Jagajjanani song (జగజ్జనని) | Mangli | Navarathri song | Kasarla Shyam | Madeen SK | Nisha Kranthi
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Jagajjanani song (జగజ్జనని) | Mangli | Navarathri song | Kasarla Shyam | Madeen SK | Nisha Kranthi
#Jagajjananisong #Mangli #manglisongs #Navarathrisong #KasarlaShyam #MadeenSK #nishakranthi #dasara
Director- Damu Reddy
Lyrics- Kasarla Shyam
Singer & Performer - Mangli
Music- Madeen
Dop - Tirupathi
Editing- Prabhu Deva
Special performer - Nisha Kranthi
Art - Raju
DI - Sanjeev (Rainbow Post)
Camera team - Hari camera Rental
Poster Designs - Rana
ముందుగా అభినందనలు మ్యూజిక్ ఇచ్చిన అన్నకు.......... చాలా కొత్తగా ఇచ్చినాడు 🙏👌👌💜చాలా బాగుంది
పాట మొత్తం విన్నతర్వాత మనసులో ఉన్న మాట చెప్పాను
సాంగ్ చాలా బాగా పాడారు మంగ్లీ గారు మీ గొంతులోనే ఏదో అద్భుతం వుంది ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలనిపిస్తుంది
ఈ పాట విని చాలా ఆనందంగా ఉంది అక్క
One year నుంచి waiting అక్క
ఎవరైనా ముందే ఈ పాట విన్నారా....
Female: నల్లటి రూపంలో మాంకాళి
ఎర్రటి కన్నుల కాళివే
సల్లని సూపుల మాతవే
త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ
ముల్లోకాలను తల్లివే మమ్ముగాసేవే
Female: దుష్టుల చెండాడే దుర్గమ్మ
శరణు కోరితే అమ్మవే
వరములిచ్చే రాణివే
ధిక్కు నీవంటూ వేడేము అమ్మ
దండి దేవివి నీవే… దయను జూపించే
Female: మెడలో కంకలాలలా మాలలు ఉన్న
శాంకారీ దేవి నీవేనమ్మా
శూలం ఎత్తినవమ్మా శుంకల దేవి
భూగోళం నీ చేతిలో బొమ్మ
Female: బ్రహ్మాండంలోన భ్రమరాంబిక
సృష్టికే అందానివే… సృష్టి నీవేలే
నీ కలలను జూపించవే ఓ కనకదుర్గ
విజయాలే ఇయ్యవే… మా కష్టాలే కొయ్యవే
Female: సింహవాహిని నీవే మాతంగివే
పతిత పావని ప్రచండిరా
సుందర మీనాక్షివే శృంగేరివే
వాత్సల్యాన వారాహివే
Female: శక్తికంతటికి మూలపుటమ్మ
ఉగ్రరూపిణివే అమ్మ… ఉనికి నీవేనే
శాంతస్వరూపిణి శీతల దేవి
చాముండేశ్వరివే తల్లి చల్లగ జూడమ్మా
Female: చక్రధారివి నీవే శ్రీ చక్రాన
కొలువై ఉన్న ఇలవేల్పువే
కుంకుమ సిందూరాల సుందరివమ్మా
పసుపురంగుల పసిడి బొమ్మ
Female: మంచు కొండల్లో వైష్ణవిదేవి
అగ్ని రూపిణివే మాత… అభయం నీవేనే
కొంగుబంగారం నీవే రుద్రాణి
అణువులో నీవే అమ్మ విశ్వమే నీదే
🎉
❤
❤❤
❤❤❤🎉🎉🎉🎉
ila anni songs ki lyrick pettandi 😊😊😊😊❤❤❤
రెండు తెలుగు రాష్ట్రలుకు విజయదిశమీ శుభాకాంక్షలు 🙏🙏💐🥰 మరియు ఈ పాట నాకు బాగా నచ్చింది 🎵🎵💐🥰
ఆ జగజ్జనని ని ఇంటి దైవంగా అంగరంగ వైభోగంగా ఆరాధించే జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను..ఈ పాట లో ఏదో తెలియని positive vibrations వుంది..🚩🙏🙏 జై భవాని..
Mangli is looking so cute and pretty...and yes such a beautiful song on Amma ♥️🙏 Nisha garu kuda chala andhanga added beauty to this video ..this song is a slow poison..vintunna koddi fulll ekkutundhi song
9 రోజుల నవరాత్రులలో సాక్ష్యతుౖ ఆ తల్లి పరవసించిపోతదెేమౌ సాంగ్ సూపర్ సత్యవతి అక్క నీషాక్రాంతి అక్క
ఈ దసరా మీతో మొదలలు అయింది మంగ్లీ అక్క మరియు నిషా క్రాంతి అక్క మంచి పాట జై భవాని 🙏🙏🙏👌👌
Ye pata padina aa gonthu mahatyamo yemo gaani... Adbhuthamuga vuntundhi.... 🎉🎉🎉🎉🎉🎉🎉
jai matha🙏🙏🙏
ఆది శక్తి అమ్మవారి పాట ఎంత అద్భుతంగా ఉందో. పాటల ఆదిశక్తి రూపం మా మంగ్లీ అక్క రూపం దాల్చి పాడినట్లు ఉంది.👌👌❤ఎంత మధురం. మా మంగ్లీ అక్క గానం
అక్క ఆ దుర్గమ్మ తల్లి నీ gonthutho పాడుతున్నట్టు ఉంది....అంత మంచి గొంతు నికు ఆ తల్లి ఇచ్చింది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జగజ్జనని అమ్మలగన్న అమ్మ మన మూలకుటమ్మా ఆది శక్తి స్వరూపిణి ఈ అమ్మవారి అయితే ఈ పాట విని పల్లకి లో ప్రయాణిస్తూ హాయిగా ఈ పాటని లాలించి ఆ తల్లి స్వీకరిస్తుంది 🙏 జై జగజ్జనని జై జై జగజ్జనని 🙏🙏🙏❤
🙏🙏🙏🙏🙏🙏 ,,,,,, 1:47
Mangli song vintunte..chevullo amrutham posinatlu undi.. god bless you Mangli
Nice song god bless you sister
Ninnu kanna talli thandri eantho punyam chesukunnaru devullu songs nuve padagalavu ni voice lo eadho magic undhi mangli garu.... Happy dussehra..... Jai hind 🙏🚩
Extordnary performance akka MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ MAA Bhagala mukhi,saili putri Chandra ganti Anna purna Devi Visalakshi Bramarambika Devi Namosthuthe
దేవుల్లే మై మరిచిపోతున్నారేమో అనిపిస్తుంది అక్క మీ పాట వింటుంటే సూపర్ మంగ్లీ అక్క నీకు పాదాభివందనం🙏
Manasu pulakarinchipothundi pata vintuntey ossum ma mangli akka Shiva patalu jagajjanani patalu vedios vini maa jeevithaalu danyam ayipoyay .....mangli akka nuvvu jeevithantham happy ga undali😊😊
హిందూ బంధువులందరీకీ.... దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.... అమ్మదయ ఉంటే అన్నీ ఉణ్టట్టే
నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో వెలసిన జగజ్జనని మాత కి జై
గుడ్ మార్నింగ్ థాంక్యూ మంగ్లీ గారు సూపర్ స్టార్ సాంగ్
మంగ్లీ గారు సూపర్ song
చాలా బాగా పాడారు 🕉️
Mangli garu
Mee voice to ammavarini
Padatam mee adrustsm
Maa adrustam vinatam
Boos boms vastunnai
And
Choreography and music al r wonderful
మంగ్లీ గారు మళ్లీ అదరకోట్టారు.. చాల బాగ పాడరు పాటను.. జానపద పాటలు పాడటంలో మీమల్ని మించిన వారు లేరు.. మీరు బంజార జాతిలో పుట్టి ఈ స్థాయిలో రాణించడం బంజార జాతికి గర్వకారణం జై బంజార జై సేవాలాల్ జై భవానీ మాత..
జై క్షత్రియ బంజార, జై భావాని. Proud to be banjara.
As 32
Happy birthday koushik
Kk
@@vijaykumarjadhavbadavath7105అని చెప్పి టిఫిన్ చేసినా ఇంకా ఎన్నో అంశాలు ఈ ఏడాది కూడా ఇదే అంశంపై చర్చ 😅😊
MAA SAKTHI Namosthuthe Navadurga Mata Namosthuthe❤❤❤❤ very much impressively Mangli Akka
ఈలంటి పాటల్కి . మంగ్లీ తప్ప ఎవరూ పడలేరు. ..super మంగ్లీ గారు
Goosebumps. Akkada unna andariki padabhi vandanam om namassivaya.
సూపర్ నిషా క్రాంతి పిన్ని సూపర్ సూపర్ 🙏🔱🙏
స్లో మోషన్ లో చాలా బాగుంది సాంగ్❤
🛕🛕🙏 ఎల్లమ్మ తల్లి 🙏🛕🛕
No words akka, antha super ga unddi
Mangli gaaru....Mee tharvatha kuda ee song untundhi❤
Mangli involvement in praying of Godess Mahakali, also praying of Lord Shiva, unimaginable. She may forget herself. Excellent , song and dance by mangli. May be all the Godess and God's blessings on her.
Mangli akka e song nenu 1st time ninna vinna, appatinundi malli malli vintune unnaaaaa........
God niku manchi swaram..... Ichhadu akka,...... Ni gonthu.....edo oka adhbutham........Ni.........notaaaaa.......e....pata.......ayina.......😊❤, aaa...durgamma..... Chalaaa....pulakinchi.....poyinale......e....pataaaaa,.. vini.......😊
నల్లటి రూపంలో మాంకాలి ఎర్రటి కన్నుల కాళివే సల్లనీ సుపుల తల్లివే మాతవే 🙏....starting BGM ssuuuupppeeerrr
Jagajjanani jaganmatheya krupe sada nimma melirali mam super magical voice
🌹🌹🙏🏽 అమ్మ భవాని 🙏🏽🌹🌹🌹🌹🌹 అమ్మను ఆలకించే పాట మంచిగా పాడారు 🌹🌹అందరూ అలరించే పాట🌹🌹 ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో పాడాలని అమ్మ వారి ఆశీస్సులతో భక్తులను ఆనంద పరిచే భక్తి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము 🌹🌹🌹🌹 దసరా దీపావళి శుభాకాంక్షలు🌹🌹🌹🌋🌋💐🌹💐🌹🌹🙏🏽
Chala antey chala baagundhi 🎧 vere level......
|| అమ్మ జగత్జనని నమో నమహ || అమ్మ జగత్జనని నమో నమహ ||
|| అమ్మ జగత్జనని నమో నమహ || 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Super singing . Amma vaarru song . Chaala baaga paadinaaru.
ఈ మధ్య మీ పాటలు వినడం ఒక వ్యసనమయిపోయింది మంగ్లక్క!! 💓
Kasarla Satyam garu 🙏🙏🙏🙏🙏 adbhuthamaina lyrics. Astadasa shakthi peetalanu imidicharu. Andamaina padaala kurpu. Mangili paata. 🙏🙏🙏🙏
మంగ్లీ అసలు ఆ వాయిస్ ఏంటి? గాడ్ గిఫ్ట్ గా నీ వాయిస్ ఇచ్చి నిన్ను మాకు గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఉన్నాడు.... నాకు మీ సాంగ్స్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది 👌👌👌 లవ్ యూ డార్లింగ్
Mangli super 🙏🙏 Shri Shri renuka yellamma
Hat's off to mangli❤,shyam anna and music director sir🙏🙏👌👌👌👌👌👌mangli😍😍🙏🙏
మ్యాజికల్ వాయిస్ ఆ వాయిస్ లో మంచి స్వీట్ నెస్ ఉంది మే గాడ్ అయ్యప్ప బ్లెస్స్ యు సిస్టర్
మరాఠీ పాటను కాపీ కొట్టి తెలుగులో డబ్ చేశారు చాలా బాగుంది పాట
Bro valu telugu music copy kodutharu. Song chudali bro
Fuka. Na. Mada. Guda. Ra. Gojoda. Ne. Ku. Xxx
Song name cheppu bro please
Mangli ji aapne dhamaal macha Diya ...what a song really so nice
Amma bhavani matha ji Give blessing to the Sathavathi madam Very good song thanku...( Guntakal )......
Super 👌👌👌👌Mangli Garu song Chala Bagunadhi madam Amma kali Amma 🙏
మా క్షత్రియ బంజార జాతీ లో పుట్టినందుకు గర్వపడుతునను సత్యవతి రాథోడ్(mangli bai). జై క్షత్రియ బంజార, జై భావాని, జై సేవలాల్ మహారాజ్.
She is not Rathod. She is Chauhan . Her own sister name is Indravathi chauhan. jai sevalal.
😮😮😅😮❤i❤ii8❤okk😅😂😅
hi friend
ఇ పాట ఇటే మనసుకి ప్రసతం గా ఉనాధీ ❤❤❤❤
చాలా చాలా అద్భుతం గా అమ్మవారి అవతారల, పేర్లతో మంచి గానం తో అద్భుతమైన పాటను అందించారు మంగ్లీ గారు🙏జై మాత 🙏🚩🚩
Ii
తెలంగాణ. ప్రజలందరికీ.
బతుకమ్మ. పండగ. విజయదశమి. పండగ. శుభాకాంక్షలు.
జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
మంగ్లీ అక్క ఈ సాంగ్ ఒక ఈటీవీ ఈవెంట్ లో కొద్దిగా పాడింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ విన్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. తెలుగు రాష్టాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
Ee song tho nenu mangli gariki full fan aipoina❤
జై దుర్గ భవాని జై జగదంబ జై ఆది పరాశక్తి
Kasarla shyam anna super lyrics..and also mangli garu super voice 🎉
అందరికి ముందుగా విజయదశమి శుభాకాంక్షలు........ మంగ్లీ గారు చాలా అద్భుతంగా పాడారు 🙏
Super super Song vintuntene ollu pulakaristhundi Jai Bavani 🙏
Long way to go Mangli Gaaru, great Job.
Very much impressively akka MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤
Superb song.
Mangli akka looks dashing. 🤩
Mangli Garu I am ur father 's age. But ur voice, performance made me as ur FAN. Best wishes
అమ్మ జగత్జనని నమో నమహ 🙏🙏🙏🙏🙏.... చాలా బాగా పాడినారు 👍👍👍👍👍
Manchu kondallo na vaishnavi devi agini rupam Neve what a luries super mangli garu
అక్క మీకు ఏపాట ఇచ్చిన ఏ పాట కి 100% నాయ్యం చేస్తావు మీ పాటలు ప్రతి ఒకటి చూస్తాను అక్క మీ వాయిస్ చాలా బాగుంది
That watching on the 2ijwiekpr0
Fantastic Singing Mangli
Mesmerizing Music
Awesome Choreography
Thank you for such a nice melody and devotional song
ఓం శ్రీమాత్రే నమః సాంగ్ సూపర్ అక్క, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవి శరన్నవరాత్రులు మరియు విజయదశమి శుభాకాంక్షలు 🕉️🚩🛕🙏💐
Jai Maa Durga Bhavani 🙏🙏
Song Super 👌👌👌
@@nagarjunac38
,
@@nagarjunac38 no I'm
@@nagarjunac38 ,,
వెరీ గుడ్ ఈ వెరీ థాంక్యూ బంగారం సింగర్ మంగ్లీ సత్యవతి మంగ్లీ వెరీ గుడ్ విజయవాడ కనకదుర్గ మాత సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💅🏽💅🏽💅🏽💅🏽💯💯💯💯💯🌷🏵️🎇🌅👍🏽🪅🌟🍃☘️🪴🌹🌺💐🫐💫🌳🌿🍀🌲💮🥀
నీ పాట విన్నతరువాత నా మనసు పులకించింది🙏🙏🙏
Valla Chelli paduthunapudu goosebumps vachai🙏🙏🙇🙇💐🌸🌺🏵️Jai yellamma thali🙇🙏🙇🙏
అమ్మవారి గురించి బాగా పాడినారు చాలా సంతోషంగా ఉంది కానీ నా మనసులోని ఒక హలో యదన ఉంది మీరు మనోవేదన తీరుస్తారని నేను ఈ మెసేజ్ వల్ల నిన్ను పెంచుకుంటున్నాను కనుక నా మనవి నా మనవి వింటారని చెపుతాను చౌడేశ్వరి దేవి అమ్మవారి ఖడ్గ రూపంలో పాటలు గానం చేయవలసిందిగా కోరుచున్నాను మామూలు కాలముగా ఈ వీడియో వల్ల కాదు కదిలి వచ్చేలా పాడాలి అది నా మనోవేదన
चथछथछथू
I'll
Mangli gaaru, great voice thalli 🙏🙏
నల్లటి రూపంలో మాంకలి ...
సల్లనీ సుపుల తల్లివే మాతవే ...
త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ ...
ముల్లోకాలను తల్లివే మమ్ము గాసేవే ....
దుష్టుల చండాడే దుర్గమ్మ ....
శరణు కోరితే అమ్మవే ....
వరములనిచ్చే రాణీవే ....
దండి దేవివి నీవే దయను చూపించే
🙏....starting BGM ssuuuupppeeerrr
మంగ్లీ అక్క మళ్ళీ సూపర్ గా పడినారు 👌👌👌
Liked it very much❤ akka.. Everything is too good lyrics voice costumes... Happy to c nisha garu🥳in this song. Antha chpina thakkuvee. Expressions veyre level.
Adbhutam ga padaru great ammavaru daya vunte anni vunnatle jai durgamma
💐💐💐 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందు గా విజయదశమి శుభాకాంక్షలు 💐💐💐
E song ni rojuku 5 to 6 times Aina vintanu chala meaningful ammavari song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🙏🙏🙏
नवरात्रि की शुभकामनाएं मंगली बेटी।आपकी बहुत बड़ी फैन हूं मैं। ऐसे ही सक्सेसफुल से आगे बड़ो बेटी,भगवान का आशीर्वाद सदा आपके साथ रहेगा।
Mangil magical voice.. sallani dhaya chupavea amma🙏🙏sri matrea namaha..
Very Thrilling Melody
Mangli Pride of Telugu People
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సూపర్ మంగ్లీ గారు
మంగ్లీ నోట జాలువారిన పాట ఏదైనా ఫలితం అమోఘం అద్భుతంగా ఉంటుంది
Nishakranti గారు ఉన్నందుకు chala santhosham gaa undi
మంగ్లీ గారు మీరు చిన్నపుడు అమృతం గిట్ల తాగినవా మీ గొంతులో నుండి వచ్చే స్వరాలు ఆశ్చర్యం
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట అక్క...super song. మా ఊరిలో ఇదే పాటే ప్రతిరోజు పెడతాం 🙏.
Very true I listen to it every night because I go to sleep. I love the language I only speak English my father spoke 5 languages and one of the was telugu.❤it👌👍
అక్క ముందు సాంగ్స్ ఇప్పుడు పూర్తిగా చేస్తున్నావ్ చాలా బాగుంది సాంగ్స్ ఇంకా నువ్వు ప్రతి సంవత్సరం ఇలాగనే దుర్గాష్టమి నాడు నువ్వు ప్రతి సంవత్సరం పాడిదామని ఎదురు చూస్తున్నాం👍👍🙏 నీ వాయిస్ వింటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది😅🎉🎉🎉🎉
రెండు కళ్లు సరిపోవడం లేదు..
అంత సుందరంగా ఉంది పాట...!
Flute music super super. Jai Durga maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❣Aai Tuz Deul Yogesh Agravkar ❣
అమ్మ లేనిదే జన్మ లేదు మరి అమ్మలగన్న అమ్మ అ దుర్గమా లేనిదే ఈ అనంత విశ్వం లేదు
జై మాతా
Jjuuuuuh0
hf relax😎💆🛀
Awesome❤ aai ekvira❤
అధ్భుతంగా ఉంది 👌👍
Waiting is over for this song finally 1st time I listen this song in etv show superb song mangli sis❤️🥰
Super akka 👌👌👌👌champesav annisaarlu vinna vinalanipinche mi voice 👌👌👌👌👌👌
Super super super 👌 akka chala chala bagundhi ❤
😍Magical Voice of MANGLI Singer👌& Very Nice Song🙏
అమ్మ దుర్గమ్మ నాకు ఏడుపు వస్తుంది అమ్మ...😭... పాట వింటుంటే
మంగ్లి గారు.. you are blessed
I am getting Goops bumps while hearing this song..very nice song