సూపర్ అక్క చాలా అద్భుతంగా పాడారు అక్క మీకు తోడుగా డప్పు కళాకారులకు నేను మనస్ఫూర్తిగా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్సలెంట్ అన్న మీ డప్పు ప్రదర్శనతో ఈ సాంగ్ ని ఎంతో వినసొంపుగా చూపించారు అన్న దయచేసి మీ నెంబరు పంపించగలరు అన్న🎉🎉
మనిషి తల్లి గర్భంలోచ్చి పుడుతాడు. చనిపోతే భూగర్భం లోనికి పోతాడు మట్టిలో కలిసిపోతాడు. అందరు పుట్టడం. చావడం సమానమే. నేనే గొప్ప నాదే పెద్ద కులం అనే ఆలోచన మూర్ఖత్వం మూర్కుని ఆలోచన
నువ్వు నిజం గా మనిషి వి అయితే ఫస్ట్ కులాలు ఉండకూడదు అని అడగాలి రిజర్వేషన్ ల వల్ల ప్రభుత్వం అప్పుల్లో కురుకు పోవటం లేదు... Oc la జనాభా 15 %లోపు ఉంటే 10%రిజర్వేషన్లు ఎస్సీ లు 30% వరకు ఉంటే 15% బీసీ లు 40%వరకు ఉంటే 27% నీ మైండ్ సెట్ మారితే ఉద్యోగం వస్తుంది నీ బ్రతుకు మారుతుంది...
Super padavu akka meeku dappu kalaakaarulu kuudaa chala chakkagaa kottaru mee kala brundaaniki danyavadamulu
సూపర్ అక్క చాలా అద్భుతంగా పాడారు అక్క మీకు తోడుగా డప్పు కళాకారులకు నేను మనస్ఫూర్తిగా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్సలెంట్ అన్న మీ డప్పు ప్రదర్శనతో ఈ సాంగ్ ని ఎంతో వినసొంపుగా చూపించారు అన్న దయచేసి మీ నెంబరు పంపించగలరు అన్న🎉🎉
చాలా బాగా పాడారు అక్క. నీకు ధన్యవాదాలు. మీరు ఇలాగే పాడుతూ ఉండాలి.
Excellent song and performance ,Comreds
Red salute sister🎉🎉🎉🎉
Super akka
Super akka song
Super thalli chala chakkaga padaru jaibheem
మనిషి తల్లి గర్భంలోచ్చి పుడుతాడు. చనిపోతే భూగర్భం లోనికి పోతాడు మట్టిలో కలిసిపోతాడు. అందరు పుట్టడం. చావడం సమానమే. నేనే గొప్ప నాదే పెద్ద కులం అనే ఆలోచన మూర్ఖత్వం మూర్కుని ఆలోచన
Super
🎉🎉🎉🎉🎉🎉❤
Then BAN Caste based Reservations.
నువ్వు నిజం గా మనిషి వి అయితే ఫస్ట్ కులాలు ఉండకూడదు అని అడగాలి
రిజర్వేషన్ ల వల్ల ప్రభుత్వం అప్పుల్లో కురుకు పోవటం లేదు...
Oc la జనాభా 15 %లోపు ఉంటే 10%రిజర్వేషన్లు
ఎస్సీ లు 30% వరకు ఉంటే 15%
బీసీ లు 40%వరకు ఉంటే 27%
నీ మైండ్ సెట్ మారితే ఉద్యోగం వస్తుంది
నీ బ్రతుకు మారుతుంది...