Who rendered Skaanda puraana? / స్కాంద పురాణం ఎవరు చెప్పారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • మన పురాణాలు ప్రజలు సన్మార్గం లో నడవడానికి ఉపయోగపడే సాధనాలు. ఆనాటి కధనాలు ఈనాటి జీవితానికి ఎంతో సరిపూలుతున్నాయి . అదే ఆశ , అదే లోభం,
    అదే పాపం, అదే పుణ్యం. నేటి జీవితాలకి ఉపయోగపడే ఎన్నో విషయాలు లక్షణాలు ఉపదేశాలు మన పురాణాలలో ఉనాయి వాటిని మంచి దృశ్య రూపకాలతో నేటి తరానికి అందించడమే మా ముఖ్య ఉద్దేశ్యం. అందుకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి మీకు వీటిని అందిస్తున్నాము. వీక్షించి ఆశీర్వదించండి.

Комментарии •