను గార్డెన్ చేశాను

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      ఓకే అండి థాంక్యూ ఆల్ ద బెస్ట్👍🥰

  • @bobbilianithasterracegarden
    @bobbilianithasterracegarden 10 дней назад

    Super video andi Adi Lakshmi garu 😍

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад +1

      చాలా చాలా థాంక్స్ అనిత గారు మీ కామెంట్ నాకు చాలా ఆనందం😍😍

  • @suryakumari1937
    @suryakumari1937 10 дней назад

    Mee garden journey super Amma ,cheyyalani manam strong ga Anukunte tappakunda cheyyagalamu Amma ❤❤❤❤❤

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 10 дней назад +1

    మీ గార్డెన్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా చాలా బాగుంది అమ్మ థాంక్యూ😊😊😊

  • @apparaonaidu8687
    @apparaonaidu8687 10 дней назад

    Aunty mi garden journey chala bagundi..

  • @Bhagyacreations
    @Bhagyacreations 10 дней назад

    36 like sister. Me gardening journey suuuuuuuuuuuuuper. Malantivallaki inspiration. Chala baga chepparu. Pillalni penchukune vidhananni mokkalni penchukovadamtho polchadam naku baga nachchindi. Nijame kada pillalni penchadam anubhavamthone kada vasthundi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      అక్క నా అనుభవం అంతా మీ ముందు ఉంచాను అది మీకు నచ్చినందుకు సంతోషం అక్క 🌹🌹

  • @DhruthiK-r8w
    @DhruthiK-r8w 10 дней назад

    Wow oka mini park chesukunnaru andi🕊️

  • @sakeenabebe2943
    @sakeenabebe2943 10 дней назад

    Super mi krishnayya ki manchi colour veyyandi maku chinna garden undi madi sadhiandmom creatation

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      థాంక్స్ అండి కృష్ణకి కలర్ వేస్తే ఎండకి వానికి పాడైపోద్దని అలాగా ఆ కలరు టెర్రకోటు వేశామండి దానివల్ల ఐదు సంవత్సరాల నుంచి బొమ్మ అలాగే ఉంది పాడవకుండా

    • @sakeenabebe2943
      @sakeenabebe2943 10 дней назад

      Ok andi 👍

  • @padminisanikommu2628
    @padminisanikommu2628 9 дней назад

    Mimmalni chusi start chesanu Andi nenukuda 😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 дней назад

      చాలా థాంక్స్ అండి ఆల్ ద బెస్ట్ 👍

  • @DurgaDevi-zv4xe
    @DurgaDevi-zv4xe 10 дней назад

    Where did you brought this plant

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      మీరు అడిగింది నాకు అర్థం అవ్వలేదు అండి తెలుగులో చెప్పరా🙏🙏

    • @DurgaDevi-zv4xe
      @DurgaDevi-zv4xe 10 дней назад

      మీ garden లోని మొక్కలు ఎక్కడ కొన్నారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      @@DurgaDevi-zv4xe అదే వీడియోలో చెప్పాను కదండీ ఫ్రెండ్స్ దగ్గర నర్సరీల్లో ఆన్లైన్లో చాలా రకాలుగా గ్యాదర్ చేశాను అని వీడియో మరొకసారి చూడండి స్కిప్ చేసినట్టున్నారు 😃

  • @Srivasavi21
    @Srivasavi21 10 дней назад

    Hai akka
    Appa rao sir seeds pampincharu thank you so much akka
    Bayata seeds dorukuthai kani organic vi dorakavu kada

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      ఓకే అమ్మ థాంక్యూ మంచి విషయం చెప్పారు 👍

  • @madhuvani7106
    @madhuvani7106 10 дней назад

    Tower garden kadu addamga kattaru kada amma

  • @madhuvani7106
    @madhuvani7106 10 дней назад

    Addam ga open cut chesaru kada

  • @madhuvani7106
    @madhuvani7106 10 дней назад

    Pipes yela cut chesaru mam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      పైపు నిలువు టవర్ అయితే స్టవ్ మీద కాల్చి అలా చేశాను అమ్మ

    • @madhuvani7106
      @madhuvani7106 10 дней назад

      Addamga cut chesaru kada

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 дней назад

      @madhuvani7106 చాలా చాలా థాంక్స్ అమ్మ🥰

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 10 дней назад

    ❤❤