సూపర్ మంచి వీడియో పెట్టారు అక్క గుంట గురవ ఆకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయా తెలియలేదు అక్క సూపర్ తినొచ్చు అని అన్నారు కనుక ఏమో తెలియదు అక్క పూర్వకాలం పెద్దవాళ్ళు అన్నారు తినొచ్చు అంటే గనక మేము తింటా ఉంటాం అక్క ఈ వీడియో సూపర్❤❤❤❤
17 లైక్ సిస్టర్. గుంట గలగరాకు చాలా మంచిది. నేను ఇదివరకు హెన్నా లో కలిపి పెట్టుకునేదాన్ని. వంటల్లో వాడుతారని ఈమధ్యే తెలిసింది. మా చిన్నత్త గారు పచ్చడి చేస్తారు. నీళ్లు ఎక్కువగా పారె చోట ఈ మొక్క బాగా వస్తుంది. ఇంతకుముందు నాదగ్గర ఉండేది. ఇప్పుడు లేదు. గులాబీ, బుల్లెట్ మిర్చి సూపర్
పచ్చడి చేసుకుంటారు ఆంటీ సూపర్ వీడియో tq
🤝🤝🤝🙏
ఆదిలక్ష్మి గారు మంచి వీడియో చేశారు మంచి టిప్స్ చెప్పారు thank you
🤝🤝🌹
ఆదిలక్ష్మి గారు సూపర్ వీడియో
@@pusamvenkatagiri37 🤝🤝👍👍
గుంటగలగర ఆకు గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ నేను గుంటగలగర ఆకు పచ్చడి చేసాను అమ్మ చాలా బాగుంటుంది ❤❤❤❤
😲😲😲🤝
👌👌👍🙏
🤝😍
Super akkaya chala baga chepparu tq so much akka 🥰🙏👍🤝❤️🌺
థాంక్స్ రా చెల్లి థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ🌹
అక్కా గృపులో జాయిన్ అయ్యాను అక్కా చాలా మంచి విషయాలు చెప్పారు అక్కా
👍👍👍🤝
సూపర్ మంచి వీడియో పెట్టారు అక్క గుంట గురవ ఆకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయా తెలియలేదు అక్క సూపర్ తినొచ్చు అని అన్నారు కనుక ఏమో తెలియదు అక్క పూర్వకాలం పెద్దవాళ్ళు అన్నారు తినొచ్చు అంటే గనక మేము తింటా ఉంటాం అక్క ఈ వీడియో సూపర్❤❤❤❤
చాలా చాలా థాంక్స్ అమ్మ🌹🌹
Super 👌
🤝🥰
Ma garden lo kuda undi nenu kuda oil,and henna la kuda chesanu sister.
తెలియని వాళ్లకు చాలా మంచి msg
🤝🤝🤝👍👍🙏
వీడియో చాలా బాగుంది మేడం గారు నాదగ్గర కూడా ఉంది గుంటగలగర ఆకులతో ఆయిల్ తయారుచేసాను
👍👍🤝
Video చాలా బాగుంది అక్క 👌 మా గార్డెన్ లో ఈ మొక్క వచ్చింది నాకు తెలియక తీసేసాను
😃👍
చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మ😊😊😊😊
🤝🤝🙏🙏🥰👍😍
Manchi విషయాలు చెప్పారు ❤
🤝🤝🙏
17 లైక్ సిస్టర్. గుంట గలగరాకు చాలా మంచిది. నేను ఇదివరకు హెన్నా లో కలిపి పెట్టుకునేదాన్ని. వంటల్లో వాడుతారని ఈమధ్యే తెలిసింది. మా చిన్నత్త గారు పచ్చడి చేస్తారు. నీళ్లు ఎక్కువగా పారె చోట ఈ మొక్క బాగా వస్తుంది. ఇంతకుముందు నాదగ్గర ఉండేది. ఇప్పుడు లేదు. గులాబీ, బుల్లెట్ మిర్చి సూపర్
👍👍👍👏👏
Indigo plant kosam chupinchandi madam please 😊
👍🤝🙏
Tq amma..nenu pichi mokka anukuni thisi padestunanu ma gaarden lo astamanu vastundi
ఓకే ఇక నుంచి చక్కగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి 🙏
Good morning andi
వెరీ గుడ్ మార్నింగ్ అండి థాంక్యూ😍
Madam guntagalgara knee pains kooda use avtundi Ani vinnanu
🤝🤝🤝🙏
White hair ki టిప్ చెప్పండి
వైట్ హెయిర్ కి గోరింటాకు పెట్టుకోవడం ఒకటే మార్గం అండి నాకు తెలిసి మిగతా ఏది చేసిన కలర్ కలవాల్సిందే 👍
Pachadi chesukuntam andi baguntundi
అవునా చాలా మంచి విషయం తెలియ చేశారు 🙏🙏
Amma oka small doubt :- ammavari ki bonam vandina kundalu untai kada vatilo manam plants penchukovacha please reply me
చక్కగా పెంచుకోవచ్చండి ఒక మంచి పనికే కదా వినియోగిస్తున్నాం అనుకోండి 🙏🙏👍
Guntagalagara తింటారు కూడా
🤝🤝👍👍🌹
Brungaraj ani antaru akka,brahmi veru akka
అవునమ్మా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత గుర్తుకు వచ్చింది సారీ బ్రాహ్మీ కాదు బృంగరాజు కరెక్ట్ మీరు చెప్పింది చాలా సంతోషం 😍
Tappakunda tenavachi.
Karvepaku podi la cheyachu.
Pachadi cheyachu
Nenu chesanu.
Chala mandiki cheppanu.
Liver cleansing avutundi.
Tappakunda andaru tinandi.
Apply kantae tenadam health lopalanundi. Manchidi.
Alanti doubt lekunda tenavachu
చాలా చాలా సంతోషమని చాలా ఎక్కువ విషయాలు తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు నేను కూడా ఇకనుంచి వాడడానికి ట్రై చేస్తాను 🙏
హాయ్ అండి ఆదిలక్ష్మి గారు మీరు అన్ని మంచి బెనిఫిట్స్ చెప్తారు మీ దగ్గరికి ఉందని రాజమండ్రి మాధవి గారు చెప్పారు ఉందా లేదండి❤
👍👍🙏
Pachadi chestam
@@susmithakatragadda6925 👍👍🤝🤝🙏
Akka nenu kuda apparao sir group lo join ayyanu akka
ఓకే సంతోషం అమ్మ 🌹
గుంతగలగరకు నేను పచ్చడి చేసుకుని తిన్నానండి
అవునా చాలా సంతోషం అండి తలనొప్పికి ఇది ట్రీట్మెంట్ అని విన్నాను 🙏🙏
గుంట కలగరాకు వంటల్లో ఏం వాడలేదు కానీ తలకు వాడాం అండి
🤝🤝🤝👍🙏
మీ దగ్గర కేసు వద్దని మొక్క కూడా ఉందని మాధవి గారు ఒకసారి youtube లో చెప్పారండిఇప్పుడు ఉందండి❤
అవునండి ఉంది మన ఎండలకు చనిపోయింది మళ్ళీ చిన్న కొమ్మ పెట్టాను బతికింది వస్తుంది 👍
మంచి విడియో చేశారు చూడాలి మొక్క ఎక్కడ. అయినా దొరుకుతాయో కూర కూడా ట్రై చేస్తాను
@@anithanakka8406 🤝🤝👍
Mee inti mundara avu vachhindi,daaniki needanichharu ok oka trotting petti neeru kudaa iste baaguntundi kudaa.....
తప్పకుండా అండి ట్రై చేస్తాను🙏🙏