మదన్ మోహన్ సార్ మీరు చాలా మంచివారు అండి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు . రిటైర్ అయిన 12 ఏళ్ళ తర్వాత పెన్షన్ ఇవ్వటం చాలా అన్యాయం. మీ పెన్షన్ విషయములోపోలీసు డిపార్టుమెంటు చాలా భ్రష్టు పట్టిందనిపిస్తోంది
Not only as a police officer..U r always a great human being.. You are always the best Daddy..❤we are lucky enough to be part in your life coz of your kindness and values..🙏🙏
మీరు చెప్పిన వర్షన్ కేవలం మీకే సొంతం సర్,మొన్న మా తిరుపతిలో కర్ణాల విధిలో హార్డ్వేర్ సామాగ్రి కొందాము అని వెళ్ళాను.అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక అబ్బాయి బండి పట్టుకుని లంచం అడుగుతుంటే అతను వీడియో తీసుకున్నాడు.అందుకు ఫోన్ లాక్కొని అతడిని పక్కన నిలబెట్టి ఇలాంటి వాటికి భయపడే వాడిని నేను కాదు,నన్ను మా స్టేషన్ లో గబ్బర్ సింగ్ అంటారు.నువ్వు వీడియో తీసినందు వల్ల మా మనోభావం దెబ్బ తింది నేను నీ మీద డ్యూటీకి అంతరాయం కల్గించావు అని కేసు పెడుతాను నిన్ను బొక్కలోకి వేసి నీ అంతు చూస్తాను అని ఓపెన్ గా బెదిరిస్తున్నాడు...ఆ పిల్లోడు పాపం కాళ్ళ వెళ్ళ పడి ఆడుకుంటున్నాడు...
మురళి గారు బాజీ గారికి నెహ్రు గారికి తమ్ముడు అ కుటుంబం లో చివరి వాడు అలాగే ఎన్టీఆర్ గారు అన్నది ప్రభుత్వ ఉద్యోగులు కి జీతాలు ప్రజలు పన్ను రూపేణా కడుతున్న డబ్బులు అని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందరు హోనేస్ట్ గ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేయటం లేదు కొందరు మాత్రమే నిజాయితీ పరులు వున్నారు గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుము కుంటున్నారు

చాలా మంచి అధికారి .. సూపర్ ఇంటర్వ్యూ 🤝👌
Not only as a police officer..U r always a great human being.. You are always the best Daddy..❤we are lucky enough to be part in your life coz of your kindness and values..🙏🙏
Great officer, inspiration to many
Good interview
Old is gold. Frankness, sincerity, honesty, work devotion ... okka Magadu Shri Madan Mohan..inspiration to younger generation
పృథ్వి గారి ఇంటర్వ్యూ తర్వాత ...ఈ ఇంటర్వ్యూ మాత్రమే సూపర్.... మురళీ గారూ keep it up... ఇలాంటి వాల్లని ఇంటర్వూ చేయండి
Hearty congratulations. A nice, delighted and future guidance to the present and future personnel. 👏👏👏👌👌👌
Super sir
Great officer
Salute
మురళీధర్ సార్
మీరు చెప్పిన వర్షన్ కేవలం మీకే సొంతం సర్,మొన్న మా తిరుపతిలో కర్ణాల విధిలో హార్డ్వేర్ సామాగ్రి కొందాము అని వెళ్ళాను.అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక అబ్బాయి బండి పట్టుకుని లంచం అడుగుతుంటే అతను వీడియో తీసుకున్నాడు.అందుకు ఫోన్ లాక్కొని అతడిని పక్కన నిలబెట్టి ఇలాంటి వాటికి భయపడే వాడిని నేను కాదు,నన్ను మా స్టేషన్ లో గబ్బర్ సింగ్ అంటారు.నువ్వు వీడియో తీసినందు వల్ల మా మనోభావం దెబ్బ తింది నేను నీ మీద డ్యూటీకి అంతరాయం కల్గించావు అని కేసు పెడుతాను నిన్ను బొక్కలోకి వేసి నీ అంతు చూస్తాను అని ఓపెన్ గా బెదిరిస్తున్నాడు...ఆ పిల్లోడు పాపం కాళ్ళ వెళ్ళ పడి ఆడుకుంటున్నాడు...
మీ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు రావడానికి కారణం దుర్మార్గులు ఎక్కువ మంచి వాళ్లు తక్కువ. సామాన్యుడు దైర్యం గా వెళ్లలేని ప్లేస్.
మురళి గారు బాజీ గారికి నెహ్రు గారికి తమ్ముడు అ కుటుంబం లో చివరి వాడు అలాగే ఎన్టీఆర్ గారు అన్నది ప్రభుత్వ ఉద్యోగులు కి జీతాలు ప్రజలు పన్ను రూపేణా కడుతున్న డబ్బులు అని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందరు హోనేస్ట్ గ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చేయటం లేదు కొందరు మాత్రమే నిజాయితీ పరులు వున్నారు గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుము కుంటున్నారు
Meeku meeru chala yekkuvaga yuhinchukuntunnaru sir..
Edho rakamaina manishi annatlu vunnaaru eeyana Fully opposite of present police
Old monk 🗿
55