ఏమిటీ సుయెజ్ కెనాల్ కథ: చరిత్ర, ప్రత్యేకత, తాజా సంక్షోభం || All About Suez Canal ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • ఏమిటీ సుయెజ్ కెనాల్ కథ: చరిత్ర, ప్రత్యేకత, తాజా సంక్షోభం || All About Suez Canal ||
    Global trade has been impacted after a container ship got stuck in the Suez Canal, the 193-km waterway that is pivotal in connecting Europe and Asia. Located in Egypt, the artificial sea-level waterway was built between 1859 and 1869 linking the Mediterranean Sea and the Red Sea. As the shortest route between the Atlantic Ocean and lands around the Indian and western Pacific Oceans, the canal is one of the busiest waterways in the world, negating the need to navigate around the Cape of Good Hope in Africa and thus cutting distances by up to 7,000 km.
    But the canal has had anything but smooth sailing in the 150 or more years since it was formally built. In fact, political, financial and technical problems have resulted in the canal shutting down five times, the last closure lasting eight years before reopening for navigation in June 1975.
    Suez Canal’s Long History
    The canal has existed in one form or the other since construction started under the reign of Senausret III, Pharao of Egypt (1887-1849 BC). Many kings who ruled later kept improving and expanding this canal. Construction picked up pace around 300 years back as maritime trade between Europe and Asia became crucial for many economies.
    indianexpress....

Комментарии • 261

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 3 года назад +104

    ఎన్ని రోజులయింది మీరు అంతర్జాతీయ విషయాలు చెప్పి.....సార్ కాస్త ఈ వీడియోలు ఎక్కువగా చేయండి సార్ మన దేశ రాజకీయాలలాగా కాకుండా అంతర్జాతీయ సంబంధాలు దేశాల మధ్య రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి సార్

  • @Telanganafarmers
    @Telanganafarmers 3 года назад +231

    ఈ షిప్ సాకు చెప్పి పెట్రోల్ ధర 150 కి చేరిన ఆశ్చర్యం లేదు

    • @sirrabharath8839
      @sirrabharath8839 3 года назад +29

      చూసారా?ఇండియాలో ప్రజల పరిస్థితి... ఎలా భయపడాల్సొస్తోందో!!

    • @Ravindervarma
      @Ravindervarma 3 года назад +9

      పచ్చకమర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది

    • @Telanganafarmers
      @Telanganafarmers 3 года назад +24

      @@Ravindervarma పచ్చకామెర్లు వచ్చాయ హాస్పిటల్ కి వెళ్శు మరి

    • @giridharinampudi
      @giridharinampudi 3 года назад +9

      @@Ravindervarma చాలా మందికి అలా వచ్చాయి అనేగా చెప్పేది!! నిజాలు చెబితే ఎవడు నమ్మరు!! అబద్దాలు చెబితే నమ్ముతారు!!

    • @venugopalp.s.4748
      @venugopalp.s.4748 3 года назад

      నా కామెంట్ (లింక్) ఎందుకు డిలీట్ చేస్తున్నారు.... అంత భయం ఎందుకు

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 3 года назад +6

    చాలా వివరంగా, చక్కగా వివరించారు నాగేశ్వర్ గారు. Thanks

  • @rajunanda7926
    @rajunanda7926 3 года назад +52

    దీనమ్మ ఒక షిప్ దునియా మొత్తాన్ని ఆగమాగం చేస్తుంది

    • @teja4493
      @teja4493 3 года назад +2

      Haa adhi antha pedha ship mari..

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 3 года назад +64

    పెట్రోలు ధరలు పెరగడానికి ఈ షిపు అడ్డం తిరగక్కర లేదు
    బెంగాలూ ఎన్నికల తరువాత పెట్రోలు ధరలు 150/ ఏమిటి 200 / పెరిగినా మనం అన్ని మూసుకుని

    • @ismailpasha8984
      @ismailpasha8984 3 года назад +1

      Sivaramakrisna garoo meeru super,,,,

    • @saitejg7342
      @saitejg7342 3 года назад

      BJP might say due to the evergiven cargo stuck across Suez the petrol rates are very high

    • @venkannapodila62
      @venkannapodila62 3 года назад

      మద్యం ఎంతైనా పర్వాలేదు 🤦‍♀️.... సంక్షేమ పతకాలు, సబ్సిడీస్ అన్ని కావాలి కానీ దేని rate పెరుగవద్దు

    • @praveenjp3617
      @praveenjp3617 3 года назад

      @@venkannapodila62 koncham sense vundi matladali... Sankshama padakalu cheyali ante Baga development chsi vache petu badulatho private companies tax latho cheyochu adhi manesi prajala midha padatam nti... Valaki Anii tax lu tagicharu kotha bill lo middle class people ki mathram boka petaru

    • @NageshLakinepally
      @NageshLakinepally 3 года назад

      Petrol and diesel rate antha thondaraga perugavu. Always Oil refineries order crude at least 30 days ahead.

  • @kondalrao5714
    @kondalrao5714 3 года назад +4

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్.. ఇదే సాకు చెప్పి కచ్చితంగా పెట్రోల్ 100 దాటుతుంది.. ఎలక్షన్స్ అయిపోగానే ముహూర్తం పెడతారు

  • @Thiru1311
    @Thiru1311 3 года назад +18

    This is what we expecting sir... You done great job sir... That is A to Z analysis about SUEEZ CANAL

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 3 года назад +15

    వరల్డ్ మ్యాప్ లో చూపిస్తూ చెప్పండి అలా అయితే అందరికీ అర్థమవుతుంది కానీ ఊరికినే చెప్పుకుంటూపోతే ఈజిప్ట్ ఎక్కడుందో మధ్యధరా సముద్రం ఎక్కడుందో ఎర్ర సముద్రం ఎక్కడుందో చాలా మందికి అవగాహన లేదు

    • @chandsandrugu1426
      @chandsandrugu1426 3 года назад

      S. 1997.98.ssc.ma.sar.maplo.maku.ccheppadu.ma.sar.ku🙏🙏🙏🙏🙏

  • @choudaryv
    @choudaryv 3 года назад +28

    Modi Garu e canal dig cheyyataniki volunteer chesaru chinnappudu.

    • @sumanthkumar157
      @sumanthkumar157 3 года назад +3

      Modi garu, Nuvvu Puttadaniki , Shrama Dhaanam Chesadu..

    • @safetyfirst7369
      @safetyfirst7369 3 года назад

      @@sumanthkumar157
      super

    • @suryaprasad955
      @suryaprasad955 3 года назад

      @@sumanthkumar157నువ్వు కూడా అలానే పుట్టావా ? ఈ సంస్కారం మీ ఇంట్లో పెద్దలు నేర్పేరేమో

    • @sumanthkumar157
      @sumanthkumar157 3 года назад

      @@suryaprasad955 Endhuku Addam Osthav? Addanga... _ _ ttava?

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 года назад +30

    ఒకోసారి వాస్తవికత, ఫిక్షన్ కంటే భయానకంగా ఉంటుంది , ఈ సంఘటన కూడా ఇలాంటిదే అనిపిస్తుంది ..

    • @teja4493
      @teja4493 3 года назад

      Yandamoori books baaga chadivinattunaru...!!

    • @NaveenKumar-mj3dl
      @NaveenKumar-mj3dl 3 года назад +1

      @@teja4493 లేదండి తేజ గారు ...RGV గారిని ఫాలో అవుతుంటాను ...😊😊😊

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 года назад +9

    Very interesting topic, every one should know about Suez canal, closely connected to politics, economics, commerce, international safety n security. Infact much connected to butterfly economics.. Brilliant narration.

  • @murali7912
    @murali7912 3 года назад +21

    Sir meeru video pettetappudu emina maps chupisthe inka Chala baguntadi

  • @subbarajurampapsvidigitala6853
    @subbarajurampapsvidigitala6853 3 года назад +10

    ఏపీ గ్రామ సచివాలయం లలో tenth/inter అర్హత కలిగిన VRO లకు భాద్యతలు అప్పగించడం
    (G o no 2)
    పంచాయతి రాజ్ క్రింద ఉండాల్సిన సచివాలయం ఇపుడు రెవెన్యూ అధికారులు పరిధిలోకి తీసుకు రావడం
    అర్హత తో సంబంధం లేకుండా అందరూ ఉద్యోగులను ఒకే తాటినకట్టే పరిస్తితి ప్రభుత్వం లో రావడం
    ఒకే అర్హత పరీక్ష ఒకేసారి ఒకే DSC ద్వరా నియమ్మకం అయిన వారికి గ్రేడ్ లలో భారీ వ్యత్యాసం
    ఒక డిపార్ట్మెంట్ పెద్దలు వేరొక డిపార్ట్మెంట్ ఉద్యోగులను తమ డిపార్ట్మెంట్ ఉద్యోగుల యొక్క భాద్యతలు నిర్వహించాలని ఒత్తిడి చేయడం వల్ల కలిగే ప్రభావాలు పరిణామాలు
    ఒక ఆర్ట్స్ విద్యార్థికి గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ
    ఒక సైన్స్ విద్యార్థికి గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ -డిజిటల్ అసిస్టెంట్ అని పెట్టడం పై మి స్పందన
    పై అంశాలపై మీదైన విశ్లేషణ అందించగలరు

    • @lankaapparao3387
      @lankaapparao3387 3 года назад

      Yes u r right administration ane padaniki ardham teliyani vare manaku ee kalam lo administrators anduke sachivalayalu 10:00 to 5:00 ki mugisipotunnayi
      Pub Lu clubs ga maripotunnayi
      Andulo okkadu polity lo degree chesina vadu ledu
      Ethics telisina vadu ledu
      Oka application vaste Danilo yenni bhadhaluntayo cheppe economy degree chadivina vadu
      Nirlakshyam cheste jaragaboye pramadam telepe history degree vadu okkadu ledu
      Field meedaku velethe turpu yetu vundo Adige degree valle tappa geography degree chadivina vadu ledu
      Peruke degree Lu chadivina chaduvokati chestonna vudyogam inkokati danini vidyarhatha antaru administration ki arhata gala okkadu ledu veeri meeda aa 10 th/ inter valle Better
      Morning 4:00 to night 12:00 varaku duty chestunnaru
      Yendukante adi gramam ardha ratraina avasaram ayite akkada nilabadi Vidhi nirvahana cheyyali
      Anduke IAS la ki Kuda BA chadivithe chalu
      Lekapoyina civils lo ethics administration history geography polity general science chaduvukoni administrators avutaru
      Ante gani ee duty Nadi kadu ane tatvam unnavadu administrator kadu software udyogi avutadu adi kadu prajala ki
      Ika meeru cheppina secretary la lo 80%
      Political ga nominated contract vudyogulu
      2014 lo permanent ayyaru
      Varedo anubavagnulu potee parekshalalo vijetalu kadu
      Migatha staff Kuda ummadi A P lo 100ki 90% mark's tho select ayina vro la vanti pragna vantulu kadu
      40% tho inka takkuva scores tho sachivalayam sibbandi ga niyamitu layyaru
      Ilanti batch lo rajakeeya jokyam lekunda grama sthayilo prajala tho mameka mayye adhikariki pettanam ivvali
      Adi vro na ps na kadu yevaraina ok kani sarpanch cheppinattu adhikara party variki matrame chese vudyogiki iste waste
      Daniki badulu sarpanch ne bhadyunNi chestu purthi adhikaram ichi krama sikshana charyalu sarpanch Paine teesukunela yerpatu cheste
      Super ga vuntundi

  • @knraju2558
    @knraju2558 3 года назад +2

    Good explain congrats sar , సార్ ప్రపంచ చరిత్ర గురించి వరల్డ్ వాణిజ్య , మరియు వివిధ విషాయాల గురించి లోతైన ఏక్సప్లేన్ చేస్తారని కోరుకుంటున్నము సార్

  • @prathibhaallamraju7755
    @prathibhaallamraju7755 3 года назад +7

    Thank u so much sir for detailed information

  • @phaniprasad2254
    @phaniprasad2254 3 года назад +8

    సార్ శుభోదయం
    నేను మీ డైహార్ట్ ఫ్యాన్ సార్
    మీ వీడియో లు అన్నీ వదలకుండా చూస్తాను
    చాలా వివరణాత్మకం గా ఉంటాయి
    గవర్నమెంట్ ఉద్యోగులకు cfms అని rbi అని జీతాలు అంటున్నారు దాని గురించి వీడియో చేయండి సార్

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 года назад +3

      ఇదే విషయం గురించి nationalist hub లో ఉన్నది.

    • @phaniprasad2254
      @phaniprasad2254 3 года назад

      @@bhanuprakashareddy303 plz send link sir

    • @narasimhamk6447
      @narasimhamk6447 3 года назад

      Super. Appudappudu konni vadilipettina emikaadule.

    • @subhashbashaboina417
      @subhashbashaboina417 3 года назад

      Edu Picchakuntlodu vadiki fana

  • @rsvprasadlekkala4677
    @rsvprasadlekkala4677 3 года назад

    Great explanation sir నేను మీదగ్గర గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను sir

  • @dineshtk9791
    @dineshtk9791 3 года назад

    థాంక్యూ సర్

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 3 года назад +1

    Excellent superb explaination sir
    Thank you very much sir

  • @kondalraopillaramarri76
    @kondalraopillaramarri76 3 года назад

    super analysis sir we get good knowledge abour suez canal tq.sir

  • @gandesiri4u
    @gandesiri4u 3 года назад +6

    తెలుగు బాక్స్ ఆఫీస్. ఛానల్ లాగా back ground lo images play చేయండి sir ఇంకా బాగా అర్థమవుతుంది

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 3 года назад

    Good information about suyez canal for new generation

  • @anjaneyulukoka
    @anjaneyulukoka 3 года назад

    Good speach

  • @crazytelugu2776
    @crazytelugu2776 3 года назад +5

    Requesting you to respond on RS Praveen Kumar issue

    • @crazytelugu2776
      @crazytelugu2776 3 года назад +3

      అన్ని విశాయలపైన స్పందించే మీరు ఈ విశయo పై ఎందుకు స్పందించడం లేదు?!

  • @govindch6456
    @govindch6456 3 года назад +1

    నెపోలియన్ సూయెజ్ కాలువ ప్రణాళిక కోసం చేసిన అధ్యయనాలలో కొలతలో తప్పుగా లెక్కించడం వలన మధ్యధరా మరియు ఎర్ర సముద్రాల మధ్య సముద్ర మట్టాలు ఎత్తు చాలా భిన్నంగా ఉన్నట్లు (సుమారు 30 అడుగులు తేడా ) ఉన్నట్లు చూపించాయి, ఇది నైలు నది డెల్టాకు వరదలు వస్తాయనే భయంతో సూయెజ్ కాలువ నిర్మాణం ముందుకు సాగలేదు

  • @850srinivas
    @850srinivas 3 года назад

    Ha ha, baga chepparu

  • @siva61166
    @siva61166 3 года назад +21

    ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఐతే బళ్ళు ఫుట్ పాత్ మీదనుండి వెళ్లినట్లు, సూయజ్ కాలువలో కుదరదాండీ

  • @seshachalamkanniganti9010
    @seshachalamkanniganti9010 3 года назад +3

    Sir, Please explain the same with the help of a relevant map.
    Anyway excellent analysis. Thank you.

  • @shoband6051
    @shoband6051 3 года назад +1

    Thank you sir

  • @rajunanda7926
    @rajunanda7926 3 года назад +4

    Thanks for info

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 года назад +9

    ఇంకా ఎవరూ (RGV) సూయజ్ సినిమా ఎనౌన్స్ చెయ్యలేదా ?

    • @sharma861
      @sharma861 3 года назад +2

      RGV READY😂😂

  • @udaykumar7791
    @udaykumar7791 3 года назад

    Tnq sir for explaining current issue with great history too

  • @sureshraparthi7456
    @sureshraparthi7456 3 года назад

    Nice anolses

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 3 года назад

    Good

  • @satyakamsala7771
    @satyakamsala7771 3 года назад +1

    Thanks for good information sir

  • @jwalavaishnavi5625
    @jwalavaishnavi5625 3 года назад +4

    Good evening Sir, please answer:
    What is the difference between embassy, high commission and consulate general of India?
    Thank you.

    • @gunjulurinaresh6127
      @gunjulurinaresh6127 3 года назад +4

      Embassy - A body of diplomatic representatives of a country.
      Under this we have
      1.High commissioner - representatives of the commonwealth counties (i.e, ruled by the British) and Head quarter is in capital city.
      2.Ambassador - rest of the countries(otherthan commonwealth) and Headquarter is in capital city.
      3.Consulates - lower authority comparitively (Head quarter - except capital city).

    • @krishnareddy9895
      @krishnareddy9895 3 года назад +1

      @@gunjulurinaresh6127 good information. Thank you

  • @kancharlasrinivasareddy306
    @kancharlasrinivasareddy306 3 года назад +1

    Embassy is a agency that is established in another country to look after the affairs their country and the country where it is situated.
    Consulate is a part of Embassy that sanctions Visas to visit their country.
    Some times consulate may in the premises of Embassy ex. US consulate (5)is in Embassy in Delhi.
    High commission is like embassy but the countries those have parliamentary form of like Britain , they have high commission.

  • @divanapuprasad2266
    @divanapuprasad2266 3 года назад +8

    సూయజ్ కాలువ లో ట్రాఫిక్ జాం అయితే
    గల్ఫ్ నుంచి ఆయిల్ కొనుక్కునే ఇండియా లో ఆయిల్ రేట్లెలా పెరుగుతాయో అర్థం
    కావడంలేదు సార్! గల్ఫ్ సూయజ్ కాలువ
    కు అవతలకాదు కదా ఉంది. అయినా
    మనదేశం లో ఆయిల్ రేట్లు పెరగడానికి
    షిప్ లు ఇరుక్కోవాల్సన అవసరమేం లేదనుకోండి.షిప్ ఇరుక్కోక ముందుకూడా
    పెరుగుతూనే వున్నయిగా ప్రతిరోజూ.
    ప్రతి భారతీయుడు మానసికంగా దీనికి
    సిద్దమైపోయాడులెండి.

  • @mrr5358
    @mrr5358 3 года назад

    Very nice to be back on international topic

  • @jajimoggalavasudevarao1929
    @jajimoggalavasudevarao1929 3 года назад

    Your's explanation is very easy to understand

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад

    Thank you so much sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Meet_My_Self
    @Meet_My_Self 3 года назад

    Very much Informative,thank you sir 🙏

  • @saitejg7342
    @saitejg7342 3 года назад

    The width of Suez canal is 60mts and ever given is 59mts. It's very difficult to dislodge it. At least more than 10% of global ship trading takes place per every month.

  • @swaroopmanepalli
    @swaroopmanepalli 3 года назад +5

    waiting for this video.. tq sir

  • @daggumellimunneerbabu3128
    @daggumellimunneerbabu3128 3 года назад

    చాలా బాగా చెప్పారు sir

  • @giriusha451
    @giriusha451 3 года назад +1

    Good analysis sir

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 3 года назад

    Sir, please upload international business affairs we need that type of knowledge

  • @jagadeeswararaon2233
    @jagadeeswararaon2233 3 года назад

    Sir meru manchi subject mida video chestaru sir ,good sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 3 года назад

    మంచి విష్లేషణ సార్

  • @gumpulavenkateswarlu5162
    @gumpulavenkateswarlu5162 3 года назад

    Very good information. Sir

  • @teja4493
    @teja4493 3 года назад +4

    India lo kuda Suez canal laaga oka canal kattaali ... Bay of Bengal to Arabian sea via Hyderabad..

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 года назад +1

      సర్వే అయిపోయింది. కెనాల్ బదులు రైల్వే లైన్ వేశారు.... తర్వాత రోడ్ వేశారు..... ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు . కృష్ణపట్నం ఓడ రేవు నుండి కర్ణాటక లోని మంగళూరు (నాకు ఇంకా సరిగా గుర్తులేదు ) అరేబియా సముద్రం వరకు ...... ఈ రోడ్ ని అలిప్పీ రోడ్ అంటారు. .... బద్వేలు .. మైదుకూరు .. జమ్మలమడుగు.. భోగసముద్రం.. గుత్తి గుంతకల్.. బళ్ళారి.. .. అలా వెడుతుంది

  • @challagopal3847
    @challagopal3847 3 года назад +1

    Good information sir

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +1

    అద్భుమైన విశ్లేషణ sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatanancharaiahbollanan3806
    @venkatanancharaiahbollanan3806 3 года назад

    very interesting topic sir

  • @vasuvipparla758
    @vasuvipparla758 3 года назад

    Super enalcis sir .Elanati vedois cheyali

  • @avusaliachary8193
    @avusaliachary8193 3 года назад +10

    ఇప్పుడు కూడా deshadrohi యేన? దేశభక్తులు చెప్పండి

    • @sandeeprachabathuni2658
      @sandeeprachabathuni2658 3 года назад +1

      Aa ship lo andaru Indians e unnaru. Modi prabhutvanni debbateeyali ani Khangress e pani chesindi.

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 года назад +2

      @@sandeeprachabathuni2658 khangress is old jamana sir... ippudu modi gaarini dinchadaaniki prapancham anthaa kstapadutundi

    • @sandeeprachabathuni2658
      @sandeeprachabathuni2658 3 года назад

      @@andhramahasabha4646 evaru enni prayatnalu chesina maa modi ni em cheyaleru. Modi ni vyatirekinche vallu Pakistan ki pondi.

  • @lakshmirallapalli4427
    @lakshmirallapalli4427 3 года назад

    Ever Green Ship

  • @atozvideos577
    @atozvideos577 3 года назад

    Good afternoon sir... Can you please make video regarding grama ward sachivalayam DDO as VRO . it's a small request.........

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 года назад +1

    సార్ వెరీ లేట్.

  • @SureshSuresh-gv1qe
    @SureshSuresh-gv1qe 3 года назад +1

    Chala mandimi civils ki prepare ayyevallam kuda unnam,,,kindly request u to add some inputs( eroju lane)....gurujii thanqqqq

  • @b.yashwanthyash5148
    @b.yashwanthyash5148 3 года назад

    Thank u sir,nice information on it...How economy depends on it..

  • @sm.9420
    @sm.9420 3 года назад

    Hattsoff sir very good explanation sir please keep doing videos 🙏

  • @udaykumar7791
    @udaykumar7791 3 года назад

    👍

  • @csreddy1518
    @csreddy1518 3 года назад

    professor garu meeru paatalu cheppukunte baguntdi sir yenduku ee picthhi youtube sir?.

  • @rkraopotluri
    @rkraopotluri 3 года назад

    Prof Garu, your comment on Kerala government judicial enquiry on ED

  • @sureshchikkam6380
    @sureshchikkam6380 3 года назад

    Sir
    Keep one vedeo on AP financial position and explain effects on people. Right now the middle class family facing very crucial problems sir

  • @gracekatam4155
    @gracekatam4155 3 года назад

    Good explanation.

  • @jeevankumar2511
    @jeevankumar2511 3 года назад

    Great analysis

  • @abbasali9186
    @abbasali9186 3 года назад

    Correct

  • @nsk9527
    @nsk9527 3 года назад

    Doubt@ 5.09....1887 to 1847?... didnt understand sir

  • @mchandu664
    @mchandu664 3 года назад

    Thankyou sir

  • @ygangadharreddy2642
    @ygangadharreddy2642 3 года назад

    Ever given or ever green???

  • @sureshchikkam6380
    @sureshchikkam6380 3 года назад

    Good explanation

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 3 года назад

    good analysis.
    request let us have a detailed vedio on Bhima Koregaon issue n BK 16 social activists in maha jails since two yrs.

  • @lovelyanil9776
    @lovelyanil9776 3 года назад

    E year ap budget session lakunda ordinance tisukoni vacharu dani meda oka vedio chyandi

  • @target.8227
    @target.8227 3 года назад

    Nice video

  • @MrRajeshnani
    @MrRajeshnani 3 года назад

    Hi Sir...can you please make a video on the conflict of Telangana state PRC wherein it has been widely spreading that it is beneficial to only those who are in service before 1.7.2018 and not for those who are recruited after 1.7.2018

  • @arjunreddykallam2229
    @arjunreddykallam2229 3 года назад

    Hats off sir ji,Wikipedia to me

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 3 года назад

    Well explained Sir🙏

  • @bandarubenjamin3961
    @bandarubenjamin3961 3 года назад

    Nice information..with a small correction that the ship name is EVERGREEN but not evergiven😀😀😀😀😀

  • @sanehaareess
    @sanehaareess 3 года назад

    Sir please make a video on recent changes made to sachivalayam system.Make a video on Go no 2 of gsws department.

  • @habeebmohd5142
    @habeebmohd5142 3 года назад

    phosphorus canal history gurinchi chapandi sir

  • @iammhdr
    @iammhdr 3 года назад +2

    KCr సార్ నుండి ముడుపులు అందాయ ప్రొఫెసర్ గారు....MLC Eelction Planing lo

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 3 года назад +3

    U can explain very well as professor about the current situation in the subjects, but unable to catch public pulse on politics

  • @srinivaspasumarthi5369
    @srinivaspasumarthi5369 3 года назад

    🙏

  • @NAVASAKAM786
    @NAVASAKAM786 3 года назад +7

    టెక్నాలజీ లో మేము ముందున్నాము అనే దేశాలు దీన్ని ఎందుకు పరిష్కరించలేకున్నారు

  • @rajurm7438
    @rajurm7438 3 года назад

    1889.in this year.... 1st one..Jewarlal Nehru born ...2nd one Paris Eiffel tower opens...3rd one Suez canal stats.

  • @saidulu65
    @saidulu65 3 года назад

    🙏🙏🙏

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 года назад

    mapulo chupisthe baguntundi

  • @ZONALMUSIC
    @ZONALMUSIC 3 года назад +2

    This time reason is nothing but lack of maintenance

  • @srinivasareddynandyala6592
    @srinivasareddynandyala6592 3 года назад

    Sir please make a video for EPS Pension

  • @pathanbabjan7099
    @pathanbabjan7099 3 года назад +1

    ఇప్పుడు తోపు ఎవడు ఎవరైనా కామెంట్స్ చేయండి

  • @RAKESH12453
    @RAKESH12453 3 года назад

    Sir I have small doubt if we destroyed that ship we will not see such huge loss

  • @HeartistMurali
    @HeartistMurali 3 года назад

    There used to be a chapter on Suez canal in school books.....

  • @hariprasad3390
    @hariprasad3390 3 года назад

    Ever Given ? Or Ever green?

  • @prems2020
    @prems2020 3 года назад

    AP govt GO's-02, 25.03.21 గూర్చి విశ్లేషించండి. ఉధ్యోగుల మధ్య వార్ నడుస్తుంది.

  • @jampalalaxminarayana8029
    @jampalalaxminarayana8029 3 года назад

    It will be clear in two days, not a big problem

  • @CommonManVoice
    @CommonManVoice 3 года назад +2

    గురుగారు... విందు భోజనంలో పలుకు రాయిలా మీరు పడవ అనడం...తరువాత నౌక అన్నారు అనుకోండి... నౌక లేదా ఓడ అని వాడితే సూపర్ సార్..!

    • @harekrishnapechetti5771
      @harekrishnapechetti5771 3 года назад +1

      కోడి గ్ర్డ్డు డ్డు కు వెట్రుకలు పీకడం అంటే ఇదే

  • @landerishashidhar1223
    @landerishashidhar1223 3 года назад +3

    Hi sir Happy Holi

    • @avusaliachary8193
      @avusaliachary8193 3 года назад

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @cspalla291
    @cspalla291 3 года назад

    Sir,
    History period is mentioned wrong. 1887 nunchi 1849 varaku paalinchina raajulu.... should it be 1787 to 1849 (?)