Explainer : విజయవాడ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ లు ఇవే! | Vijayawada Floods | Heavy Rain - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • భారీ వర్షాలు.. దానికి తోడు.. భారీగా పెరిగిన బుడమేరు ప్రవాహం.. ఫలితం వరద. విజయవాడను ముంచేసింది. కానీ ఇప్పటికీ ఇది కోలుకోలేదు. వరద ఆగినా బురద మిగిలింది. సహాయక చర్యలను విస్తృత స్థాయిలో చేపట్టినా.. ఇంకా పరిస్థితులు పూర్తిస్థాయిలో చక్కబడలేదు. వర్షాలు, బుడమేరు పేరు ఎత్తితే.. ఇప్పటికీ బెజవాడ బిక్కుబిక్కుమంటూనే ఉంది. ఏపీ సర్కార్.. పక్కా ప్రణాళికతో.. చిట్టచివరి ప్రాంతానికి, చిట్టచివరి బాధితుడికి ఆహారం, మంచినీరు, పాలు, పండ్లు, బిస్కట్లు, నిత్యావసర సరుకులు.. ఇలా అన్ని విధాలుగా వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తోంది. దానికి దాతలు కూడా ముందుకు రావడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇళ్లు, రోడ్లపై ఉన్న బురదను, చెత్తను యుద్ద ప్రాతిపదికన క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడ ముందు అతిపెద్ద ఛాలెంజ్ లు ఉన్నాయి. అవేంటి? వాటిని బెజవాడ ఫేస్ చేయగలదా?
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #vijayawadafloods #heavyrain #Budameru #weatherupdate #andhrapradesh #tv9d
    Credits : Gunnesh/ Producer #tv9d

Комментарии • 12

  • @chitty393
    @chitty393 12 дней назад +9

    వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించాలి

  • @dbdpswamy9437
    @dbdpswamy9437 13 дней назад +3

    సహాయక చర్యలు ఎక్కడ మెయిన్ సెంటర్ లో తప్ప చిట్ట చివరి ప్రాంతాలకు అందలేదు

  • @anuscribe4244
    @anuscribe4244 13 дней назад +2

    ముందు సమాచారం తెలుసుకుని కెమెరా ముందుకు రావాల్సింది, నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు. 2009లో వచ్చింది కృష్ణా నది వరదలు, బుడమేరుకు కాదు ..

  • @MrPoornakumar
    @MrPoornakumar 11 дней назад

    ఉన్నత రాష్ట్రనేతాలకి ఇంత వృషణాలాయాసం అవసరమా (గత పదేళ్లలో చేయవలసిన పనులు కనుక్కుని తెలుసుకుని, అవి పూర్తిచేసి వుంటే)?
    నేర్చుకోలేనితనం మానాలి. స్వంతకవిత్వాన్ని రాష్ట్రంపైరుద్దక, అదేసమయం వెచ్చించి, రాష్ట్రావసారాలేమిటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. "సమయం" యొక్క ప్రాధాన్యం, మహత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి (ఏసమయంలో పూర్తిచేయాల్సినవి, అప్పుడే సాకులుచెప్పక పూర్తిచే యాలి).

  • @user-gd7rj1ee1t
    @user-gd7rj1ee1t 12 дней назад +1

    ఒరైయోరై యెదవా కడుపుకి అన్నం తింటునావా..లేకలేక.....

  • @babuprasadkodukula2190
    @babuprasadkodukula2190 11 дней назад

    But people want develipment , capital and some IT companies. Not ration and water at all.

  • @varapallimohan6723
    @varapallimohan6723 11 дней назад

    prayathnisthunnaru kaani avvadam ledhu.

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 13 дней назад +1

    Tv 3x3 vallu mathramu news kosamu views kosamuu last 5 days Baga kastpadarauuu
    Oka rupee kuda Andhra Pradesh ki telengana ki evaledhu😂

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 13 дней назад

    Tv 3x3 vallu mathramu news kosamu views kosamuu last 5 days Baga kastpadarauuu
    Oka rupee kuda Andhra Pradesh ki telengana ki evaledhu😂