శ్రీమద్భగవద్గీత | Srimad Bhagavadgita | Tirumala | 29-05-2021 | SVBC TTD
HTML-код
- Опубликовано: 8 сен 2024
- శ్రీమద్భగవద్గీత | Srimad Bhagavadgita | Tirumala | 29-05-2021 | SVBC TTD
Speaker: Kuppa Viswanadh Sharma
Organized By:
A.V. Dharma Reddy - TTD - Additional Executive Officer and MD For SVBC
Telecast By:
G. Suresh Kumar - SVBC CEO - SVBC (Sri Venkateswara Bhakthi Channel)
------------------------------------------------------------
Hashtag:
#శ్రీమద్భగవద్గీత
#ShrimadBhagwatGeeta
#Trending
#Tirumala
#svbcttdtelugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: / svbcttd
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu : / svbcttd
SVBC TTD Tamil : / svbcttdtamil
Like us on Facebook : / svbcttdofficial
Follow us on Twitter : / svbcttd
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★
శ్రీ గురుభ్యోనమః 🙏
Om Sri Paramathamane namaha 🙏🙏🙏
om sri krishna parabrahmane namaha govinda govinda om sri gurubhyo namaha govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sri Krishna 🙏🙏🙏🙏🙏
4:52🛐🛐🛐SRI GURU BYO NAMAHA🛐🛐🛐
31:58😍😍😍😍GAAVO VISHWASYA MATHARAHA😍😍😍😍😍
Jai guru dev
OM NAMO VENKATESHAYA
48:57🛐🛐🛐🛐OM NAMO VENKATESHAYA🛐🛐🛐🛐🛐🛐
Govinda 🙏🙏🙏
20:00🍎🍎🍎DADHICHI MAHARSHI🍎🍎🍎
Om
27:00😯😯😯😯😯DHARMACHARANA WORDS EXCELLENT GURU GARU😯😯😯😯
Om namo Sri Venkateswaraya namaha Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
48:57🍇🍇🍇PAARAYANA KARYAKRAMAM🍇🍇🍇
45:15🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍
29:00🚩🚩🚩KATOPANISHADH🚩🚩🚩
Guruvugariki vandana.🙏🙏🙏🙏🙏
23:15👏👏👏👏👏👏👏👏👏👏
30:00👏👏👏👏👏👏👏👏👏👏👏
Excellent
33:00💯💯💯💯💯
24:20🚩🚩🚩🚩MUNDAKOPANISHATH🚩🚩🚩🚩🚩
37:30🍇🍇🍇VAARAHA PURANAM🍇🍇🍇ABOUT NAGA SHASTRALU🍇🍇🍇🍇
44:00🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
35:50🚩🚩🚩VAASUKI🚩🚩🚩
40:00👏👏👏👏👏👏👏👏👏👏👏👏
10:05🍊🍊🍊UCCHEYISHRAVASAM🍊🍊🍊DEVARAJUGARU INDRUDU🍊🍊🍊🍊🍊🍊🍊
గురు దేవ మీ పాదపద్మములకు నమస్కారిస్తూ, మహాఅద్భుతమైన పరమాత్మ విభూతి వివరణ,ధన్యవాదములు. టిటిడి వారికి కృతజ్ఞతలు. నమస్తే
గురువుగారు మీ ద్వారా భగవద్గిత మాకు వినే అదృష్టాన్ని ఆ పరమాత్ముడు కలిగించాడు. 🙏🙏🙏🙏
GOVINDA GOVINDA
Guruvu gariki shathakoti vandanalu.
Om gurubhyonamaha om namoveenkatesaya jai srimannarayana jai bhagavadgita🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🥀Jai Shri Ram Jai Shri Krishna 🥀🙏
OM Namo Venketesaya OM Namo VASUDHEVAYA
5:20🍊🍊🍊10-27🍊🍊🍊
18:20🍊🍊🍊VRUTTASURUDU🍊🍊🍊
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా
Om namo venkatesaya 🙏🙏🙏
Hare OM Sankara Madava Govinda Mukunda Govinda 🙏🙏🙏
38:40🚩🚩🚩🚩10-29🚩🚩🚩🚩🚩
7:36😯😯😯😯😯
42:00😯😯😯PITRUDEVATALAKI😯😯😯DEVATHALA 😯😯😯SANGARSHANA😯😯😯😯😯
27:00😃😃😃
14:00🌴🌴🌴🌴🌴10-28🌴🌴🌴🌴🌴🌴🌴
om namo narayana
గురువు గారు 🙏🙏🙏🌟💐🎁బ్రహ్మాండనాయకుని విషయాలు ప్రీతితో మాకు చెప్పే మీకు మా ధన్యవాదములు 👏👌👍🙏
Om namo venkateshaya namahahaom om
11:30*️⃣*️⃣*️⃣IRAVATAM*️⃣*️⃣*️⃣ASHTADIGGAJAM*️⃣*️⃣*️⃣
26:00😯😯😯😯😯😯😯😯😯
🙏🙏
The presence of Paramatma Tatva in both animate and inanimate things in the Universe has been no nicely explained in Vibhuti Yoga.That God is sarvantharyami has been dinned into the ears of the viewers by Prof .Viswanatha Sarma Garu.Our grateful thanks.
Not no nicely.
It is so nicely
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రస్తుత పరిస్తుతులకు అనుగుణంగా వజ్రయుధాన్ని ఎలా ఉపయోగించలో సూటిగా, కచ్చితంగా చేయాలనీ బాగా చెప్పారు. నియమాలను సరిగపాటించక పోతే ఎంత నష్టపోతున్నామో ప్రస్తుతం చూస్తున్నాము అనుభవిస్తున్నాము. సమాజం సరిగా ఉండాలంటే వజ్రయుధాన్ని ఉపయోగించాలి తప్పనిసరిగా. అమృతాన్ని కురిపిస్తున్నారు. ప్రతివిషయం అద్భుతంగా వివరిస్తున్నారు. ఈ వ్యాఖ్యానం సమాజానికి అత్యవసరం. మీకు మీరే సాటి సదా మీకు 🙏🙏🙏శతకోటి. చిరునవ్వుతో ప్రారంభిస్తున్న పారాయణ చక్కటి ఉచ్చా రణతో, స్వరంతో అద్భుతంగా చెప్పిస్తున్నారు సోమయజులు గారు. వారికి శతకోటి 🙏🙏🙏. టీటీడీ వారికి ధన్యవాదములు 🙏
Om Namo Sri Venkateshaya,
Pujya Sri Gurubhyonnamaha,
Paramaatma showed many more vibhutis not only humans but also animals and reptiles.
Sri Guruvugaru extensively explained in his own unique way, about the Pitrudevathalu which is very impressive and very much needed for the PRESENT GENERATION,
How they got the blessings of Brahmadeva to be even more powerful than the Devataas in those particular days of the year Categorized for them.
For those humans who satisfy their Pithru devatalu on those Particular Corresponding days,with SRADDA,,there won't be a DESIRE,which is not satisfied
by ARYAMAA, the distinguished among the Pitrudevatalu.🙏🙏
🙏🙏🙏🙏🙏
🏹🙏🙏🕉️🕉️🕉️🙏🙏🏹
వజ్రరూపీభయంకరా ధేనురూపీశుభంకరా గోవిందా గోవిందా
(శ్లోకం 10-27).
అశ్వానాం=గుఱ్ఱములలో, అమృతోద్భవం=(అమృతం కోసం చేసిన క్షీరసాగర మథనంలో) అమృతంతో పాటు ఉద్భవించిన,
ఉచ్చైఃశ్రవసమ్=ఉచ్చైఃశ్రవసముగా/దివ్య అశ్వముగా(తెల్లనైన, గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినదిగా), మాం=నన్ను,విద్ధి=తెలుసుకొనుము,
గజేంద్రాణం=గజేంద్రములలో/దిగ్గజములలో,ఐరావతం=(అమృతం తో పాటు ఉద్భవించిన)ఐరావతమును,
నరాణాం-చ=మనుష్యులలో, నరాధిపం=రాజును/నరులకు అధిపతిని.
ప్రవచనం అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తోంది. మళ్ళీ మరునాడు 6 గంటలు ఎప్పుడు అవుతుందా అని అనిపిస్తోంది. అద్భుతం ప్రవచనం🙏🏻🙏🏻🙏🏻
(శ్లోకం 10-29)
నాగానాం=నాగాలలో(విషంలేని, పాకగలిగిన, ఒకటికంటే ఎక్కువ తలలు కలిగిన),అనంతః-చ=అనంతుడను/ఆదిశేషుడను, అస్మి=నేను,
యాదసాం=జలమునందు సంచరించే జీవులలో, అహం=నేను, వరుణః=(జలచరములకు అధిపతియిన) వరుణుడను,
పితౄణాం=పితృదేవతలలో, అర్యమా-చ=అర్యముడను రాజును, అస్మి=నేను,
సంయమతాం=(మానవులు చేసే దుష్కర్మలకు శిక్షలు వేసే) దండనాదులలో, యమః=యమ ధర్మ రాజును,అహం=నేను.
వేదకోవిదులకువందనములు🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం.🙏🙏🙏🙏🙏🙏🙏.
(శ్లోకం 10-28).
ఆయుధానాం=(దివ్య/దేవతలు ఉపయోగించే)ఆయుధములలో, అహం=నేను, వజ్రం=వజ్రాయుధమును,
ధేనూనామ్=పాలిచ్చే ఆవులలో, కామధుక్=కామధేనువు,అస్మి=నేను,
ప్రజనః-చ=ధార్మికమైన సంతానోత్పత్తి కి కారణమగు, కందర్పః=మన్మధుడను, అస్మి=నేను,
సర్పాణాం=(ఒకటే తల కలిగి పాకగలిగిన విష)సర్పములలో, అస్మి=నేను, వాసుకిః=వాసుకిని.
Maha adbuthamaina prasangam me andariki danyavadamulu mamulu vyaktulu kuda okasari vinte pratiroju vinalani anipithadi
16:50👏👏👏👏👏👏👏👏👏👏
Om namo venkatedsya
🙏🙏🙏🙏🙏
వజ్రరూపీభయంకరా ధేనురూపీశుభంకరా గోవిందా గోవిందా
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏