The only interesting and entertaining content in travelling is only ur channel...I have been watching all traveller channels in telugu....other channels too boring..stopped watching all travellers and just watching this channel,vinod and kumar....
ఎంత కోటీశ్వరులు ఐనా చూడలేరు ఇలాంటివి ఎన్నో కష్టనష్టాలను చవిచూడాల్సి ఉంటుంది కాబట్టి మావల్ల కానీ పని యూట్యూబ్ వీడియోలు చూసి సంబరపడడంతప్ప థాంక్యూ బిడ్డ చిరంజీవ
అన్వేషా వీడియో చింపి ఆరేశావు , నీ కష్టానికి ఫలితం గట్టిగా లభించింది బ్రో, your great brother. నా అన్వేషణ ప్రేక్షకుల , అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన గొప్ప వీడియో ఇది 🎉
మీరు ఆకలితో బాధపడుతూ కూడా ఓపిక చేసి మాకు ఈ అద్భుతమైన సన్నివేశాలు చూపించినందుకు ధన్యవాదాలు బ్రదర్ ఇటువంటి అద్భుతాలు ఎన్నో మీరు చూపించాలని సదా కోరుకుంటూ మీ యొక్క జర్నీ విషయంలో ఆ భగవంతుడు మంచి మేలు చేయాలని కోరుకుంటూ మీ బ్రదర్
Sir meru super and thanks sir endhukante memu elago velli chudalem Kani meru ela telugu lo explanation chesthu chesthunnaru Thank you so much sir 🙏🙏🙏🙏🙏
Starting shots adiri ppyayi, సుయోజ్, పనామా కెనాల్స్ అద్భుతమని చెప్పాలి, నీ కళ్లతో ఎంతో శ్రమించి మాకు చూపించి మమ్మల్ని ఎంతో ఆనదింపచేస్తున్నారు, మీకు ధన్యవాదాలు, all the best anvesh garu
Police vehicles 1441 pa 09 ts 4209 pa 09 ts 1224 pa 09 ts 5379 pa 09 ts 4219 pa 09 ts 4221 pa 09 ts 0685 pa 09 ts 2188 pa 09 ts 0794 pa 09 ts 5351 pa 09 ts 2283 pa 09 ts 5365 pa 09 ts 1982 07:40 శుక్రవారం 12 ఫిబ్రవరి date of birth మహిళల పై పెరుగుతున్న హింస దాష్టీకాలకు అంతం ఎప్పుడు ? SON East Warangal West SUN
ఏదో వెళ్ళామా చుపిన్చమా అని కాకుండా చాలా వివరం గా చాలా చక్క గా ఎంతో గొప్ప గా చుపించావ్ అన్వేష అన్న చిన్న పిల్లకు స్కూల్ లో వాళ్లకు పనమా కాలువ పాఠం ఉంటే ఈ వీడియో ని చూపుస్తె బాగా అర్థం అవుతుంది. ఇంత మంచి వీడియో అందించినందుకు చాలా ధన్యవాదాలు అన్న
Anveshgaru meru rendu canals ni chala baga chupinchinaru maa andari kosam meru three time dabbulu kharchu petti chala bage chupinchinaru Tq god bless you
చాలా బాగుంది అన్న 8:00నుంచి4:00వరుకు ఏమి తినకుండా ఉండడం చాలా గ్రేట్ ఆన్న అందురు.ఇంగ్లీష్ వచ్చి నా వాళ్ళు కాదు తెలుగు వచ్చినా వాల్లు చుస్తునారు అందులో నేను ఒక్కడిని నాకు టర్కీ ఐస్ క్రీమ్ వీడియో చాలా నచ్చింది
సూపర్ బాగా చూపారు. ఇప్పుడు బాగా అర్థం అయ్యింది. పసిఫిక్ సముద్రం నుండి అట్లాంటిక్ లోకి రాక పోకలు జరగాలంటే రెండు సముద్రాల నీటి మట్టాలు సమానంగా లేవు. అవసరాన్నిబట్టి నీటి మట్టాన్ని పెంచి, లేదా తగ్గించి వాటర్ లెవల్ సమానంగా చేసి స్టీమర్ ను దాటిస్తున్నారు. దీనివలన వేల కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.ఖర్చు తగ్గుతుంది.సూపర్ టెక్నిక్.
Hi sir, i saw your video of petra randomly in RUclips suggestions ...around 30 days ago....but now after watching some of your videos....I have huge respect towards your work....now i dont miss any of your new videos. A big salute to your hard work and passion 👏
Thank you, Thank you sooo much annayya.. Mearu ento opika andamga maku ee prapanchanni mottam maku chupistunnaru.. Thank you, have bright future Panama Pandu Anna..
U r great and best youtuber anvesh bro ... apudepudo books lo chadivanu ... meee Daya valla Panama Canal chusa ... and Suez Canal kuda chusa. Thanks a lot bro maa kosam intha kastapaddaru
హాయ్ అన్న చాలా కస్టపడి చూపించావు - నేను చాలా ఆసక్తిగా చూసాను, చాలా బాగుంది, మొదటిలో ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా మరెన్నో సంగతుల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. 🙏👍🥰
U deserves my respect.... waiting for long time to capture a single footage......it's shows how ur are dedicated to ur work...well done....your videos shows learning and sharing of knowledge ❤️❤️❤️❤️ All the best my brother..
అన్న ఇండియా నువ్వు అన్ని దేశాలు మొత్తం తిరిగిన తర్వాత రా. అప్పటి వరకు రావద్దు. నీకన్న బాగా ఎవ్వరూ ఇంత అన్ని దేశాలను చూపించలేరు. డ్రోన్ టేక్నలజీ excellent 👌👌👌
ప్రపంచంలో 2 అద్భుతాలు 1.సుయెజ్ కెనాల్ , 2.పనామా కెనాల్ వీడియోస్ కూడా చూడంది
1.ruclips.net/video/mo392oNdJ7g/видео.html
2. ruclips.net/video/Csy5uly44VE/видео.html
Sure...I will watch
Hi sir how are you koncham metho matladali ra ME mail id cheypara koncham em anukokunda please sir
Sailor maruthi RUclips channel Panama kalvai Tamil
The only interesting and entertaining content in travelling is only ur channel...I have been watching all traveller channels in telugu....other channels too boring..stopped watching all travellers and just watching this channel,vinod and kumar....
Tshirt ivandi bro
ఎంత కోటీశ్వరులు ఐనా చూడలేరు ఇలాంటివి ఎన్నో కష్టనష్టాలను చవిచూడాల్సి ఉంటుంది కాబట్టి మావల్ల కానీ పని యూట్యూబ్ వీడియోలు చూసి సంబరపడడంతప్ప థాంక్యూ బిడ్డ చిరంజీవ
పనామా కాలువ వీడియో సూపర్ గా వుంది నిజంగా మీ ఓపిక పట్టుదల హ్యాట్సాఫ్. మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది.
అన్వేషా వీడియో చింపి ఆరేశావు , నీ కష్టానికి ఫలితం గట్టిగా లభించింది బ్రో, your great brother. నా అన్వేషణ ప్రేక్షకుల , అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన గొప్ప వీడియో ఇది 🎉
ప్రపంచాన్ని చూపిస్తూ ప్రపంచ చరిత్రను కూడా తెలియజేస్తున్న మీకు సెల్యూట్ అన్న
సరదాగా ... సవివరంగా
కష్టమైనా .... ఇష్టంగా
ఒంటరిగా ... ఓపికగా
అన్వేష్ , నీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ ....
అభిమాన శ్రేయోభిలాషి 👍💐🙏
Ra vi travepl
🙏🙏🙏🥰🥰🥰
పనామా కెనాల్ నిర్మించటం ఎంత అద్భుతమో, మీ వీడియో కవరేజ్ కూడా అంత అద్భుతంగా ఉంది. కష్ట పడుతున్నావు. నీ కృషి స్పష్టంగా కనపడుతోంది. నీకు అభినందనలు. 🙏
తెలుగు వాళ్ళ అందరికి మీరు గర్వకారణం ❤️❤️❤️
సూపర్ తమ్ముడు నువ్వు నీవల్ల చాలా అద్భుతమైన ప్రదేశాలు చూస్తున్నాం ఇంట్లో కూర్చొని నీవు చెప్పే విధానం కూడా బాగుంటుంది
మీరు ఆకలితో బాధపడుతూ కూడా ఓపిక చేసి మాకు ఈ అద్భుతమైన సన్నివేశాలు చూపించినందుకు ధన్యవాదాలు బ్రదర్ ఇటువంటి అద్భుతాలు ఎన్నో మీరు చూపించాలని సదా కోరుకుంటూ మీ యొక్క జర్నీ విషయంలో ఆ భగవంతుడు మంచి మేలు చేయాలని కోరుకుంటూ మీ బ్రదర్
Thanks prakash garu
హయ్!
బ్రదర్ ప్రపంచములో అద్భుతమైన చూపిస్తున్నందుకు థాంక్స్ ✊.
మంచి ఓపికతో చూపిస్తున్నారు.
Thanks you
అద్భుతంగా చిత్రిస్తున్నావు వీడియోస్... పనామాలో నీ పెర్ఫార్మెన్స్ పెరిగింది... అద్భుతంగా చూపించావు... వివరించావు
Sir meru super and thanks sir endhukante memu elago velli chudalem Kani meru ela telugu lo explanation chesthu chesthunnaru Thank you so much sir 🙏🙏🙏🙏🙏
చాలా చాలా అద్భుతంగా ఉంది అన్వేష్ అన్న బ్యూటిఫుల్ అంతే
సూపర్.. పనామా కెనాల్ ను చాలా బాగా చూపించారు.. బ్రో.. సూపర్..
సూపర్ వీడియో అన్వేష్ గారు ఈ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం మీ ప్రతి వీడియో నేను చూస్తున్నాను❤❤❤❤❤❤❤❤
Starting shots adiri ppyayi, సుయోజ్, పనామా కెనాల్స్ అద్భుతమని చెప్పాలి, నీ కళ్లతో ఎంతో శ్రమించి మాకు చూపించి మమ్మల్ని ఎంతో ఆనదింపచేస్తున్నారు, మీకు ధన్యవాదాలు, all the best anvesh garu
Good video 📸📸📸📸📸..
I am excited 😆😆😆..
Meeru పెట్టిన effort ki ఫలితం తప్పనిసరిగా ఉంటుంది..
కొంచెం లేట్ అంతే.....
మీ ఒప్పిక కి మేచూకోవలి అన్వేసి గరు చాల బాగుంది మీ అన్వేసన సూపర్ God bless you Sir🙏
Sala bagudhi
Police vehicles
1441 pa 09 ts 4209 pa 09 ts 1224 pa 09 ts
5379 pa 09 ts 4219 pa 09 ts 4221 pa 09 ts
0685 pa 09 ts 2188 pa 09 ts 0794 pa 09 ts
5351 pa 09 ts 2283 pa 09 ts 5365 pa 09 ts
1982 07:40 శుక్రవారం 12 ఫిబ్రవరి date of birth
మహిళల పై పెరుగుతున్న హింస
దాష్టీకాలకు అంతం ఎప్పుడు ?
SON East Warangal West SUN
Great. Nice
@@Honey06142 😂
@@AnilKumar-in6pf 🤝
ఎంతో ఓపిక తో ఇంత అద్భుతాన్ని చూపించిన మీకు ధన్యవాదాలు.
Thanks
Super anna....memu తిరిగి చూడాలి అనుకుకున్న చూడలేని ప్రదేశాలు.......మీరు చుపెస్తున్నందుకు చాలా థాంక్స్.....liked, comment and shared your video 👍
Hmmm
Nna super
Super bro
Elanti vedios interest ga cheyyu
Neeku subscribers 500k thondarlo avutharu God bless you
డబ్బులు లేక వేరే దేశాలు చూడని వారికి నువ్వు వరం అన్న
Sala bagundhi mee massage
అవును అండి....,
Vadu chustey nekem varam ....
Dabbu undi kuda chudaleni vallu untaru vallaki kuda nuvvu oka varam
Nenu oka lakshadi karini.
Na kada 2 lakhs unnai.aina kuda nenu chudalekapotunna
ఒక అద్భుతాన్ని చూపించారు myni myni thanks అన్వేష్ బాబు.
నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ బ్రో... Excellent video
అన్వేషణ కోసం తిండి తిప్పలు మరిచిన నా అన్వేషణ! Super and good luck 👍
Good job అన్వేష్.... నీ ఓపికకి జోహార్లు...
మ్యూజిక్ బాగుంది బ్రదర్ లింక్ చెప్పండి వింటాను సూపర్ గా ఉంది 👌👌👌👌👌
BGMచాలా బాగున్నాయి ఇంకా కొత్తవి పెట్టండి. మీయాత్ర చాల బాగా జరగాలని కోరుకుంటున్నాం...
Supper bro,me valla memu chudalani prapamcha desalanni ,vinthalu viseshalu chupisthunnaru thanks bro, ur sooo great take care bro
వీడియో చాలా బాగుంది భయ్యా.... తిండి ఒదిలి, తిప్పలు పడి అన్నీ చూపిస్తున్నావు 🙏🙏🙏🙏. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో భాయ్....
ఇప్పటివరకు పనామా కాలువ గురించి విన్నాము కానీ..మీరు చూపినందుకు థాంక్స్ అన్నా
Panama canal gurinchi intha varaku ilanti video chudaledu bro, excellent video...
ఏదో వెళ్ళామా చుపిన్చమా అని కాకుండా చాలా వివరం గా చాలా చక్క గా ఎంతో గొప్ప గా చుపించావ్ అన్వేష అన్న చిన్న పిల్లకు స్కూల్ లో వాళ్లకు పనమా కాలువ పాఠం ఉంటే ఈ వీడియో ని చూపుస్తె బాగా అర్థం అవుతుంది.
ఇంత మంచి వీడియో అందించినందుకు చాలా ధన్యవాదాలు అన్న
Thanks sreenivasulu garu
పనామా కెనాల్ బాగా చూపావు తమ్ముడు... Ship వెళ్లడం, రావడం బాగా తీసావ్.. మంచి అనుభూతిని మిగిల్చావు.. ధన్యవాదములు తమ్ముడు
చాలా బాగా చూపించావ్ అన్న…👏👏👏👏👏👏👏👏👏
దీనికి మాత్రం 1 మిలియన్ వ్యూస్ రావాలి అన్వేష్ 👍👍👍
1 Lax datani ayya mundhu
@@NaaAnveshana 🤣🤣🤣 దాటుతాయి అన్వేష్ 👍👍 నాకు ఆ నమ్మకం ఉంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి 👍👍
@@NaaAnveshana 101 k వ్యూస్ దాటాయి కదా బ్రదర్ మీరు 100000 కూడా దాటితే చూద్దాం అన్నారు కదా 👍👍👍
వాడి వీడియో కి వాడికే నమ్మకం లేదు బ్రో........🤣🤣🤣🤣🤣
@@rkrishnan8413 epudu chudu bigulu bigulu
Anveshgaru meru rendu canals ni chala baga chupinchinaru maa andari kosam meru three time dabbulu kharchu petti chala bage chupinchinaru Tq god bless you
Thanks
చాలా బాగుంది అన్న 8:00నుంచి4:00వరుకు ఏమి తినకుండా ఉండడం చాలా గ్రేట్ ఆన్న అందురు.ఇంగ్లీష్ వచ్చి నా వాళ్ళు కాదు తెలుగు వచ్చినా వాల్లు చుస్తునారు అందులో నేను ఒక్కడిని నాకు టర్కీ ఐస్ క్రీమ్ వీడియో చాలా నచ్చింది
Anvesh bro nuvvu you tubers lo top
మీరు చూపించిన locations మనసుకు ప్రశాంతంగా ఉంది
Super anvesh bro 👌nuv chaala kastapadutunnav Thanks 😊 take care 🙂
వేరే దేశాలు చూడని వారికి నువ్వు వరం తెలుగు వాళ్ళ అందరికి మీరు గర్వకారణం 👍👍👍
సూపర్
బాగా చూపారు. ఇప్పుడు బాగా అర్థం అయ్యింది. పసిఫిక్ సముద్రం నుండి అట్లాంటిక్ లోకి రాక పోకలు జరగాలంటే రెండు సముద్రాల నీటి మట్టాలు సమానంగా లేవు. అవసరాన్నిబట్టి నీటి మట్టాన్ని పెంచి, లేదా తగ్గించి వాటర్ లెవల్ సమానంగా చేసి స్టీమర్ ను దాటిస్తున్నారు. దీనివలన వేల కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.ఖర్చు తగ్గుతుంది.సూపర్ టెక్నిక్.
మంచి కంటెంట్ చూపించారు చాలా థాంక్స్
Nuvuu kekka superd good job
Hi sir, i saw your video of petra randomly in RUclips suggestions ...around 30 days ago....but now after watching some of your videos....I have huge respect towards your work....now i dont miss any of your new videos.
A big salute to your hard work and passion 👏
Thanks
చాలా అద్భుతంగా చూపించావ్ అన్నా..
ప్రపంచ యాత్రికుడు సూపర్ సూపర్ panama కెనాల్ 👌👍🚢🚢🚢🛳️🛳️☸️
మీరు మొండిఘటం అన్వేష్ మేము చూడాలనుకున్న అద్భుతమైన దృశ్యాన్ని మీ కంటితో చూపించారు ధన్యవాదాలు అనే చిన్న పదం చెప్పి చేతులు దులుపుకోలెం మేము...❤️
పట్టు వదలని విక్రమార్కుడిలా పొరాడావు అన్న. 😍😍😍
Your interest in geographical exploration is praiseworthy.
పనామాకెనాల్ వీడియో చాలా చాల బాగుంది 👌👌👌
Nijam cheppalantey teluguloney kaadu India lo best traveller nuvvu , nee passion ke salute
Thank you, Thank you sooo much annayya.. Mearu ento opika andamga maku ee prapanchanni mottam maku chupistunnaru.. Thank you, have bright future Panama Pandu Anna..
Hii bro nenu recent gaa mee videos follow avutuna well done bro great, keep going
Great work. Challa baga chupincharu kasta paddi. Keep it up😊😊
Thanks
ఇంత అద్భుతమైన వీడియో చూపించినందుకు ధన్యవాదాలు God Bless You
Excellent brother 👍
U r great and best youtuber anvesh bro ... apudepudo books lo chadivanu ... meee Daya valla Panama Canal chusa ... and Suez Canal kuda chusa. Thanks a lot bro maa kosam intha kastapaddaru
Hhh
కొత్త విషయాలు అన్వేషించడం లో నువ్వు సూపర్ భయ్యా.
మిలో ఒక హిస్టరీ టీచర్ ఉన్నడు అన్వేషణ చాలా బా వివరించారు ❤️
Apura babu
@@user-es2ob9xj7r అభిమానం ని ఆపాలి అని చూడకండి మనం చేసే కామెంట్స్ వాళ్లకి బూస్ట్ ఇస్తాయి 👈
@@babymanasubangaram7801 anvesh neeku Chala shades vunnayi Ra😅😂🤣👈
@@user-es2ob9xj7r reyyyy puk gaaaa nuvvu asalaina yerri puk vi☺☺
@@user-es2ob9xj7r a nuv chepthavaa
Brother regularly share chestunna me videos ❤
హాయ్ అన్న చాలా కస్టపడి చూపించావు - నేను చాలా ఆసక్తిగా చూసాను, చాలా బాగుంది, మొదటిలో ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా మరెన్నో సంగతుల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. 🙏👍🥰
Great explorer anvesh, just Great 👍
Telugu loo star⭐ RUclipsr naa anveshana great job 👍
Anna videos maatram adaragodutunnav
Fully satisfied thanks bro
Vammo introduction cinematic shots Hollywood range lo undi.super👍👍
Hhh
it's my first time to your channel and very happy to see 💐💐💐.
Thanks you
U deserves my respect.... waiting for long time to capture a single footage......it's shows how ur are dedicated to ur work...well done....your videos shows learning and sharing of knowledge ❤️❤️❤️❤️ All the best my brother..
Super తమ్ముడు ! నీకు నీవే సాటి. నువ్వు చెప్పినట్లు, తీసినట్లు ఏ తెలుగు you tuber చెయ్యలేడు. Thankyou.
Thanks
One of the best RUclipsr ❤️❤️ backbone for RUclips telugu travelling volgs
You are doing great job, All the the best
చాలా చాలా అద్భుతంగా చూపించారు
Wonderful vedio thanks 🙏
Very informative video on Panama Canal, thanks for your efforts to show us in details 👍
I love u r videos annaiah . All videos 100 % satisfaction guarantee for subscribers
Thanks you
Anvesh Bro created history in indian you tube travellers. Congrats bro. one man army.
Super quality nice video reaching soon 3 lakh 👍👍👍
అద్భుతం బ్రదర్ ..... నేను మీ సబ్‌స్క్రైబర్ అయెనందుకు ఆనందిస్తున్నాను
చాలా సంతోషం అన్న నువ్వే గాని లేకుంటె చాలా తెలుసుకోలేక పోయేవాన్ని
💜💜 I Love your exploration అన్నయ్య 💜💜 మన తెలుగు భాష అద్భుతం...❤ అంతే.....
Ipud nachutunav brooooo....vintage traveller bayataki vachadu...😍
Very very beautiful video Anvesh sir ! Panama canal is so amazing and awesome !
You are great 🙏🏻, God bless you
Love it anna...mee presentation next level... Thank you for the info 😀😀😀
Mee videos valla chala manchi information anduthundhi.maa papa chala interesting ga meeru cheppinavi vintundhi.
🙋🏻♂️Wonderful 👌 appreciate your dedication....keep going brother.👍
Supar bro menu చూడలేనిది చూపించావు థాంక్స్
Loved your video Anna 😍...Thanks for showing the Panama Canal.🇵🇦 Very Beautiful. We recognize your hardwork.
కుమ్మి పడేస్తున్నావు అన్వేష్ డ్రోన్ షాట్స్, కొత్త కొత్త ప్రదేశాలు చూపించడం నువ్వు చాలా టాలెంటెడ్
Anveshana, Some of your videos can be used in Geography/History Classes in schools. Great! Best Wishes.
Ammo
@@NaaAnveshana nijam ra annayya
Exactly clear presentation...TS and AP lo schools video tutorials pettu chupeyale
Excellent vedio brother👌👌👌
అన్న ఇండియా నువ్వు అన్ని దేశాలు మొత్తం తిరిగిన తర్వాత రా. అప్పటి వరకు రావద్దు. నీకన్న బాగా ఎవ్వరూ ఇంత అన్ని దేశాలను చూపించలేరు. డ్రోన్ టేక్నలజీ excellent 👌👌👌
Mare marriage oo
Ippudu marriageki em antha tondhara ledhu🤣
@@NaaAnveshana 🤣🤣🤣🤣🤣
@@NaaAnveshana 😁😂
Great capture of panama canal sir , really hat's off to you your Telugu accent is nice god bless you
Really good anvesh.
Best ever content.
Happy to see ship passing in Panama
సంతృప్తికరమైన వీడియో చాలా బాగుంది ధన్యవాదాలు
Thanks for showing Panama canal
చాలా చాలా అద్భుతం.
Super good job 👌👌👍
Video superb Chala Bagundi Sukinobavantu