Mamidikaya ulligadda curry baguntadi andi...( Mamidikaya puluni batti ullipayalu adjust chesukovali) Mamidikaya chekku tese mukkalu ga cut chesukovali Popu vesi ulligadda lu vese avi udikina tharuvatha mamidikaya mukkalu vese magginchali andulo uppu karam menthu podi vese denchesukovadame super ga untundi miru try chese video share cheyandi My fav curry forever
Chatny baguntundi pappu kuda , memu verey time chestam andi , pallilu, red mirchi , raw mango, salt mix vesi pop vestam exclent ga untundi mango pacchidey small pieces cut cheyyali it's very tasty 😋
ఏంటేంటీ .. ఏంటేంటీ .. ఏంటేంటి .. తమరు గీకేసి నాకేసి పిండేసి .. పప్పేసి తినేసి తరువాత మాకు చెబుతారా ఆహా .. ఏ ఊరు తల్లీ తమరిది ఇంట్లో అందరూ కులాసాయేనా బంగారు తల్లీ .హ హ హ హా .. ❤❤❤❤❤❤❤❤ నైస్ మా
@@MarthiMaruthi-n7t ముందు నువ్వు చూసుకో ఒకసారి నీలాంటి కంపు మాకెందుకు నువ్వు మధ్యలో దూరావు అంటే అర్థమవుతుంది అందుకే అంటారు పెద్ధలు కంపు ఎప్పుడూ కంపేననీ ....నువ్వు చూసుకో బాగా అద్ధంలో 🤣🤣🤣 కనబడకపోతే అప్పుడు చెప్పు చూపిస్తా బాగా కనపడేలా 🤣🤣🤣🤣
@@MarthiMaruthi-n7t సరదాగా పెట్టిన కామెంట్ కి మధ్యలో దూరావనుకో డైలీ తినవలసి వస్తుంది చూసుకో మరీ నేను మాట్లాడితే నోట్లో ముద్ధకూడా పెట్టలేవు జాగ్రత్త గా మాట్లాడటం నేర్చుకో ముందు 😡😡😡😡
అన్నము లోకి ఏ పచ్చడి అయినా సరే అంతా పేస్ట్‌లా రుబ్బుకుని కూడదు. బరకగా రుబ్బుకోవాలి కచ్చాపచ్చాగా రుబ్బాలి అప్పుడు ఇంకా టేస్టు అమోఘంగా ఉంటుంది. ఇంత పేస్ట్‌గా చట్నీలు ఇడ్లీలోకి దోసెల్లోకి బావుంటాయి.
మేము కూడా మామిడికాయ బెల్లం వేసి కూర వండు తాను చాలా ఇష్టము నాకు పప్పు కూడా ఇష్టమే మామిడికాయ పులిహోర మామిడికాయ కొబ్బరి పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి మామిడికాయ అల్లం వెల్లుల్లి పచ్చడి మామిడి ఉడకబెట్టి చల్లార్చి బెల్లం వేసి జ్యూస్ తయారు చేస్తాను చాలా సూపర్ గా ఉంటాయి😂🥭🥭🥭🥭🥭🥭
ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి
Same Pich Akka
Mong to all my love and I have you been able to get the I orange 🍊 banana 🍌 mango Mango Mango
Mongo estate
All❤❤❤❤❤❤❤❤
i like alll
i love 🥭🥭🥭🥭🥭🥭..mango ni Ela tinnaa superr ga untadi...Anni istame naku
Japan
Thanks for the recipe. కొత్తగా వుంది try చేయాలి
Iloveallmangoilems♥️
ఆవకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం
Naku avakaya ante pranam ❤🎉
Super mango చాలా ఇష్టం ఎవంటకంమైన బాగుంటుంది
Super. Mango ❤❤❤
Mango my favourite 😋😋🥭🥭🥭
🥭 😋😋
మామిడి పండ్లు అంటే నాకు చాలా ఇష్టం
Wow super
మామిడికాయ తో చేసిన ఏ వంటకం అయిన బాగుంటది😋
Hi helo
Process bagundhi.. Kani first kobbari and mirchi paste chesi last lo mango vesthe bangudemo kada..mam. 😊
నాకు ఆవకాయ పచ్చడి అంటే చాలా చాలా చాలా ఇష్టం 🥭🥭🥭🥭
అక్క మీ సారి చాలా బాగుంది❤❤❤❤🎉🎉🎉😊😊😊
Mavidikaya pappu estham Naku 🥰
Hm same I too like mango dal
@@deepthibadana8000same pinch daa 😘😘❤️😇
Mango pachadi ante naku chala istam akka 😊😊 l love for mango pickal😊
I love all mango items
మామిడికాయ. తో చేసినవి అన్ని నాకు చాల ఇష్టం
My favourite fruit mango 🥭😋
Avunu
avunu
Mango tho em chesina super untundhi sis
Mamidikayatho Anni super ye akka ❤️😋
Mango pury with chapathi combination baguntundi. Okasari try cheyandi, madam . Nenu taste chesanu super ga undi.❤😊
మామిడి కాయ మన ఇండియా ఫ్రూట్ అందుకే నాకు మామిడి కాయ తో చేసినవన్నీ ఇష్టం అండి పంపిస్తారా 😋
Hi
Mangopickle
Naaku mamidikaya pachadi and
Mamidikaya ulligadda curry baguntadi andi...( Mamidikaya puluni batti ullipayalu adjust chesukovali)
Mamidikaya chekku tese mukkalu ga cut chesukovali
Popu vesi ulligadda lu vese avi udikina tharuvatha mamidikaya mukkalu vese magginchali andulo uppu karam menthu podi vese denchesukovadame super ga untundi miru try chese video share cheyandi
My fav curry forever
ఇష్టం మామిడికాయ పప్పు ఇష్టం❤❤❤
😅😅
ఐ లవ్ మ్యాంగో
Chatny baguntundi pappu kuda , memu verey time chestam andi , pallilu, red mirchi , raw mango, salt mix vesi pop vestam exclent ga untundi mango pacchidey small pieces cut cheyyali it's very tasty 😋
mango pickle favourite
Mavidikayalo. Salt. And karam. Vesu koni. Thinty. Supper
Mango 🥭 pulihora😋😋😋
మామిడికాయ తో చేసిన ప్రతి వంట బాగుంటది అక్క 😊😊😊
Mango chetny kasta kaccha kacchaga cheste test super vuntadi
మామిడి కాయ tho ప్రతి ఒక్కటి ఇష్టం sis ma papa ki inka istam
MAÑGO and salt chillipowder tho thiteee😋😋😋😋😋
Poyii midha kalcharu kadha akka aalge mixi kakunda roti pachadi chesthe bagundu akka...
All time favourite fruit sis😍😍😘😘😋
మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం
Bellam tho memu kuda chesthamu na fevorite
Chutney nice nenu try chesa kalchakunda peal chesi cut chesi fry chesi chesa like onion and tomato chutney 😊very nice
Mango 🥭 and Salt and chilli powder 😋😋
Naku lemon pachadi chala istam sister❤ 😋😇❤
నాకు మామిడి పంచడి అంటే నాకు చాలా ఇష్టమ్
.amidikayatho patu jeera vellulli pachhi mirchi kooda vesi mixy cheste Inka taste baguntundhi!
Super 🥭🥭🥭
Olakka adi andariki eshtamana
i like mango 🥭 😋
మావిడి పండు ante naku chala estam❤❤❤❤
Mamidikayatho emi chesina super ga untundi mamidikaya pulihora chala bavuntundi okasari try cheyyandi
ఆవకాయ అంటే చాలా ఇష్టం ❤️❤️👍
Avakayaa 😋
Naku mango pickle antey chala istam
ఏంటేంటీ .. ఏంటేంటీ .. ఏంటేంటి ..
తమరు గీకేసి నాకేసి పిండేసి ..
పప్పేసి తినేసి తరువాత మాకు చెబుతారా ఆహా ..
ఏ ఊరు తల్లీ తమరిది ఇంట్లో అందరూ కులాసాయేనా బంగారు తల్లీ .హ హ హ హా ..
❤❤❤❤❤❤❤❤ నైస్ మా
Ni moham ఒక్కసారి అద్దం లో చూసుకొో
@@MarthiMaruthi-n7t ముందు నువ్వు చూసుకో ఒకసారి నీలాంటి కంపు మాకెందుకు నువ్వు మధ్యలో దూరావు అంటే అర్థమవుతుంది అందుకే అంటారు పెద్ధలు కంపు ఎప్పుడూ కంపేననీ ....నువ్వు చూసుకో బాగా అద్ధంలో 🤣🤣🤣 కనబడకపోతే అప్పుడు చెప్పు చూపిస్తా బాగా కనపడేలా 🤣🤣🤣🤣
@@MarthiMaruthi-n7t సరదాగా పెట్టిన కామెంట్ కి మధ్యలో దూరావనుకో డైలీ తినవలసి వస్తుంది చూసుకో మరీ నేను మాట్లాడితే నోట్లో ముద్ధకూడా పెట్టలేవు జాగ్రత్త గా మాట్లాడటం నేర్చుకో ముందు 😡😡😡😡
Yah nen already chusa ie vanta... Vere oka abbay chestharu different different and super ga...
Mamidikaya pulihoraa antey naku chala estam
Naaku kuda istam andi 😋🤤
Mango tho chese prathi dhi ishtame milaga
I like your genuine review
nice 👍🏻👍🏻👍🏻
ఆవకాయ అంటే చాలా ఇష్టO
Avakaya pappu pachhadi magaya my favourite pulihora abba sll yummy
మనిషి కంట్లో ఏది పడ్డ అది సర్వనాశనం 🤣🙏
I loveChutney😊
అన్నము లోకి ఏ పచ్చడి అయినా సరే అంతా పేస్ట్‌లా రుబ్బుకుని కూడదు. బరకగా రుబ్బుకోవాలి కచ్చాపచ్చాగా రుబ్బాలి అప్పుడు ఇంకా టేస్టు అమోఘంగా ఉంటుంది. ఇంత పేస్ట్‌గా చట్నీలు ఇడ్లీలోకి దోసెల్లోకి బావుంటాయి.
avunu
Rootlo rubbukunte baguntundi
మామిడికాయ సర్వనాశనం అయ్యింది
Mondays
Gdhsgsjsjshdy b and
,
😁
😂😂😂😂
Mango juse cheyandi
Mango pickle and my favourite one of the best
Enka. Mango with karam and uppu Abba a taste Vara level
Akhiyan paneer manchurian try cheyava please
Ilovemango
Akka rotitho rubbukondi appudu Inka test ga undutundi
నాకు పచ్చడి అంటేనే ఇష్టం అక్క
Mango 🥭 pekkel anthe eshtam 😊😊😊😊😊
Mango fish pulusu baguntundi
Avakaya with curd rice ishtam
❤❤❤
❤
మేము కూడా మామిడికాయ బెల్లం వేసి కూర వండు తాను చాలా ఇష్టము నాకు పప్పు కూడా ఇష్టమే మామిడికాయ పులిహోర మామిడికాయ కొబ్బరి పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి మామిడికాయ అల్లం వెల్లుల్లి పచ్చడి మామిడి ఉడకబెట్టి చల్లార్చి బెల్లం వేసి జ్యూస్ తయారు చేస్తాను చాలా సూపర్ గా ఉంటాయి😂🥭🥭🥭🥭🥭🥭
Avvakaaya ante chaala ishtam
Pachadi ala paste cheyakoodadu😊
Mango pulupu tho edi chesina super untadi.miru different types of roti pachhallu cheyyandi
Nakuda Mee lagey mango tho Anni istam ❤
😋👌chetni,mango pulihora, mangogangalvelkura pappu,mamidikaya mutton😋😋👌👍
నువ్వు అంటే నాకు ఇష్టం 💖
పాటు అంటే చాలా ఇష్టం
Akka kontha mentulu veyande baguntundhi
Akka poemidha kalchinattu pachadi rotlo nuritho Inka bagundu
మామిడికాయ చారు సూపర్ ఉంటది
Mango pachadi is my favorite
ma atthama mavidikai pulihora chestharu.. super untundhi... mavidikai And pandu tho chesina edhaina chaala baguntadhi.. na favourite fruit
Akka naku ni video ante chala istam andhuke RUclips open chesegane shart kanipistai ga ni video chusi endho adhe Frist open cheste
Anni istam sachipotha mango antey
Akka naku mango tho papu challa istam Akka 😋😋😋😋
ఆవకాయ అంటే చాలా ఇష్టం
Pasupu veyali thalimpulo colour baguntundhi
నాకు మటన్ మామిడికాయ ఇష్టం అక్క ❤️
Pappu avakaya chala baguntundi
Mavidikaya phulihora chala baguntudi try cheyandi
ఆవకాయ పచ్చడి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤my favourit 🥭 🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
Elaga మామిడి కాయ కాల్చుకొని రసం చేసుకోవాలి superga ఉంటది
Mamidikaya gujju