కూరల్లో ఇవి కలిపి తింటే ఒంట్లో కణాలు వస్తాయి | Dr Mohan Vamsy Cancer Symptom in Body | iD Health 360

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #heallthtips #telugu #iDream
    కూరల్లో ఇవి కలిపి తింటే ఒంట్లో కణాలు వస్తాయి | Dr Mohan Vamsy Cancer Symptom in Body | iD Health 360
    #idhealth360
    Stay connected with us iDream Media! 🤩🌟
    Facebook - / idreammovies
    Twitter : / idreammedia
    Instagram : / idreammedia
    Website: www.iDreampost...

Комментарии • 199

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 2 месяца назад +30

    డాక్టర్ గారికి దన్యవాదాలు🙏 చాల చక్కగా క్యాన్సర్ వ్యాదిని దరిజేరనీయ కుండ ఉండే జాగ్రతలు చెప్పారు🦜యాంకర్ అమ్మాయి కూడ డాక్టర్ గారినుంచి చాల విషయాలు రాబట్టినారు తెలివి గల అమ్మాయి🦜టైటిల్ మాత్రము సరీగా పెట్టలేదు 🙊జై శ్రీ రామ్🦜 జై శ్రీ భారత్ మాత కీ జై 🇮🇳🙏🦜

  • @vijayakokkiripati6044
    @vijayakokkiripati6044 2 месяца назад +53

    చాలా మందికి ఉపయోగపడే విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవదాలండీ మీరు వైద్య పరంగా ఇంకా ఎన్నో విషయాలు తెలియచేయాలని కోరుకుంటున్నాము

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 10 дней назад +2

    క్యాన్సర్ డాక్టర్ వంశీ గారికి అభినందనలు.

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 3 дня назад +1

    Dear Doctor your explanation is very clear and analytical. Sir you seem very humanly. You say"mental strength is most important to attack any kind of disease". Many many thanks for delivering such a good talk.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 2 месяца назад +8

    డాక్టరుగారు 🙏 కొన్ని టెస్టులకు ఎంత ఖర్చు అవుతుందో చెబితే కొంత అవగాహన వస్తుందని ప్రార్థన.

  • @riokia8595
    @riokia8595 2 месяца назад +8

    చాలా ధన్యవాదాలు సర్ నిజమైనా ఆరోగ్య సూక్తులు వివరించారు 👌

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 2 месяца назад +12

    వైద్యో నారాయణ హరిః.. డాక్టర్ వంశీ వారికి నమస్కారములు...

    • @brmkumari1885
      @brmkumari1885 2 месяца назад

      God bless you and your family Doctor Saab

  • @sarithakatipally4145
    @sarithakatipally4145 Месяц назад +4

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @durgavathitelikepalli9736
    @durgavathitelikepalli9736 2 месяца назад +76

    నిజమే సార్ మా ఇంటిపక్కన ఉండే వాళ్ళు చైన్ స్మోకర్స్ వారి భార్య లకు ఒక ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్, ఒక ఆమెకు కోలాన్ క్యాన్సర్ వచ్చింది సార్.

    • @manoharkandukuri2883
      @manoharkandukuri2883 2 месяца назад +13

      స్మోకార్క్ కు రా లేదు కానీ తాగని వారికి వచ్చిందనే కదా మీ ఉద్దేశ్యం. అన్ని దైవాదీనమని చెప్పాచ్చా బ్రో

    • @asafali858
      @asafali858 2 месяца назад +4

      Idi Maree daarunam... 👍😌

    • @sandhyachegu
      @sandhyachegu Месяц назад

      ​@@manoharkandukuri2883 smoking chesevarikane pakkana unna vallaku chala danger andi

    • @SaiRama-xu8ht
      @SaiRama-xu8ht Месяц назад

      M😮😮​@@manoharkandukuri2883

    • @omakshMs.Krishna
      @omakshMs.Krishna Месяц назад

      ​@@manoharkandukuri2883
      @13:50 దైవాధీనం కాదండి, స్మోకర్ వలనే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ పాసివ్ స్మోకింగ్ అనేది పక్కవారికి కూడా హానికారకం, కాని ప్రతి శరీరం భిన్నంగా స్పందిస్తుంది, వారి వారి తట్టుకోనే వ్యాధినిరోధకశక్తి(జన్యుపరమైన, పర్యావరణ కారకాలు) వేరు.

  • @nirmalaalthi7786
    @nirmalaalthi7786 21 день назад +1

    Doctor garu namaste sir excellent ga chepparu.tqq so much

  • @krishnamurthyarige7061
    @krishnamurthyarige7061 2 месяца назад +9

    Thanks Doctor garu.It is very informative

  • @padmavathigardeningandcooking
    @padmavathigardeningandcooking 2 месяца назад +1

    Meeru bhaga chepuharu yanno years nundi me video lu chustanu meernte respect sir 🎉🎉🎉🎉🎉

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy Месяц назад +1

    Thank you ID Health and madam.Respected Doctor
    Mohan Vamsi garu,Doctor garu,we whole heartedly Thank you for giving us your valuable information on Cancer in detail.
    Doctor the way you have explained was, you whole heartedly with polititeness and cleary have explained us about CANCER.Thank you very much Doctor garu.

  • @ambatikrishnamurty4110
    @ambatikrishnamurty4110 Месяц назад +3

    Thank you sir for your valuable information, the information is useful for the society,

  • @konamangaraju3346
    @konamangaraju3346 2 месяца назад +54

    Doctor గట్టిగా చెప్పాలి యాంకర్ కి కానీ ఈ యూట్యూబ్ చేస్తున్నవారికి heading tappu ga పెడుతున్నరు

  • @DurgabhavaniDoddipatla
    @DurgabhavaniDoddipatla 2 месяца назад +2

    ‌ చాలా బాగా చెప్పారు సార్ థాంక్స్ 🎉🎉🎉🎉

  • @karunabandaru9935
    @karunabandaru9935 2 месяца назад +3

    Great information sir.thank you much to the channel

  • @jsalla
    @jsalla 2 месяца назад +4

    Thanks doctor garu for the information.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 16 дней назад

    Doctor.Thanks For Wonderful Information.It Happens it own
    In cell.

  • @gundaneeraja3762
    @gundaneeraja3762 16 дней назад

    Meeku dhanyavadalu sir chala chakkaga vivarincharu mukyamga manam emi avoid cheyali emiememi thinakudadu lifestyle guriñchi chalachakkaga vivarincharu chala kruthagnathalu sir

  • @unnatihavaldar5303
    @unnatihavaldar5303 Месяц назад +1

    Mataltho cure chestaru sir... Grt

  • @sambasivaraochitturi2142
    @sambasivaraochitturi2142 2 месяца назад +3

    Great information doctor Sab.worthy of following your advice-thanks

  • @sailajadeviayyalaganti7818
    @sailajadeviayyalaganti7818 2 месяца назад +4

    Sir! చాలా క్లారిటీ గా చెప్పేరు. అయితే ఫ్యామిలీ లో ఎవరికో డిటెక్ట్ అయ్యింది అని తెలిస్తే మిగతా అందరూ కి టెన్షన్ కొత్తగా మొదలై చిక్కిపోతుంటారు, ఇపుడు మనకి వస్తుందేమో అనే టెన్షన్ పడకూడదు అనేదానికి ఎదైన సజెస్ట్ చెయ్యండి🙏🙏🙏🙏

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao8614 2 месяца назад +2

    మంచి information ఇచ్చారు

  • @hanumantharaoish
    @hanumantharaoish 2 месяца назад +4

    I have gone to this learned doctor for treatment of my wife during 2015 towards her breast cancer believing that he was a best oncologist in the state. But unfortunately at the eleventh hour, treatment was gone in a wrong way and she passed away with metastatic cancer. I spent around 21 lakhs on her treatment believing that she would survive. Cancer is a dangerous disease. Only fortunate persons would survive others would not. Now as per the words of the doctor, best methods of treatment have come and the people are happy somewhat that they would survive on taking proper treatment. ❤

    • @rajasekhar1157
      @rajasekhar1157 2 месяца назад

      Please understand...there is no unfortunate ,we don't know the truth or fact.

  • @pratyushaponnapalli4856
    @pratyushaponnapalli4856 2 месяца назад +4

    Thank you very much sir

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 2 месяца назад +10

    పేషెంట్లు పెరగడం వల్ల హాస్పిటల్స్ పెరుగుతున్నాయా ?
    లేదా
    ఆసుపత్రులు పెరగడం వల్ల రోగులు పెరుగుతున్నాదా ?

    • @rd3181
      @rd3181 Месяц назад +2

      పండించే పద్ధతులు, వండే పద్ధతులు, తినే పద్ధతులు మారి పోతున్నాయి, కనుక పేషంట్స్ పెరుగుతున్నారు,హాస్పిటల్స్ పెరుగుతున్నాయి.

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 месяца назад +1

    Excellent doctor garu .. so much advancement in diagnosis itself !!

  • @nirmalae9303
    @nirmalae9303 2 месяца назад +7

    మీరు హెడ్లైన్ పెట్టింది ఒకటి చెప్పేది ఒకటి మాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఇది కలిపి తింటే క్యాన్సర్ వస్తుంది అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ గా వినాలని పెడితే ఆ మాటే లేదు

    • @SatyaPesaramelli-ew3ww
      @SatyaPesaramelli-ew3ww 2 месяца назад

      ఉప్పు చక్కెర మైదా ఈ ఫుడ్ అంతా క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి అందుకే టైటిల్ పెట్టారు సార్

    • @msamuelvinod
      @msamuelvinod 2 месяца назад

      ప్రతి utube లో వచ్చేవి అన్ని హెడ్డింగ్ మార్చి మనకు ఆత్రంగా ఉండేలా చేస్తున్నారు.ఈ దరిద్రం యూట్యూబ్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదు.

    • @madhavidigitals1987
      @madhavidigitals1987 2 месяца назад

      మీరు హెడ్లైన్ పెట్టింది ఒకటి చెప్పింది ఒకటి

  • @vasanthibuddhavarapu6314
    @vasanthibuddhavarapu6314 12 дней назад

    Dhanya vadaalu

  • @chvasanth9234
    @chvasanth9234 2 месяца назад +4

    Good information thanks sir

  • @adabiologicalcontrollabora1571
    @adabiologicalcontrollabora1571 2 месяца назад

    Salute to our doctor 👃 , ch.Mohana Vamsi gariki,
    Great human with vision towards society.
    Central govt and state governments should respect with honours .
    Planning commission should take opinions of such great personalities while preparing budget allocations to health at all levels of governance.

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 2 месяца назад +4

    ప్రకృతి జీవన విధానమే శరణ్యం.

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 месяца назад +3

    సూపర్ మేటర్ 🙏

  • @lalithareddy5401
    @lalithareddy5401 14 дней назад +2

    Mari doctors andaru govt ki cheppochu Kada, cigarette,alcohol,zarda,food Color’s,processed food ila anni complete ga band cheyinchandi ani…appudu prajalu healthy ga untaaru

  • @png7025
    @png7025 2 месяца назад +3

    V well explained 👌👌👌

  • @srinivasmukkera8306
    @srinivasmukkera8306 2 месяца назад +4

    namaskaram sir naku stage 4 mouth cancer surgery 16-11-2021 aaindi radiation 33 cycle and 5 kemo therapy done last pet ct scan 3-6-2024 aaindi report normal vachhindi malli bavisath lo cancer ravachha sir

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Месяц назад

    The interview is very informative

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 2 месяца назад +9

    అలా హెడ్డింగ్ పెడితే తప్పక వీడియో చుస్థారని ఉద్దేశం కావచ్చు. పనికి రానివి చూస్తాము.ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరకే అనలేదు

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 Месяц назад

    Thank you very much Sir for yours great information ❤❤❤

  • @nagaprasad6748
    @nagaprasad6748 2 месяца назад +1

    Very good sir.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 месяца назад +3

    Very excellent speech and best clearly explained about Cancer.

  • @SatyaBorra-t2m
    @SatyaBorra-t2m 6 дней назад

    Hi,sir

  • @suhasinipolishetty1619
    @suhasinipolishetty1619 2 месяца назад

    Tq so much for ur valuable information and awareness

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 месяца назад +1

    All of u kindly go through n foiiow dr 's sayings/advices strictly to maintain good health. Aum ji

  • @chviswabharathy
    @chviswabharathy 2 месяца назад +50

    సార్ cancer గురించి మంచిగా చెప్పారు, కానీ పెట్టిన హెడ్డింగ్ కి మీరు చెప్పినదానికి సంబంధం వుందా అసలు లేదు ,ఇలాంటి హెడ్డింగ్ పెట్టి సంబంధం లేని మ్యాటర్ పెట్టినందుకు వీడియో పెట్టిన వాడ్ని బ్లాక్ చెయ్యాలి

    • @vasudevaraoboyina3293
      @vasudevaraoboyina3293 2 месяца назад +3

      అదొక టెక్నిక్. హెడ్డింగ్ మోటివేట్ చేసేలా ఉంటే వెంటనే చూస్తాం.. యూట్యూబ్ లో వీడియో లు అలానే వస్తున్నాయి. మీరు కూడా కాప్షన్ చూసే ఓపెన్ చేసి ఉంటారు. మంచి విలువైన విషయాలు తెలిసాయి.

    • @damodar3327
      @damodar3327 Месяц назад +2

      Media meedha fake news heading pettey vallaki ,,,, court nunchi edhi ayaina RULE and punishment order tevali

    • @pushpavankayala3518
      @pushpavankayala3518 Месяц назад

      Yess

  • @venkataraosurangi896
    @venkataraosurangi896 2 месяца назад +1

    Very good information for cancer desies sir thank full to Dr mohan Vamsi garu and than full relay id chenel variki,,🙏🙏

  • @rajanikumarikodanda131
    @rajanikumarikodanda131 2 месяца назад +1

    Good information but what ingredient should be avoided in food

  • @rajasekhar1157
    @rajasekhar1157 2 месяца назад +2

    గర్భ సంచి క్యాన్సర్ వాక్సినేషన్ మంచిది అనేది అబద్ధమే. సైంటిఫిక్ ప్రూఫ్ లో,దుష్ప్రభావం చాలా ఉన్నాయి.

  • @madhavidigitals1987
    @madhavidigitals1987 2 месяца назад +14

    ఇంతకీ కూరలో ఏది కలిపితే క్యాన్సర్ వస్తుందో అది చెప్పలేదు

  • @karrisankararao6750
    @karrisankararao6750 2 месяца назад +7

    Jadalu vesukodi paddathi

  • @laxmanraosuthrave6956
    @laxmanraosuthrave6956 2 месяца назад +3

    Is it correct that taking 11.5pH water on regular basis prevents and cures all types of cancer problems ( Henry War Berg, Nobel prize winner of 1931 )

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 Месяц назад +1

    Dr. Athaulla gaarini. Hyderabad lo kalavandi. Operation ledu cancer thagguthundi. Ayurveda lo best medicines unnai dont worry. Adress. Dr. Athaulla MD. Unani Ayurveda, Jalpally, Hyderabad.

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy Месяц назад

    Thank u sir

  • @user-fe6eu6vy7m
    @user-fe6eu6vy7m Месяц назад

    Ee jubbulannitiki karanam pogaku plastic kaineelu ivvi closecheyali appuday andaru happy ga untaru

  • @SatyaBorra-t2m
    @SatyaBorra-t2m 6 дней назад

    🙏🙏

  • @ravulapallykondalrao923
    @ravulapallykondalrao923 Месяц назад

    Sir is pranayama helpful to prevent cancer

  • @yadagirigaddam8991
    @yadagirigaddam8991 2 месяца назад +15

    Sir your profession is very noble humanity respect but u r destroying sir what is ur caption nd what ur telling a lecture for what is there any meaning sir just simply for advertise commission chi thu thu gyg hyd stop feel shame

  • @kethanavijaya2900
    @kethanavijaya2900 23 дня назад

    నా దగ్గర నమస్కారం మీరు చెప్పినవన్నీ చాలా బాగా నచ్చాయి కానీ యాంకరింగ్ చేసే వాళ్ళు తప్పుడు కామెంట్లు కాకుండా బాగా ఇంకా మాట్లాడితే బాగుండేది మీరు చెప్పిన విషయానికి వాళ్ళు పెట్టిన దీనికి దేనికి సరిగ్గా లేదు సార్ జనం చూస్తున్నారు కానీ ఇది కలిపి తింటే అనే హెడ్డింగ్ బాలేదని చెప్తున్నాను

  • @pachikantisudhakar3347
    @pachikantisudhakar3347 2 месяца назад +3

    Meeru meedialo ante tv lo ekkuvaga interviewlu pade pade istunnaru mee laabhamkosam. maa relation mee vadda jabbu mudarakamunde treatment teesukunnaru kaani phalithamledu, neevu nijamaina expert ayithe brathikundevadu neevu ippudu social meedialokooda interviewlu isthunnavu choosevaallaku meeru prajaasevala koraku isthunnara leka swalaabhaala korakai isthunnaro prajalaku telusu thagginchukunte baaguntundemo ani naa abhiprayam endukante mee interviewlanu common peoplesku vinadaaniki prabhavithamga untunnavi. Nenu doctors yokka businesslanu chaala rojulu nearestga choosaanu. vuntunaavimudarakamundetreatment

    • @user-hn7fy8gy8c
      @user-hn7fy8gy8c Месяц назад

      Oka Pani cheyyi....nve mbbs chesey....appudu Deva dhoothalaga andariki anni taggincheyochu

  • @suryanarayanaraomalkapuram4220
    @suryanarayanaraomalkapuram4220 13 дней назад

    Doctor has very clearly spoke about cancer. Only disgusting thing is anchor using toomany O.Ks which the a b charisma should avoid

  • @prasaddurga4187
    @prasaddurga4187 2 месяца назад +3

    వాటర్ మార్చండి బాగుంటారు

  • @PrasadaRaoRudrabhatla
    @PrasadaRaoRudrabhatla 2 месяца назад

    Thanks

  • @rameshmoorty
    @rameshmoorty 2 месяца назад +6

    Anchor saying repeatedly OK.. OK... is irritating... 😮

  • @kurakuladevndar9923
    @kurakuladevndar9923 2 месяца назад +3

    Survival Cancer vaccine 1 doc e amount yenta autundhi

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 10 дней назад

    నెలకు ఒకసారైనా ఒక తామలపాకు. చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లి రెబ్బ ఈ మూడు కలిపి తింటే క్యాన్సర్ రావడం తక్కువ.

  • @laxmi2419
    @laxmi2419 2 месяца назад

    Dr garu mee father name Krishna Das garu avuna andi maaku very important please let us know.very well explained thank u very much

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 2 месяца назад +11

    పెట్టిన హెడ్డింగ్ కి చెప్పిన విషయం కి ఏమైన సంబంధం లేదు

  • @GSK_G17
    @GSK_G17 2 месяца назад +1

    Not only Pakodi… 🍟 fries, chicken wings also making by reusable oil…..

  • @shaiknaseema6327
    @shaiknaseema6327 2 месяца назад +6

    Human papiloma virus vaccine at age of 35 y evvacha

    • @padmajakiran2105
      @padmajakiran2105 2 месяца назад

      I think before marriage (before intercourse) ee vacation Baga panichesthundi Ani vinna

    • @sudhakarpotti5137
      @sudhakarpotti5137 12 дней назад

      Yes.upto45yrs.But better to give in young age.

  • @sajidabegum2673
    @sajidabegum2673 2 месяца назад

    Super doctor sir ❤

  • @DhasariDuragamalleswaramma
    @DhasariDuragamalleswaramma 11 дней назад

    Super BOY Girls 😮😊😂

  • @kalyaanib748
    @kalyaanib748 2 месяца назад +4

    Intaki edi kalipi tinakudo theliyaledu

  • @laxmirao9121
    @laxmirao9121 Месяц назад

    Sir miru vanti lo yekkadyna nalla maccha vunte cancer vunnatle annaru dinni marokka sari cheppa galaru plz

  • @rambabumantha628
    @rambabumantha628 2 месяца назад +6

    Convey ur message in 3/4 minutes. Why 38 minutes. Donot be commercial.

  • @radharukmini464
    @radharukmini464 Месяц назад

    Meeru hedding ke importence istara leka dr gari Salahalaki istara. Meeru Prasniste vallu hedding change cheyyaru. Vallu dr gari permision tho hedding pettaru. Idi chusevallu grahinchali.

  • @Ragava-p6k
    @Ragava-p6k 2 месяца назад

    Karma palam

  • @nethijyothi-f3l
    @nethijyothi-f3l Месяц назад

    Immunotherapy cost cheppara

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 месяца назад +1

    Very good vedio good anchoring.

  • @manjulaa3
    @manjulaa3 2 месяца назад +1

    ఆడపిల్లలు ఎన్ని సంవత్సరాలవరకు ఈ vaxin తీసుకోవాలి

    • @sudhakarpotti5137
      @sudhakarpotti5137 12 дней назад

      Most effective at 11 to12.But upto 45yrs can be given after consultation with doctor.

  • @gudimallalakshminarayana6672
    @gudimallalakshminarayana6672 Месяц назад

    What about RCC

  • @arunamiriyala8554
    @arunamiriyala8554 2 месяца назад +1

    Aslu sangati cheppaledi edi kalipi tinakudadu anedi cheppaledi

  • @meerb4u
    @meerb4u 2 месяца назад +3

    Misguiding Viewers....wrong heading

  • @anilakokapeta9203
    @anilakokapeta9203 2 месяца назад

  • @MrRaceles
    @MrRaceles Месяц назад

    7.45-8.05 వీడియో, పెద్ద లలో కాన్సర్ చరిత్ర ఉన్నవారికి ఉపయోగం. అల్ రౌండర్ హోమియో లో తో అతి చౌకలో అసలు మొదలు లేకుండా చేయవచ్చు. కూడా

  • @psudarshan5175
    @psudarshan5175 2 месяца назад +2

    Although there is valuable information on cancer nowhere in the discussion there is information on vegetable which causes cancer. The person who has put wrong title must be blocked by RUclips

  • @Vignesh-Vmd.
    @Vignesh-Vmd. Месяц назад

    Side effects lekunda chudamanali vaksen valla

  • @mangalalakshman1223
    @mangalalakshman1223 Месяц назад

    oka samvasaraaniki neet lo entamandi doctor lu autunnaaru daaniki taginattu hospitals rogaalu

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 месяца назад +1

    ఇంత imp info టైటిల్ లో "ఇవి" అనే బదులు డైరెక్ట్ గా అవేంటో చెప్పొచ్చు కదా! మనకి వ్యూసే ముఖ్యమా!?

    • @SatyaPesaramelli-ew3ww
      @SatyaPesaramelli-ew3ww 2 месяца назад

      మైదా ఉప్పు షుగరు ఇది క్యాన్సర్ కారకాలే కదా అదే కదా పెట్టింది టైటిల్

  • @png7025
    @png7025 2 месяца назад +1

    But the caption is not matching with the explanation.....pl change the caption.

  • @PrasadBokka-n8d
    @PrasadBokka-n8d 2 месяца назад +2

    Plastik.batils.selens.what.is.this

  • @saraswativallabhaneni7572
    @saraswativallabhaneni7572 2 месяца назад +2

    T
    To

  • @damodarasrinvasvlogs3535
    @damodarasrinvasvlogs3535 Месяц назад

    Plastic world
    Aluminum
    Pesticides
    Fertilizers
    LED s
    Industrial pollution
    Psychological pollution
    Night work
    Lack of sunlight

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 2 месяца назад +2

    రెడ్ మీట్ అంటే కోడి మాంసం కూడా అవుతుందా?

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 2 месяца назад

    Meeru ceppedi 100 currect doctor garu

  • @subashinipraveenkumar
    @subashinipraveenkumar 2 месяца назад

    😊 🎉

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Месяц назад

    మాకు తెలిసి ఎక్కువ గా కెమికల్స్ ను వాడడం వల్ల ఇది వస్తుంది అని పిస్తోంది.

  • @RaniRavi-mr5ul
    @RaniRavi-mr5ul Месяц назад

    Sir 12 years pillalaki Cancer vaccine anaru . above 30 years vallaki vaccine ledha sir

    • @sudhakarpotti5137
      @sudhakarpotti5137 12 дней назад

      Best age at11 to 12.But can be taken upto 45yrs after consultation with doctor.

  • @rajasekhar1157
    @rajasekhar1157 2 месяца назад

    ONE THING IS TRUE, THAT IS PREVIOUSLY WE HAVE LESS CANCER CASES....CAN WE DARE ENOUGH TO PERCEIVE AND AGRY THE FACTS.

  • @pranithaalajipur6249
    @pranithaalajipur6249 Месяц назад

    Em eyakudadhu