ఎట్టకేలకు Kolkata Doctor case CBI విచారణలో బయటపడ్డ అసలు నిందితులు | telugu | mamatha

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 726

  • @balunayk1730
    @balunayk1730 2 месяца назад +507

    Bro Excellent...👌👌👌
    ఇంతవరకు ఏ మీడియా చానల్ యింత క్లారిటీ యివ్వలేదు ఏ చానల్ చూసినా సోల్లు.. రేటింగ్స్ కోసం..బాగా వివరించరు...సామాన్యులకు అర్ధమయ్యేలా చేప్పావ్...keep it up 👍👍

    • @telugufactsmenu
      @telugufactsmenu  2 месяца назад +40

      ThanQ

    • @gagankethavath4649
      @gagankethavath4649 2 месяца назад +13

      Bro ఈలాంటి వీడియోలు ఎలా చేయాలి బ్రో, కోర్సు ఎం అయిన ఉంటే చెప్పండి

    • @nageshpalaka419
      @nageshpalaka419 2 месяца назад +12

      Paid comment..🤦‍♂️🤦‍♂️

    • @vennelakadiri5701
      @vennelakadiri5701 2 месяца назад

      ​@@telugufactsmenu😮😮😮😮 ll be free link😢❤😊
      Uul😮 4:19

    • @sugunakoripella942
      @sugunakoripella942 2 месяца назад

      Q😊⁰​@@telugufactsmenu

  • @RanjithRanjith-i2f
    @RanjithRanjith-i2f 2 месяца назад +22

    ఈరోజు తప్పించుకోవచ్చు ఏదోరోజు ప్రకృతి ఏదో రూపంలో మిమ్మల్ని మట్టు పెడుతుంది. మనుషులు చేయలేని పని ఆ దేవుడు చేస్తాడు జైశ్రీరామ్ 🏹

  • @JagadambaK-t8h
    @JagadambaK-t8h 2 месяца назад +44

    పేషంట్ attanders నీ విచారించాలి పేషేంట్ attenders ఎవరు ఉన్నారు ఎవరు మారారు ఆ కోణంలో కూడా విచారిస్తే బాగుంటుంది పేషంట్స్ ఎప్పటినుంచి అడ్మిట్ లో ఉన్నారు డిర్ఘ్కాలిక రోగుల attanders ని విచారించండి రోగుల attanders రోగి పరిస్థితి ని బట్టి మల్కొని ని ఉండవచ్చు వారి ముందర ఏవరు వచ్చారో పోతున్నారో అడగండి discharge ఐనా వాళ్ళని విచారించండి ఇది case కీ ఉపయోగ పడుతుంది ఏమో

  • @seshagiriraokoduri6216
    @seshagiriraokoduri6216 2 месяца назад +182

    చేతకాని భారత ప్రభుత్వం నేర పరిశోధన, న్యాయ, రక్షణ వ్యవస్థలు

    • @activespokenenglish
      @activespokenenglish 2 месяца назад +3

      Ammayakulni Jail lo pedtharu

    • @Scarstoyourbeautiful
      @Scarstoyourbeautiful 2 месяца назад +2

      Ayyo bro Mana PM 1,174.72 crores invest chesi schemes implement chesthunadu for upcoming years kosam but we have one doubt on that where is the money ?I thought he thinks women safety means he credit money 💰 in their accounts 😅..... india wants to develop on GDP and population and buliding industries....but they don't focus on education in some states but they implement with crores on women safety so our government excellent 👌 Don't blame it bro....

    • @vi_jay
      @vi_jay 2 месяца назад +4

      They came to service to enjoy their own benefits 😅

    • @Scarstoyourbeautiful
      @Scarstoyourbeautiful 2 месяца назад

      @@vi_jay yeah....u understood our government system very we'll... That's why they are doing so many schemes using people's...and they are making so much debt ..... using the keywords (for the people.....⚖️😂🙏

    • @activespokenenglish
      @activespokenenglish 2 месяца назад

      Yes truth of fact

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 2 месяца назад +59

    సంజయ్ రూం లోకి వచ్చినపుడు డాక్టర్ చనిపోయి ఉంటే అందరినీ కేకలు వేసి పిలవాలి కదా.భయముతో వెళ్లి పోవడమేమిటి.ఎవరైనా సరే అల సడెన్గా డెడ్ బాడీ చూస్తే భయముతో కేకలు వేస్తారు.కాం గా పారి పోరు

    • @ssreddy-z4b
      @ssreddy-z4b 2 месяца назад

      నీ అమ్మ గుద్ద రా.. పవన్ కళ్యాణ్ గాడి అభిమాని కదరా నువ్వు😂😂.. నీ అమ్మ గుద్దలో మా లోకేష్ అన్న మడ్డ. ఎవడైనా ఆ టైమ్ లో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు అని తెలిసి అరుస్తాడా రా.??? నువ్వు ఐతే అలా అరుస్తావారా?? ఎడ్డ లంజా కొడకా😂😂😂

    • @sunilch9088
      @sunilch9088 2 месяца назад +1

      నిజమ్

    • @gowthamit9329
      @gowthamit9329 2 месяца назад +2

      Asalu Sanjay ah time ke endhuku ravali? Adhe plan iyundachu emo
      Okadu vala asalu kadhu
      Ah seminar room ki connected rooms kuda unnai
      Em jarugundochu 🙄

    • @gowthamit9329
      @gowthamit9329 2 месяца назад +3

      Sanjay iythe pakka unadu
      Chanipoina person self defense cheskoleru
      "Vadu nanu iriikisthunaru" Ane statement asalu consider cheykudadhu
      Irikiche unte vadi chetha cheyicharu
      Vallu evaro kuda veediki thelsu
      Sanjay theega anukunte, vadini gattiga vicharidthene donkalanni kadhulthay
      Kachithamga vadiki evaru cheyicharo thelsu
      Ipudu ah paina chepicha statement kuda planned a
      Endhukante case prolong ithadhi kadha
      OMG... ilante society lo nidrapovalante bayamesthondhi
      I'm really feeling sad for moumitha

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 2 месяца назад +153

    ఆlie detector ఏదో పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదో ఫస్ట్ మమత బెనర్జీకి చెయ్యాలి

    • @Siblings_Vlogs1112
      @Siblings_Vlogs1112 2 месяца назад

      🤦🏻‍♀️

    • @Gurugangavikhyat
      @Gurugangavikhyat 2 месяца назад +6

      Exactly 💯💯💯😂😂😂

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 2 месяца назад +1

      LIE DETECTOR - correct term!!! Live detective ante bratikunna detective ani ardham, vokallani minchi vokalunnaru!!! 😮😮😮

    • @shaikchandu7867
      @shaikchandu7867 2 месяца назад

      😂😂😂

    • @anands3275
      @anands3275 2 месяца назад +1

      Correct

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 2 месяца назад +54

    సీ సి కెమెరాలు లేని సెమినార్ రూమ్ లో కావాలనే ట్రైనీ డాక్టర్ నీ నిద్ర పోయేలా చేశారు. సంజయ్ రాయ్ కి వచ్చిన సమాచారం మేరకే వాడు సెమినార్ రూమ్ కి వెళ్ళాడు. వాడు కామ వాంఛ తీర్చుకొన్నాడు. మాజీ ప్రిన్సిపాల్ పెద్ద విలన్.ప్రభుత్వం వాడికి మద్దతు వుంది

  • @ABCD_12342
    @ABCD_12342 2 месяца назад +56

    ఆధారాలు క్లియర్ గా కనబడకపోయినా ఎలా జరిగింది తెలుస్తుంది ప్రిన్సిపల్ చేయించాడు 22 మంది లాయర్లు నిందితుల వైపు మాట్లాడుతున్నారంటే సీఎం పెద్ద మూటలు తాను ఇవ్వడమే కాకుండా ప్రిన్సిపల్ చేత కూడా ఇప్పించింది కపిల్ సిబ్బల్ గాడు ఎప్పుడు కూడా చాల అసహ్యంగా ఘోరమైన నిందితుల వైపు వాదిస్తాడు గంటకి మినిమం 4 లక్ష లు ఫీజు తీసికొంటాడు ఇదంతా కూడా సీఎం మేనేజ్ చేస్తుంది అది ఒక పెద్ద మాయల రాక్షసి సిబ్బల్ గాడు ఎన్నికోట్లు డిమాండ్ చేశాడో ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ ప్రజలే వోట్ ద్వారా తీర్పు ఇవ్వాలి .మన ఏ పీ లో ఇచ్చినట్లు మమతని కుర్చీ మీదనుంచి లాగిపెట్టి తన్ని కింద కూర్చో పెట్టాలి ఇది ఒక్క వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు దేశం మొత్తానికి పెద్ద సవాల్

  • @udaybhaskar7151
    @udaybhaskar7151 2 месяца назад +23

    ఎన్ని రోజులు ఇదే చెప్తారు నాయనా..
    100 days function ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా..
    ఎవరికి తోచింది వాళ్ళు చావగొడుతున్నారు..
    నిజం ఎప్పుడు బయటకి వస్తుందో చెప్పండి..ఆ ముసలి సీయం పరిస్థితి ఏంటి.. సుప్రీంకోర్టు ఏమని చెప్తోంది..రాష్ట్రపతి వ్యాఖ్యలను పరిగణన లోకి తీసుకొని కేసుని ఏ రకంగా ముందుకి తీసుకెళ్తున్నారు..
    ఆ అమ్మాయితో ఉద్యోగం చేస్తున్న ఆ ఇద్దరు డాక్టర్లు ఆమె చనిపోకముందే కదా వెళ్ళిపోయారు..మళ్ళీ ఆ అమ్మాయి క్యాబిన్ లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లేదు కదా..
    20 మంది వీర్యం ఆ అమ్మాయి లోపల ఉందని ముందు చెప్పారు..మరి దానిసంగతి ఏంటి..
    Principal ని ఎందుకు కఠినంగా ప్రశ్నలు అడగలేకపోతున్నారు..
    తల్లిదండ్రులకు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పింది వాడే కదా..వారం రోజులుగా ఈ ముసలి సీయం ఎందుకు పట్టించుకోలేదు..
    ఈ సంజయ్ గాడు ముందు నేనే రేప్ చేసాను అని ఎవరు చెప్పమంటే చెప్పాడు..ఇప్పుడు సీబీఐ వచ్చిన తర్వాత ఎందుకు నేను కాదంటున్నాడు..అంటే అతనికి ఎవరు చేసారో తెలుసు.అలాంటప్పుడు వాడి మీద third degree ప్రయోగించి నిజాలు రాబట్టచ్చు కదా..నేరం చేసానని ముందు ఎందుకు ఒప్పుకున్నట్లు..అంటే ఈ కేసు ఏదో చిన్నదే అని ఒప్పుకున్నాడా..ఇప్పుడు అది పెరిగి పెద్దదై వాడిని ఉరిశిక్ష వేసే వరకూ వస్తుందని తెలిసి నాకు సంబంధం లేదు అని అంటున్నాడా..మెడలో ఉండాల్సిన బ్లూటూత్ హెడ్ సెట్ కింద పడే అవకాశాలు చాలా తక్కువ.అది ఎలా నేలపై పడివుంది..
    ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి..
    ఒక మనిషిని ఇంత కృూరంగా చంపి 20 రోజులు పూర్తవుతున్నా ఇంకా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదంటే మన వ్యవస్థ ఎంత అందంగా పనిచేస్తోంది అన్నది అర్థమౌతోంది..
    ఆ భగవంతుడే దీన్ని పరిష్కరించాలి..
    అయ్యా యోగి గారు మీరు ఈ కేసుని మీ చేతుల్లోకి తీసుకొని పరిష్కరించండి..
    మీ మీద భారతావనికి పూర్తి నమ్మకం ఉంది..
    జై హింద్ జై శ్రీరామ్

    • @dostsachha3115
      @dostsachha3115 2 месяца назад

      మన దేశంలో ఇలాంటివి ఏవైనా జరిగితే దాని యూట్యూబ్ లో చెప్పిందే చెప్పి Cash చేసుకుంటారు. అదేదో ఎక్సిట్మెంట్ కలిగే విషయం లాగా మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు.
      సుశాంత్ మరణం తర్వాత జరిగిందీ ఇదే.

  • @Citypooragalluvlogs3
    @Citypooragalluvlogs3 2 месяца назад +9

    Deputy cm sir(annaya) okkasari miru deenimida focus cheyyandi annaya... Allready chese untaru.. Kani edi rajakiyam ga velthundi

  • @seethalalaxman203
    @seethalalaxman203 2 месяца назад +2

    మీరు అన్నది నిజమే న్యాయం జరగదు.అన్యాయం వైపు అంత మంది లాయర్లు ఉన్నరు.వాళ్ళు చాలా గొప్ప లాయర్లు

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 2 месяца назад +41

    Kapil sibal ki కూతుర్లు వున్నారా..వుంటే ఒక ఆడ పిల్లకు అన్యాయం జరిగితే అది వదిలేసి వాడిని రక్షిస్తున్నారా.. shame on Kapil sibal...😮 Worst lawyer

    • @gnr4694
      @gnr4694 2 месяца назад +3

      That is congress atuvanti vallanu encourage chestadi?

    • @udaybhaskar7151
      @udaybhaskar7151 2 месяца назад

      @@Raja-zr8qk అలాంటి లంజాకొడుకులకి న్యాయం మీద సంపాదించడమే తెలుసు..చెత్త నా కొడుకులు..న్యాయ వ్యవస్థ అని చెప్పుకుంటూ మాయ వ్యవస్థగా మారుస్తున్నారు ఇలాంటి పోరంబోకు లాయర్లు..ఆ డాఫర్ గాళ్ల కూతుర్లు లేక మనవరాళ్ళకి ఇలాంటి పరిస్థితి వొస్తే గాని దాంట్లో ఉన్న నొప్పి తెలీదు

    • @kasanurssreenivas994
      @kasanurssreenivas994 2 месяца назад

      కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజల మాన ప్రాణాలను ఏమాత్రం గౌర వించడం వాళ్ళ రక్తంలో లేని విషయం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వారు కూడా మానవత్వం మీద ఏమాత్రం గౌరవం లేని వారే, ఈదేశానికి ఏదైనా పెద్ద పీడ ఉంది అంటే, అది కాంగ్రెస్ పార్టీ నే, ఇలాంటి పవిత్రమైన దేశం లో ఇలాంటి దరిద్రులు, నికృస్టు లు ఎందుకు పుడతారో మరి

    • @kasanurssreenivas994
      @kasanurssreenivas994 2 месяца назад

      కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజల మాన ప్రాణాలను ఏమాత్రం గౌర వించడం వాళ్ళ రక్తంలో లేని విషయం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వారు కూడా మానవత్వం మీద ఏమాత్రం గౌరవం లేని వారే, ఈదేశానికి ఏదైనా పెద్ద పీడ ఉంది అంటే, అది కాంగ్రెస్ పార్టీ నే, ఇలాంటి పవిత్రమైన దేశం లో ఇలాంటి దరిద్రులు, నికృస్టు లు ఎందుకు పుడతారో మరి

    • @RanjithRanjith-i2f
      @RanjithRanjith-i2f 2 месяца назад

      👍👍👍👍👍

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 2 месяца назад +13

    హై బ్రధర్,
    మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను.
    సెమినార్ హల్ లో ఈ విషయం జరిగిన తర్వాత బాత్రూం ల మరమత్తులు జరిపించారు అని అంటున్నారు. ది ఎలా సాధ్యం అవుతుంది. మీరేమో ఆ రూమ్ లోనే ఈ సంఘటన జరిగింది అని అంటున్నారు. ఆ భరూమ్స్ కి ఈ సంఘటనకు మధ్య ఇంకా ఏమైనా రహస్యం ఉంది ఉండొచ్చును. అసలు నేరస్తులకు ఈ భాత్రూమ్స్ కి మధ్య రహస్యం అన్డొచ్చును .అందుకే మరమత్తులు పేరిట అకాడ ఏదో నాశనం చేశారు. తుడిచివేశారు అంత. అపార్ట్మెంట్స్ లో బాత్రూమ్ లు అన్నీ ఒకే వరుసలో కింద ఫ్లూర్ నుండి లాస్ట్ ఫ్లోర్ ధాక ఒకే వరుసలో ఉంటాయి. ఆ వైపుగా సాక్ష్యం సేకరించ వచ్చును.
    ఆలోచించండి.........

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila 2 месяца назад +101

    ప్లీజ్ ఎందుకు ఇలా తంబెల్ పెట్టి చేపిందె చెపుతారు ఇది సినిమా స్టోరీ కాదు విని వదిలేయడానికి నిజంగా న్యాయం జరిగింద లేదా వాడు చాచడా లేదా అని చూస్తే మీరు చేపిందె చెప్పతునారు న్యాయం కోసం న్యాయం జరగాలి అని కోరుకుండీ కొంచెము

    • @VenkataramanaVarada
      @VenkataramanaVarada 2 месяца назад +10

      Aa principal ni sanjarani iddarini nadiroad meeda uri teeyadam manesi enti e sollu

    • @sandhyaseru3125
      @sandhyaseru3125 2 месяца назад +2

      Helo

    • @ejjanagabhushanam5706
      @ejjanagabhushanam5706 2 месяца назад

      Nijam

    • @rahulthatikonda9700
      @rahulthatikonda9700 2 месяца назад

      E picchi na kodukulu anthe lag a akkuva story kanna 🤦🏻‍♂️

    • @ajaykumar-jv7hf
      @ajaykumar-jv7hf 2 месяца назад

      E poramboku edavaki likes kavali kada mari....
      Akkada poyena pranam kanna vellaki likes,views,comments mukyam.

  • @shaheenbegum8570
    @shaheenbegum8570 2 месяца назад +59

    Mana desham lo oka ammay ki nyayam cheyadaniki inni rojula ,elantivi vala intlo ne jarigithe immediate ga react avtaru

    • @kalyannagipogu3476
      @kalyannagipogu3476 2 месяца назад +3

      Bro.... Elatidi em Anna aiinaapudu hee ammayilu midha ekkada Leni respect vesthudi...... Akka & Chelli anni felling vesthudi ledu ante ledu ante kada ..... Abbayilu mind set maralli bro appuday ammayilu safe gaa unntaru

    • @shaheenbegum8570
      @shaheenbegum8570 2 месяца назад +1

      Oka manishila feel avthe alantivi jaragavu

    • @user-qn9cb1od1h
      @user-qn9cb1od1h 2 месяца назад

      Nyayam ekkada chestarandi.. victims victims gane migilipothunnaru. Thappu chesina vallani Baga protect chestunnaru...papam aa ammayi enni ashalau pettukoni untundi life meeda chivariki entha narakam anubhavichi chanipoyindi...aa ammayi ki nyayamnjaragalandi...manasu chala tharukkupothundi... Evarini nammali ..ammayilaki ekkada safety undi... Ilanti Krura mrugalu enni unnyi samajamlo..

    • @R.ganapathikumarGanapati
      @R.ganapathikumarGanapati 2 месяца назад

      Wst government

  • @spsatyaprasanna
    @spsatyaprasanna 2 месяца назад +12

    Your explanation is excellent.... Miru cheppinattu ga naku ardham ayyindhi aa muggure aa ammai ni champindhi . supreme court ee case ki nyayam cheyyalani manspurthiga korukuntunna

    • @yaturilalitha9999
      @yaturilalitha9999 2 месяца назад

      ఇద్దరే రేప్ చేస్తే ఆ అమ్మాయి ప్రైవేటు పార్ట్ లో చాలా చాలా ఎక్కువ మొత్తం లో మగవారి వీర్యం నిండి ఉంది..అని చెప్పారు

    • @R.ganapathikumarGanapati
      @R.ganapathikumarGanapati 2 месяца назад

    • @spsatyaprasanna
      @spsatyaprasanna 2 месяца назад

      @@yaturilalitha9999 అది ladies kuda vasthundhi ...rendu kalisi yekkuva quantity lo undhi and dhani separate chesi chuddam avvadhanta...doctor said

  • @SurajJagadekar
    @SurajJagadekar 2 месяца назад +1

    ఈ కేసు లో రెండు విషయాల్లో ఆధారాలు సేకరించవచ్చు 1 వాళ్ళ స్పెర్మ్ టెస్ట్ చేసి కనుక్కోవచ్చు 2 ఒకరికి తెలీకుండా ఇంకొకరు ఎలా వస్తారు ఒకరికి ఒకరు ఫోన్ చేసి పిలిపించుకున్నారు కావచ్చు కాల్ లిస్ట్ డిటైల్స్ తీస్తే ఐపోతుంది కదా

  • @SitaDeviJenna
    @SitaDeviJenna 2 месяца назад +5

    E video matram chela intersting ga vinanu..nv matram video chela clear ga chepyavu bro ..tq

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 2 месяца назад +11

    వీర్యం పరీక్ష, వేలు ముద్రలు,ఏమయినాయి.

  • @MvKishan-y3u
    @MvKishan-y3u 2 месяца назад +1

    Chala vishayalu clarity ga vivarincharu intha varaku prathi chanel paina capson okati vedio sollu vediolu pettaru e kesu meeda kuda telusukundam Ane asha kuda thaggipoindi mee vedio chusaka interest vachindi thank you ilage ee kesu meeda manchi vediolu cheyandi

  • @Richindashok
    @Richindashok 2 месяца назад +6

    1 ) Correct ga a time ki chinipoyindhi..?
    2 ) aa time loo evaru evaru halloki vellaru..?
    3 ) vellina vallu a time lo bayataki vachharo teliyadhaaa

  • @JeevankondaKerangi-i4t
    @JeevankondaKerangi-i4t 2 месяца назад +3

    అనలుగుర్ని ఉరి శిక్ష వేయాలి అప్పుడు అ అమ్మాయి ఆత్మకి శాంతి కలుగుతుంది

  • @baby.-aadhya.-2029
    @baby.-aadhya.-2029 2 месяца назад +3

    పదే పదే ఒక్కటి ఆన్సర్ చెప్తున్నాడు అక్కడే డౌట్ వచ్చింది నేను వెళ్లే వరకే అమ్మాయి చనిపోయింది అనేసి చెప్పాడు కదా ఏ క్వశ్చన్ అడిగినా అదొక్కటే ఆన్సర్ చెప్తున్నాడు అంటే అక్కడే డౌట్ రావాలి

  • @srilathaborlakunta1112
    @srilathaborlakunta1112 2 месяца назад

    Chala baga chepparu sir

  • @bangaluru1
    @bangaluru1 2 месяца назад +4

    Very good. Inform when the case is turning wrong.

  • @vurumadlasanthosh6280
    @vurumadlasanthosh6280 2 месяца назад +47

    దీనికి ముఖ్య కర్ణం సందీప్ గోష్ పక్క ప్లానింగ్ మీకు ఇక్కడ అర్ధం అవుతాలేదా

    • @renuka-gudsong
      @renuka-gudsong 2 месяца назад

      Vadu ఒక్కడేనా

    • @bunnyharish9191
      @bunnyharish9191 2 месяца назад +7

      court lo kavalsindi shakhalu nuvvu nenu anukunte saripodu 22 lawyers valla vaipu unnaru ante e desam lo nyaya vyavastha yeppudo chacchipoindi.

    • @varshhh877
      @varshhh877 2 месяца назад +1

      @@bunnyharish9191 shakhalu kadu sakshalu

  • @bindupriyauppe1271
    @bindupriyauppe1271 2 месяца назад +1

    Meru anni vishayalu chala clear ga cheparu anni channels telsina vi chepindhe cheppi confuse chestnaru sir meru oka clarity icharu tqq

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 2 месяца назад +1

    👌Excellent analysis! Superb!👍

  • @KommuSrinu-yx1jv
    @KommuSrinu-yx1jv 2 месяца назад +11

    అన్ని ఛానల్ వారు వస్తారు కాని tv9, ntv, సాక్షి, వారు ఎందుకు ఇన్వాల్ అవ్వరు???

    • @zephaniah1142
      @zephaniah1142 2 месяца назад

      ఆంధ్రప్రదేశ్ లో ఇంకా దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి,

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 2 месяца назад

    Thanks 🙏🙏🙏 we want justice

  • @lokeshsai4197
    @lokeshsai4197 2 месяца назад

    Super bro chala baga explain chesavu case ni

  • @martuhy
    @martuhy 2 месяца назад +4

    కల్కి సినిమాలో యూనిట్ గురించి మాట్లాడితే ఏమో కామెడీగా అనుకున్నా ఇది కలియుగం అని గుర్తు చేశాడు ఎవడు ఎంత పాపం చేసినా వాడిని గొప్పవాడు ఇంకా పుణ్యాత్ముడు అవుతాడు ఈ కలికాలంలో కేవలం మానవ జాతి మాత్రమే అంతం అవ్వాలని ఆ కల్కి నినేను వేడు కుంట

  • @chinnabhumaiah6690
    @chinnabhumaiah6690 2 месяца назад +17

    ఈ కేసును యుపి సీఎం యోగి కి అప్ప గించాలి

    • @sabirb6
      @sabirb6 2 месяца назад +1

      Up lo ilantivi ippatike chala jarigayi vaatike ipati varaku action ledu... Inkaaaa...

    • @Kvrvlogs-zh1ex
      @Kvrvlogs-zh1ex 2 месяца назад

      Yogi Aaditya Nath garu okkari valla avadhu

  • @gandubarikitagore530
    @gandubarikitagore530 2 месяца назад

    Baga explanation icchavu brother.....all the best to ur future....god bless you..

  • @VENKATARAOKOPPARA
    @VENKATARAOKOPPARA 2 месяца назад

    Super ga analysis chrsaru. Thank tou

  • @psvprasad7399
    @psvprasad7399 2 месяца назад +9

    CBI వేసిన ప్రశ్నలకు వీళ్ళ జవాబులు ఏమిటి, వీళ్ళ జవాబులకు lie detector రెస్పాన్స్ ఏమిటి, ఇవన్నీ లేకుండా చేసే వీడియో అసంపూర్తి గా ఉంటుంది. ఇంకా సంజయ్ రాయ్ నేరం ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా చనిపోతాడు అనే మీ విశ్లేషణ అసంబద్దం గా ఉంది.సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష పడవచ్చు లేదా యావజ్జీవ శిక్ష పడవచ్చు హత్య చేయించిన వారు జైలు లో ఉన్న అతనిని ఎలా చంపుతారు?

  • @BOTYTgaming
    @BOTYTgaming 2 месяца назад

    bro super excellent very clear ga cheppav.....telugodi investigation super ani nirupinchav,,,,nee teliviki cbi kuda tala vanchali bro

  • @lakshmikantham2311
    @lakshmikantham2311 2 месяца назад

    Thank you as we coild know about tests and cace proceeds

  • @kumarivloges44
    @kumarivloges44 2 месяца назад +8

    పై వాడు తీర్పురోజున తప్పకుండా ఆ అమ్మాయి ముందు తీర్పుని ఇచ్చి నరకశిక్ష ను విదిస్తాడు

    • @amululakshmi765
      @amululakshmi765 2 месяца назад +1

      👍👍👍

    • @gayatridevinandam7199
      @gayatridevinandam7199 2 месяца назад

      Aa పరమేశ్వరుడు దీనికి కారణమైన ప్రతివారిని చివరి క్షణం నరకం అనుభవించేలా శిక్షించాలి

  • @Ykreddy-q4b
    @Ykreddy-q4b 2 месяца назад

    ఎక్స్ ప్లెయిన్ బాగుంది థాంక్స్, గానీ ఆ నలుగురు నేరస్తులు అంటున్నారు
    ఆ నాలుగురే అంటున్నారు ఇలా ఆ ఆరుగురు అంటున్నారు. రేప్ చేసి మర్డర్ చేశారు అంటున్నారు . డాక్టర్ బాడీ లో 151 గ్రాముల స్పెర్మ్ వుంది అంటున్నారు .. భారత దేశ క్షేమం కోసం న్యాయము చెయ్యండి

  • @Rbg1333
    @Rbg1333 2 месяца назад +2

    Great information bro ❤

  • @rafiyamastana3986
    @rafiyamastana3986 2 месяца назад +4

    Chala baga chepparu bro

  • @SandhyaL-f4u
    @SandhyaL-f4u 2 месяца назад

    Chala Baga cheppav bro 👌👌

  • @VenkatalakshmiBeeravelli
    @VenkatalakshmiBeeravelli 2 месяца назад

    Baaga chepparu sir

  • @shravancool8933
    @shravancool8933 2 месяца назад

    Gud message ❤

  • @gangarapunarasimharao6975
    @gangarapunarasimharao6975 2 месяца назад +1

    Well explaine❤

  • @postivethinking7199
    @postivethinking7199 2 месяца назад

    బbroooo neee ఎక్సప్లనేషన్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @Gsanjeevakumar-pk1eb
    @Gsanjeevakumar-pk1eb 2 месяца назад +13

    వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చెపుతూనే ఉంటారు. చాలా సిగ్గుచేటు,

  • @lakshmikiran4542
    @lakshmikiran4542 2 месяца назад +2

    2AM ki eddaru trainee doctors seminar room nundi opposite room lo ki velleru annaru kada, mari valla ki sounds vinipinchaleda

  • @Rahuldravid-xq5lo
    @Rahuldravid-xq5lo 2 месяца назад

    Nenu manaspoorthiga like chesaanu brother nenu namme Jesus yeppudu neku thodu undaaali god bless you

  • @venkatakrishnarao3513
    @venkatakrishnarao3513 2 месяца назад +4

    అసలు సంజయ్ గాడికి ఆ టైంలో హాస్పిటల్ కి రావలసిన అవసరం ఏమిటి ??? ప్రిన్సిపాల్ గాడే ఫోన్ చేసి రపించి చాపించాడు... ప్రిన్సిపాల్ వెదవ గాడిని ఆ సంజయ్ గడిని ఆ గుళం గాడికి కాళ్ళు పైకి వేలాడ తీసి వాడి ముడ్డిలో యాసిడ్ ముంచిన లాఠీలు పంపితేనేగని నిజ్జలు కక్కరు...ముందు ఆ మమతని అరెస్టు చేసి తిండి తిప్పలు లేకుండా చేస్తే అవే వస్తాయి నిజాలు బయటకి😢😢😢😢

    • @praneeth0866
      @praneeth0866 2 месяца назад

      yes bro naaku kuda ade doubt 😢

    • @sadathhussain5117
      @sadathhussain5117 2 месяца назад

      ANDARU MANFARUUPU RAKHSRULU.SADI ARA BIYALU CASE INNIROJULU SAGADU MAHAIETHY15 ROJULU 30 ROJULU.SIKSHA AYETHAY SUKRAWARAM NAMMAZ THRVATHA PRAJALA MUNDU THALAMNU OKKADEBATHO THALA NARKAYSTHRU.AKKADA10YEARS LO ENNO THALALU NARAKATSM CHUUSA NENU.NYAM ANTAY ADI.MANA GOVT.ELA CHAYA GALADA.IMPOSSIBLE

  • @duggiralanagamani1190
    @duggiralanagamani1190 2 месяца назад

    Good information 👍

  • @BOTYTgaming
    @BOTYTgaming 2 месяца назад

    keep it up and we are waiting for final review video from ur side ,,,about this case

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 2 месяца назад +6

    Dog squadఎందుకు పిలవలేదు.

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 2 месяца назад +8

    లైడిటెక్టర్ లేకపోతే సిబిఐ దోషులను కనిపెట్టలేరా

    • @dostsachha3115
      @dostsachha3115 2 месяца назад +2

      Police station lo 3rd degree use cheste telustundi.

  • @SandeepKumarNalla-c2x
    @SandeepKumarNalla-c2x 2 месяца назад

    Bro Excellent...👌👌
    ఇంతవరకు ఏ మీడియా చానల్ యింత క్లారిటీ యివ్వలేదు ఏ చానల్ చూసినా సోల్లు.. రేటింగ్స్ కోసం..బాగా వివరించరు...సామాన్యులకు అర్ధమయ్యేలా చేప్పావ్...keep it up 👍👍. But adhi "Lie Detect Test" not "Lie Live Detect test". Adhi okati chuskondi.

  • @NarayanamurthyKonduri
    @NarayanamurthyKonduri 2 месяца назад +2

    అసలు అందరు పక్కకు వుందండీ ప్రజలకి అప్పచెప్పండి వాళ్ళే చూసుకుంటారు

  • @rupeshima9491
    @rupeshima9491 2 месяца назад

    Superb

  • @Divyasri-bw2zh
    @Divyasri-bw2zh 2 месяца назад +8

    Chalabaga chepparu bro, tanQ

  • @pndogga5635
    @pndogga5635 2 месяца назад +1

    లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కాదు
    లై డిటెక్టర్ టెస్ట్ అంటారు.....
    అలా క్లియర్ గా ఉండాలి.

  • @srisrivishalakshilorryserv6644
    @srisrivishalakshilorryserv6644 2 месяца назад +2

    Nenu anukunta oka viseyam principle senior lie detector nunchi tappinchukovadaniki valla deggera medicines untaye ani nenu anukuntanu test ki oka kanta mundu varu medicine use cheste valla mind valla control lo untundi blood pressure peragakunda body nerves stable ga undtaniki varu prepare ayyi anti dose tablets or injection chesukoni undochi ani nenu anukuntanu

  • @SandhyaL-f4u
    @SandhyaL-f4u 2 месяца назад

    Chala Baga cheppav bro 🙌

  • @ThikkannaC
    @ThikkannaC 2 месяца назад

    Excellent explanation

  • @mutlurinageswararao216
    @mutlurinageswararao216 2 месяца назад +3

    ముందు మమతను అరెస్ట్ సేయాలి, అప్పుడు కేసులో అసలు నిజాలు వస్తాయే

  • @krishnaveni8161
    @krishnaveni8161 2 месяца назад +4

    దోషి ఒప్పుకోకుండా ఏ శిక్ష వెయ్యకూడదు, ఇదే తీర్పు చెప్తారు ఏమో చివరకు...నిందితుడు ఒప్పుకుంటే liedective టెస్ట్ చేస్తారు అట వాడు ఎందుకు ఒప్పుకుంటాడు, పిచ్చా వాడికి...

  • @sokkaradhanalaxmi2497
    @sokkaradhanalaxmi2497 2 месяца назад +2

    ఆ ఇద్దరు ట్రైనీ వైద్యులు అస్థం కూడా ఉంది అనుకోవచ్చు.ఆ సంఘటనకి మొదటి సూత్రదారులు కావచ్చు.ఆ గది నుండి ధ్వనులు రాకుండా వీళ్లు ఏమైన చేసి ఉండొచ్చుగా ?ఆ గదిలోకి వెళ్ళడానికి మరో రహస్యం దారి ఉందేమో.దానికోసమే 7000మంది దుండగలు ప్రయత్నం చేసారు అనిపిస్తుంది.2సభ్యులు శరీరం నుండి 150ml వీర్యం రాదుగా.సంజయ్ మరియు గులాం వెనుక చాల వ్యక్తులు ఉన్నారు.

  • @divyaPratyusha
    @divyaPratyusha 2 месяца назад +5

    Aa ammai వెళ్ళడానికి ముందే ఇంకా ఎవరైనా అక్కడ ఉన్నారేమో!!!

  • @prashanthrachamalla6272
    @prashanthrachamalla6272 2 месяца назад +1

    Cbi ఇన్వెస్టిగేషన్ ఇన్ని రోజులు పట్టదు. కేసు నీ తరుమారు చేయాలనే చూస్తున్నారు

  • @venkatalakshmi3094
    @venkatalakshmi3094 2 месяца назад +1

    Point no.1 ki postmortem report lo ame chanipoina time Leda sir

  • @Mounikalanka-z6n
    @Mounikalanka-z6n 2 месяца назад

    super Sir tqq 🙏🏻

  • @Prasad-v9g
    @Prasad-v9g 2 месяца назад

    Good homework bro superb

  • @egiveeralakshmi2948
    @egiveeralakshmi2948 2 месяца назад

    Baga cheppav anna

  • @vasanthbellam6071
    @vasanthbellam6071 2 месяца назад

    Need not depend on lie detecter or poly graphit is very clear. 4accusedThanQ.

  • @palakurthivamshi7701
    @palakurthivamshi7701 2 месяца назад

    Good bro

  • @KalpanaChitti-h4r
    @KalpanaChitti-h4r 2 месяца назад +1

    Meru Baga chepparu sir EDI mantram nijam

  • @sadathhussain5117
    @sadathhussain5117 2 месяца назад +1

    😊

  • @AmmuKana
    @AmmuKana 2 месяца назад

    Chala. Clear ga chepparu. But. Assala. Nindutulu. Evaru. Teliyadam ledu .

  • @deviyvmn3519
    @deviyvmn3519 2 месяца назад

    చాలా బాగా అర్థం ఇంది

  • @SaleemKhan-up2cp
    @SaleemKhan-up2cp 2 месяца назад +21

    Encounter kardo

    • @JamunajanuJaanu
      @JamunajanuJaanu 2 месяца назад

      okkasari cheppadam kante direct ga cheste saripoddi encounter

  • @kvsrinu7966
    @kvsrinu7966 2 месяца назад

    News baga vivarincharu meru

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 2 месяца назад

    Good sir ......

  • @EswariVilluri
    @EswariVilluri 2 месяца назад

    గుడ్ ప్రెసెంటేషన్

  • @sunithapochampally8596
    @sunithapochampally8596 2 месяца назад +10

    Lady junior doctor nijanga oka anyayaniki against ga poradithe, ameni ala chamina vallaki, a mafia lo unna vallandariki khatina maina shiksha vidinchali. Appude ame chesina porataniki nyayam jarugutundi.

  • @ChittipellySukanya
    @ChittipellySukanya 2 месяца назад +5

    Anni correct points chepparu..plz justice for sister...

  • @khajjayamsai8928
    @khajjayamsai8928 2 месяца назад

    Your explanation is very good about the Sanjay roy and other cruel gang 👍👍🙏❤

  • @iplcreations9222
    @iplcreations9222 2 месяца назад

    Exlent explained bro

  • @bodduswamy3497
    @bodduswamy3497 2 месяца назад +5

    Police boss ku, didiki chayyali, lawyer kapil sibbal ku test chayyeenchaali. 😂😂

  • @pavanronanki1861
    @pavanronanki1861 2 месяца назад

    Excellent broo super Analysis 👌👌👌👌👌

  • @anilkumarkumar1646
    @anilkumarkumar1646 2 месяца назад +1

    ఏదేదో చూపించి చెప్పేది కాదు న్యూస్ లైవ్ చూపించు చూపించేది న్యూస్

  • @lavetimanmadharao3355
    @lavetimanmadharao3355 2 месяца назад +1

    good news

  • @durgapanga9358
    @durgapanga9358 2 месяца назад +1

    As per the postmortem report, the victim died at 4.15 am. Means both junior doctors are not accused. Gulam and Sanjoy both are accused. They both killed that PG doctor

  • @PravenA-p9e
    @PravenA-p9e 2 месяца назад

    Super Bro 🎉🎉🎉

  • @satyaveni7650
    @satyaveni7650 2 месяца назад +5

    Venakala enko door unda brother

  • @anilkumarkumar1646
    @anilkumarkumar1646 2 месяца назад +1

    ఇండియా ప్రదేశంలో ఏ ఆడబిడ్డ కి న్యాయం జరగలేదు

  • @krivison
    @krivison 2 месяца назад +1

    1.ఆ ఇద్దరు ట్రైనీ డాక్టర్స్..సుమిత్ర,రాకో లు మరి..నిరసన ప్రదర్శన లో ఇతర డాక్టర్లతో కలిసి ఫాల్గొన్నారా..లేదా..!?
    2. పొలిగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ ను.." నీవు నిర్దోషివే అయితే..మరి , ఆ టైమ్ లో సెమినార్ రూం లోకి ఎందుకెళ్లావు..!? అక్కడ . ఆ టైమ్ లో నీకేం పని..!? అని , అడగలేదా..!?

  • @jospinpilli
    @jospinpilli Месяц назад

    We want justice for Kolkata lady docter

  • @prakashraosarovde5379
    @prakashraosarovde5379 2 месяца назад +27

    ఇంతవరకు ఏ మీడియా ఛానల్ కూడా చొప్పున అటువంటి విషయాలు క్లుప్తంగా వివరించారు సార్ .ఇక్కడ సంజయ్ చంపడం జరిగింది అని నేను నమ్ముతున్నాను.ఎందుకంటే వాడు ఆరోజు రక్తంతో ఉన్న బట్టలను ఉతికి నిద్ర పోయాడని తెలుస్తుంది . అదేవిధంగా గులాం కు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాడు కూడా నిజం చెప్పగలడు. చంపింది మాత్రం ముమ్మాటికీ సంజయ్.

    • @kalyanikasturi7353
      @kalyanikasturi7353 2 месяца назад

      Test chesaru kada kothaga thelisindi emundi chepinde chepi bore kottistunnaru inf... Lekaporey vere news vethukondi antey kaani pichi lepakandi saami

    • @venkatakrishnarao3513
      @venkatakrishnarao3513 2 месяца назад +1

      అసలు సంజయ్ గాడికి ఆ టైంలో హాస్పిటల్ కి రావలసిన అవసరం ఏమిటి ??? ప్రిన్సిపాల్ గాడే ఫోన్ చేసి రపించి చాపించాడు... ప్రిన్సిపాల్ వెదవ గాడిని ఆ సంజయ్ గడిని ఆ గుళం గాడికి కాళ్ళు పైకి వేలాడ తీసి వాడి ముడ్డిలో యాసిడ్ ముంచిన లాఠీలు పంపితేనేగని నిజ్జలు కక్కరు...ముందు ఆ మమతని అరెస్టు చేసి తిండి తిప్పలు లేకుండా చేస్తే అవే వస్తాయి నిజాలు బయటకి😢😢😢😢

    • @srinusrinu8264
      @srinusrinu8264 2 месяца назад +1

      Direct ga sanjay 3rd floor ki vellaadante,mundhe thanaki evaro cheppaaru.aame akkada undhani

  • @nareshbattu870
    @nareshbattu870 2 месяца назад +4

    E case lo unna vari andharini urri thisi chappandi

  • @krishnargk8762
    @krishnargk8762 2 месяца назад

    Bro naku telisi mundu two doctors chesina taruvatha ha mudoo vadiki cal chesaru valla medaki rakunda ?appudu kotlo తనూ pranam pothadi ani telisi nenu cheyyaledu ani nijam cheppadu? nenu ala anukuntunna friends?😢

  • @yaligetisainadh4789
    @yaligetisainadh4789 2 месяца назад +3

    CCTV must be tapered. the Cctv video needs to be verified by forensics