మా ఇంటి వరలక్ష్మి వ్రతం 2023|కన్నులపండువగా జరిగిన పూజ|Varalalshmi Vratham|Mom and Me talks

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2023
  • Hi friends in this video I have shared about our varalakshmi vratham Pooja. Check it out.
    #momandmetalks #varalakshmivratham

Комментарии • 667

  • @babylakshmi8432
    @babylakshmi8432 11 месяцев назад +161

    బంగారుతల్లి ఏమి చేసినా చాలా అందంగా, వైభవంగా ఉంటుంది, నువ్వెప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, మా బంగారు తల్లి సంధ్య ❤

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 11 месяцев назад +2

    Vedio చూసినంత సేపు చాలా ఆనందం వేసింది. కానీ నాకు మీ అత్తయ్య గుర్తు వచ్చారు. ఎవరైనా ఇలాంటి కోడలు దొరికితే చాలు అనుకుంటారు. ఆమె ఉంటే చూసి ఎంత ఆనంద పడే వారో అనిపించింది.

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 11 месяцев назад +32

    అమ్మా వారు చాలా చక్కగా వున్నారు ఎంత చూచినా చూడలని వున్నది పాడిన పాట చాలా బాగా పాడారు super 👏👏👏👌👌👌🙏🌹🙏🌹🙏

  • @srl3278
    @srl3278 11 месяцев назад +40

    అమ్మవారు చాలా చక్కగా ఉన్నది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది🎉🎉

  • @bhargavichary7346
    @bhargavichary7346 11 месяцев назад +1

    అమ్మవారి అలంకారం chalabagundi nice niku bhale pattudalaga chestavu e paniayina very good nice lovely sandhya ellappudu deerghasumangali ga chakkaga pujalu chesukomma.... అమ్మవారి Deevenalu ఎప్పుడు untayamma 🙌🙌🙌

  • @kuchibhotlasujatha6706
    @kuchibhotlasujatha6706 11 месяцев назад +4

    సూపర్ సంధ్యగారు చాలా బాగుంది అలంకరణ చాలా కష్టం పడిచేశారు పండగ వచ్చినప్పుడు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచి పద్ధతి పిల్లలు హెల్ప్ చేయడం, అన్ని చాలా బాగున్నాయ్ 💐

  • @usharani-or7el
    @usharani-or7el 11 месяцев назад +2

    అమ్మవారి అలంకరణ super ఉంది, మీ హారతి పాట కూడా బాగుంది 👌అమ్మ వారు చల్లగా చూడాలి మీ fmly ని 💐

  • @sujathach2145
    @sujathach2145 11 месяцев назад +8

    సంధ్య చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ పూజ మీ మావయ్య గారు లాగానే నేను చెప్తున్నాను ఎనర్జీ గా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలి తల్లి

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi 11 месяцев назад +1

    బంగారు బొమ్మలా తయారయ్యి వరలక్ష్మీ దేవిని కూడా ఎంతో అందంగా అలంకరించి, . శ్రద్ధా భక్తులతో నీవు, నీ పిల్లలు పూజచేసి, మంచిగా నైవేద్యాలు తల్లికి సమర్పించి, తండ్రి లాంటి మామయ్య గారి ఆశీర్వాదము, పతిదేవుల ఆశీర్వాదం తీసుకున్నావు. ఆ వరాల తల్లి తప్పక నీకు సకల సౌభాగ్యాలు ఇచ్చి, కలకాలం నీ యింట కొలువై వుంటుందని నా బిడ్డ లాంటి నిన్ను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ ..... శ్రీమతి .మాడభూషి రోహిణీ శ్రీనివాస్.

  • @SudhaRani-si3sc
    @SudhaRani-si3sc 11 месяцев назад +1

    Neku mavayya gariki vunde bonding chala bavundi puja decoration chala bavundi amma sandhya chala opika ga chesav

  • @sugunarampay9459
    @sugunarampay9459 11 месяцев назад +2

    Wonderful Ammavaru decoration,lucky to see such a great arrangements and Pooja.God bless you Maa .

  • @somujs3364
    @somujs3364 11 месяцев назад +2

    నిజంగా మీరు మల్టి టాలెంటేడ్
    మీ ప్రతీ వీడియో చూస్తాను
    మీ అమ్మ గారిది కూడా . పసుపుకుంకాలలో అఫైశ్వర్యాలతో
    పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మలా ఆశీర్వదిస్తు న్నాను

  • @indrajachandolu157
    @indrajachandolu157 11 месяцев назад +9

    అమ్మవారి అలంకారం చాలా చాలా బాగుంది చూడడానికి రెండు కన్నులు సరిపోవడం లేదు అంతా వైభవంగా వుంది🙏అమ్మ,అక్క దేవుడికి పూజ చేసే విధానం & అలంకారం చాలా చాలా బాగుంటుంది

  • @sowmyakanchinadham1203
    @sowmyakanchinadham1203 11 месяцев назад +1

    Super ma chala baga chesaru....

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 11 месяцев назад +7

    అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. సూపర్ సంధ్య 🙏🙏🙏🙏

  • @serialsasmajaka7087
    @serialsasmajaka7087 11 месяцев назад +1

    Sprrrr madam chala bagundiii baga chesaru

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 11 месяцев назад +2

    అమ్మ వారు చాలా చాలా బాగున్నారు మీ అమ్మ గారి లాగే చేస్తారు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వుండాలని కల కాలం నిండు నూరేండ్ల
    చల్లగా వుండాలని కొరుకుంటున్నాను

  • @krishnakumari2854
    @krishnakumari2854 11 месяцев назад +6

    సంధ్య పాట చాలా బాగా పడవు అమ్మ.పూజ చాలాబాగా చేశావు
    అమ్మవారు చాలా బాగున్నారు.

  • @shashidas8117
    @shashidas8117 11 месяцев назад +9

    Your ammavari decoration is superb... very beautiful Sandhya.. you are looking gorgeous and your twins are adorable.. taking blessings from mamaya garu is very touching...
    You score hundred out of hindred for everything..
    GOD bless you abundently..

  • @mangatayaru2964
    @mangatayaru2964 11 месяцев назад +4

    సూపర్ సంద్య గారు👌👌👌 చాలా చాలా చాలా బాగుంది అమ్మ ఇలాగే ఎప్పుడు సంతోషముగా వుండాలి👏🥰👨‍👩‍👦‍👦

  • @lekhyasree3973
    @lekhyasree3973 11 месяцев назад +2

    Sandhya ! Varalakshmi vratham Subhakaanshalu. Varalakshmi Ammavari Alankarana divyanga vundi. Lakshmi Devi vachi kurchunnatlu vunnaru. Chala baga vratham chesaru. God bless 🙌 you. You're inspiring for us.

  • @sujathasiddanadham1725
    @sujathasiddanadham1725 11 месяцев назад +1

    Om sri matre namaha. Peddamma varu Chinna ammavaru alankar aana chaala chaala bagundi. Me song chala chala Bagundi Sandhya Garu Soooooo per.❤❤❤🎉🎉

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 11 месяцев назад +1

    అమ్మవారు చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఉంది సంధ్య అలంకరణ బాగుంది happay varalaxmi శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 11 месяцев назад +2

    Hai సంధ్య నువ్వు మాట్లాడే మాటలు కి song కి అసలు సంబంధం లేదు పాట మాత్రం super ga పాడి అమ్మ వారి ఆశీస్సులు పొందారు super సంధ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RAJKUMAR-kc3oi
    @RAJKUMAR-kc3oi 11 месяцев назад +3

    Pooja arrangements were too good. Blessings of the elders is a boon to any one and you are so lucky to have such a kind & lovely in-law. Wish you all the best....God be with you & your family Smt. Sandhya garu.

  • @pmadhavi279
    @pmadhavi279 11 месяцев назад +1

    Chala ba chasukunnaru sandhya garu every year kuda varity ga ba ga chasttunaru nanu chala try chasa mi videos chusi DIY items avvi

  • @nagadurga9555
    @nagadurga9555 11 месяцев назад +2

    అక్క ఎంత బాగుంది అంటే అంత బావుంది. చాలా చాలా బాగుంది అలంకరణ. నీ పాట కూడా చాలా బావుంది ❤❤❤❤😊😊😊😊

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 11 месяцев назад +5

    Very nice pooja., Sandhya. There is a lot of positivity in this video. May Goddess Varalakshmi devi bless you abundantly with all that your heart desires.

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 11 месяцев назад

    హాయ్ సంధ్య పూజ చాలా బాగుంది అలంకారం చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼

  • @sindhurareddy1637
    @sindhurareddy1637 11 месяцев назад

    Mee pooja chaala baga anipinchindi sandhya Garuda. Thank u for sharing

  • @inajaya3605
    @inajaya3605 11 месяцев назад

    సంధ్య గారు సూపర్ గా చేస్తారని మీరు మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి మేము

  • @gudivadaindiraindira9177
    @gudivadaindiraindira9177 11 месяцев назад +1

    Wow sister అమ్మవారు ముద్దుగా కూర్చొని అందరిని దీవిస్తూ చాలా చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰❤️

  • @saijyothi1183
    @saijyothi1183 11 месяцев назад +4

    Hi Sandhya❤.....song chala baga padav Sandhya,ammavaru chala bagundi blessed feeling ne pooja chusi,lots of love Sandhya to u nd ur family💖💖💖💖💖💖💖😘😘😘😘😘😘😘

  • @Anu3051
    @Anu3051 11 месяцев назад +1

    ఎప్పటికి యిలానే ఏటీవుగా సంతోషం గా ఉండాలి 💐💐💐👏🏼👏🏼👏🏼👍🏻👍🏻👍🏻👌🏻👌🏻

  • @kkollu2390
    @kkollu2390 11 месяцев назад +4

    Great decoration simply superb 👌🙏🙏🙏

  • @vasuamma8438
    @vasuamma8438 11 месяцев назад

    హాయ్ సంధ్య పూజ చాలా బాగా చేశారు అమ్మ వారి అలంకరణ చాలా బాగా చేశారు పాట చాలా బాగా పాడారు ఆయువు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ న్నను

  • @VanithaAllu
    @VanithaAllu 11 месяцев назад +4

    చాలా బాగుంది సంధ్య గారు అమ్మవారు చాలా చాలా బాగున్నారు ఓం శ్రీ మాత్రే నమః

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 11 месяцев назад +1

    Pooja chaalaa bagundi sandhya.. . Nijamgaa eyefeast... God bless you thalli

  • @rudrarekha2137
    @rudrarekha2137 11 месяцев назад +5

    అలకరణన chala బాగుంది సంద్యా❤🎉

  • @girijaputtapaka6761
    @girijaputtapaka6761 11 месяцев назад

    Hi Sandhya back drop decoration chala bagundi inka నిజంగా అమ్మవారు వొచ్చి కూర్చున్నట్లు చాలా బాగా chesav సూపర్😊నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది

  • @mandadimallika7847
    @mandadimallika7847 11 месяцев назад

    Hi Sandhya garu.... Very nice pooja... U are also looking like lakshmi devi... N ur mangala haritha song 👌👌andi.

  • @raghavapranusha9202
    @raghavapranusha9202 11 месяцев назад

    Really awesome sandhya jii ammavri decor backdrop superr

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 11 месяцев назад +1

    Excellent decoration and alakakaram for Varalaksmi ammavaru,everything is super. Sandhya God will bless you and your family.

  • @chandrakalan7441
    @chandrakalan7441 11 месяцев назад +1

    Chalabhagundi pooja decorations
    Song chala bhagundi sandhya garu👌👌👌🌹

  • @vanirao6684
    @vanirao6684 11 месяцев назад

    పాట చాలా బాగుంది మరియు మీరు చాలా మధురంగా ​​పాడారు 🌹🙏🧎🕉️🌷🦜

  • @ushabirru.7978
    @ushabirru.7978 11 месяцев назад +2

    Great Sandhya గారూ 😊, చిన్న పీటలు బాగున్నాయి .

  • @aishwaryadevi1850
    @aishwaryadevi1850 11 месяцев назад +2

    Excellent decoration and alankaram Sandhya,may God bless ur family dear,so cute and I was v.eager for ur pooja video ,v.happy dear

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 11 месяцев назад

    Chaala beautiful ga undi song sissy and pooja kuda prashantanga undi... Love u sissy ❤️❤️❤️

  • @indirakalva5800
    @indirakalva5800 11 месяцев назад

    Chala chala bagundi Decoration Sandhya garu
    Real ga ammavaru kuchnatte vundi

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe 11 месяцев назад

    Chala chala bagundi so nice. God bless you

  • @dramani6137
    @dramani6137 11 месяцев назад +1

    Chala chala bavundhi ammavaru decoration super ga vundhi entha Baga chesavamma puja ninnu chusthe muchatesthundhi

  • @alekyamittapelli9239
    @alekyamittapelli9239 11 месяцев назад

    Abbabbaaaaabaa super andi chala baga decoration chesaru

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju4492 11 месяцев назад

    Superb decoration very beautiful ammavaru chala bhagunnaru

  • @channel-br5kj
    @channel-br5kj 11 месяцев назад

    No words Sandy
    Always best best best
    Mee face lo aa happiness kanipisthundi
    Meeru lakshmi devi la vunnaru, eppudu la ne beautiful touchwood.
    Mee video chusthene positivity maku vasthadi
    Ammavari asisulu Meeku Mee family paina eppudu vundalani korukuntunna.

  • @maneswraopunyamantula1626
    @maneswraopunyamantula1626 11 месяцев назад

    Mee voice super meru padina patalu ani nenu nechukotunnanu .plz share more songs

  • @konapurusha5888
    @konapurusha5888 11 месяцев назад +1

    Wonderful, Excellent, Fantastic,Pooja and everything was very very nice. Deergha Sumangali Bhava. God Bless you with all that you desire for.

  • @deepikak5358
    @deepikak5358 11 месяцев назад

    Chala baga chesarandi Puja, prasadalu.. mamayya garu pillalu me family manchi support andi meku... amma vari blessings mana andariki vundali🙏🙏🙏🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 11 месяцев назад

    Very good Sandhya garu chalabaga cheskunaru Puja theliginti ammayegaru🎉🎉🎉

  • @sudhasamala7871
    @sudhasamala7871 11 месяцев назад

    Chaalaa bagundi sandya 🎉 Pooja decoration 👍🌺💐🍋🍓🍊🍇🍎🙏

  • @ammapaata3136
    @ammapaata3136 11 месяцев назад +1

    సూపర్ అమ్మ చాలా బాగుంది నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా సూపర్

  • @sandhyaditya3869
    @sandhyaditya3869 11 месяцев назад +2

    Superb decoration ,very beautiful Puja 🙏🙏

  • @ilovepurepeople
    @ilovepurepeople 11 месяцев назад

    Mee mother yesterday video lo chepparu.Sandhya adbhutham ga chesindi ani
    Everything is soo good🙏🙏

  • @sailajaadusumalli7299
    @sailajaadusumalli7299 11 месяцев назад +1

    పాట బాగుంది. చక్కగా పాడారు.

  • @suryasworld4868
    @suryasworld4868 11 месяцев назад

    Alankarana chala chala bavundi.mee pata kuda chala bavundandi. God bless you with loads of happyness

  • @vasanthavemuri5298
    @vasanthavemuri5298 11 месяцев назад

    Alankaramu entho bagundi amma nuvvu kuda entho chakkaga ready ayyavu,puja kuda chakkaga chesukunnavu chala chala bagundi God bless you❤

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 11 месяцев назад

    Nijamga chala Baga chesaru Sandhya..Jada bagundi..andari support vunte antha happy ga vuntundi...mee wishes Anni teerali Ani manaspurthiga korukuntunna ammaa ❤❤❤❤

  • @Me-hy2pj
    @Me-hy2pj 11 месяцев назад +2

    Just superb akka we r truly blessed with ur video ❤

  • @SatyaSatya-on6qc
    @SatyaSatya-on6qc 11 месяцев назад

    Super se bhi uper wonderful Sandhya 👌🏽🙏🏻

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 11 месяцев назад +19

    No words for describing pooja only eye feast mamaya gari blessing always heart full looking beautiful sandya in blue saree

  • @varshithavarshi2592
    @varshithavarshi2592 11 месяцев назад +1

    Super ga song padaru akka. Pooja chala baga chesaru akka🥰🥰

  • @bhuvandhula5441
    @bhuvandhula5441 11 месяцев назад

    Chala chala baga chesukunna radi🌹🌹, ammavarla alankaram superb 🙏🙏🙏

  • @shalinipatnaik2849
    @shalinipatnaik2849 11 месяцев назад

    Hi Sandhya gaaru ..multitalented meeru.pooja chala bagundandi..chala patience gaa chesaaru..Andam gaa kooda unnaru..

  • @alavijaya4909
    @alavijaya4909 11 месяцев назад

    Chala Bagundi very nice Jai Srimannarayana Amma 🥀🥀🌷🌷🍎🍎

  • @priyankareddy4803
    @priyankareddy4803 11 месяцев назад +1

    పాట చక్కగా పాడావు సంధ్య ❤️🙏💐

  • @vijayavemuri9052
    @vijayavemuri9052 11 месяцев назад

    🙏🙏🙏🙏 super chala bagunnadi .background chala bagunnadi.

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 11 месяцев назад

    Hii sandhya 👋 pooja excellent gaa chesauu ❤❤ sakshathuu aa amma vare vachii ne pooja lu anukundhii sandhya God bless u 🙌 😊❤❤❤

  • @sirimucherla5419
    @sirimucherla5419 11 месяцев назад

    Decoration superb👌 pooja challa bagundi andi🙏🙏🙏🥰

  • @Mounikamaheshrajvika
    @Mounikamaheshrajvika 11 месяцев назад

    Hi akka pooja chala baga chesaru asalu ala chustu vundi poyanu 💐💐

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 11 месяцев назад

    Chala chala bavundamma pooja. God bless you

  • @SravaniKanchu-fx8xd
    @SravaniKanchu-fx8xd 11 месяцев назад +22

    Such a pure bond u and ur mavayya akka ❤❤❤❤❤❤❤❤

  • @hiranmayig9171
    @hiranmayig9171 11 месяцев назад

    Ammavaru chakkaga unnaru.Pooja baga cheseru.All the very very bes Sandhya

  • @ushasandhyarani5375
    @ushasandhyarani5375 11 месяцев назад

    Super ga undi Pooja

  • @vimalaadi2890
    @vimalaadi2890 11 месяцев назад

    Chala bagundi song Puja ammavaru Anni kuda super 👌👌

  • @vijayalakshmimalladi9037
    @vijayalakshmimalladi9037 11 месяцев назад +1

    నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు వుంది. 🙏🏻🙏🏻

  • @sathya19655
    @sathya19655 11 месяцев назад +1

    Hii Sandhya veryyyy beautiful Puja and meeru lively Lakshmi devi la unnaru.3 rd varalakshmi la unnaru.God bless you with lots of health, wealth and happiness ❤❤.

  • @godavarthilakshmimadhavi5067
    @godavarthilakshmimadhavi5067 11 месяцев назад +1

    Sandhya garu Decoration super ❤ Ammavu chaala bagunnaru

  • @vijayalakshmivenkatesh3742
    @vijayalakshmivenkatesh3742 11 месяцев назад

    Super sandya garu.chala Baga chesaru pooja.mana saku and sowmithri so cute.

  • @umamaheshwari3307
    @umamaheshwari3307 11 месяцев назад

    Super andi chala baga chesaru👌👌

  • @yalamakururachanarayudu4396
    @yalamakururachanarayudu4396 11 месяцев назад +1

    Chala baga decoration chesaru

  • @sravanthipothnak6302
    @sravanthipothnak6302 11 месяцев назад +1

    Superrrrrrr🙏🙏🙏god blessings be with u always👍😍

  • @alurivenkatranganath643
    @alurivenkatranganath643 11 месяцев назад

    Super sister, chala bagundi video

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 11 месяцев назад

    Chala adbhuthamga unnadi puja decoration miru emi chesina super 👌👌👌👏👏👏👏

  • @goutamiachary2556
    @goutamiachary2556 11 месяцев назад

    Chala bagundi spr sandhaya garu 🙏🙏🙏

  • @prasanthim7090
    @prasanthim7090 11 месяцев назад +1

    Excellent Sandhya garu🙏

  • @sarojaimmadi7452
    @sarojaimmadi7452 11 месяцев назад +1

    Hat's off to your dedication the way you made arrangements & pooja simply superb

  • @sirimadhurirjy5srichaitany178
    @sirimadhurirjy5srichaitany178 11 месяцев назад +1

    Chala baga chesaru sandhya garu.

  • @hanishakorada7885
    @hanishakorada7885 11 месяцев назад

    Super chala bagudhi sandhya mee decoration and meeru kuda blue saree lo bagunaru song kuda bagudhi

  • @korikaranitha4560
    @korikaranitha4560 11 месяцев назад

    Decoration adhurs, meet opicaku hatsup

  • @rallapallideviprasanna40
    @rallapallideviprasanna40 11 месяцев назад

    Ni videos chuste oka prasantamyna feel kalugutundi super sandhya❤

  • @sunithagujjar3758
    @sunithagujjar3758 11 месяцев назад

    Chala chala bagundhi amma ne energy be decoration ne puja anenu.