Mine is Ashwini nakshatram, Certain facts are correct, but life wasn't smooth for many years, but yet fought against it, but worried about husband's health.
April nunchi Elinati Shani antunnaru kani naku 2 years nunchi narakam chustunnanu professional life lo. Professional life sarigga undakapovadam valla personal life kuda sarigga lekunda potunde 😢😢😢
లగ్నము, లగ్నం లో ఎవరు ఉన్నారు 5 అధిపతి ఎక్కడ ఉన్నాడు? భావము, నావాంశ ఎన్నో చూసుకోవాలి. శని ఎ లాంటి రాసి లో ఉన్నాడు. ఇవన్నీ చూసి చెప్పాలి. జనరల్ గా కాస్త జ్యోతిష్య పరిజ్ఞానం తో ప్రజలని భయాందోళనలు పట్టిస్తున్నారు చానెల్స్ వాళ్ళు. జపాలకి వేలు లక్షలు సామాన్యుడికి ఎక్కడనుండి వస్తాయి? ఫోన్ నంబర్ చూసి మీలాంటి జ్యోతిష్యులకి ఫోన్ చేస్తే మినిమం పావుగంట కి 5 వేలు ఛార్జ్ చేస్తారు.
Very good గురువు గారు నాకు మీరు చెప్పినవన్నీ జరిగాయి నా లైఫ్ లో తలనొప్పి , డైజెషన్ problem తో పాటు
Thank you for your information
ధన్యవాదములు గురూజీ 🙏🏻🙏🏻🙏🏻😢
Nice information.. manchi content undhi But chala Thakkuva points cheppaaru,,
Next Revathi Nakshatra kosam kudaa baga vivarinchaaru inka inkaa ekkuva vishayalu accurate gaa undevi cheppandi brother
Ashwani boy ki cheppandi
Mine is Ashwini nakshatram,
Certain facts are correct, but life wasn't smooth for many years, but yet fought against it, but worried about husband's health.
నమస్కారం గురువుగారు
April nunchi Elinati Shani antunnaru kani naku 2 years nunchi narakam chustunnanu professional life lo. Professional life sarigga undakapovadam valla personal life kuda sarigga lekunda potunde 😢😢😢
నిజం
What about sathabhisham birth star?
లగ్నము, లగ్నం లో ఎవరు ఉన్నారు 5 అధిపతి ఎక్కడ ఉన్నాడు? భావము, నావాంశ ఎన్నో చూసుకోవాలి. శని ఎ లాంటి రాసి లో ఉన్నాడు. ఇవన్నీ చూసి చెప్పాలి. జనరల్ గా కాస్త జ్యోతిష్య పరిజ్ఞానం తో ప్రజలని భయాందోళనలు పట్టిస్తున్నారు చానెల్స్ వాళ్ళు. జపాలకి వేలు లక్షలు సామాన్యుడికి ఎక్కడనుండి వస్తాయి? ఫోన్ నంబర్ చూసి మీలాంటి జ్యోతిష్యులకి ఫోన్ చేస్తే మినిమం పావుగంట కి 5 వేలు ఛార్జ్ చేస్తారు.
S it's true
Adi nene adi nene😂😂
Nenu kuda akka
Video chustenemo bhayam ga undhi , happy ga enjoy chestunnaru miru adhi Nene anukuntu .😢😓😔
Face chesyyataniki ready ga undham
Makha nakshtram enduku chepptleru???