ప్రతి మేధావి ,విశ్లేషకులు దయచేసి ఈ మధు గారు చెప్పే ప్రతి మాట ఒక తూట నిజమే ఆయన గట్టిగా ఆవేశంగా మాట్లాడుతున్న మాటల్లో నిజాన్ని గమనిచకపోతే ఇక మనం వృదా ఇది ప్రతి సామాజిక విశ్లేషకులు సవాల్ గా మీ ముందు వుంది ఏమి చెబుతారు చెప్పండి
మీరెంత బాగా enlighten చేస్తున్నారు But what .is the use ఇవన్నీ కూటమి వాళ్ళు విని action తీసుకోవాలి Speed of doing అనేది criminals ను శిక్షించడానికి అనుసరించాలి
వైఎస్ రాజశేఖరరెడ్డికి మహాత్ముడు వేషం వేసిన ఆర్ధిక నేరస్తుడు జగన్ రెడ్డి పరిశ్రమలు పెడతానని అసత్యాలు పలికి భూమిని స్వాధీనం చేసుకున్నారు, దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్ధాపించలేధు. కాబట్టి జగన్ రెడ్డిని శిక్షించి ఆ భూమిని ప్రభుత్వం తిరిగి జాతీయం చేయాలి. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలి.
శభాష్ మధుసూదన్ రెడ్డి గారు మీకు వంద వందనాలు వందనాలు, మీ బోటు వారు జిల్లాకు ఒకరు ఉంటే తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానంలో నిలబెడతారు మీరు నిజంగా తెలుగు తల్లి ముద్దుబిడ్డ. మీరు ప్రతి జిల్లాలో పర్యటించి యువతని మేల్కొల్పు పల్లి
మీరు చెప్పింది నిజమే ఎండి రెడ్డి గారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది బహిరంగ నిజాలని అందరూ చూస్తూ కూడాను ఏమీ చేయలేకపోతున్నారు అంటే దీనంతటికీ మీరు చెప్పింది కరెక్ట్ న్యాయ వ్యవస్థ లేదు చట్టం లేదు చూస్తున్న పెద్ద మనుషులకి కళ్ళు లేవు ఈ వ్యవస్థలో మార్పు వచ్చేంత వరకు నేను భూమి మీద ఉంటాను ఉండను నాకు తెలవదు కానీ బాధనిపిస్తుంది ఎందుకంటే మన తరానికి మనం ఏం చూపించగలుగుతున్నాం సరైన మార్గం లేదు ఒకడిని హింసించి బతికే మార్గమే చూపిస్తున్నాం దీనివల్ల ఎంత హింస ఏర్పడుతుందో మీకు తెలుసు ఎందుకంటే మీ మాటల్లో ఎంతో నిజం కనబడుతుంది నాకు జోహార్ మీకు!!!
మి మాటలు అక్షర సత్యం sir, మీలాంటి వారు అండ్ పవన్ కల్యాణ్ గారి లాంటి వారే నీటి యువతకి కావాలి, చాలా చక్కగా చెప్పారు sir, చైనా వంటి దేశం లో పెట్టుబడి పెట్టే వారికీ భూములు అమ్మరు, Lease కి మాత్రమే ఇస్తారు, అదే కరక్ట్,
I totally agree with Madhusudhan gaaru. Similar thing happened in Railway Kodur, Christian missionaries chased to buy lands because of mines during YSR Govt .
మీవిస్లేనలు బాగానే వుంటాయి,మీ ఎదురుగా వున్న మధుసూదన్ రెడ్డి గారిని గారు అని సంబోదించారు మరి పవన్ గారిని గారు అని మర్యాద యివ్వలేరా! ఇలాంటివి కూడా వీక్షకులైనమేము గమనిస్తున్నారు, ఇది ఇప్పుడే గమనించలేదు చాలాసార్లు చూసిన తర్వాత తెలియచేయడం జరిగింది మీరు గమనించాలి ఇలాంటివి ఎలావుంటాయంటే చవితి తల్లి ప్రేమ లాగా వుంటాయి థ్యాంక్యూ.
మధుసూదన్ రెడ్డి గారు మీ వాదనలో నిజం ఉంది మీలాంటి వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని పెద్ద పనేమీ కాదు మీకు పవన్ కళ్యాణ్ గారిని కలవటం దయచేసి ఒకసారి కళ్యాణ్ గారిని కలవండి వివరంగా మాట్లాడండి డిప్యూటీ సీఎం గారితో మీరు మధుసూదన్ రెడ్డి గారు మీలాంటి సబ్జెక్ట్ ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండాలి గాని దున్నే వస్తాడు నాగల బట్టి అందుకని మధుసూదన్ రెడ్డి గారు మీకు పవన్ కళ్యాణ్ గారిని కలవడం పెద్ద పనేమీ కాదు ఒకసారి కలవండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన ప్రతి దాని మీద మీకు మంచి గ్రిప్ ఉంది ఒకసారి చర్చించండి డిప్యూటీ సీఎం గారితో
More educative & insirative. We are remembering Com. Tarimela Nagireddy garu & his book" Desam lo Dongalu paddaru" by listening to Sri Madhusudana Reddy garu .
Jai jai super star Pavan kalyan jai jai jai madusudan Reddi. Support to all public people your explain talking for jai jai Pavan kalyan all chanal knowledge message to public people.
మధుసూదన్ సార్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండు వారిని ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాల్సింది నా అభిప్రాయం సార్ మీకు నా పాదాభివందనములు సార్ జై జనసేన జై భారత్
మధుసూదన్ గారు మీలాంటి వారు డిబేట్ లోకి వచ్చి మాట్లాడాలి 🙏🙏
ప్రతి మేధావి ,విశ్లేషకులు దయచేసి ఈ మధు గారు చెప్పే ప్రతి మాట ఒక తూట నిజమే ఆయన గట్టిగా ఆవేశంగా మాట్లాడుతున్న మాటల్లో నిజాన్ని గమనిచకపోతే ఇక మనం వృదా ఇది ప్రతి సామాజిక విశ్లేషకులు సవాల్ గా మీ ముందు వుంది ఏమి చెబుతారు చెప్పండి
మధుసూదన్ రెడ్డి గారి లో ఒక భగత్ సింగ్ సీతారామరాజు కనిపిస్తుంటారు సగటు మనిషి భావాలను తెలియపరుస్తూ ఉంటారు మధుసూదన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
👏👏
పవన్ గారు
అందరి లెక్కలు.. తీస్తాడు
అందరి బొక్కలు..విరుస్తాడు
ఆర్ధిక ఉగ్రవాదులను...అరెస్టు చేయాలి..ఆస్తులను ఈ డి అటాచ్మెంట్ చెయ్యాలి
దమ్ము ఉంటే,కూటమి ప్రభుత్వం చేయాలి మరి పవన్ కళ్యాణ్ ఎంత న్యాయం చేస్తారో చూడాలి
మధుసూదన్ రెడ్డి గారు చక్కటి సూచనలు ఇచ్చారు. మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు.
👌👌👌👍సూపర్ sir నాయంగా మాట్లాడుతున్నారు 🎉
అన్న మీలాటి వాళ్ళు ఉండబట్టి ఇంకా మంచి రోజులు ఉన్నాయన్న❤❤
*Yes, ఈ ఆర్థిక ఉగ్రవాదిని తక్షణమే అరెస్ట్ చేసి ఉరితీయాలి*
kkkkklllp❤
ఎక్స్ల్లెంట్ సార్ హాట్సప్ 🙏🙏🙏
ఈ వీడియోలో చాలా వ్యాలీ పాయింట్స్ ఉన్నాయి
Madhusudan garu🙏🙏🙏
We respect you very much sir 🙏
You are a roaring lion 🦁
You always speak facts,. wonderful analyst 🙏
Hmm😢
మీరెంత బాగా enlighten చేస్తున్నారు
But what .is the use ఇవన్నీ కూటమి వాళ్ళు విని action తీసుకోవాలి
Speed of doing అనేది criminals ను శిక్షించడానికి అనుసరించాలి
వైఎస్ రాజశేఖరరెడ్డికి మహాత్ముడు వేషం వేసిన ఆర్ధిక నేరస్తుడు జగన్ రెడ్డి పరిశ్రమలు పెడతానని అసత్యాలు పలికి భూమిని స్వాధీనం చేసుకున్నారు, దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్ధాపించలేధు. కాబట్టి జగన్ రెడ్డిని శిక్షించి ఆ భూమిని ప్రభుత్వం తిరిగి జాతీయం చేయాలి. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలి.
Madhu annaaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir madhusudhan Reddy garu nuvvu చెప్పింది కరెక్ట్ sir❤❤❤❤❤
శభాష్ మధుసూదన్ రెడ్డి గారు మీకు వంద వందనాలు వందనాలు, మీ బోటు వారు జిల్లాకు ఒకరు ఉంటే తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానంలో నిలబెడతారు మీరు నిజంగా తెలుగు తల్లి ముద్దుబిడ్డ. మీరు ప్రతి జిల్లాలో పర్యటించి యువతని మేల్కొల్పు పల్లి
మీలాంటి మంచి వ్యక్తులు ఉద్యమకారులు కావాలి ముందుండి నడిపించాలి
Grate sir... My selute.
One time i will met u sir.
హ్యాట్సాఫ్ రెడ్డి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది. మేము కూడా మీకు మద్దతుగా నిలుస్తాం.
Super speech 👏👏👏👌👌👌GENUINELY explained
మీరు చెప్పింది నిజమే ఎండి రెడ్డి గారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది బహిరంగ నిజాలని అందరూ చూస్తూ కూడాను ఏమీ చేయలేకపోతున్నారు అంటే దీనంతటికీ మీరు చెప్పింది కరెక్ట్ న్యాయ వ్యవస్థ లేదు చట్టం లేదు చూస్తున్న పెద్ద మనుషులకి కళ్ళు లేవు ఈ వ్యవస్థలో మార్పు వచ్చేంత వరకు నేను భూమి మీద ఉంటాను ఉండను నాకు తెలవదు కానీ బాధనిపిస్తుంది ఎందుకంటే మన తరానికి మనం ఏం చూపించగలుగుతున్నాం సరైన మార్గం లేదు ఒకడిని హింసించి బతికే మార్గమే చూపిస్తున్నాం దీనివల్ల ఎంత హింస ఏర్పడుతుందో మీకు తెలుసు ఎందుకంటే మీ మాటల్లో ఎంతో నిజం కనబడుతుంది నాకు జోహార్ మీకు!!!
Yes sir
Excellent sir you tooo More knowledge person sir
నోటికి వచ్చినట్టు వాగే వైసిపి బాచ్.....ఇక్కడ వచ్చి ఒక్క కామెంట్ కూడా లేదు????
Assalamualaikum, Madhusudan gaaru you are 💯 Right
మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పినట్లు గజదొంగ ను బయట తిరుగ నివ్వడమే కాకుండా సీఎం సీట్లో కూర్చోవడానికి ఎవరు అభ్యంతరం పెట్టలేదు కదా
Jai Ho Madhusudhan Garu.
మి మాటలు అక్షర సత్యం sir,
మీలాంటి వారు అండ్ పవన్ కల్యాణ్ గారి లాంటి వారే నీటి యువతకి కావాలి, చాలా చక్కగా చెప్పారు sir,
చైనా వంటి దేశం లో పెట్టుబడి పెట్టే వారికీ భూములు అమ్మరు,
Lease కి మాత్రమే ఇస్తారు, అదే కరక్ట్,
Madhusudhan Reddy garu Super ga chepparu sir... Ardhika Ugravadhulaki Sikha padalsinde. Pawan Kalyan Garu aapani chestarani aasistunna...
రైతులు భూమి అమ్మేటప్పుడు డాక్యుమెంట్ లో రాయాలి పలానా date లోపల industry పెట్టి ప్రామిసలు fulfil చేయక పోతే భూములు తమవి తిరిగి అవుతాయని.
Rules ప్రకారం మూడేళ్ళలోగా progress చూపించకపోతే వెనక్కు తీసుకోవచ్చు. ఆ పని చేసే దమ్ము ప్రభువులకు లేదు. అందుకే రాష్ట్రానికి ఈ దుస్థితి.
Super
ప్రొఫెసర్ కామ్రేడ్ నాగేశ్వర్ కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
Yes, వారిపై కేసులు నమోదు చేయండి. ఈ విషయం Dy CM గారికి తెలియపరిచాలి. ఈ విడియో పవన్ కళ్యాణ్ గారు చూడాలి.
నమస్తే మా చంద్రగిరిలో ఉరికంభం ఇంకా ఉంది ఐదు శతాబ్దాలుగా ఆ నీచులను ఉరి కంభం ఎక్కించాలని మా ప్రార్థన
Excellent
Super sir
Superb sir...
Super advise madusuna reddy voice
Anna super
Hattsoff sir.
🙏 ఒక్క మగాడు
Super 🌺sir
Yes🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Well said Madusudan garu
Hats up to madhusudanReddy
🙏🙏🙏🙏🙏🙏🙏
salute sir
Yes
శభాష్ మధుసూదన్ రెడ్డి గారు. మీకు శతకోటి వందనాలు.
Good brother about court ruls
Madhusudan Reddy garu exciting ga chesina debate aalochimpa chestondi 🎉
చేసిన కర్మలకు శిక్ష అనుభవించాల్సిందే
Correct ga chepparu meeru
Shabash... Sir.. Hat's off to you Sir
Sai ram sir exalent ❤
Super madhu sir
Anna hattssop to your knowledge and I request you please try to one group so many people with you.
Kishorji your videos all are very useful for state devolapment and piecefullness thanq. Sir
Jai. Pawan. Kalyan. 🎇🚩🕉️💪🥛🔯👍👌🙏🙏🙏🙏🙏
Very good inspiring and impressive information shared with the people.
Madhusudan gharu mi analysis supar milant vallu jillaki okkadu vunte erasrtam bhaghu padundhi tq sir
I totally agree with Madhusudhan gaaru. Similar thing happened in Railway Kodur, Christian missionaries chased to buy lands because of mines during YSR Govt .
Super Boos
మధుసూదన్గారు 👍👍👍👍👍👍👍👍
leasing land instead sale deed .. nice andi Madhu sundan reddy gaaru. iconic idea
మీవిస్లేనలు బాగానే వుంటాయి,మీ ఎదురుగా వున్న మధుసూదన్ రెడ్డి గారిని గారు అని సంబోదించారు మరి పవన్ గారిని గారు అని మర్యాద యివ్వలేరా! ఇలాంటివి కూడా వీక్షకులైనమేము గమనిస్తున్నారు, ఇది ఇప్పుడే గమనించలేదు చాలాసార్లు చూసిన తర్వాత తెలియచేయడం జరిగింది మీరు గమనించాలి ఇలాంటివి ఎలావుంటాయంటే చవితి తల్లి ప్రేమ లాగా వుంటాయి థ్యాంక్యూ.
supper sir ❤
Super anna
Madhusudhana Reddy garu..you are a real welwisher of the society and public itself.God can bless you Sir.
జై పవన్ కళ్యాణ్
మధుసూదన్ రెడ్డి గారు మీ వాదనలో నిజం ఉంది మీలాంటి వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని పెద్ద పనేమీ కాదు మీకు పవన్ కళ్యాణ్ గారిని కలవటం దయచేసి ఒకసారి కళ్యాణ్ గారిని కలవండి వివరంగా మాట్లాడండి డిప్యూటీ సీఎం గారితో మీరు మధుసూదన్ రెడ్డి గారు మీలాంటి సబ్జెక్ట్ ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండాలి గాని దున్నే వస్తాడు నాగల బట్టి అందుకని మధుసూదన్ రెడ్డి గారు మీకు పవన్ కళ్యాణ్ గారిని కలవడం పెద్ద పనేమీ కాదు ఒకసారి కలవండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన ప్రతి దాని మీద మీకు మంచి గ్రిప్ ఉంది ఒకసారి చర్చించండి డిప్యూటీ సీఎం గారితో
True leader Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥 Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥💥💥💥💥
Well said Reddy garu.
Super analysis sir
Super analysis.... judicial system is also correpted ..pedalni punish cheyyadaniki mundu vuntuni
That's great PAVANKALyAN
Sri Madhusudan Reddy has presented facts cent percent correct. Thank you AadhanTV🙏.
Madusudan Reddy garu what you explained that is 100% Correct. Our laws are not taking Correct actions.
meeru great sir
You are always correct
Super super super sir. Manaki DELHINI THATTI VELLADAM IBBANTHI.
100 percentage correct
What a wonderful explanation.I wonder Explanation of pin to pin points about each and every issue of victims in YCP rulling. Hats of sir
యదార్థం
కేంద్రంలో మోడీ ఉండగా న్యాయ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటోంది, జగన్ ని ఎవ్వరూ ఏమి పీకలేరు!
Great words sir
Meeru super sir
M. S. R. Gaaru. Super. Words. Sir. 🙏🙏🙏🙏🙏
More educative & insirative. We are remembering Com. Tarimela Nagireddy garu & his book" Desam lo Dongalu paddaru" by listening to Sri Madhusudana Reddy garu .
MADHUSUDHAN REDDY GARU HATSOFF
WELL SAID
PAVAN KALYAN IS CENT PERCENT RIGHT AND CORRECT
Super pavan
Jai jai super star Pavan kalyan jai jai jai madusudan Reddi. Support to all public people your explain talking for jai jai Pavan kalyan all chanal knowledge message to public people.
Anna i request you as early as possible please try to create group immediately.
Meru.baga.chepparu.sir
సూపర్ 🙏🏻🙏🏻
శభాష్ మధుసూడాన్ రెడ్డి గారు మీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా చాలా బోధపార్చినందుకు థాంక్స్ సార్.
మధుసూదన్ సార్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండు వారిని ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాల్సింది నా అభిప్రాయం సార్ మీకు నా పాదాభివందనములు సార్ జై జనసేన జై భారత్
Sir, మీరు చెప్పింది నిజం..మరి కూటమి ప్రభుత్వం... త్వరితగతిన...చర్యలు తీసుకుని...ప్రజలను కాపాడాలి ❤
OK.ANAA
Well said sir. Good analysis.