💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 💥19:4721:59 Superb Scene of the VD😱 💥🇯🇴జోర్డాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
Brother one small advice kindly take precautions for your eyes and cover for nose and ears. Don’t take it easy with the fine desert sand. Eventually it will affect your health. I was in Saudi Arabia for almost four years so out of experience sharing with you.
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఉమా గారు ఇలాంటివి ఇప్పుడు నేనైతే చూడలేను ఎప్పటికీ కానీ మీరు చూపిస్తుంటే నేనే వచ్చి అక్కడికి చూసినట్టు ఉంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
మీ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాము ఉమ గారు.... మీకు అందరూ చాలా అద్భుతంగా ఆహ్వానించటం చాలా బాగుంది .... ❤❤❤❤ మీరు ఇంకా చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించాలి అని కోరేకుంటున్నము 🎉🎉🎉🎉🎉🎉
తమ్ముడు ఉమామహేశ్వరరావు నా పేరు కుమారి నేను నీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను చాలా చాలా బాగుంటాయి అలాగే నీవు కొంతమందికి సహాయం చేసే వీడియోలు కూడా చూశాను చాలా సంతోషం అనిపించింది ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో మనం భూమిపైనే ఉన్నామా లేక వేరే గ్రహం లో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది నీవు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశాలు నీకోసం అమ్మ నాన్న మరియు మా మరదలు మా ముద్దుల మేనల్లుడు ఉంటారు అన్న విషయం మర్చిపోకు. నీకు ఆ శ్రీకృష్ణుడు సర్వ వేళల నీ వెంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ సోదరి. ఎం కుమారి
వాది రామ్ సూపర్ విలేజ్ అంటే విలేజ్ లో అద్భుతంగా ఉంది ఆ కొండలు ఏంటి ఆ ఇసుక ఏంటి ప్రతీది ఒక ప్రత్యేకంగా చూపించండి ఏమైనా మీరు చూపించినట్టు ఎవరు చూపించలేరు ఏమో అనిపిస్తుంది కష్టపడి కష్టపడి రిస్కు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు అద్భుతమైన వీడియో ఇది👍👍👏👏👌👌👌
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న వింతలు మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మేము వెళ్లకపోయినా మీరు వెళ్లి మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సూపర్ అంటే సూపర్ గా ఉంది😊
Uma bro, This is one of the best video in Jordan 🇯🇴. The place is look like a Mars planet. Mountain ⛰️, desert, Arch, really Adventurous. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
Uma garu , I am seeing these deserts for the first time in my life, very nice. You showed very well❤🎉Take care of your health too 🤗Thank you very much for showing us a very good places ❤👏👌
వీడియో మామూలుగా లేదు ఐమాక్స్ థియేటర్లో చూడవలసిన వీడియో ఇది ఎంత మంచి వీడియోలు మాకు చూపుతున్న మీకు ధన్యవాదాలు మీరు సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం❤❤❤
Superrrrr view ❤❤ wonderful place nee opikaki nee hard work ki aa endalo sand lo really great Uma nuvvu😇❤.🙌👍👏ekkadellina neeku manchi friends unnaru soo nice guys❤❤yummy 😋 biryani 👌🙌🤩
Pedda peddha arch lu ekkesthunnaru. Mee guts ki o salute andi Umagaru.antha endalo kashtapadi vishayalu explore chesthunnaru.meeru deep ga anni vishayalu explore chesina meeku hat's off Umagaru.thank you so much
Uma anna atuvanti arch yekkinapudu Maree chivari varaku vellakandi adi pramadam. 19:48 daggara Edo bahubali movie set la anpinchindi super video thank you
Video chala baga choopincharu at the same time pin to pin clear ga explain chesaru meeru...❤❤ Chala bagundhi location uma garu...take care of your self god always with you keep going so many videos and so many likes and subscribers😍😍
Wonderful exploring the Desert area of Jordon. Really it's a great experience to living and having different food in the world. I Appreciate for ur patience and showing to many people. God bless you all.
Hi UMA very wonderful vlog from Vadirum. Really worth UMA worth. No one shown Vadirum like this from Indian RUclips community. Mad Max movie remembering, while watching this video. All the best UMA Sharanya
Hi Uma garu me videos chala baguntay ,you give so much of information about traveling, ma papa 8th class meru chupinche places anni history lo vastunnay ani daily school nundi ragane me video chustundi 🎉
Extraordinary adventures journey of 🇯🇴 Jordan.pls take precautions to cover your eyes,nose and ears Uma babu.it’s my humble request….it’s very very dangerous to explore in deserts.may god bless you.thank you for the Amazing video 👍💜
Uma garu , in adventurous explorations & in giving information , nobody will be equal to you . But take care of heaf , eyes & health in such regions & in such climatic conditions.
Hi bro really amazing video enti aa kondalu aslu crazy experience really meeto patu meemukuda akkady una feel vachindi video oka etaytey barbeyquee next levelga cook chesyaru super 👌
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
💥19:47 21:59 Superb Scene of the VD😱
💥🇯🇴జోర్డాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
💥Superb VD😱 & B Alert BR🤩‼️
👍🙌💪
Brother one small advice kindly take precautions for your eyes and cover for nose and ears. Don’t take it easy with the fine desert sand. Eventually it will affect your health. I was in Saudi Arabia for almost four years so out of experience sharing with you.
Yes pls cover your head,nose &ears.fine sand &dust may damege the lungs 🫁.
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఉమా గారు ఇలాంటివి ఇప్పుడు నేనైతే చూడలేను ఎప్పటికీ కానీ మీరు చూపిస్తుంటే నేనే వచ్చి అక్కడికి చూసినట్టు ఉంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
ఉమా సార్ నాకొక డౌట్ మీరు ఈ వీడియో లో భూమిమీద వున్నారా లేదంటే అంగరక గ్రహం మీద వున్నారా చాలా చాలా చాలా అద్భుతం గా వుంది వీడియో 👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤😉😉😉😉😉😉😉
మీ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాము ఉమ గారు.... మీకు అందరూ చాలా అద్భుతంగా ఆహ్వానించటం చాలా బాగుంది .... ❤❤❤❤ మీరు ఇంకా చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించాలి అని కోరేకుంటున్నము 🎉🎉🎉🎉🎉🎉
Good మార్నింగ్ 🙏Uma brother 🌹👏.. కొండలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది... మీ ప్రయాణము క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్న...
వీడియో చాలా అద్భుతంగా ఉంది ఉమగారూ. మీరన్నట్టు నిజంగా అదొక వింత ప్రపంచం. అభినందనలు🎉
అద్భుతం వీడియో వేరే గ్రహంలో ఉన్నట్టు ఉంది...సూపర్
I think you slowly slowly coming to Saudi Arabia ❤
తమ్ముడు ఉమామహేశ్వరరావు నా పేరు కుమారి నేను నీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను చాలా చాలా బాగుంటాయి అలాగే నీవు కొంతమందికి సహాయం చేసే వీడియోలు కూడా చూశాను చాలా సంతోషం అనిపించింది ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో మనం భూమిపైనే ఉన్నామా లేక వేరే గ్రహం లో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది నీవు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశాలు నీకోసం అమ్మ నాన్న మరియు మా మరదలు మా ముద్దుల మేనల్లుడు ఉంటారు అన్న విషయం మర్చిపోకు. నీకు ఆ శ్రీకృష్ణుడు సర్వ వేళల నీ వెంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను
మీ సోదరి.
ఎం కుమారి
వాది రామ్ సూపర్ విలేజ్ అంటే విలేజ్ లో అద్భుతంగా ఉంది ఆ కొండలు ఏంటి ఆ ఇసుక ఏంటి ప్రతీది ఒక ప్రత్యేకంగా చూపించండి ఏమైనా మీరు చూపించినట్టు ఎవరు చూపించలేరు ఏమో అనిపిస్తుంది కష్టపడి కష్టపడి రిస్కు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు అద్భుతమైన వీడియో ఇది👍👍👏👏👌👌👌
వర్త్ వర్మ వర్త్ ఇలాంటి వ్యూ చూపించినందుకు చాలా థాంక్స్ ఉమా గారు నైస్ వీడియో సింప్లీ సూపర్❤❤❤❤❤❤❤
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న వింతలు మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మేము వెళ్లకపోయినా మీరు వెళ్లి మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సూపర్ అంటే సూపర్ గా ఉంది😊
24:30 Our kannadiga there
ಕರ್ನಾಟಕದವರು ಉರಾದರೂ ನೋಡುತ್ತಿದ್ದರೆ ಲೈಕ್ ಮಾಡಿ
👇
Yes I too observed
Wonderful ఎక్స్పీరియన్స్ gave us brother. Lovely. No. 1 ఇండియా family తెలుగు యింటర్నేషనల్ ట్రావెలర్ ❤❤❤❤❤
Uma bro, This is one of the best video in Jordan 🇯🇴. The place is look like a Mars planet. Mountain ⛰️, desert, Arch, really Adventurous. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
Hi Uma!!Excellent video!what a natural and beautiful place!!👍👌
Uma garu , I am seeing these deserts for the first time in my life, very nice. You showed very well❤🎉Take care of your health too 🤗Thank you very much for showing us a very good places ❤👏👌
చాలా బాగుంది మీ వివరణ ధన్యవాదాలు ఉమా గారు
ಥ್ಯಾಂಕ್ಸ್ ಉಮಾ ಸರ್ ಫ್ರಮ್ ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ.ಫ್ರೆಂಡ್ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರ್.
వీడియో మామూలుగా లేదు ఐమాక్స్ థియేటర్లో చూడవలసిన వీడియో ఇది ఎంత మంచి వీడియోలు మాకు చూపుతున్న మీకు ధన్యవాదాలు మీరు సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం❤❤❤
మంచి వివరణ తో కూడిన అద్భుతమైన చక్కని వీడియో అల్ ది బెస్ట్ ఉమా గారు కేర్ ఫుల్ గా వుండండి ఆరోగ్యం జాగ్రత్త బై ఉమా sir👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
Israel video I loved so much brother... Nd your video's is best information to everyone keep on doing nd God bless you.... ❤👍
Long duration videos.. we are loving it uma❤❤
Superrrrr view ❤❤ wonderful place nee opikaki nee hard work ki aa endalo sand lo really great Uma nuvvu😇❤.🙌👍👏ekkadellina neeku manchi friends unnaru soo nice guys❤❤yummy 😋 biryani 👌🙌🤩
Mee vedios ki English captions add ithey vere language vallu kuda enjoy chestaru mee journey ni. Take care and safe journey everywhere
Pedda peddha arch lu ekkesthunnaru. Mee guts ki o salute andi Umagaru.antha endalo kashtapadi vishayalu explore chesthunnaru.meeru deep ga anni vishayalu explore chesina meeku hat's off Umagaru.thank you so much
Amazing!!!! Chala adhbutham ga vunnae mee videos!! Kotha lokam lo viharisthunnattu ga vundhi..chala risk theesukuntunnaru. Be careful.
Liked your explanation 👌
ఉమా అన్న మీ వీడియోలు చాలా బాగుటయి ❤❤❤
Uma anna atuvanti arch yekkinapudu Maree chivari varaku vellakandi adi pramadam.
19:48 daggara Edo bahubali movie set la anpinchindi super video thank you
Video chala baga choopincharu at the same time pin to pin clear ga explain chesaru meeru...❤❤ Chala bagundhi location uma garu...take care of your self god always with you keep going so many videos and so many likes and subscribers😍😍
Videos చాలా స్పీడ్ గా అప్లోడ్ చేస్తున్నావ్ అన్న 🎉
Super scenes Beutiful locations bro nice welldone👍
Wonderfull and seeing the beautiful scenes from Jordan and thank you for showing these to us Uma❤❤🎉🎉
Wonderful exploring the Desert area of Jordon. Really it's a great experience to living and having different food in the world. I Appreciate for ur patience and showing to many people. God bless you all.
Thank you for showing wonderful and beautiful places🙏🏻✨
Wow super ga undi uma Anaya thank you so much👌
Full-on exploring mod 👬🏜️🌪️📸 😄 vry vry beautiful and worth full experience in the deserty hills hiking 👏👋 great success 👍
ఉమా గారు మీరు చెప్పడం చాలా బాగుంది
It's a super exploring. Thank you Uma garu for showing nice and beautiful places.God bless you and be safe.🙌👍
Great job very nice information ur providing video.great job😊👍🏻
వెల్కమ్ రియాద్ బ్రో ❤
Hi UMA very wonderful vlog from Vadirum. Really worth UMA worth. No one shown Vadirum like this from Indian RUclips community. Mad Max movie remembering, while watching this video. All the best UMA Sharanya
Sir mi vedes asallu very prapanchamulo chusi natlu vutundi mi vedes nenu chala enjoy chesuntha good job sir
ఆ పులావ్ ని kabsa అంటారు. Hyderabad Tolichowk area లో నేను చాలా సార్లు తిన్నాను. మన bhiryani taste లాగా ఉండదు.
Every day morning meee video kosam wait chestham uma garuuu 😊😊😊😊😊 following every day every video pettina 5 min ki chusthanu
One of the finest vlog ever done by any traveller like you uma ji. Kudos
చాలా చక్కగా జోర్డాన్ చూపించారు ధన్యవాదములు🙏🙏
Super Uma brother ❤
Bangaru konda neevu chala jagartha nana safe ga vundu.mee amma laga cheputunnanu eami anukovako .God bless you
Wow super video brother chudataniki rendu kallu chalatledhu
Super location and video brother
Wonderful bro. May be first in telugu youtuber.
Legend cinema starting kuda Jordan lone chesaru bro
Hi uma your jordan travel may very success
Beautiful location n hills. Super video uma garu
Wonderful view brother .I really enjoyed it.
Praise the lord brother 🙏 Good oftron sir 🙏❤️ very nice Exlent super video TQ sir 🙏🙏❤️❤️🙏❤️❤️🌹🙏
భలే ఉన్నాయి అండి కొండలు చాలా బాగుంది వీడియో 👌
🙏 brother, very interesting ur travelling moments ( out of countries people are full encouraged and full supporting) may God bless you brother.
Hiii Uma sir, good morning janaki from bangalore, very happy to see all those places through ur videos sir❤😊🎉
Vidiyeo. Superga. Tisaru. Chala. Baga. Chupincharu, tq,
Knrao
Super.. video
చాలా బాగా తెలుపుతూ వస్తున్నావు బేటా
Hero Surya Ayan movie lo one song kuda ee desert lone shoot chesaru sir..... tamannah and Surya movie Ayan 😊
I think this is not a earth but earth... & i am so excited uma zee
supper Uma full of video very wonder full scenarios, look at us my worn eyes. best of this serious thank you very much Uma
Soo nice Uma Garu Take Care👍 Good Persons 🙏👍
Good morning Anna 🌄🌄🌞🌞
Nice video ❤❤
Be safe travel 🙏🙏
Hi Uma garu me videos chala baguntay ,you give so much of information about traveling, ma papa 8th class meru chupinche places anni history lo vastunnay ani daily school nundi ragane me video chustundi 🎉
Really Uma prasad is great he achieved his goal finally, Brother take care about your self your family is waiting in india
Vlog adhurs bro prakruthi andalu awesome
Extraordinary adventures journey of 🇯🇴 Jordan.pls take precautions to cover your eyes,nose and ears Uma babu.it’s my humble request….it’s very very dangerous to explore in deserts.may god bless you.thank you for the Amazing video 👍💜
Uma garu , in adventurous explorations & in giving information , nobody will be equal to you . But take care of heaf , eyes & health in such regions & in such climatic conditions.
Greatest vlog brother చాల బాగా చూపించారు బ్రో అద్బుతమైన అనుభూతి నాకు వ్లాగ్ చూసినపుడు😊❤❤❤❤
Chala bhagundi sir video ❤
Take care and good exploring, I felt your real traveller
హాయ్ UMA garu Excellent Desert Supper BA!
7:33. వెనకాల కొండను అబ్జర్వేషన్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ చాలా చాలా బాగా అర్థమవుతుంది కూడా.
Nature is always great beauty created by God we are all bless to see this . Hollywood movie lagane anipisthundi 👍🏻
Shown us rare place on earth you are very nice person
Hi bro really amazing video enti aa kondalu aslu crazy experience really meeto patu meemukuda akkady una feel vachindi video oka etaytey barbeyquee next levelga cook chesyaru super 👌
Annaya meru chupinchinattu inka yevaru ippati varaku ela anni places explore cheysi chupinchaledu anna, meru super antey, maa andariki travelling knowledge అందిస్తున్నారు
చాలా బాగుంది బ్రదర్
Brother me vedios regular chustanu Meru chala theliyani information ni baga explain chestaru all the best bro and tc
Thank you uma brother showing of very adventures beautiful areas in the earth 🌎 ❤ love u brother all the best 👍 and God bless you
Chala bavundi views uma garu❤😊
Superb video umagaru. Gaalivalana chekkadadina kondalu gopuraalla unnaýandi, aa caves la chekkabadi simply Superb 👌.
Super video Anna 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Your explain very good 👍 thanku so much bro
Super vlog uma bro ❤❤❤❤
Super అన్న.god bless you.
Hi uma bro good morning 🌄🌅🌄🌅🌄🌅❤❤❤❤❤❤
ಅಣ್ಣ ನಾನು ಕರ್ನಾಟಕ ಇಂದ ನಿಮ್ಗೆ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಆಗೇ na anveshana ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಜೈ na anveshana ಜೈ ಉಮಾ telugu 🥰🥰😍
Thank you for making wonderful and extraordinary videos ✨❤👍super video 👌🏻
సూపర్ ఉమ గారు ❤️❤️
This is best video❤🎉
I am from hyderabad bro I love the way you explore the nature Mr Uma
Beautiful place bro ❤