బ్రతకాలన్న ఆశ కలిగించింది నీ ప్రేమే బ్రతుకంతయు ఆశవు నీవై నడిపించుచున్నది నీ ప్రేమే యేసయ్యా నా కనులను వెలిగించింది నీ ప్రేమే దాస్యము నుండి విడిపించి నను దరిచేర్చెను నీ చెంతకే ప్రేమే నీవై నా కొరకే త్యాగమై నిలువెల్లా నీవై నిండిపోవా నా హృదిపై నా జీవనాధారమై నను నడిపే సారధివై వెలిగించే దీపమై నా బ్రతుకంతా పండుగవై 1.నీకు దూరమైన నా బ్రతుకు పాపపు చెరకు బలికాగా బ్రతుకునిస్తావన్న ఆశతో నీ చెంతకు పరుగులు తీయగా నిను విడిచిన నాకు విందే చేసిన బహు వింతైన నీ ప్రేమ నేనున్నా నీకు భయమేలనంటూ ఓదార్చిన నీ ప్రేమ 2.నా కఠినహృదిని కలిగించిన అతి స్వచ్చమైన నీ ప్రేమ సంగీతముగా నామదిని మ్రోగింపజేసెను నీ ప్రేమ పరిశుద్ధమైన వాక్యము ద్వారా పరివర్తన కలిగెను నాలో చీకటి బ్రతుకుకు తెరదించి నూతన పరిచెను నన్నిలలో 3.కలుషపు కొలనులో కలువగా పూసిన నీ మాదిరే అతి మధురం కమనీయమైన నీ ప్రేమ చరితం మానవాళికే మార్గదర్శకం నిను వెంబడించుటే పాపికి మోక్షం, నీ మార్గమే జీవము నిను చేరుకొనుటయే బ్రతుకుకు అర్థం, నీదే ఈ జీవితం
Anna superb బ్రతకాలన్న ఆశ కలిగించింది నీ ప్రేమే❤ నిను విడిచిన నాకు విందే చేసిన బహువింతైన నీ ప్రేమ❤ కలుషపు కొలనులో కలువగా పూసిన నీ మాదిరే అతి మధురం ❤ కోట్లు విలువ చేసే మాటలను పంచిన అన్న వందనం May God bless Entire Team
బ్రతకాలన్న ఆశ బ్రతికించింది నీ ప్రేమే బ్రతుకంతయు ఆశవు నీవై నడిపించుచున్నది నీ ప్రేమే 😥.... అవును యేసయ్యా బ్రతకలన్నా ఆశ కలింగించింది నీ ప్రేమ మాత్రమే లేకుంటే ఈ క్షణం మాది కాదు ప్రభువా 🙇♀️.. ఈ పాటలోని పదాలు,, భావాలు,, ట్యూనింగ్,,సింగింగ్ ,, సంగీతం చాలా అంటే చాలా అద్భుతం సూపర్ ♥️.. God Bless you issac.... 🙇♀️ keep it Up.... 🥰
బ్రతకాలన్న ఆశ కలిగించింది నీ ప్రేమే
బ్రతుకంతయు ఆశవు నీవై నడిపించుచున్నది నీ ప్రేమే
యేసయ్యా నా కనులను వెలిగించింది నీ ప్రేమే
దాస్యము నుండి విడిపించి నను దరిచేర్చెను నీ చెంతకే
ప్రేమే నీవై నా కొరకే త్యాగమై
నిలువెల్లా నీవై నిండిపోవా నా హృదిపై
నా జీవనాధారమై నను నడిపే సారధివై
వెలిగించే దీపమై నా బ్రతుకంతా పండుగవై
1.నీకు దూరమైన నా బ్రతుకు పాపపు చెరకు బలికాగా
బ్రతుకునిస్తావన్న ఆశతో నీ చెంతకు పరుగులు తీయగా
నిను విడిచిన నాకు విందే చేసిన బహు వింతైన నీ ప్రేమ
నేనున్నా నీకు భయమేలనంటూ ఓదార్చిన నీ ప్రేమ
2.నా కఠినహృదిని కలిగించిన అతి స్వచ్చమైన నీ ప్రేమ
సంగీతముగా నామదిని మ్రోగింపజేసెను నీ ప్రేమ
పరిశుద్ధమైన వాక్యము ద్వారా పరివర్తన కలిగెను నాలో
చీకటి బ్రతుకుకు తెరదించి నూతన పరిచెను నన్నిలలో
3.కలుషపు కొలనులో కలువగా పూసిన నీ మాదిరే అతి మధురం
కమనీయమైన నీ ప్రేమ చరితం మానవాళికే మార్గదర్శకం
నిను వెంబడించుటే పాపికి మోక్షం, నీ మార్గమే జీవము
నిను చేరుకొనుటయే బ్రతుకుకు అర్థం, నీదే ఈ జీవితం
Blessed song brother
Heart touching 💟💜
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సాంగ్ చాలా బాగున్నది గాడ్ బ్లెస్స్ యు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee song batti devudu stutimpabadunugaka amen
Praise the lord surya annaa
Anna superb
బ్రతకాలన్న ఆశ కలిగించింది నీ ప్రేమే❤
నిను విడిచిన నాకు విందే చేసిన బహువింతైన నీ ప్రేమ❤
కలుషపు కొలనులో కలువగా పూసిన నీ మాదిరే అతి మధురం ❤
కోట్లు విలువ చేసే మాటలను పంచిన అన్న వందనం
May God bless Entire Team
నిలువెల్లా నీవై నిండిపోవా నా హృదిపై🎉🎉🎉🎉❤❤❤
Prasie the lord..brother. 🙏
Lyrics..music..vocals and composition everything devuniki mahemakaram ga unnay..
Avunu na tandri yassayya thank you na jivitani nuvuu veliginchavu na tandri yassayya thank you na prenamu nuvee
Wonderful dear Ashok & Surya sounds Awesome.
Thank you so much Jk anna
Thank you so much Anna😊
God bless you all songs super
❤❤ ఎక్స్లెంట్ మ్యూజిక్ అండ్ లిరిక్స్ సాంగ్
Singer voice is beautiful excellent song music 🎶 also beautiful
Praise God 🙏
బ్రతకాలన్న ఆశ బ్రతికించింది నీ ప్రేమే బ్రతుకంతయు ఆశవు నీవై నడిపించుచున్నది నీ ప్రేమే 😥....
అవును యేసయ్యా బ్రతకలన్నా ఆశ కలింగించింది నీ ప్రేమ మాత్రమే లేకుంటే ఈ క్షణం మాది కాదు ప్రభువా 🙇♀️.. ఈ పాటలోని పదాలు,, భావాలు,, ట్యూనింగ్,,సింగింగ్ ,, సంగీతం చాలా అంటే చాలా అద్భుతం సూపర్ ♥️.. God Bless you issac.... 🙇♀️ keep it Up.... 🥰
❤ praise the lord ❤❤❤
Best song of2023
Praise the lord brother 🙏 🙌 ❤️ ♥️ 💙 👏 🙏 🙌 ❤️ ♥️ 💙
Praise the lord brother 🙏👌songgod bless you everyone.thanks god🙏
Congratulations STUHI VEDIKA 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤ Guess Plz.....
Glory to God 🙌Singer voice excellent song super music excellent 🎤🎵🎶🎧
PRAISE THE LORD NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🫶🙏⛪👋🙌🤲👏🛐🙇🧎💅🤝✝️
Praise the lord ❤
Supar annyya song
Praise the Lord, brother 🙏 🙌 all glory to God
Praise the lord brother
Good and beautiful ❤️❤️❤️
❤
Hearttouching song anna ❤❤❤
God bless you brother
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝚝𝚑𝚎 𝚕𝚘𝚛𝚍 𝚊𝚗𝚗𝚊...నిలువెల్లా నీవై నిండిపోవా నా హృదిపై. హార్ట్❤ టచింగ్ అన్న సాంగ్..
చాలా బాగుంది సాంగ్. God bless you all.
Praise the lord brother
God bless you all
Nice song Surya God bless you abundantly
❤AMEN🙏
❤❤❤😢😢😢
Song chala peaceful ga vundi anna
Praise the lord brother 🙏🙏🙏wonderful song
ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆమెన్!
Amen
Blessed song
Glory to god
Praise the lord
Praise the lord brother
❤❤❤❤
Praise the lord Anna 🙏🙏🙏 wonderful song Anna 🙏🙏 glory to Jesus Christ 🙏🙏🙏
God bless you Annaya ❤❤
Hrudayanni kadilinche song ❤ glory to God 🙏
Praise the Lord Annayya 🙏🙏 song chala Ardhavanthamga hrudayanni kadilinchindhi ❤️wonderful song❤️❤️ God bless you❤️❤️
Glory to God wonderful heart touching ❤❤❤
Praise the lord God bless you Wonderful❤❤❤
Nice work Ashok ana and nice singing dear bro Surya God bless you both ❤🎉
Tq anna. Glory to God
Glory to god🙏🙏🙏
Wonderful song heart touching
God bless you ✝️✝️✝️🛐🛐🛐🛐 nice song❤❤❤
God bless u brother......... 🙏
Worderfull song anna
God bless you
God. Bless. U. Nana. 🙌🙌🙌🙌
Anna song challa bagundi😊God grace
👌🏻👌🏻👌🏻🙏
Praise the lord thammudu
Praise the lord andhi 🙏
Track please 🙏
Comming soon
Send me.... Song track.. Anna..
Brother original track already upload chesaru Chanel lo chudandhi
బ్రదర్ ట్రాక్ పెట్టండి
Praise the lord brother
Track tvaralo upload chestanandhi
బ్రదర్ మీనెంబర్ పెట్టండి మీ నెంబర్ద ఉంది అది పనిచేయడంలేదు
నేను కువైట్ నుండి చేస్తున్నా
7893647585 ఇదే నెంబర్ బ్రదర్ (signal problem)
Praise the lord 🙏 brother God bless you 🙌 ❤❤❤
❤
Praise the lord 🙏🙏🙏
Praise the lord brother 🙏🏻🙌
Praise the lord brother god bless you
Nice song brother 🙏🙏🙏 praise the lord
❤