ఇతని మాటలు ఎందుకో నమ్మబుద్ధికావట్లేదు. ఏదో గూడుపుఠాణ లాగా ఉంది. 98 లక్షలు పోయాయంటాడు, వాళ్ళందరూ నాకు బాగా ఆప్తులంటాడు. కాదంబరి కిరణ్ మాటలు నమ్మశక్యంగా లేవు. ఏదో తేడా కొడుతోంది.
అసలు ఈయన ఆర్ధిక పరిపుష్టత ఎలా కలిగింది? ఆదాయ వనరు లు ఎలా సమకూరుతాయి? యీ విషయాలు ఇంటర్వ్యు లో కవర్ చెయ్యాల్సింది. కడుపు నిండిన వాడు ఆలోచించవలసిన సేవా కార్యక్రమాలు ఈయన ఎలా చెయ్య గలుగుతున్నారు అన్న విషయాల మీద స్పష్టత లేదు.euthopian thought ayipotundi dabbulu lekapote.
Medam supper interview... I love your channel interview.... Thank you so mach...
ఇతని మాటలు ఎందుకో నమ్మబుద్ధికావట్లేదు. ఏదో గూడుపుఠాణ లాగా ఉంది. 98 లక్షలు పోయాయంటాడు, వాళ్ళందరూ నాకు బాగా ఆప్తులంటాడు. కాదంబరి కిరణ్ మాటలు నమ్మశక్యంగా లేవు. ఏదో తేడా కొడుతోంది.
సపరియని RGV కి పరిచయం చేయండి
అసలు ఈయన ఆర్ధిక పరిపుష్టత ఎలా కలిగింది? ఆదాయ వనరు లు ఎలా సమకూరుతాయి? యీ విషయాలు ఇంటర్వ్యు లో కవర్ చెయ్యాల్సింది. కడుపు నిండిన వాడు ఆలోచించవలసిన సేవా కార్యక్రమాలు ఈయన ఎలా చెయ్య గలుగుతున్నారు అన్న విషయాల మీద స్పష్టత లేదు.euthopian thought ayipotundi dabbulu lekapote.
Fraud vaadu
మంచివాడే కాని చేతకానివాడు
Vuthaiya